You are here
Home > తాజా వార్త‌లు > గెలుపు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్న “చీపురు” పార్టీ.!!

గెలుపు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్న “చీపురు” పార్టీ.!!

ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం చౌకబారు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని పలువురు సామాజిక రాజకీయ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తూర్పు ఢిల్లీ స్థానం నుండి ఆప్ తరుపున ఆతిషి మార్లినా పోటీ చేస్తుండగా, భాజపా నుండి మాజీ భారత స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ పోటీ చేస్తుండడంతో ఈ స్థానం పై దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ నడుస్తోంది. అయితే ఈ స్థానం ముందు నుండీ భాజపా కు మంచి బలమున్న స్థానమే, కాగా గౌతం గంభీర్ పై మహిళా అభ్యర్థి ని నిలిపిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆ మహిళను అడ్డుపెట్టుకుని గంభీర్ పై బురద జల్లే రాజకీయాలు చేస్తున్నటు సర్వత్రా చర్చ సాగుతోంది.

తాజాగా కూడా ఆప్ అభ్యర్థి ఆతిషి మార్లినా మీడియా ముందు కన్నీల్లు పెట్టుకుంటూ నాపై గౌతం గంభీర్ దుష్ప్రచారం చేస్తున్నటు ఆరోపించడం జరిగింది.
అయితే క్రికెటర్ గ ఉన్నప్పటి నుండే సామాజిక అంశాల పట్ల దేశ భక్తి విషయంలోనూ ఎంతో ముందుండే గంభీర్ ఇలా ఒక మహిళ పట్ల తప్పుడు ఆరోపనలు చేయడని అంటున్నారు ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు సైతం.
ఇక ఇదే విషయమై సోషల్ మీడియా ద్వారా స్పందించిన గౌతం గంభీర్ ఆ మహిళా అభ్యర్థి ఆరోపనలను ఖండించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్రంగ మండిపడ్డారు. మీ చీపురు తో నే మీ చెత్త ఆలోచనలను కూడా శుభ్రం చేయాల్సిన అవసరం ఉందంటూ ఘాటైన సమాదానంతో విరుచుకుపడ్డారు. నేను మహిళలను అవమానించే కుటుంబం నుండి రాలేదని అన్నారు.
ఈ ఆరోపనలు నిజమని కేజ్రీవాల్ నిరూపిస్తే నేను పోటీ నుండి తప్పుకుంటాను, లేకుంటే కేజ్రీవాల్ రాజకీయాల నుండి తప్పుకోవాలంటూ బహిరంగ సవాల్ విసిరారు. అంతే కాదు కేజ్రీవాల్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పడానికి సిగ్గు పడుతున్నానంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇక మాజీ లెజెండ్ క్రికెటర్లు హర్భజన్ సింగ్ వీవీఎస్ లక్ష్మణ్ లు సైతం గంభీర్ ఎలాంటి వాడో అందరికీ తెలుసని అతను ఒక మహిళ పట్ల గౌరవమే తప్ప ఇలాంటి తప్పుడు ఆరోపనలు చేయడని గట్టి సపోర్ట్ ఇవ్వడం జరిగింది.

ఏది ఏమైనా ఎన్నికల్లో కేవలం గెలువు కోసం ఒక మంచి వ్యక్తి మీద బట్ట కాల్చి పైనేయడం మంచి రాజకీయం కాదని సర్వత్రా కేజ్రీవాల్ కు హితవు పలుకుతున్నారు.

 
Related Posts
జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన క్రైస్తవ పాస్టర్.. వైఎస్ చనిపోవడానికి కారణం అదేనంట.!!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఇప్పుడు తన దృష్టి మొత్తం పాదయాత్ర పై పెట్టిండు. అందులో భాగంగానే పాదయాత్ర సక్సెస్ కావాలని పాదయాత్ర కు మందుగా తిరుమల కొండకు వెల్లి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు జగన్ మోహన్ రెడ్డి. ...
READ MORE
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
అసంఘటిత రంగం లో ఉన్న కార్మికులకు ఆరోగ్యం పై అవగాహన కల్పించడానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఇ.ఎస్.ఐ.సి)  అధ్వర్యంలో నిర్వహించనున్న జన సురక్ష వాహనాలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు ...
READ MORE
జైలునుండే వెల్లి షాపింగ్ చేసుకుని వచ్చిన ఖైదీ శశికళ. బయటపడ్డ సీసీటీవీ రికార్డులు
అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు ఈ కేసులో నిందుతులుగా A2 గా ఉన్న స్వర్గీయ జయలలిత స్నేహితురాలు కర్నాటక బెంగుళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జయలలిత మరణించిన తర్వాత కోర్టు తీర్పు రావడంతో A2 ...
READ MORE
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి పత్రికలో యువత లేటెస్ట్ ట్రెండ్.!!
ఎవరైనా కొత్తగా వివాహం చేసుకుంటుంటే బంధు మిత్రులను ఆహ్వానించడం కోసం పత్రికలను ముద్రించి పంచడం సాంప్రదాయం. ఆ పత్రికల పై సాధారణంగా వివాహానికి బంధు మిత్రులతో రావాలంటూ ముద్రించడం సాధారణ విషయం. కానీ వెరైటీగా ఇపుడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర ...
READ MORE
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
గాంధీ జయంతి సెలవు.. గాంధీ వర్దంతి సెలవు అంబెద్కర్ జయంతి సెలవు.. అంబెద్కర్ వర్దంతి సెలవు.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ల నుండి మొన్నటి అబ్దుల్ కలాం జీ వరకు మహనీయుల పుట్టిన రోజులు.. అమరులైన రోజులు ప్రభుత్వాలకు సెలవు. ...
READ MORE
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ తన అజ్ఞానపు స్పీచ్ లతో జనాలను నవ్విస్తూ కార్యకర్తలను తికమక పెడుతుంటే.. మరోవైపు మరో టీడీపీ నాయకుడు సినీనటుడు బాలక్రిష్ణ ...
READ MORE
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 
మత్తు జగత్తులో టాలీవుడ్ జోగుతుందని తెలుగు మీడియా మూడు రోజులుగా ఊగిపోతోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ ఇలా అన్ని మీడీయాల మంత్రం ఒకటే మత్తు మంత్రం. సినీ జగత్తును శివలెత్తిస్తున్న ఈ ...
READ MORE
అమృత కి కోటి ఇస్తానన్న ఎల్ రమణకు.. వరంగల్ పూజారి కనబడలేదా..??
ఒకోసారి రాజకీయ నాయకుల ప్రవర్తన జుగుప్సాకరంగ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిదే ఇపుడు మరో ఉదంతం పై సోషల్ మీడియా లో చర్చ జరుగుతోంది. ఈమధ్యనే మిర్యాలగూడ లో తొమ్మిదోతరగతి లవ్ తో 18 ఏండ్లు పడగానే మ్యారేజ్ చేసుకుని భార్య తండ్రి ...
READ MORE
ర‌క్త క‌న్నీరు.. ఏడేళ్ల పాప శ‌రీర భాగాల‌ నుండి దార‌గా కారుతున్న ర‌క్తం..
థాయ్‌లాండ్‌లోని నాంగ్‌ఘాయ్‌కు చెందిన ఫాకమడ్‌ సాంగ్‌చాయ్‌ అనే ఏడేళ్ల పాప చిత్రమైన జబ్బుతో బాధ పడుతోంది. అంద‌రిలా తాను ఏడిస్తే క‌న్నీళ్లు రావ‌డం లేదు.. అందుకు బ‌దులుగా ర‌క్తం దార‌లై కారుతోంది.ఒక్క కంటి నుంచే కాదు అప్పుడ‌ప్పుడు ముక్కు, చెవులు, చేతుల ...
READ MORE
కంచె ఐలయ్యపై కేసు నమోదు చేయాలని ఆంద్ర డీజీపి ఆదేశాలు.. మరి తెలంగాణలో ఎప్పుడో..?
తెలుగు రాష్ట్రాలను తన రాతలతో ఆగ్రహనికి లోను చేసిన ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యపై కేసు నమోదుకు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావు ఆదేశాలు ఇచ్చారు. ఆయన రాసినసామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే నవలపై తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలుసిందే. కులాలను టార్గెట్ ...
READ MORE
వంకర బుద్ధి చూపిస్తున్న చైనా.. శాంతి అంటూనే కాల్పులకు తెగబడుతోంది.
పాకిస్తాన్ మిత్ర దేశం చైనా కు కూడా పాకిస్తాన్ బుద్ది బాగానే అంటుకున్నటు అనిపిస్తోంది. సరిహద్దు సమస్యను శాంతియుత చర్చల ద్వారానే ఇరు దేశాల సమన్వయం తో పరిష్కారం మంచిదంటు చెప్తూనే మరో వైపు సరిహద్దులో మన సైన్యంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ...
READ MORE
రిపోర్టర్ అవతారం ఎత్తిన పోలీస్.. లంగ పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన రిపోర్టర్.
రిపోర్టర్.. లోకల్ రిపోర్టర్.. అందినకాడికి దండుకునే రిపోర్టర్.. జనాన్ని నిండ ముంచేసే రిపోర్టర్.. మాయల మరాఠీ ఇప్పుడున్న రిపోర్టర్.. ఇది మేము చెపుతున్న మాట కాదు సమాజం.. ప్రజలు గొంతెత్తి మొత్తుకుంటున్న ముచ్చట. నిజానికి రిపోర్టర్ అంటే జనం గొంతు.. రిపోర్టర్ ...
READ MORE
నడి సముద్రంలో తెలంగాణ తెలుగు తమ్ముళ్ల భవిష్యత్.! తప్పెవరిది.?
ప్రత్యేక తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికల జరిగి తెలంగాణ రాష్ట్రం లో తెరాస పార్టీ మొదటిసారి ప్రభుత్వం చేసింది. బహుశా ఆ క్షణమే తెలంగాణలో టీడీపీ పతనానికి పునాదులు పడ్డాయేమో..? ఒక్కరొక్కరుగా.. ఊహించని విధంగా కేసిఆర్ పేరు చెప్తేనే అగ్గిమీద గుగ్గిలం అయ్యే ...
READ MORE
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో తెలుసా.??
అందరి ముఖ్యమంత్రులలో కంటే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరు అంటే గూగుల్ సంస్థ చెప్తున్న పేరు కేరళ రాష్ట్రం కమ్యునిస్టు సర్కార్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంట. అయితే.. దీనికంతటికీ కారణం రాష్ట్రంలో గత కొంత కాలం నుండి నెలకొన్న శబరిమల ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- రణరంగంగ మారిన అసెంబ్లీ.. మండలి చైర్మణ్ కంటికి గాయం.!!
ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ లు రణరంగం సృష్టించారు. దీంతో సభలో ఎంఎల్ఏ ల కంటే మార్షల్సే ఎక్కువగ కనిపించారు. బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్జుకోవడానిక్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రంగ ప్రయత్నించారు. గవర్నర్ ...
READ MORE
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
నర్స్.. ఈ మాటకు నిర్వచనం ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ. నిజమే పుట్టగానే తల్లి గర్భం నుండి ఆమె చేతుల్లోకే సగం లోకం వెళ్లేది. ధరించే దుస్తుల్లానే వారి మనసులు సైతం స్వచ్చంగా తెల్లగా మెరిసేవి. అయితే ఎక్కడో ఓ లోటు.. ...
READ MORE
హనుమాన్ చిత్ర కళాకారుడిని మెచ్చుకున్న మోదీ.!!
ఈ మధ్యన ఎక్కడ హనుమంతుడి ఫోటో చూసినా హిందూ ర్యాలీలు బహిరంగ సభలు జరిగినా హిందూ ఆలయాల వద్ద అయినా హనుమంతుడు కోపంగా చూస్తున్నటు సగం వరకు కాషాయ రంగులో కనిపిస్తూ మరో సగం నలుపు రంగులో కనిపిస్తూ ఆకర్శనీయంగ ఉన్న ...
READ MORE
ఈ కవర్ పేజీ చిత్రం చైనా లో ఇప్పుడు సంచలనం అవుతోంది.!
మన దేశంలో ప్రముఖ మ్యాగ్జిన్ గ పేరున్న ఇండియా టుడే పత్రిక.. తాజాగా చైనా పై ఒక స్టోరీ ఇచ్చింది. అందుకు తగినట్టుగా కవర్ పేజీని ముంద్రించింది. చైనా ఇప్పుడు భారత్ కు శత్రు దేశమైన పాకిస్తాన్ లో అధిక పెట్టుబడులు పెట్టి ...
READ MORE
నిరుద్యోగ యువత ఛలో అసెంబ్లీ – తూటుపల్లి రవి
నిరుద్యోగ సమస్య పై భారతీయ జనతా యువమోర్చ(BJYM) సమరశంఖం మోగించింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగ నిరుద్యోగ యువతతో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ సంధర్భంగ యువమోర్చ జాతీయ నాయకులు తూటుపల్లి రవి మాట్లాడుతూ లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే ముందు ఎక్కువ ఊహించేసుకున్న రేవంత్ రెడ్డి.??
తెలంగాణలో టీడీపీ మొత్తం నీరుగారిపోయిన సంధర్భంలో తప్పని పరిస్థితిలో పార్టీ మారాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి కి. మొదటి నుండి సొంత పార్టీ మరియు భాజపా అని కూడా వార్తలొచ్చినా ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అందుకు ఆయన ...
READ MORE
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ కావాలే.!!
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగ కమ్యునిస్టులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సీపిఎం, సీపిఐ లు మొన్ననే జాతీయ మహా సభలు జరుపుకున్నందుకు కాదు ఈ చర్చ.. కమ్యునిస్టు నాయకుల ద్వంద్వ నీతి గురించి. దళితుల కోసం పీడిత జనోద్దారణ సంక్షేమం ...
READ MORE
ఎవరో పిలిచినట్టే వచ్చేసిన వరుణుడు.. ఆగిపోయిన మ్యాచ్..!!
అంతా భయపడ్డట్టే జరిగింది.. ఎంతో ఉత్కంటగ కొనసాగుతున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగ మారింది. ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ మంచి శుభారంభం ఇచ్చారు. రోహిత్ 140 రన్స్ చేయగా, కేఎల్ రాహుల్ 57 రన్స్ ...
READ MORE
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
దేశంలోని పర్వత, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లకు కేంద్రం దీపావళి కానుక అందించింది. శాటిలైట్‌ ఫోన్లు వాడుకుంటునందుకు వారు ప్రతి నెలా రూ.500 చెల్లిస్తుండగా, నేటి నుండి ఆ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హా ...
READ MORE
ఈ సాధారణ సైనికుడి సొంత అన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.!!
మామూలుగ ఒక కుటుంబంలో ఎవరైన రాజకీయాల్లో గెలిచి అధికారంలో ఉంటే.. ఆ కుటుంబ సభ్యులంతా ఎలాంటి భోగాలు అనుభవిస్తారో అందరికీ తెలిసిందే.. అందులోనూ మన భారత దేశం లో అయితే ఇంక ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు.. సాధారణంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, ...
READ MORE
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో పాకిస్తాన్.!!
దేశ రాజకీయాల్లో మరో అనూహ్య పరిస్థితి చోటు చేసుకుంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రం లో పీడీపీ భాజపా పొత్తు విడిపోవడంతో తప్పనిసరి పరిస్థితి లో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి రాజీనామా చేసారు. అంతకు ముందు భాజపా తన మంత్రులను ఉపసంహరించుకుంది. అయితే.. గత నెలంతా ...
READ MORE
జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన క్రైస్తవ పాస్టర్.. వైఎస్
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
జైలునుండే వెల్లి షాపింగ్ చేసుకుని వచ్చిన ఖైదీ శశికళ. బయటపడ్డ
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు
అమృత కి కోటి ఇస్తానన్న ఎల్ రమణకు.. వరంగల్ పూజారి
ర‌క్త క‌న్నీరు.. ఏడేళ్ల పాప శ‌రీర భాగాల‌ నుండి దార‌గా
కంచె ఐలయ్యపై కేసు నమోదు చేయాలని ఆంద్ర డీజీపి ఆదేశాలు..
వంకర బుద్ధి చూపిస్తున్న చైనా.. శాంతి అంటూనే కాల్పులకు తెగబడుతోంది.
రిపోర్టర్ అవతారం ఎత్తిన పోలీస్.. లంగ పనులు చేస్తూ అడ్డంగా
నడి సముద్రంలో తెలంగాణ తెలుగు తమ్ముళ్ల భవిష్యత్.! తప్పెవరిది.?
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో
బ్రేకింగ్ న్యూస్:- రణరంగంగ మారిన అసెంబ్లీ.. మండలి చైర్మణ్ కంటికి
జయమ్మను వరించిన తెలంగాణ ఉత్తమ స్టాఫ్ నర్స్ అవార్డ్.
హనుమాన్ చిత్ర కళాకారుడిని మెచ్చుకున్న మోదీ.!!
ఈ కవర్ పేజీ చిత్రం చైనా లో ఇప్పుడు సంచలనం
నిరుద్యోగ యువత ఛలో అసెంబ్లీ – తూటుపల్లి రవి
కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే ముందు ఎక్కువ ఊహించేసుకున్న రేవంత్
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ
ఎవరో పిలిచినట్టే వచ్చేసిన వరుణుడు.. ఆగిపోయిన మ్యాచ్..!!
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
ఈ సాధారణ సైనికుడి సొంత అన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.!!
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో
Facebook Comments
Top
error: Content is protected !!