You are here
Home > తాజా వార్త‌లు > మద్యతరగతికి శుభవార్త.. మరిన్ని వస్తువులపై పన్ను(GST) ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.!!

మద్యతరగతికి శుభవార్త.. మరిన్ని వస్తువులపై పన్ను(GST) ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.!!

దేశంలోని మద్యతరగతి కుటుంబాలకు మరోసారి తీపి కబురు అందించింది కేంద్రం లో ని నరేంద్ర మోడి సర్కార్.
అన్ని రకాల పన్నులను తీసివేసి GST ని తీసుకొచ్చిన పన్నుల గంగరగోళం తగ్గించిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రతీ GST మీటింగ్ లో నూ పలు వస్తువుల పై GST పన్ను ను ని పూర్తిగ ఎత్తివేయడం మరియు మరి కొన్ని వస్తువులపై GST స్లాబ్స్ ని తగ్గించడం చేస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా జరిగిన GST సమావేశం లోనూ మరో 88 వస్తువుల పై GST మార్పు చేసింది.
శానిటరీ న్యాప్కిన్స్, విస్తల్లు, హస్తకలలతో తయారైన చిన్న చిన్న వస్తువులు, పోషకాలు కలిపిన పాలు,రాఖీలు,చీపురు కట్టలు పై పూర్తిగ పన్ను ఎత్తివేసింది.

ఇక వాషింగ్ మెషిన్ లు ఫ్రిజ్ లు 27 ఇంచెస్ లోపల ఉండే టీవీల పై వ్యాక్యూమ్ క్లీనర్లు, ఎలక్ట్రానిక్ ఇస్త్రీ పెట్టెలు, వీడియో గేమ్స్ పరికరాలు, పేయింట్లు, వాల్ పుట్టీలు, వార్నిష్ లు, పర్ఫ్యూమ్ లు టాయిలెట్ స్ప్రేలు, గ్రైండర్ లు జ్యూసర్ మిక్సర్లు, షేవింగ్ పరికరాలు, వాటర్ కూలర్ లు, స్టోరేజ్ వాటర్ హీటర్లు, హేయిర్ హ్యాండ్ డ్రయ్యర్స్, లిథియం అయాన్ బ్యాటరీలు పై 28 శాతం నుండి 18 శాతానికి GST తగ్గించారు.
ఇథనాల్, 500 రూపాయల నుండి వెయ్యి రూపాయల విలవ చేసే పాద రక్షలు గతంలో 18 శాతం స్లాబ్ ఉండే ఇప్పుడు 5 శాతం స్లాబ్ గ నిర్ణయించారు.

ఇక హోటల్స్ లో రూములు తీసుకుంటే కూడా బిల్లును బట్టి రేటు ను సవరించారు. వెయ్యి నుండి 2500 మద్యనుంటే 12 శాతం 2500 నుండి 7500 మద్యనుంటే 18 శాతం 7500 కంటే ఎక్కువుంటే 28 శాతం గ నిర్ణయించారు. ఇదివరకు ఈ ధరలు అన్ని కూడా 18 శాతం స్లాబ్ ఉండేవి.
ఇక హ్యాండ్ బ్యాగులు, నగలు దాచుకునే పెట్టెలు, చేతితో తయారైన ల్యాప్ లు, ఆభరణాల ఫ్రేమ్ లు కలిగిన అద్దాలు పై 12 శాతానికి తగ్గించారు.

ఇక కేంద్ర ఆర్థిక మంత్రి పీయుష్ గోయల్ మాట్లాడుతూ.. ఈ తగ్గింపుల వల్ల ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు 10 వేల కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉందని కానీ.. ట్యాక్స్ రిటర్న్ దాఖలును కేంద్ర ప్రభుత్వం సరళీకరించినందున మరింతమంది పన్నులు సక్రమంగ కడతారని అందువల్ల ప్రజలకు మేలు చేసే చర్యలపై వెనకడుగు వేయమని అన్నారు. అంతే కాదు 28 శాతం స్లాబ్ ఇంకా కొన్ని రకాల వస్తువులే మిగిలాయని వాటిని కూడా దశల వారిగ తగ్గించేస్తామని అన్నారు.

ఈ సవరించిన పన్ను ధరలు ఈ నెల 27 నుండి అమల్లోకి వస్తాయని తెలియజేసారు కేంద్ర మంత్రి.
ఇక 29 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 4 వ తేదీన జరగనుందని పేర్కొన్నారు.  

Related Posts
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి ఎదురుదాడి..!!
కర్నాటక లో 122 సీట్ల నుండి 78 స్థానాలకు పడిపోయి అధికారం కోల్పోయి ఏకంగ ముఖ్యమంత్రే ఓడిపోయి.. ఇలా ముక్కుతూ మూలుగుతూ తప్పని పరిస్థితి లో కేవలం 37 సీట్లను గెలిచిన జేడిఎస్ తో లూలూచి పడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
దారితప్పుతోన్న నెటిజన్లు.. సోషల్ మీడియా లో వాజ్ పేయి పై అసత్య వార్త.!!
ఇప్పుడంతా సోషల్ మీడియా తరం నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మనుషుల మద్య సంబంధ బాంధవ్యాలలో పెనుమార్పులను సాధించింది సోషల్ మీడియా. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో బంధీ చేయగలిగింది సోషల్ మీడియా.. ఇలా చెప్తూ పోతే సోషల్ మీడియా సాధించిన సంచలన విప్లవాత్మక ...
READ MORE
అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.
పేదోడిదోమంట.. పెద్దడిదోమంట. కడుపు మంటైనా ఇంటి మంటైనా క్షణాల్లో ఆరిపేసుకోవడం బలిసినోడికి క్షణాల్లో సాద్యమని మరో సారి నిరూపించింది ప్రపంచంలో అత్యంత విలువైన భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం. అసలే అంబానీల ఇళ్లు.. అందులోనూ భారతదేశాన్నే ఫ్రీగా ఏలుతున్న కుటుంబానికి ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
దర్యాప్తు అధికారిని టార్గెట్ చేసిన డ్రగ్స్ మాఫియా..
హైద్రాబాద్ లో మహా వృక్షం లా పాతుకుపోయిన డ్రగ్స్ మాఫియా పై లోతుగ దర్యాప్తు చేస్తున్న ఓ పోలీస్ ఉన్నతాధికారిపై అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా బెదిరింపులకు దిగడం చర్చనాయాంశం అవుతోంది. ఇప్పటికే చాలామందిని వరుస బెట్టి విచారిస్తుండడంతో ఈ విషయం అంతర్జాతీయ మాఫియాకు ...
READ MORE
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఫేవరెట్ చాట్.
ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ యూజర్స్ ను కలిగి ఉన్న టాప్  పాపులర్ యాప్ వాట్సాప్. సోషల్ మీడియా ప్రియులకు నచ్చేలా మార్పులు చేస్తూ దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా రూపాయి ఖర్చు లేకుండా చాట్ చేసుకునే అవకాశం కల్పించిన ఈ యాప్ ...
READ MORE
దేవీ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ విశేషాలు.
దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని తొమ్మిది రోజులు అత్యంత నిష్ఠాగ పూజించనున్నారు.  ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో ఒక్కో మహ రూపంగా కొలుస్తారు. ఆ విశేషాలేంటి అమ్మవారిని ఏ రోజు ఎలా ఆరాదించాలి.. పూజ కార్యక్రమాలు ...
READ MORE
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
గతంలో విడుదలై అనివార్య కారణాలతో వెనక్కి వెళ్లిన గురుకుల ఉపాద్యాయ పోస్టులను తిరిగి భర్తీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ ఉపాద్యాయ అభ్యర్థులకు ఈ సారి మాత్రం ఎలాంటి నిరాశ కలిగించకుండా ముందస్తు జాగ్రత్తలతో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ...
READ MORE
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
జేబులో చిల్లిగవ్వ కూడా లేదు.. పారిస్ లో బిచ్చమెత్తుకున్నాం.
ప్రముఖ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి విలక్షణమైన పాత్రలతో దక్షిణాది సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడు. గుండెల్లో గోదారి, సరైనోడు.. ప్రస్తుతం నాని నటించిన చిత్రం నిన్నుకోరిలో విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే దర్శకుడి కొడుకై ఉండి.. బాగా డబ్బున్న ...
READ MORE
బెంగాల్ దీదీకి షాక్ ఇచ్చిన నెంబర్ 2.
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి షాక్ ఇచ్చాడు ముకుల్ రాయ్. మమతా బెనర్జీ సారధ్యంలో నడిచే "తృణమూల్ కాంగ్రెస్ పార్టీ" లో దీదీ తర్వాత నెంబర్ టూ స్థానం ముకుల్ రాయ్ దే.. తృణమూల్ కాంగ్రెస్ వ్యూహకర్త గ ఆయన గుర్తింపు ...
READ MORE
ఏఎస్పీ సునితా రెడ్డి, సీఐ మల్లికార్జున రెడ్డి వ్యవహారం నిజంగా అంత పెద్ద తప్పా.??
అక్రమ సంబంధాలు, లేదా ప్రేమ వివాహాలు పెద్దలకు నచ్చని వ్యవహారాలు, లేదా పెద్దలు చేసే తప్పులు ఇలాంటివి మన చుట్టూ తరచూ చూస్తూనే ఉంటాం.. కాగా ఏ వివాదమైనా పరిష్కారం చూపే పోలీసు శాఖ లోనే ప్రస్తుతం ఈ చెప్పుకోలేనీ వివాదం ...
READ MORE
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతవసంత వేడుకలకు హజరయ్యేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి రేపు బుధవారం హైదరబాద్ రానున్నారు. రాష్ట్రపతి హైదరా బాద్ పర్యటన సందర్భంగా హైదరబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి. ...
READ MORE
నో షేవ్ న‌వంబ‌ర్.. ఫ్లీజ్ ఈ నెలంతా గ‌డ్డం తీయ‌వ‌ద్దు.
నెల రోజుల పాటు ఇక మీసాలు గ‌డ్డ‌లు తీయ‌ద్దు. ఈ రోజు నుంచి ఫేస్ బుక్ లు వాట్సాప్ లు ట్విట్ట‌ర్ లు గ‌డ్డాలు మీసాల ఫోటోల‌తో ఓరెత్తి పోనుంది. ఎందుకంటరా నో షేవ్ న‌వంబ‌ర్ స్టార్ట్ అయింది క‌నుక‌. గ‌త ...
READ MORE
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ కౌన్సిలర్ రాజీనామా.!!
చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ టీడీపీ కి "షాక్" తాకింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ మున్సిపాలిటీ యంత్రాంగం అంతా టీడీపీదే పై చేయి అయినప్పటికీ.. టీడీపీ కౌన్సిలర్ జి. సుమంత్ కళ్యాణ్ తన కౌన్సిలర్ పదవికి రాజీనామా ...
READ MORE
కాంగ్రెస్ చేస్తున్న నిరసనకు వెల్లిన టీడీపీ ఎంపీ పరువు పోగొట్టుకున్నాడు..!!
ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించి సుప్రీం కోర్టు తాజా తీర్పు పై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడి చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తుండగా ఆ ధర్నాకి కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బహిరంగ లేఖ.
బహిరంగ లేఖ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జర్నలిస్ట్ సుకుమార్ మీద తెలంగాణ ప్రభుత్వ మాటల తూటాలు పేల్చడం పరోక్షంగా దాడికి దిగడం పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. లేఖ రాసిన వారి వివరాలు లేకపోయిన లేఖ మాత్రం ప్రస్తుతం ...
READ MORE
భారత్ లో సోనియాకు వైద్యం చేసే ఆసుపత్రులే లేవా.? ఇదేనా కాంగ్రెస్ చేసిన 60ఏండ్ల అభివృద్ధి.??
ప్రతీ ఎన్నికలు ముగియగానే విదేశీ టూర్ కి వెల్లడం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ కి అలవాటే.. ఈసారి కర్నాటక ఎన్నికల తర్వాత కూడా ఆయన తన తల్లి సోనియా గాంధీ తో కలిసి విధేశీ పర్యటనకు వెల్లడం ...
READ MORE
బంగారు తెలంగాణలో కొనసాగుతున్న రైతుల ఆత్మ”హత్య”లు.!!
తెలంగాణ వస్తే రైతుల బతుకు గాడిన పడుతుందని ఆశపడిన సగటు రైతు ఆశలన్నీ అడియాశలే అవుతున్నాయి. రైతు బంధు పథకం అంటూ మ్యానిఫెస్టో లో పెట్టకపోయినా మేము రైతుల కోసం సంక్షేమ పథకాలు తెస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది తెలంగాణ ...
READ MORE
కరెంట్ ఫోల్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్న “చిరుత పులి”
చిరుత పులి ఆత్మహత్య చేసుకుంది. అది కూడా కరెంట్ స్తంభం ఎక్కి ఆత్మహత్య కు పాల్పడింది. నిజం జనాలను చూసి భయపడి జనాల నుండి దూరంగా వెళ్లేందుకు కరెంట్ స్తంబం ఎక్కి మరీ చనిపోయింది. అదేలా జరిగిదో ఓ సారి చూడండి.. కళ్ల ...
READ MORE
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కే విశ్వనాథ్‌ గారికి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కే విశ్వనాథ్‌కు లభించింది. గతంలో తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు డీ రామానాయుడు, అక్కినేని ...
READ MORE
డా.లక్ష్మన్ చరిష్మా ముందు చతికిలపడ్డ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత.!!
రాష్ట్రంలో కాక పుట్టించిన గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో చాలా అంచనాలు తారుమారైయ్యాయి. ఈ క్రమంలో నే బీజేపీ జాతీయ ఓబీసి మోర్ఛ అధ్యక్షుడు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డా కే లక్ష్మన్ v/c సీఎం కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశం ...
READ MORE
సమస్య కు హింస పరిష్కారం కాదని CAA ఆందోళనకారులను తప్పు పట్టిన తలైవ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్ (CAA) కు వ్యతిరేకంగ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లకు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ షాక్ ఇచ్చారు. CAA కు వ్యతిరేకంగ ఆందోళనలు శృతి మించడం ఆందోళన ...
READ MORE
బ్రేకింగ్:- ఎస్ ఆర్ నగర్ సీఐ పై SCST అట్రాసిటీ కేసు నమోదు.!!
గత నెలలో హైద్రాబాద్ బోరబండ కు చెందిన బాధితుడు దళిత యువకుడు లా విద్యార్థి భార్గవ్ రామ్ సామాజిక వేత్త గా స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం RTI ద్వారా సమాచారం సేకరిస్తూ, సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసే ...
READ MORE
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా వ్యూహం ఏంటి.??
దేశంలో మోడీ ఇమేజ్ తో అమిత్ షా వ్యూహాలతో ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా అత్యధిక స్థానాలు సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. త్వరలో జరగబోయే కర్నాటక లోనూ విజయం తథ్యం అని సర్వేలు చెప్తున్నై..2014 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దదాపుగ ...
READ MORE
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి
దారితప్పుతోన్న నెటిజన్లు.. సోషల్ మీడియా లో వాజ్ పేయి పై
అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
దర్యాప్తు అధికారిని టార్గెట్ చేసిన డ్రగ్స్ మాఫియా..
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఫేవరెట్ చాట్.
దేవీ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ విశేషాలు.
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
జేబులో చిల్లిగవ్వ కూడా లేదు.. పారిస్ లో బిచ్చమెత్తుకున్నాం.
బెంగాల్ దీదీకి షాక్ ఇచ్చిన నెంబర్ 2.
ఏఎస్పీ సునితా రెడ్డి, సీఐ మల్లికార్జున రెడ్డి వ్యవహారం నిజంగా
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
నో షేవ్ న‌వంబ‌ర్.. ఫ్లీజ్ ఈ నెలంతా గ‌డ్డం తీయ‌వ‌ద్దు.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ కౌన్సిలర్ రాజీనామా.!!
కాంగ్రెస్ చేస్తున్న నిరసనకు వెల్లిన టీడీపీ ఎంపీ పరువు పోగొట్టుకున్నాడు..!!
తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న
భారత్ లో సోనియాకు వైద్యం చేసే ఆసుపత్రులే లేవా.? ఇదేనా
బంగారు తెలంగాణలో కొనసాగుతున్న రైతుల ఆత్మ”హత్య”లు.!!
కరెంట్ ఫోల్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్న “చిరుత పులి”
కళా తపస్వి కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్..
డా.లక్ష్మన్ చరిష్మా ముందు చతికిలపడ్డ సీఎం కూతురు కల్వకుంట్ల కవిత.!!
సమస్య కు హింస పరిష్కారం కాదని CAA ఆందోళనకారులను తప్పు
బ్రేకింగ్:- ఎస్ ఆర్ నగర్ సీఐ పై SCST అట్రాసిటీ
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా
Facebook Comments
Top
error: Content is protected !!