You are here
Home > తాజా వార్త‌లు > మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న నెటిజన్లు.!!

మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న నెటిజన్లు.!!

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అక్కడ ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది, అదే సీనియర్ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య.
అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఇప్పుడైనా పొత్తుల ప్రభుత్వం ఏర్పడింది కానీ అప్పుడింక పూర్తి మెజారిటీతో ఉన్నది నాటి కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ సమయంలో జరిగిన గౌరీ లంకేష్ హత్య నిజానిజాలు బయటపెట్టాల్సిన అధికారం నాడు నేడు కూడా కాంగ్రెస్ నాయకులకు ఉందని అందరికీ తెలిసిందే..!!
అయితే.. విచిత్రంగ సీనియర్ సినీనటుడు ప్రకాష్ రాజ్ మాత్రం ఈ హత్యకు కారణం భాజపా మరియు హిందూ జాతీయవాదులేనంటూ మీడియా ముఖంగ నానా హంగామా చేసిన విషయం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఏమాత్రం ముందూ వెనకా ఆలోచన చేయకుండ విచక్షణ కోల్పోయి తన కోపాన్ని ప్రధర్శిస్తూ మానసిక ఆనందం పొందే ప్రయత్నం చేసిండు.

ఇక్కడ అసలు విషయం ఏంటంటే..
ప్రకాష్ రాజ్ చేత ఆరోపనలు ఎదుర్కున్న భాజపా కూడా గౌరీ లంకేష్ హత్య పై విచారణ చేసి హంతకులను శిక్షించాలని అధికార కాంగ్రెస్ పార్టీ ని డిమాండ్ చేసింది.. అంతే కాదు అవసరమైతే సిబిఐ విచారణ కోసం కేంద్రానికైనా సిఫార్సు చేయాలని డిమాండ్ చేసింది భాజపా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా విచారణ చేస్తూనే ఉంది.. ఈ క్రమంలో రాజకీయ వత్తిడులు ప్రలోభాలు సైతం వస్తున్నటు సమాచారం.

అయితే.. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సివస్తుందంటే గౌరీ లంకేష్ హత్య లో కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తమే ఉన్నటు బయటపడుతోంది.
తీగ లాగితే డొంక కదిలినట్టు ఒక్కో విషయం బయటపడుతుంది.
గౌరీ లంకేష్ హత్య విషయంలో ఇలాంటి అనుమానాలే వ్యక్తం చేసాడు ఆమె సోదరుడు ఇంద్రజిత్ లంకేష్. తద్వారా రాష్ట్ర ఎన్నికలలో భాజపా కు సపోర్టు కూడా చేసాడు గౌరీ లంకేష్ సోదరుడు ఇంద్రజిత్ లంకేష్.
తన సోదరి గౌరీ లంకేష్ కు నక్సల్స్ నుండి వచ్చిన బెదిరింపు మెసేజ్ లను, ఈ మెయిల్స్ ను కూడా ఇంద్రజిత్ లంకేష్ బయటపెట్టడం జరిగింది.
ఇదంతా చూస్తూనే.. హత్యకు గురైన గౌరీ లంకేష్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ప్రకాష్ రాజ్ కేవలం తన స్వార్థపు ఆలోచనలతో రాజకీయ విమర్శలతో భాజపా పై నరేంద్ర మోడి పై అమిత్ షా పై విమర్శలు చేసి.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉందని బయటపడుతుండడంతో కిమ్మనకుండ నిశ్శబ్ధం వహించడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

తాజాగా గౌరీ లంకేష్ హత్య విచారణ లో కాంగ్రెస్ పార్టీ MLC వీణ అచ్సియా యొక్క ప్రధాన అనుచరుడు రాజేష్ బాంగ్రా ని అరెస్ట్ చేసారు పోలీస్ అధికారులు. ఇతనితో పాటే మరో పదిమందిని కూడా అరెస్ట్ చేసారు.
దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ MLC వీణ అచ్సియా, రాజేష్ బాంగ్రా ఎవరో తెలియదనడం గమనార్హం.

అందుకే మొన్నటిదాక తన నోటి దూల ప్రధర్శించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెందుకు స్పందించడం లేదు.. కాంగ్రెస్ పార్టీ MLC వీణ వాచ్సియా హస్తం ఉందని ఎందుకు ఆరోపించడం లేదని భాజపా నాయకులు సోషల్ మీడియా నెటిజన్లు సోషల్ మీడియా లో సూటిగ నిలదీస్తూ ప్రకాష్ రాజ్ ని ఇరుకున పెడుతున్నారు.
దీంతో సమాధానం చెప్పలేక అసలెక్కడా కనపడకుండానే తిరుగుతున్నాడంట ప్రకాష్ రాజ్.
ప్రకాష్ రాజ్ పిచ్చి పిచ్చి చర్యలకు నోటి దూలకు అతడికి సిని ఇండస్ట్రీ లోనూ అవకాశాలు తగ్గాయని సమాచారం.

కాగా కర్నాటక రాష్ట్ర ఎన్నికలకు ముందు భాజపా కు యాభై అసెంబ్లీ స్థానాలు దాటితే రాష్ట్రం వదిలి వెల్తాననీ పెద్ద మొగాడిలా సవాల్ కూడా విసిరిన ప్రకాష్ రాజ్.. మరి భాజపా వందకు పైగా అసెంబ్లీ స్థానాలు సాధించిన విషయం తెలిసిందే.!! చేసిన సవాల్ ను కూడా స్వీకరించే ధమ్ము లేని ప్రకాష్ రాజ్ కు అంతర్జాలం వేదికగా కమలనాదులు మసామాన్య నెటిజన్లు సైతం సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. అంతే కాదు ప్రకాష్ రాజ్ స్థానిక హస్తం నేతల వద్ద నుండి పెద్ద ఎత్తున రహస్యంగ ప్యాకేజీ మాట్లాడుకుని డబ్బు తీసుకున్నటు కూడా ఆరోపనలు వస్తున్నై ప్రకాష్ రాజ్ పై..
కనీసం ఈ ఆరోపనలపై అయినా ప్రకాష్ రాజ్ స్పందిస్తాడో లేదో చూడాలి మరి.!! 

Related Posts
మద్యతరగతికి శుభవార్త.. మరిన్ని వస్తువులపై పన్ను(GST) ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.!!
దేశంలోని మద్యతరగతి కుటుంబాలకు మరోసారి తీపి కబురు అందించింది కేంద్రం లో ని నరేంద్ర మోడి సర్కార్. అన్ని రకాల పన్నులను తీసివేసి GST ని తీసుకొచ్చిన పన్నుల గంగరగోళం తగ్గించిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రతీ GST మీటింగ్ లో ...
READ MORE
చిట్టితల్లి “ఆసిఫా” మరణం రాజకీయ నిరుద్యోగులకు పని కల్పించిందా.??
జమ్ము కథువా లో ఆసిఫా అనే ఎనిమిదేల్ల పాప ని ఎనిమిది రోజుల పాటు నలుగురు హిందూ యువకులు అక్కడున్న ఓ హిందూ దేవాలయంలో అత్యాచారం జరిపి హత్య చేసారని సోషల్ మీడియా ఇంక లోకల్ నేషనల్ మీడియా లో న్యూస్ ...
READ MORE
మధ్యప్రదేశ్ లో మరోసారి సీఎం గ ప్రమాణ స్వీకారం చేసిన మామ జీ..!!
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీ లో చేరడంతో, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. కాగా 22 మంది రాజీనామా వల్ల అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ 104 ...
READ MORE
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.!  బ్లూవేల్ గేమ్ పై ప్రత్యేక కథనం.
నా తప్పేం లేదు గేమ్ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈ సమాజంలో అలాంటి బలహీనమైన మనుషులను ఏరిపారేస్తున్న.. ఈ మాటలను అంటుంది ఎవరంటే.. ఫిలిప్ బొడికిన్. ఈయనే ఈ ప్రాణాలను బలిగొంటున్న "బ్లూవేల్" అనే గేమ్ ను తయారు చేసాడు. ఒక ఆట ...
READ MORE
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న – బండి సంజయ్ ప్రతి దాడులు చేస్తాం- డీకే అరుణ
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మరియు వరంగల్ అర్బన్ బిజెపి కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి తెగబడడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. కాగా ఈ విషయమై అధికార తెరాస కు బీజేపీ కార్యకర్తల నుండి సోషల్ మీడియా ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్.!!
దేశంలో భాజపా ఎదుగుదల రోజురోజుకు పెరుగుతూవస్తోంది, ప్రముఖులు సమాజంలో మంచి ప్రతిష్ఠ కలవారు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. దేశంలో మూసధోరని రాజకీయాలను మారుస్తూ నూతన రాజకీయాలను శుభారంభం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ భాజపా ...
READ MORE
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్  ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు  అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
17 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రపంచ అందాల కిరీటం భారత్ సొంతం.
సుధీర్ఘ కాలం తర్వాత మరోసారి భారత్ ప్రపంచ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. హర్యాణ రాష్ట్రానికి చెందిన 20 ఏండ్ల సుందరాంగి "మనూషి చిల్లర్" చైనా దేశం సిస్యా నగరం అరెనాంలో జరిగిన ప్రపంచ అందాల పోటీలో విజేతగ నిలిచి ఒక్కసారిగ ...
READ MORE
స్వాతి – నరేష్ ల కేసులో కొత్త ట్విస్ట్.. అత్తింటి వేదింపులతోనే స్వాతి చనిపోయిందా..?
స్వాతి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వెలుగు చూసిన ఓ వీడియోతో కేసు కోణమే మారిపోయింది. హైకోర్టు లో కేసు వాదనలు నడుస్తున్న సమయంలో స్వాతి ఎక్స్ క్లూజివ్ సూసైడ్ వీడియో బయటకి రావడంతో కేసు పూర్తిగా టర్న్ ...
READ MORE
కల్వకుంట్ల కవితను వెంటాడుతున్న కమలం.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు నిజామాబాద్ మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ను కమలం వెంటాడుతోంది. నల్లేరు పై నడకే అనుకున్న నిజామాబాద్ పార్లమెంట్ లో భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఘోర ఓటమి పాలైంది. ముఖ్యమంత్రి కూతురుకు ఓటమే ...
READ MORE
జనసంద్రోహమైన మూడో రోజు జన చైతణ్య యాత్ర.! ఉత్సాహంలో కాషాయ శ్రేణులు.!!
తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కే.లక్ష్మణ్ ఆద్వర్యంలో సాగుతున్న జన చైతణ్య యాత్ర నేడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం చేరుకుంది. భాజపా కార్యకర్త లతో వేలాదిగ తరలివచ్చిన జనాలతో సభా వేదిక కిటకిటలాడగా డా.కే.లక్ష్మణ్ సభను ఉద్దేశించి ...
READ MORE
స‌బ్బండ వ‌ర్గాల బ‌డ్జెట్
తెలంగాణ బడ్జెట్‌ -2017-18ను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌డం ఈటల‌కు ఇది నాలుగోసారి. బడుగు బలహీనవర్గాల వారికి బడ్జెట్‌లో పెద్దపీట వేశామని ఆర్థికమంత్రి ఈట‌ల తెలిపారు. ఈసారి బడ్జెట్‌ రూపకల్పనలో కొత్త పద్దతులు ...
READ MORE
తెలుగు బుల్లి తెర‌పై బిగ్ బాస్.. తొలి పార్టిసిపెంట్ బీకామ్ ఫిజిక్స్ టాప‌ర్ జ‌లీల్ ఖాన్.
బిగ్ బాస్.. బాలీవుడ్ బుల్లి తెర‌పై ఎంత పాపుల‌రో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. అదే షో ని స‌రికొత్త‌గా తెలుగులో తీసుకొస్తున్నారు. ఇందులో వ్యాఖ్యాత‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో పాల్గొన బోయే క‌టెస్ట‌న్స్ ...
READ MORE
మధ్యప్రదేశ్ అమరకంఠుడు నరేంద్ర మోడీ ని ఆశిర్వదించాడా.??
ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆ ఆలయానికి వెల్లి దర్శనం చేసుకోవడానికి వనికిపోతారు. అసలు ఆ ఆలయం పేరు చెప్తేనే గడగడలాడిపోతారు. ఎందుకంటే ఆ ఆలయం సంధర్శిస్తే పుణ్యం విషయం తర్వాత, ముందు ఉన్న పదవి పోతుందనే ఒక నమ్మకం ఉంది. ...
READ MORE
అంగరంగ వైభవంగ సీతారాముల కళ్యాణం.. శ్రీరామనవమి ప్రత్యేకత.!!
దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం. శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను ...
READ MORE
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం తెలంగాణ పోలీస్.
వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ మీకోసం. మళ్లీ ఈ కథనం జర్నలిజంపవర్ పని కట్టుకొని రాసిందని మాత్రం మీ బుర్రలోకి రానివ్వకండి. అసలే క్రైం కథా చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. మళ్లీ డిపార్ట్ మెంట్లో కర్తవ్యం ...
READ MORE
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
విధులు నిర్వహిస్తూ నిద్రపోతున్న ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసారు ఎస్పీ. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో జరిగింది. కాగా విధి నిర్వహణ లో పోలీసులు ఎంత అలర్ట్ గ ఉన్నారో పరీక్షించాలనుకుని తనిఖీలు చేపట్టగా ముగ్గురు పోలీసులు నిద్రపోతున్నటు గమనించారు. ...
READ MORE
న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగిన ఫార్మా డి వైద్యులు.!!
ఎంబీబీఎస్ చదివినవారు డాక్టర్ వృత్తి చేపడుతారు, ఫార్మసీ చదివితే మెడికల్ ఫీల్డ్ లో స్థిరపడతారు. దాదాపు అన్ని రకాల మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వ పరంగానూ ప్రైవేట్ గానూ ఉద్యోగవకాశాలు ఉన్నై.. కానీ ఫార్మా డి చదివిన వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగ మారింది. ...
READ MORE
ఫేస్ బుక్ ప్రేమ పుణ్యమాని ఆరేళ్లు పాకిస్తాన్ జైలులో నరకం చూసిన భారత యువకుడు.!!
చదువుకున్నాడు ముంబైలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ప్రైవేట్ ఉద్యోగం. ఈ క్రమంలో ఓ సంధర్భంలో ఫేస్ బుక్ లో ఒక పాకిస్తాన్ యువతి ప్రేమలో పడ్డాడు.. అతడే హమిద్ నిహాల్ అన్సారి.తర్వాత కొద్ది రోజులకు ఆ యువతికి ఇంట్లోవాల్లు ...
READ MORE
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ లో RGV స్కెచ్ వేసాడ.??
సినీ పరిశ్రమ లో ఒక నటుడికి అయినా ఒక దర్శకుడికి అయినా ఒక నిర్మాతకు అయినా.. సినిమా ప్రమోషన్ కోసం భారీగా డబ్బు ఖర్చు పెడితే గానీ ప్రమోషన్ జరగదు. ఒక్కోసారి ఈ ప్రమోషన్ కోసం కూడా కోట్లలో ఖర్చు పెడుతుంటారు నిర్మాతలు. కానీ ...
READ MORE
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని. ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు ...
READ MORE
మోడి చేపట్టిన “మేక్ ఇన్ ఇండియా” పథకం నాకు చాలా ఇష్టం. – రాహుల్ గాంధి
2014 లో మా పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం మేము ఉద్యోగాలను కల్పించలేకపోవడమే.. కాబట్టి మోడీ ప్రవేశపెట్టిన "మేక్ ఇన్ ఇండియా" పథకం అంటే నాకు చాలా ఇష్టం నిజంగా ఈ పథకం చాలా గొప్పదంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ...
READ MORE
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాల్సింది. కానీ చప్పగా సాగి మూడు రోజులకే వందేళ్ల శోభను ముంగించుకోవాల్సి వచ్చిందని ఉస్మానియా విద్యార్థుల మాట. ఇక ఈ ఉత్సవాల్లో జరిగిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ...
READ MORE
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
హైద్రాబాద్ లో మరోసారి సెక్స్ రాకెట్ ముఠాలు పట్టుబడ్డాయి.. పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ "షీ" టీం ల పేరుతో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నా.. ఈ సెక్స్ రాకెట్ మూఠాలు బరితెగిస్తూనే ఉన్నై. తాజాగా ఉప్పర్ ...
READ MORE
రాష్ట్రంలో 471 కి చేరిన కరోనా కేసులు.. ఇందులో 385 మంది మర్కజ్ కేసులే.!!
నేటి గురువారం ఒక్కరోజే 18 కరోనా కేసులు నమోదు అయ్యాయి తెలంగాణ లో. ఇక నిన్నటి వరకు 11 మృతులుగ ఉన్న సంఖ్య, నేడు మరో కరోనా పేషెంట్ మృతి చెందగా ఆ సంఖ్య 12 కు చేరింది. కాగా ఇప్పటి వరకు 471 ...
READ MORE
మద్యతరగతికి శుభవార్త.. మరిన్ని వస్తువులపై పన్ను(GST) ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.!!
చిట్టితల్లి “ఆసిఫా” మరణం రాజకీయ నిరుద్యోగులకు పని కల్పించిందా.??
మధ్యప్రదేశ్ లో మరోసారి సీఎం గ ప్రమాణ స్వీకారం చేసిన
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.! బ్లూవేల్
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న –
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
17 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రపంచ అందాల కిరీటం భారత్
స్వాతి – నరేష్ ల కేసులో కొత్త ట్విస్ట్.. అత్తింటి
కల్వకుంట్ల కవితను వెంటాడుతున్న కమలం.!!
జనసంద్రోహమైన మూడో రోజు జన చైతణ్య యాత్ర.! ఉత్సాహంలో కాషాయ
స‌బ్బండ వ‌ర్గాల బ‌డ్జెట్
తెలుగు బుల్లి తెర‌పై బిగ్ బాస్.. తొలి పార్టిసిపెంట్ బీకామ్
మధ్యప్రదేశ్ అమరకంఠుడు నరేంద్ర మోడీ ని ఆశిర్వదించాడా.??
అంగరంగ వైభవంగ సీతారాముల కళ్యాణం.. శ్రీరామనవమి ప్రత్యేకత.!!
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం
నిద్రపోయినందుకు ముగ్గురు పోలీసులు సస్పెండ్..!!
న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగిన ఫార్మా డి వైద్యులు.!!
ఫేస్ బుక్ ప్రేమ పుణ్యమాని ఆరేళ్లు పాకిస్తాన్ జైలులో నరకం
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
మోడి చేపట్టిన “మేక్ ఇన్ ఇండియా” పథకం నాకు చాలా
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
రాష్ట్రంలో 471 కి చేరిన కరోనా కేసులు.. ఇందులో 385
Facebook Comments
Top
error: Content is protected !!