You are here
Home > తాజా వార్త‌లు > గుడ్ బై ఫేస్ బుక్…

గుడ్ బై ఫేస్ బుక్…

గుడ్ బై ఫేస్ బుక్ అని చెప్పేద్దమనుకుంటున్నార. ముఖ పుస్తకంతో విసిగివేశారి పోయారా.. ఇక వద్దురా బాబు ఈ ఫేస్ బుక్ గోలా అని అనుకుంటున్నార..? ఇప్పటి వరకు ఎంత ప్రయత్నించిన మీ ఫేస్ బుక్ పూర్తిగా డిలీట్ అవ్వట్లేదు కదూ. మీలాంటి వారికోసమే ఫేస్ బుక్ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. ఎంత చేసినా డిలీట్ కాని ఫేస్ బుక్ అకౌంట్ ను ఇక మీదట శాస్వతంగా డిలీట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

ప్రశాంతంగా ఈ సోషల్ మీడియా ఫేస్ బుక్ గోల ప్రపంపచం నుండి బయటకి వెళ్లాలనుకునే వారికి ఇది శుభవార్తే… అయితే మళ్లీ మనసు మార్చుకుని వెనక్కి వద్దామంటే మాత్రం మీ అకౌంట్ తిరిగి తీసుకోవడం అస్సలు కుదరదు. ఇన్నాళ్లు మీరు దాచుకున్న జ్ఞాపకాలు.. తీపి గుర్తులు అన్ని ఒక్క క్లిక్ తో మటుమాయం అవడం ఖాయం. అదేలాగే ఈ కింది స్టెప్స్ ను ఫాలో అయితే సరి.

శాశ్వతంగా ఫేస్ బుక్ అకౌంట్ కి రాం రాం చెప్పే పద్దతులివే…

స్టెప్ 1: ఫేస్ బుక్ లోకి లాగిన్ అయి, సెట్టింగ్స్ కు వెళ్లాలి.

స్టెప్ 2: జనరల్ అకౌంట్ సెట్టింగ్స్ లో కింద కనిపించే కాఫీ ఆఫ్ ఆల్ యువర్ ఫేస్ బుక్ డేటా ‘డౌన్ లోడ్’ ఆప్షన్ ను క్లిక్ చేయాలి.

స్టెప్ 3: ఆ తరువాత https://www.facebook.com/help/delete_account  లింక్ లోకి వెళ్లాలి, డిలీట్ మై అకౌంట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి.

స్టెప్ 4: అది క్లిక్ చేయగానే మీ పాస్ వర్డ్ అడుగుతుంది.  మీ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయడమే ఆలస్యం మీ చిట్ట వివరి స్టెప్ లోకి ఎంటర్ అవుతారు. చివతి సారిగా మీ ఆమోదం కోసం క్యాప్చా కోడ్ ఓ ఇమేజ్ రూపంలో డిస్ ప్లే అవుతోంది. అది ఎంటర్ చేశాక మీ ఫేస్ బుక్ అకౌంట్ ఫైనల్ గా డిలీట్ చేస్తున్నట్టు నోటిపికేషన్ వస్తుంది.
అంతే మీ అకౌంట్ డిలీట్ అవుతుంది. అయితే ఈ ప్రాసెస్ వెంటనే జరిగిపోదు.. ఓ14 రోజుల పాటు సమయం తీసుకుంటుంది.

ఒకవేళ మీకు మీ ఫేస్ బుక్ మీద ఈ 14 రోజుల్లో ప్రేమ మళ్లీ చిగురించి మీ మనసు మళ్లీ ఫేస్ బుక్ ను కోరుకుంటే మాత్రం వెంటనే ఫేస్ బుక్ లోకి లాగిన్ అయి డిలీట్ రిక్వెస్ట్ ను క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. లేదు రాం రాం ఫేస్ బుక్ అని గట్టిగా ఫిక్స్ అయితే మాత్రం ఆ 14 రోజులు వేట్ చేస్తే సరిపోతుంది. ఆ తరువాత మీరు ఎంత గింజుకున్నా మీ అకౌంట్ మాత్రం తిరిగి రాదు.  ఇక ఆ తరువాత 90 రోజుల్లో మీరు మీ ఫేస్ బుక్ లో పోస్టు చేసిన అన్ని పోస్టులు, ఫోటోలు, స్టేటస్ అప్ డేట్లు అన్నింటిన్నీ శాస్వతంగా ప్రక్షాళన గావిస్తుంది ఫేస్ బుక్ కంపెనీ. ఫేస్ బుక్ కి రాం రాం చెప్పాలనుకునే వాళ్లు ఇంకెందుకు ఆలస్యం ఛలో రంగంలోకి దిగండి మరీ. 

Related Posts
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
జీఎస్టీ జూలై 1 2017 నుండి అమలులోకి వచ్చింది. గత అర్థరాత్రి చరిత్రలోనే తొలిసారిగా స్వాతంత్ర్య తరువాత పార్లమెంట్ సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అయితే జీఎస్టీ అమలతో ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలున్నాయి. వేటిపై పన్ను ఉంటుంది. ...
READ MORE
నీతి – అవినీతి తొలి వికెట్…
ఖాకీ చొక్కా వేసుకోవాలి.. నెత్తిన టోపి చేతిలో లాఠీ పట్టి సమాజాన్ని సెట్ చేయాలి. నీతి నిజాయితీకి మారు పేరుగా నిలవాలి. పోలీస్ అవ్వాలనుకునే ప్రతి ఒక్క యువకుని మనసులో మాట. తీరా కష్టపడి స్టేట్ రూట్ లో జాబ్ సాదించి ...
READ MORE
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ సినీ నటి.!!
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధి కోసం నిధులు కావాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలిసిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో స్పందించిన ప్రముఖ సినీ నటి బీజేపీ నేత ...
READ MORE
17 ఏండ్ల ఈ కాశ్మీరీ అమ్మాయి దేశభక్తి చూడండి.!!
కాశ్మీర్ లో వేర్పాటువాదులు సృష్టించే గొడవలు అంతా ఇంతా కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి అందమైన రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తుంటారు. కేంద్రంలో నరేంద్ర మోడి ప్రధానమంత్రి అయ్యాక పరిస్థితుల్లో కొద్ది కొద్దిగా మార్పొస్తుంది. "సర్జికల్ స్ట్రైక్స్" "నోట్ల రద్దు" ఇందులో ...
READ MORE
అజాత శత్రువు అందరివాడైన దత్తన్నకు అవమానం..!!
2014 ముందు తెలంగాణ ఉద్యమంలో భాజపా గట్టిగానే పోరాడింది అయినా ఎన్నికల్లో మాత్రం తీవ్ర నిరాశే ఎదురైంది భాజపాకు.. మొత్తం టీఆర్ఎస్ హవా నడిచింది. అలాంటి పరిస్థితిలోనూ భాజపా తరపున విజయబావుటా ఎగిరేసిన ఏకైక నాయకుడు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ...
READ MORE
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన “కాగ్” నివేదిక.!!
ఆర్ధిక నియంత్రణలో కేసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సృష్టం చేసింది "కాగ్" నివేదిక. 75% ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక వసతులు లేవనీ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని వేలాది కోట్లలో అవకతవకలు జరిగాయనీ.. ఖర్చుల ...
READ MORE
ఢీ అంటే ఢీ.. ఎవడైతే నాకేంటి అంటున్న మహిళా పోలీసు అధికారి..
సింహాన్ని ఎప్పుడైనా దగ్గరగా చూశారా.. పోని గాండ్రించేటప్పుడు దూరంగా ఉండైనా గమనించారు. లేదంటే ఈ మహిళా పోలీస్ అధికారిని చూస్తే సరిపోద్ది. సింగం-4 సినిమా రియల్ లైఫ్ లో చూపించింది ఈ ఆపీసర్. శ్రేష్టా ఠాకూర్. యూపీ లేడీ సింహం తను. ఇప్పటికే ...
READ MORE
అంగరంగ వైభవంగ సీతారాముల కళ్యాణం.. శ్రీరామనవమి ప్రత్యేకత.!!
దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం. శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను ...
READ MORE
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా తిరుగుతా అంటూ.. బెంగాల్ కేరళ ఉత్తర ప్రదేశ్ తమిళనాడు ...
READ MORE
అజాత శత్రువు దత్తన్న
అలయ్ బలయ్ అనగానే గుర్తుకు వచ్చే పేరు బండారు దత్తాత్రేయ. హైదరాబాద్ సిటీలో ఏ పార్టీ లీడరైనా అలయ్ బలయ్ కు రావాల్సిందే, దత్తన్న ను కలవాల్సిందే. అందరి వాడుగా పేరు తెచ్చుకున్న బండారు దత్తాత్రేయ నూటికి నూరు శాతం ప్రజల ...
READ MORE
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని టైమ్స్ నౌ.
అనుకున్నదే జరిగింది. రావడం రావడంతోనే సంచలనాలకు కేరాప్ అడ్రస్ గా మారిన రిపబ్లిక్ టీవి అర్నబ్ పై కేసుల వర్షం మొదలైంది. తొలి ప్రసారంలో లాలు  యాదవ్ షాబుద్దిన్ టేపులయో సంచలనం సృష్టించిన రిపబ్లిక్ టీవి.. వరుసగా బాంబులు పేలుస్తునే ఉంది. ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌ నేత‌లు.
మొన్న ఆంధ్ర‌లో ఓ ఎమ్మెల్యే.. నిన్న క‌రీంన‌గ‌ర్ లో అధికార పార్టీ  ఎమ్మెల్యే.. ఈ రోజు ప‌రిగిలో  కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆ పక్షం ఈ ప‌క్షం అన్న తేడా లేదు ఎమ్మెల్యే అన్న పొగ‌రుతో ఎంత కంటే అంత‌కు దిగ‌జారుతున్నారు మ‌న నేత‌లు. ...
READ MORE
కరోనా విషయంలో చేతులెత్తేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్ పై చౌకబారు విమర్శలు.!!
చైనా వైరస్ కరోనా విషయం లో అన్ని దేశాలు వారి వారి స్తోమతను బట్టి పోరాటం చేస్తుంటే.. ఉగ్ర దేశం పాకిస్తాన్ మాత్రం పూర్తిగా సిగ్గుమాలిన పని చేస్తోంది. పాకిస్తాన్ లో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతున్న పరిస్తితుల్లో అక్కడి ప్రజలకు ...
READ MORE
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
డిగ్గీ రాజా మళ్లీ నోరు జారారు. హిందువులు ఉగ్రవాదులు కాదని సంఘ్ పరివార్ వారు మాత్రమే ఉగ్రవాదులని తెలిపారు. హిందువులు ఏనాడూ టెర్రరిస్టులు కారని, అసలు హిందూ టెర్రరిజం అన్న పదమే లేదని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించడంతో కౌంటర్ ...
READ MORE
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
మొన్న సికిందరాబాద్ బోనాల ఉత్సవాల సందర్భంగ ఆలయానికి కుటుఙబసమేతంగా విచ్చేసిన కేంద్రమంత్రి దత్తాత్రేయను రోడ్డుపైనే ఆపి నడిచి వెళ్లాలని పోలీసులు చెప్పడం.. ఆయన తన సతీమణి అనారోగ్యంతో ఉంది నడవడం ఇబ్బందంటూ సమాధానం ఇవ్వడం అయినా పోలీసులు వినకపోవడం.. చివరికి పెద్దాయన నడుచుకుంటూనే ...
READ MORE
NMCME సభ్యులుగ ఎన్నికైన తెలంగాణ బిడ్డ శ్రీకాంత్ రాంనేని.
జాతీయ మైనారిటీ విద్యాసంస్థల మానిటరింగ్ కమిటీ సభ్యునిగా తెలంగాణ రాష్ట్రం జయశంకర్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ రాంనేని ని నియమించినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారిక నియామక పత్రాన్ని విడుదల చేసింది. ఈ కమీటీలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యాశాక ...
READ MORE
తెలంగాణ, ఏపీ భాజపా లీడర్లతో అమిత్ షా భేటీ అజెండా మాత్రం సీక్రెట్.!!
నేడు తెలుగు రాష్ట్రాల భాజపా నేతలతో జాతీయ అధ్యక్షులు అమిత్ షా భేటీ కానుండడం.. అజెండా ఏమిటన్నది సస్పెన్స్ లో పెట్టడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగిస్తోంది. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గ చర్చ సాగుతోంది. అజెండా ...
READ MORE
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు రాజకీయ అవగాహన ఎంత..??
జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీ.. స్టార్టింగ్ లోనే యూత్ నుంచి స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఎంతగా అంటే బహుశా ఈ రాజకీయాలను తట్టుకుని చెప్పిన సిద్దాంతంపై గనక నేటికీ జయప్రకాశ్ నారాయణ నిలబడి ఉండి ఉంటే.. ...
READ MORE
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు వాడుకో..!! కోటేశ్వరరావు పాటపై వివాదం
అజ్ఞాతవాసి సినిమా లో కథానాయకుడు పవన్ కళ్యాణ్ పాడిన "కొడకా కోటేశ్వరరావు" పాట పై వివాదం రాజుకుంది. ఆ పాటలో కొడకా కోటేశ్వరరావు కు బదులు మీ అన్న పేరు గానీ మీ తండ్రి పేరుగానీ వాడుకో అంటూ ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
కేంద్రమంత్రి పదవికి దత్తాత్రేయ రాజీనామా, ఆయన స్థానంలో మురళీధర్ రావు.??
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే సీనియర్ రాజకీయ నాయకుడిగా అందరివాడిగా అజాత శతృవుగా పేరున్న కేంద్ర మంత్రి భాజపా సీనియర్ లీడర్ బండారు దత్తాత్రేయ తాజాగా తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఇటు తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర ...
READ MORE
రచ్చ గెలిచింది చాలు ఇక ఇంటగెలుద్దాం అంటున్న నేతలు..
తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిలుగా పార్లమెంట్ లో అడుగు పెట్టిన నేతలు ఇక ఇంటి బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. 2014 లో ఎంపిలుగా ఎన్నికై రచ్చ గెలిచిన నేతలు ఇక ఇంట గెలిచేందుకు పక్కా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఎన్నాళ్లుగానో తమ ...
READ MORE
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
తెలంగాణ రాష్ట్రం.. శాంతి భద్రతలకు మారుపేరుగ గట్టి నిఘా కు నిలయంగ క్రిమినల్స్ కంట్రోల్ ఉన్నారనుకుంటే.. గత కొంత కాలం నుండి రాష్ట్రం లో పలు హత్యలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలెక్కడ ఏం జరుగుతుందో అని అనునిత్యం ఆలోచించాల్సిన ...
READ MORE
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్.. ఎమ్మెల్యే రాజీనామా.!!
230 శాసన సభ స్తానాలున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పోటా పోటీగా తలపడ్డ కాంగ్రెస్ బీజేపీ లు, 114 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఇరు పార్టీల కు ...
READ MORE
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
నీతి – అవినీతి తొలి వికెట్…
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ
17 ఏండ్ల ఈ కాశ్మీరీ అమ్మాయి దేశభక్తి చూడండి.!!
అజాత శత్రువు అందరివాడైన దత్తన్నకు అవమానం..!!
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన
ఢీ అంటే ఢీ.. ఎవడైతే నాకేంటి అంటున్న మహిళా పోలీసు
అంగరంగ వైభవంగ సీతారాముల కళ్యాణం.. శ్రీరామనవమి ప్రత్యేకత.!!
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
అజాత శత్రువు దత్తన్న
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌
కరోనా విషయంలో చేతులెత్తేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
NMCME సభ్యులుగ ఎన్నికైన తెలంగాణ బిడ్డ శ్రీకాంత్ రాంనేని.
తెలంగాణ, ఏపీ భాజపా లీడర్లతో అమిత్ షా భేటీ అజెండా
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
కేంద్రమంత్రి పదవికి దత్తాత్రేయ రాజీనామా, ఆయన స్థానంలో మురళీధర్ రావు.??
రచ్చ గెలిచింది చాలు ఇక ఇంటగెలుద్దాం అంటున్న నేతలు..
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్..
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!