You are here
Home > తాజా వార్త‌లు > అడిగి మరీ పార్లమెంట్ లో పరువు తీసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.!!

అడిగి మరీ పార్లమెంట్ లో పరువు తీసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.!!

తెలుగు దేశం పార్టీ రెండు కల్ల సిద్దాంతం మరోసారి బయటపడింది.
ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో తప్పనిసరి పరిస్థితి లో తెలంగాణ ఉద్యమకారులకు తలొగ్గి నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సార్లు విభజన చేయాలని లేఖలు రాసిన చంద్రబాబు నాయుడు అటు సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ పాల్గొని తెలంగాణ లో జనాలకు పూర్తిగ దూరమయ్యారు.
అటు ఆంద్రప్రదేశ్ లో నూ పవన్ కళ్యాణ్ భాజపా ల మద్దతుతో అధికారం మాత్రం చేపట్టింది.
తర్వాత క్రమంలో అసెంబ్లీ సీట్లను పెంచడం లేదనే ఉద్దేశ్యం తో ఎన్డీఏ నుండి బయటకొచ్చింగి టీడీపీ, మరోవైపు అవినీతి మచ్చతో పవన్ కళ్యాణ్ కూడా వదిలివెల్లిపోయారు.
ఈ క్రమంలో పూర్తిగా పార్టీ సిద్దాంతానికి విరుద్దంగ కాంగ్రెస్ పార్టీ తో స్నేహం చేస్తున్న చంద్రబాబు నాయుడు తన ఎంపీలతో పార్లమెంట్ లో భాజపా సర్కార్ పై అవిశ్వాస తీర్మానం అంటూ హడావుడి చేస్తూ మరోసారి తెలంగాణ పై అక్కసును వెల్లగక్కాడు.

తెలంగాణ ఏర్పాటు పూర్తిగా అప్రజాస్వామ్యం అంటూ టీడీపీ ఎంపీలు విషం కక్కారు పార్లమెంట్ లో.. దీంతో భాజపా ఎంపీ రాకేష్ సింగ్ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ ఏర్పాటు కోరుతూ రెండు సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది టీడీపీ కాదా అని నిలదీయడంతో టీడీపీ ఎంపీల మొహాలు మాడిపోయీయి.
అనవసరంగ అవిశ్వాసం పెట్టామా అనే భావనలో పడిపోయినట్టు కనిపించారు టీడీపీ ఎంపీలు.
దీంతో టీడీపీ ఎంపీలు పార్లమెంట్ సాక్షిగ అడిగి మరీ పరువు తీసుకున్నారని సోషల్ మీడియా లో తెలుగు జనాలు చర్చించికుంటున్నారు.  

Related Posts
కరోనా కష్ట కాలంలో టీచర్ల జీవితాలతో ఆడుకుంటున్న ‘నారాయణ ‘
ర్యాంకుల పేరుతో కార్పొరేట్ విద్యాసంస్థలు చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఎందరో భావి భారత పౌరులు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల డబ్బు దాహానికి బలైపోయి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లు అనేకం. అయినా సరే ఆ కార్పొరేటు విద్యాసంస్థలు ...
READ MORE
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు కొట్టిన బాహుబ‌లి 2..
బాహుబ‌లి బాహుబ‌లి బాహుబ‌లి ఎక్క‌డ చూసినా ఇదే మాట. వంద‌ల కోట్ల ప్రాజెక్ట్ 5 ఏళ్ల శ్ర‌మ‌కు ఫ‌లితం.... అంత‌కు మించి. భార‌తీయ సినిమా ట‌చ్ చేయ‌ని రికార్డ్ బాహుబ‌లి 2 కొల్ల‌గొట్టి తెలుగోడి స‌త్తాను ప్ర‌పంచానికి చాటింది. బాలీవుడ్ రికార్డ్ ...
READ MORE
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "లక్ష్మిస్ ఎన్టిఆర్" చిత్రం విడుదల ఆపాలని సినిమా థియేటర్లనే కాదు సోషల్ మీడియా ఫేస్ బుక్ లో యూ ట్యూబ్ లో ట్విట్టర్ లో ఎలాంటి ఫ్లాట్ ఫాం మీదా విడుదల ...
READ MORE
బాబు ను ఓడించడానికి లోకేష్ ఒక్కడు చాలు – విజయసాయి రెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ పై ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యంగస్త్రాలతో కౌంటర్ అటాక్ చేసారు. వైసీపీ అధినేత జగన్ ని ఆంధ్రా మోడీ అని కేసిఆర్ ను తెలంగాణ మోడీ అంటూ ...
READ MORE
స్వాతి – నరేష్ ల కేసులో కొత్త ట్విస్ట్.. అత్తింటి వేదింపులతోనే స్వాతి చనిపోయిందా..?
స్వాతి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వెలుగు చూసిన ఓ వీడియోతో కేసు కోణమే మారిపోయింది. హైకోర్టు లో కేసు వాదనలు నడుస్తున్న సమయంలో స్వాతి ఎక్స్ క్లూజివ్ సూసైడ్ వీడియో బయటకి రావడంతో కేసు పూర్తిగా టర్న్ ...
READ MORE
చైనాకు శ్రీలంక షాక్: అక్కడ పెత్తనం కుదరదు.. భారత్‌కు ముప్పు తప్పింది..
కొలంబో: చైనా-శ్రీలంకల మధ్య ఓడరేవు ఒప్పందం ఆసక్తికర మలుపు తిరిగింది. ప్రజల నుంచి ఎదురైన తీవ్ర ఒత్తిడి మేరకు శ్రీలంక ప్రభుత్వం చైనాను నియంత్రించే దిశగా అడుగువేసింది. హిందూమహాసముద్రంలోని హంబన్ తోట ఓడరేవులో చైనా అధికారాన్ని గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ...
READ MORE
అమెరికా డల్లాస్ లోనూ టీడీపీ కి తాకిన నిరసన సెగ.!!
అమెరికా డల్లాస్ లో మహానాడు ఏర్పాటు చేసిన టీడీపీ కి అక్కడి తెలుగువారి నుండి గట్టి నిరసన సెగ తాకింది. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గ మారింది. సమాధానం చెప్పలేని పరిస్థితి లో పడిపోయింది టీడీపీ. విషయమేమంటే.. ...
READ MORE
టెస్ట్ డ్రైవ్ కారు రెండు ముక్కలైంది..
  రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా ఎంత భయకరంగా జరుగుతాయో చెప్పలేం. కొన్ని సందర్భాల్లో క్షణాల్లో ప్రమాదాలు జరిగి అంతే వేగంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకు కారణం అతి వేగం అతి నమ్మకం. తమిళనాడులోని మదురైలో జరిగిన మారుతి సియాజ్ ప్రమాద ఘటన ...
READ MORE
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే చెయ్యలేదు మీరే వార్తలు రాసుకుంటారా..?
టీం ఇండియా కొత్త కోచ్ గా రవి శాస్త్రి ఎంపిక బరిలో నిలిచి కోచ్ లో ఎన్నిక కాని సెహ్వాగ్ ఇది ప్రస్తుత వార్త కానీ అంతలోనే బీసీసీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది. టీం ఇండియా కోచ్ గా ఇంకా ఎవరిని ...
READ MORE
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
మధ్య ప్రదేశ్ దేవాస్ జిల్లా షిఫ్రా లో టైర్లు పంచర్లు చేసుకుని జీవించే ఫారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి పైన శత్రు దేశం పాకిస్తాన్ జెండా ను ఎగిరేయడం కలకలం రేపింది. కాగా అందుకు సంబంధించిన వీడియో లు ...
READ MORE
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే.. GST కట్టాల్సిందే మరి.!!
ఇంతకు ముందు పది రకాల ట్యాక్స్ పద్దతులు ఉన్నప్పుడు, డీమానిటైజేషన్ కాకముందు ట్యాక్స్ ఎవరు కడుతున్నారు ఎవరు కట్టట్లేదు అనేది తెలిసేది కాదు. ఈ విధంగ నోట్ల రద్దు తర్వాత GST ని అమల్లోకి తెచ్చాక అన్ని రకాల పన్నులు పోయి ...
READ MORE
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే నేరమా.. – బండి సంజయ్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో హిందూ వాహిని కార్యకర్త ల పై పోలీసుల లాఠీ చార్జ్ ని తీవ్రంగ ఖండించారు హిందూ నాయకులు బండి సంజయ్ కుమార్. వాస్తవాలకు విరుధ్దంగ అమాయకులైన ధర్మ రక్షణ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడం ...
READ MORE
సిఎం కేసిఆర్ నాలుక జారిండని వివరణ ఇచ్చిన కేటిఆర్.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మొన్న కరింనగర్ రైతు సమన్వయ సభలో ప్రధాని నరేంద్ర మోడి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంటే.. మరోవైపు తెలంగాణ లోనూ సర్వత్రా కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. కాగా ఈ ...
READ MORE
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ఈ వైరస్ ప్రబలకుండా మనమంతా ఇంట్లోనే ఉందామంటు కొందరు సినిమా నటులు స్పెషల్ గ వీడియోలు చేసి సోషల్ మీడియా లో వదులుతున్నారు.కానీ ఉత్త మాటలే కాదు చేతలు కూడా ...
READ MORE
ధనుర్మాసం సంధర్భంగ చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
తెలంగాణ రాష్ట్రంలోనే యాదాద్రి నరసింహుడి తర్వాత ఆ స్థాయిలో పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల లోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నకసింహ స్వామి దేవస్థానం. ఈ పుణ్యక్షేత్రం భక్తులకు కొంగుబంగారంగ, కోరిన కోరికలకు నెలవుగ ...
READ MORE
అనుష్క విరాటుల నూతన పర్వం. మోగిన పెళ్లిబాజ.
ఎప్పుడెప్పడా అని ఆశక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం సింపిల్ గా ముగిసింది. అంగరంగవైభవంగా దూమ్ ధామ్ గా సాగుతుందని ఊహించిన విరాట్ అనుష్కల వివాహం కుటుంబసభ్యుల మధ్య సాదాసీదగా సాగిపోయింది. ఇన్నాళ్లు ప్రేమ పక్షులుగా విహరించిన అనుష్క విరాట్ కోహ్లిలు మూడుముళ్ల ...
READ MORE
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..?
హిందువుల పూజ గది ఎలా ఉండాలి...? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..? దీనిపై వాస్తు శాస్త్రం ఏం చెపుతుందో తెలుసుకుందాం… 1. దేవునికి కొన్ని ఇళ్లలో ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటాం అలా వీలు కాని పక్షంలో ...
READ MORE
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
కర్ణుని చావుకి సవాలక్ష కారణాలు.. కుంభ్లే కోచ్ పదవి వదులుకునేందుకు సైతం అన్నే కారణాలు. యువ సత్తా ఉన్నా టీంను ఉరుకులు పరుగులు పెట్టించే కోచ్ వచ్చాడని అంతా సంతోషపడ్డారు. వచ్చి రాగానే విజయదుందుభి మోగింపజేశాడు. భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ...
READ MORE
మొన్న  అమెరికా ఇపుడు పాకిస్తాన్.. హిందూ దేవాలయాలకు రక్షణ కరవు.!!
మొన్నటికి మొన్న అమెరికా లో హిందూ ఆలయం పై దుండగుల దాడిని మరవకముందే మరొక్క సారి హిందూ ఆలయం పై దుండగులు దాడితో విరుచుకుపడ్డారు. ఈసారి దాడికి పాకిస్తాన్ వేదికైంది. పరమత సహనం అంటూ అన్ని మతాలనూ ఒకేలా గౌరవించే హిందూ ...
READ MORE
ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం
పాకిస్థాన్ మరింతగా పెట్రేగిపోతోంది. సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్ల రూపంలో భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తున్న పాకిస్థాన్ ఇపుడు మరో దుశ్చర్యకు పాల్పడింది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు, వారికి అవసరమైన ఆహార పదార్థాలను, నగదును సరఫరా చేసేందుకు ఏకంగా ఓ సొరంగ మార్గాన్ని ...
READ MORE
ఎన్నికలకు ముందే ముక్కలైపోతున్న “మహా కూటమి”. ఢిల్లీ లో ఆప్ కాంగ్రెస్ దోస్త్ కటీఫ్.!!
నరేంద్ర మోడి ని ప్రధానమంత్రి కాకుండ అడ్డుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలన్నీ ఎన్నికలకు ముందే విఫలమయ్యేట్టు కన్పిస్తున్నై. మహా కూటమి లో ముఖ్య పార్టీ గ ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కి మరియు కూటమి లో ప్రధాన పార్టీ ...
READ MORE
పెనం మీద నుండి పొయ్యిల పడ్డ డీఎస్.. రాజ్యసభ కోసం రాజకీయ జీవితం పతనం.!!
అధికారం అనే హోదాకు గులాంగిరీ అయితే.. ఏ విధంగ ఎదురుదెబ్బలు అవమానాలు ఎదుర్కోవాలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ ను చూసి తెలుసుకోవచ్చు. ఒకప్పుడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ కొనసాగే ...
READ MORE
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
"టాయిలెట్" ఏక్ ప్రేమ్ కథా అంటూ తాజా చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. శ్రీ నారాయణ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ విజయంతోనూ అకి విజయాల పరంపర కొనసాగినట్టు అయింది. ఈ చిత్రం కథకు ప్రధాని ...
READ MORE
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి మిగిలిన సొమ్ము స్విస్ బ్యాంక్ లో దాచుకుంటున్న నిరుద్యోగులు..!!
2014 లో చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల హామీలలో ప్రధానమైనవి, ఒకటి వెంటనే నిరుద్యోగ భ్రుతి తద్వారా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం. ఈ క్రమంలో లక్షలాది గోడలపై రాసిన నినాదం అందరికీ గుర్తుంది.. "బాబొస్తే జాబొస్తది". ఈ నినాదం కేవలం ...
READ MORE
బంగ్లాదేశ్ మయన్మార్లో హిందువులపై కొనసాగుతున్న హత్యా కాండ..
మయన్మార్ లో రఖైన్ ప్రాంతం బంగ్లాదేశ్ నుండి వలస వెల్లిన రోహింగ్యాల సంఖ్య అధికం.. తాజాగా ఆ రఖైన్ ప్రాంతంలో దారుణ విషయం వెలుగులోకొచ్చింది. 300 మందిని అపహరించి అందులో దాదాపు 100 మంది హిందు రోహింగ్యాలను గుర్తించి వారిలో 92 ...
READ MORE
కరోనా కష్ట కాలంలో టీచర్ల జీవితాలతో ఆడుకుంటున్న ‘నారాయణ ‘
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
బాబు ను ఓడించడానికి లోకేష్ ఒక్కడు చాలు – విజయసాయి
స్వాతి – నరేష్ ల కేసులో కొత్త ట్విస్ట్.. అత్తింటి
చైనాకు శ్రీలంక షాక్: అక్కడ పెత్తనం కుదరదు.. భారత్‌కు ముప్పు
అమెరికా డల్లాస్ లోనూ టీడీపీ కి తాకిన నిరసన సెగ.!!
టెస్ట్ డ్రైవ్ కారు రెండు ముక్కలైంది..
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే..
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే
సిఎం కేసిఆర్ నాలుక జారిండని వివరణ ఇచ్చిన కేటిఆర్.!!
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
ధనుర్మాసం సంధర్భంగ చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో
అనుష్క విరాటుల నూతన పర్వం. మోగిన పెళ్లిబాజ.
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
మొన్న అమెరికా ఇపుడు పాకిస్తాన్.. హిందూ దేవాలయాలకు రక్షణ
ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం
ఎన్నికలకు ముందే ముక్కలైపోతున్న “మహా కూటమి”. ఢిల్లీ లో ఆప్
పెనం మీద నుండి పొయ్యిల పడ్డ డీఎస్.. రాజ్యసభ కోసం
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి
బంగ్లాదేశ్ మయన్మార్లో హిందువులపై కొనసాగుతున్న హత్యా కాండ..
Facebook Comments
Top
error: Content is protected !!