You are here
Home > తాజా వార్త‌లు > గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?

గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?

డిసెంబర్ 1 న జరగబోయే GHMC ఎన్నికల కోసం ప్రస్తుతం బీజేపీ మరియు TRS మధ్య నువ్వా నేనా అనే విధంగా రణరంగం తలపిస్తోంది. ఒకరి పై ఒకరు ధీటుగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఎన్నికల కాక రాజేస్తున్నారు. ఈ రెండు పార్టీ ల మధ్య మరో ముఖ్య రాజకీయ పార్టీ కాంగ్రెస్ మాత్రం ఏదో ఉన్నామంటే ఉన్నట్టు నడుస్తున్నది. ఇక అందరూ మర్చిపోయిన విషయం.. గ్రేటర్ బరిలో అసలే కనిపించకుండా చేతులెత్తేసిన కమ్యునిస్టు పార్టీ ల గురించి.

నగరం నడి బొడ్డున ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ లో మరియు హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో కమ్యునిస్టు విద్యార్థి సంఘం పేర్లతో ఏవేవో కార్యక్రమాలు చేస్తూ అనవసర హంగామా చేసే కమ్యునిస్టు పార్టీ లు మచ్చుకైనా గ్రేటర్ వార్ లో కనిపించకుండా యుద్దం మొదలు కాకముందే పలాయనం చిత్తగించేసారని గెలుపు విషయం తర్వాత అసలు రాజధాని లో పోటీ కూడా చేయలేం అని నైతిక ఓటమి అంగీకరించారు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. నామినేషన్ వేస్తే అక్కడక్కడ ఏమైనా వేసారేమో గానీ, మొత్తానికి అయితే కనిపించకుండా పోయారు కమ్యూనిస్టులు.

ఇక వంద శాతం అక్షరాస్యత రాష్ట్రం లో మాదే అధికారం అని జబ్బలు చర్చుకునే కమ్యూనిస్టులు.. అదే అక్షరాస్యత కలిగిన భాగ్యనగరం లో కనీసం పోటీ చేయడానికి కూడా ధైర్యం చేయకపోవడం అనేది కమ్యునిస్టు వాదం తిరోగమనం లో సాగుతున్నది అని చెప్పొచ్చు అంటున్నారు పలువురు సామాజిక వేత్తలు. అంతే కాదు కమ్యూనిస్టులు కేవలం అమాయక విద్యార్థులకు యూనివర్సిటీలకు కొత్తగా వచ్చే విద్యార్థులకు మైండ్ వాష్ చేసి తమ జెండా మోసెలా చేయడం తప్ప నిజంగా ప్రజా క్షేత్రం లో జనాల వద్దకు వెళ్లి ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజల మన్ననలు పొందడం చేత కాదు అని కూడా అంటున్నారు పలువురు సామాజిక వేత్తలు మేధావులు. ఈ లెక్క ప్రకారం వారు కేరళను కూడా కోల్పోయే రోజు ఎంతో దూరం లేదనే సంగతి గిట్ల అంచనా వేస్తున్నారు. ఇక మొన్నటి దుబ్బాక ఉప ఎన్నికలో కూడా పోటీ లో లేవు కమ్యునిస్టు పార్టీలు. కాగా దేశంలో అక్షరాస్యత పెరుగుతున్న మరియు ప్రజా అవగాహన చైతన్యం పెరుగుతున్న ప్రాంతాల్లో క్రమం గా కనుమరుగవుతున్న పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా కమ్యూనిస్టులు ముందు ఉన్నారనే విషయం బహిర్గతం అవుతున్నది. 

Related Posts
కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా..?
యావత్ హిందూ సమాజం ఎంతో పవిత్రంగ భక్తితో పూజించే అయ్యప్ప స్వామి ఆలయం పై కోర్టు ఆర్డరంటూ 50ఏండ్ల లోపు మహిళలను పోలీస్ భద్రత కల్పిస్తూ ఆలయం లోనికి పంపిస్తూ ఆలయం పవిత్రతను సాంప్రదాయాన్ని అపవిత్రం చేయడాన్ని హిందువులంతా కేరళ కమ్యునిస్ట్ ...
READ MORE
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు కనిపించడం లేదు.!!
ఎప్పుడో జనవరి లో జరిగిన ఉదంతాన్ని తవ్వి తీసి దేశ వ్యాప్తంగా సంచలన వార్తగా క్రియేషన్ చేసిన సంఘటన కథువా ఆసిఫా అనే చిన్నారి మృతి. పాప చనిపోవడానికి హత్య అని ఖచ్చితంగ చెప్పగలిగినా కూడా అత్యాచారం జరిగిందా లేదా అంటే అది ...
READ MORE
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
తెలంగాణ ప్రభుత్వం మరో 10 నామినేటెడ్ పోస్టుల‌కు చైర్మన్లను నియ‌మించింది. చాలా కాలంగా ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎట్టకేలకు పూర్తి చేసింది తెలంగాణ స‌ర్కార్. ఈ సారి ఎన్న‌డు లేని విధంగా కార్పోరేష‌న్ నియామకాల్లో మైనార్టీలకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ...
READ MORE
ఆధునిక ప్రపంచంలో మూఢ నమ్మకాలకు తావు లేదు – ప్రధాని నరేంద్ర మోడి
ఉత్తర ప్రదేశ్ లో నోయిడా లో పర్యటించిన ముఖ్యమంత్రి కి కష్టాలు తప్పవనీ అధికారం కోల్పోతారనే ప్రచారం ఉంది.. కానీ ప్రధాని పర్యటన సంధర్భంగ మూడు రోజులుగా నోయిడా లోనే ఉంటూ స్వయంగా ఏర్పాట్లు చూసుకున్నాడు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ...
READ MORE
ఎంఎఫ్ హుస్సేన్ కి కంచె ఐలయ్యకు కన్హయ కుమార్ లకు ఉన్న “భావప్రకటన” స్వేఛ్చ “ఇళయరాజా” కు లేదా.??
దేశంలో కొందరు వ్యక్తులు కొన్ని వర్గాలు కొన్ని సంస్థ లు మరీ విచిత్రంగ ప్రవర్తిస్తున్నై.. పేరుకు ఫెడరల్ గవర్నమెంట్ లో ఉన్నటే గానీ నియంతల పాలన గుర్తుకొస్తోంది. అసలిది ఏ రకమైన ప్రజాస్వామ్యమో కూడా అంతుబట్టడం లేదు. ఒకరు చేస్తే అది సంసారం అంటున్నారు.. ...
READ MORE
ఎన్నిక చిన్నదే.. విజయం మాత్రం పెద్దది. నల్గొండ సర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్ ఘనవిజయం.
నల్గొండ నియోజకవర్గంలో అధికార టీ.ఆర్.ఎస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఎన్నిక చిన్నదే కదా అని తేలికగా తీసుకున్న ప్రభుత్వ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. నల్గొండ నియోజకవర్గం పరిధిలోని తిప్పర్తి మండలం రాజుపేట గ్రామపంచాయతీకీ జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ...
READ MORE
కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.? మ్యాటర్ ని సీరియస్ గ తీసుకున్న కేసిఆర్.!!
త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటించనున్న జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం తో దాదాపు 15 నుంచి 20 మంది వరకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ లు టచ్ లో ఉన్నారనే వార్తలు ఇప్పుడు అధికార పార్టీ కి మింగుడుపడడం లేదు. 15 ...
READ MORE
మమతా బెనర్జీ సోకాల్డ్ సెక్యులర్.. అసదుద్దీన్ ఓవైసీ
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సందర్భంగా తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత మమతా బెనర్జీ పై ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆమె నేనూ హిందువునే అంటూ తన గోత్రం ...
READ MORE
వెంకయ్యనాయుడే ఉపరాష్ట్రపతి.!!
ముందుగా ఊహించినట్టే భారత నూతన ఉపరాష్ట్రపతి గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగువాడు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు అయిన ముప్పవరపు వెంకయ్యనాయుడు కాబోతున్నాడు. ఈ విషయాన్నే భాజపా అధికారికంగా ప్రకటించింది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండడంతో రేపే వెంకయ్యనాయుడు తన నామినేషన్ ...
READ MORE
అంగరంగ వైభవంగ ప్రారంభమైన లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..!!
కీసర మండలం చీర్యాల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు నిన్న అంగరంగ వైభవంగ వేద మంత్రాల నడుమ ప్రారంభం జరిగాయి. ఆలయ చైర్మణ్ లక్ష్మీ నృసింహ స్వామి ఉపాసకులు మల్లారపు లక్ష్మీ నారాయణ కుటుంబ సమేథంగ ప్రత్యేక ...
READ MORE
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
భారతదేశం గర్వించదగ్గ నేత మరియు ప్రధాన మంత్రులలోనే అత్యుత్తమ ప్రధానమంత్రి భారత రత్న అటల్ బిహారీ వాజిపేయి తన 94 ఏట అనారోగ్యం కారణంగ కొంత కాలంగ ఢిల్లీ ఏయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడంతో యావత్ దేశమంతా ...
READ MORE
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కాదు.!!
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరియు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పై దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ భార్య లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిని తొందర్లోనే జైలుకు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కానని ...
READ MORE
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ మత్తులో ఊగుతున్న విషయం తాజాగా ఎక్సైజ్ శాఖ పెట్టిన కేసులతో బయటకి పొక్కింది. ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందేనని పోలీసు అధికారులు తేల్చి చెప్పడంతో పేరుమోసిన బడా డైరెక్టర్, నటీనటుల పేర్లు బయటకొచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ...
READ MORE
అందమైన అడవుల్లో హింసాకాండ.. రక్తమోడిన లంబాడ తండాలు.!!
ప్రస్తుతం తెలంగాణ లో ఓ విచిత్రకరమైన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ ఐక్యంగ ఉండే.. గిరిజనుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా గిరిజన తండాలకు ఆదివాసులకు నెలవైన అడవుల జిల్లా ఆదిలాబాద్ లో హింసాకాండ రగిలింది. మొన్నటివరకు ఈ గొడవలు నిరసనలకు ...
READ MORE
ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) :
ఒక దేశ ఆర్ధిక ప్రణాళికలు , సామాజిక పథకాలు రూపొందించడానికి జనాభా లెక్కలు అవసరము . అటువంటి లెక్కలను ప్రతిదేశమూ సిద్ధం చేసుకుంటుంది . జనాభా లెక్కల ఆధారము గానే ప్రభుత్వ పథకాల రూపకల్పన , వెనకబడిన ప్రాంతాలు , వర్గాలు ...
READ MORE
ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐసీసీ అద్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా.??
గుజరాత్ లో రెండో పోలింగ్ దశ కూడా ముగిసింది. భాజపా కాంగ్రెస్ ల మద్య హోరాహోరిగ మాటల యుద్ధం జరిగింది. ఇరు పార్టీలు కూడా ప్రచారం ఓ రేంజ్ లో చేసారు. ఇక మిగలింది ఈ నెల 18 వ తేదీన వచ్చే ...
READ MORE
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
తెలంగాణ లో ఓ మారుమూల ప‌ల్లె టూరులో పుట్టిన ఓ పిల్లాడు త‌ల్లిపెట్టిన బీర గింజ‌ల‌ను మొక్క‌గా చూడ‌ల‌నే త‌ప‌న‌తో చేసిన ఆ నాటి ప‌నే ఇప్ప‌టికి ఎంతో మంది బాట‌సారుల‌కు హాయినిస్తుంది. మొక్క‌లే ప్రాణంగా చెట్లు చేమ‌లే క‌న్న‌బిడ్డ‌లుగా సాగుతున్న ...
READ MORE
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి గౌడ్, కేసిఆర్ పై సంచలన ఆరోపణ.!!
తెలంగాణ సెమీ ఫైనల్ ఎన్నికలు బల్దియా పోరు తీవ్ర స్థాయిలో నడుస్తున్న పరిస్తితుల్లో అధికార TRS కు భారీ షాక్ తాకింది. ఆ పార్టీ ముఖ్య నేత మాజీ శాసన మండలి చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు ...
READ MORE
లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.
దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ముఖ్య విషయాల్లో లవ్ జిహాద్ ఒకటి. ఈ లవ్ జిహాద్ పక్కా ప్రణాళిక తో హిందూ యువతులను ట్రాప్ చేసి వారిని శారీరకంగా మానసికంగా గాయం చేసి ఆ తర్వాత సదరు యువతి నీ అటు ...
READ MORE
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్ వేశారా.??
హైద్రాబాద్ నగరం మరోసారి సంచలనానికి కేంద్రబిందువైంది. ప్రపంచ దేశాలన్నీ మన దేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అంటే అమితమైన క్రేజ్ ని కనబరుస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తం గ భారతీయత అంటే మరోసారి వెలుగులీనుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మోడీ ని హత్య చేయడానికి ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న తెలుగు హీరోయిన్.!!
గత కొంత కాలంగ తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వకుండా కేవలం శారీరకంగ వాడుకుని వదిలేస్తున్నారనీ.. ఆరోపనలు చేస్తున్న హీరోయిన్ శ్రీ రెడ్డి తాజాగా ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పేసి అర్థ నగ్నంగ నిరసనకు దిగింది. మీడియా తో మాట్లాడుతూ ఆమే తనకు ...
READ MORE
అయ్యో పాపం రాహుల్ గాంధీ.. ఎంత పనైపోయింది.!
తరచూ.. సోషల్ మీడియా లో తనకుతానే తప్పులు చేస్తూ దొరికిపోవడం కాంగ్రెస్ యువరాజు జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కి అలవాటే.. కాగా మరోసారి రాహుల్ గాంధీ ఇలాంటి తప్పే చేసి నెటిజన్లకు దొరికిపోయాడు. తెలిసి చేస్తాడో లేక తొందరపాటుతో చేస్తాడోగానీ.. మొత్తానికి ...
READ MORE
జాతీయ గీతానికి అవమానం..
జాతీయ గీతాన్ని అవమాన పరిచేలా వ్యవహరించిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. తరగతి గదిలో అంతా నిలుచుని జాతీయ గీతాన్ని ఆలపిస్తుంటే ఈ ప్రబుద్దుడు మాత్రం సెల్ లో గేమ్స్ ఆడుతూ హాయిగా కూర్చున్నాడు. ...
READ MORE
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
మంచి భర్త.. ఇద్దరు పిల్లలు కుటుంబానికి ఏం కావాలంటే అది చేసిపెట్టే భర్త. ఇది గతేడాది భర్త సుధాకర్ రెడ్డి ని చంపి తన భర్త స్థానం లో ప్రియుడి మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి ఎట్టకేలకు ...
READ MORE
స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో చూసి ఖంగుతిన్న కస్టమర్.!!
ఆకలైందంటే చాలు వెంటనే ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేసి నిమిషాల్లో కడుపు నింపేసుకోవడం అందరికీ అలవాటిగ మారిన పరిస్థితి లో చెన్నైలో జరిగిన ఒక సంఘటనతో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేవాల్లంతా ఆలోచనలో పడుతున్నారు. విషయంలోకి ...
READ MORE
కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
ఆధునిక ప్రపంచంలో మూఢ నమ్మకాలకు తావు లేదు – ప్రధాని
ఎంఎఫ్ హుస్సేన్ కి కంచె ఐలయ్యకు కన్హయ కుమార్ లకు
ఎన్నిక చిన్నదే.. విజయం మాత్రం పెద్దది. నల్గొండ సర్పంచ్ ఎన్నికలో
కోదండరాం తో టచ్ లో ఉన్న టీఆర్ఎస్ MLA లు.?
మమతా బెనర్జీ సోకాల్డ్ సెక్యులర్.. అసదుద్దీన్ ఓవైసీ
వెంకయ్యనాయుడే ఉపరాష్ట్రపతి.!!
అంగరంగ వైభవంగ ప్రారంభమైన లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..!!
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
అందమైన అడవుల్లో హింసాకాండ.. రక్తమోడిన లంబాడ తండాలు.!!
ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) :
ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐసీసీ అద్యక్ష పదవికి రాహుల్ గాంధీ
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి
లవ్ జిహాద్ కు బలైతున్న అమాయక హిందూ అమ్మాయిలు.
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న
అయ్యో పాపం రాహుల్ గాంధీ.. ఎంత పనైపోయింది.!
జాతీయ గీతానికి అవమానం..
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే.. ఏం వచ్చిందో చూసి
Facebook Comments
Top
error: Content is protected !!