దీంతో పలువురు ఆయనపై ప్రశంసలు కురిపించగా, ఇప్పుడు అతడికి రూ.5 లక్షల రివార్డును అందించారు. జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం, అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం కార్యనిర్వాహకులు కలిపి ఈ డబ్బును అతడికి అందించారు. కష్టసమయంలో అతడు చూపించిన తెగువకు మెచ్చి వారు ఈ బహుమానాన్ని అందించారు.