You are here
Home > తాజా వార్త‌లు > 5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న ఏపీ నకిలీ పాస్టర్లు.!!

5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న ఏపీ నకిలీ పాస్టర్లు.!!

ఆంధ్ర ప్రదేశ్ లో పాస్టర్లు గా చెలామణి అవుతున్న చాలా మంది మతం మారిన వారు ఇప్పుడు లీగల్ గ ఇరుక్కుపోయారు.
వివరాల్లోకి వెళ్తే..
ఎస్సీ సామాజిక వర్గం నుండి బీసీ సామాజిక వర్గం నుండి కొందరు క్రైస్తవ మతం తీసుకుని పాస్టర్లు గా చెలామణి అవుతున్న ఘటనలు చాలానే చూస్తుంటాము. అందులోనూ తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రాజ్యాంగ విరుద్ద చర్యలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నే ఈ మధ్య నే కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేదనే కారణంతో ఆంధ్ర ప్రదేశ్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పాస్టర్ల కు ఇమాం లకు పూజారులకు 5 వేల రూపాయల నగదు ను సహాయంగా అందించడం జరిగింది.
అయితే ఇదే విషయమై సమాచారం సేకరించి అధ్యయనం చేసిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సంస్థ పాస్టర్లు గా నగదు ను తీసుకున్న వారిలో చాలా మంది దాదాపు 70 శాతం పాస్టర్లు ఎస్సీ మరియు బీసీ కుల సర్టిఫికెట్లు కలిగి ఉన్నట్లు తెలుసుకుని కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికార మంత్రిత్వ శాఖ కు ఫిర్యాదు చేయగా.. స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై చర్యలు తీసుకుని రిపోర్ట్ చేయాల్సిందిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ విభాగం ప్రధాన కార్యదర్శి కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

దీంతో ప్రస్తుతం సర్టిఫికెట్ల లో హిందువులుగా బయట మాత్రం క్రైస్తవ పాస్టర్లు గా చెలామణి అవుతున్న చాలా మంది నకిలీ పాస్టర్లు ఇరుకున పడ్డట్టు అయింది.
ఇక ఇదే విషయమై స్పందిస్తున్న పలువురు సామాజిక వేత్తలు.. ఈ రకంగా అంబేడ్కర్ అందించిన భారత రాజ్యాంగం తప్పు దోవ పట్టడం పై ఆందోళనా వ్యక్తం చేస్తున్నారు. మతం మారిన కూడా దళిత మరియు బీసీ రిజర్వేషన్లను అక్రమంగా పొందుతూ పైకి పాస్టర్లు గా కూడా జనాల ను మోసం చేస్తున్న ఇలాంటి వారి పట్ల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అంతే కాకుండా ఓట్ల కోసం మత రాజకీయాలకు పాల్పడడం కూడా ఇలాంటి వారికి అవకాశం కల్పించినట్లు అవుతుందని అంటున్నారు. అయితే లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చేస్తున్న ప్రజాస్వామ్య పోరాటం నిజంగా ప్రజల హక్కులను కాపాడుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరి పాస్టర్లు గా 5 వేల రూపాయల నగదు తీసుకున్న వారి ఎస్సీ మరియు బీసీ సర్టిఫికెట్ల పై జగన్ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి. 

Related Posts
లంభోదరుడికి స్వాగతం.. తొలి పూజకు వేళాయే సిద్దమవ్వండిలా..
లేవవలసిన సమయము - ఉదయం 5 గంటలు : శుభ్రపరచ వలసినవి - పూజామందిరము, ఇల్లు శుభ్రం చేయాలి. చేయవలసిన అలంకారములు - గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయవలెను చేయవలసిన స్నానము - తలస్నానము ధరించవలసిన పట్టుబట్టలు - : ...
READ MORE
నిజాం పేట్ లో గల్లంతై మహరాష్ట్ర దాదర్ లో తేలింది. పూర్ణిమ సాయి మిస్సింగ్ కథ సుఖాంతం.
హైదరాబాద్ కూకట్‌పల్లి నిజాంపేట్‌ నుంచి 40 రోజుల క్రితం అదృశ్యమైన పదోతరగతి బాలిక పూర్ణిమ ఆచూకి ముంబైలో దొరికింది. జూన్‌ ఏడున స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పిన పూర్ణిమ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు 14 ...
READ MORE
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు ...
READ MORE
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత..  సర్వత్రా ఆగ్రహం, తద్వారా క్షమాపణలు.!!
తెలంగాణ రాష్ట్ర సమితి నేత మరియు రాజకీయ సామాజిక విశ్లేషకులుగ చెప్పుకునే వి ప్రకాష్.. తాజాగా భారత సైన్యానికి క్షమాపణలు చెప్పారు. విషయంలోకి వెల్తే.. పుల్వామా ఉగ్రదాడి పై ఓ తెలుగు న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న వి ప్రకాష్.. ...
READ MORE
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
కేంద్రం లో భాజపా ను వ్యతిరేకించే పార్టీ లతో గ్రాండ్ అలయన్స్ ఏర్పాటే లక్ష్యం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో అవసరమైతే టీఆర్ఎస్ ను అయినా కలుపుకుని వెల్తాం అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పట్ల ...
READ MORE
గడ్డం సాయి కిరణ్ ని ఫూలే జయంతి ఉత్సవ కమిటీకి చైర్ పర్సన్ గ నియమించిన రాష్ట్ర సర్కార్.!!
తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కన్వీనర్ తెరాస యువనేత మంత్రి కేటిఆర్ కి సన్నిహితుడు గడ్డం సాయి కిరణ్ ని మహాత్మా జ్యోతి రావ్ ఫూలే జయంతి ఉత్సవ కార్యక్రమాలకి అధికారికంగ చైర్ పర్సన్ గ నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సంధర్భంగ గడ్డం ...
READ MORE
అతనికి రెండు పెళ్లిల్లు అయ్యాయని తెలిసే.. మూడో పెళ్లి చేసుకున్న.!!
బోడుప్పల్ టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి మూడు పెళ్ళిల్ల వ్యవహారం.. రెండో భార్య సంగీత నిరసన దీక్ష వివాదం అందరికీ తెలిసిందే.. మొదటి భార్య స్వాతి కి విడాకులు ఇచ్చాడు శ్రీనివాస్ రెడ్డి, కానీ రెండో భార్య సంగీత కు విడాకులు ఇవ్నకుండానే ...
READ MORE
ప్రగతి భవన్ సాక్షిగా.. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించిన కేసీఆర్.
తెలంగాణ క‌న్నీళ్ల‌ను క‌ష్టాల‌ను త‌మ రాత‌ల‌తో మాట‌ల‌తో ప్ర‌పంచానికి తెలియచెప్పి అలుపెరుగ‌ని పోరాటాన్ని చేశారు తెలంగాణ జ‌ర్న‌లిస్టులు. తెలంగాణ పోరాటంలో జ‌ర్న‌లిస్ట్ ల పాత్ర అనిర్వ‌చ‌నీయం. కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల యుద్దంలో స‌మిధ‌లుగా మారిన క‌లం వీరుల క‌ష్టాల‌ను ...
READ MORE
భారీ వర్షం ప్రవాహాల్లో కొట్టుకుపోతున్న బంగారు హైద్రాబాద్.!
బంగారు తెలంగాణ కోసం వేయి కల్లతో ఎదురుచూస్తున్న తెలంగాణ జనాలకు భవిష్యత్ లో బంగారమేమో కానీ తెలంగాణకు గుండెకాయ రాజధాని అయిన హైద్రాబాద్ మొత్తం రూపు రేఖలన్ని మారిపోయే ప్రమాదం పొంచి ఉంది, మార్పులంటే.. విశ్వ నగరం అని అనుకుంటే పొరపాటే.. ...
READ MORE
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు వాడుకో..!! కోటేశ్వరరావు పాటపై వివాదం
అజ్ఞాతవాసి సినిమా లో కథానాయకుడు పవన్ కళ్యాణ్ పాడిన "కొడకా కోటేశ్వరరావు" పాట పై వివాదం రాజుకుంది. ఆ పాటలో కొడకా కోటేశ్వరరావు కు బదులు మీ అన్న పేరు గానీ మీ తండ్రి పేరుగానీ వాడుకో అంటూ ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
మరోసారి కదిలిన “నయీం” కేసు, తుపాకి గురిపెట్టి 5కోట్లు వసూలు.!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కేసు కరుడుగట్టిన నేరస్తుడు గ్యాంగ్ స్టర్ నయీం ఎన్కౌంటర్.. నయీం చనిపోయిన తర్వాత అతని బాధితులంతా ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు.. తాజాగా టోలిచౌకి లోని ఎస్ఏ బిల్డర్స్ అధినేత సయ్యద్ అక్తర్ ను నయూం తుపాకి తో ...
READ MORE
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
ఈ దేశం లో పంచాయతి వార్డ్ మెంబర్ నుండి ప్రధాన మంత్రి వరకైనా గెలిచేంత వరకే తర్వత జనాలంటే చిన్నచూపే అనే చర్చ సాగూతూనే ఉంది. అందుకేనేమో ఓట్లేసే జనాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు.. అవకాశం చిక్కినప్పుడే ఉపయోగం పొందాలని భావిస్తున్నారు. ...
READ MORE
భాజపా స్టేట్ దివ్యాంగ్ సెల్ జాయింట్ కన్వీనర్ గ డా.గిరిధర ఆచార్యులు నియామకం.!!
ప్రముఖ విద్యావేత్త డా. గిరిధర ఆచార్యులు మరో కీలక బాధ్యతకు నియమింపబడ్డారు. డా. గిరిధర ఆచార్యులు దివ్యాంగుల సంక్షేమం హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగ ఎనలేని పోరాటం, సేవ చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా రాజకీయంగానూ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ...
READ MORE
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
కల్తీ కల్తీ కల్తీ.. ఉగ్గు పాల నుండి చివరి నిమిషంలో తాగించే తులసి నీళ్ల దాక కల్తీనే. ఉప్పు కల్తి, పప్పు కల్తి, ఆవాలు, జిలకర, మెంతులు, పసుపు, అల్లం ఇలా ఒక్కటేమిటి తాగే పాలు, నీళ్లు చివరికి తినే తిండి ...
READ MORE
నేను ఫ్లాట్ ఖాలీ చేయను.. నీకు దిక్కున్నకాడ చెప్పుకో – టీఆర్ఎస్ MLC
తన ఫ్లాట్ ని ఖాలీ చేయాలని కోరిన NRI మహిళను బెదిరించడమే కాకుండా భూతులు తిడుతూ చెప్పుతో దాడి చేసాడు అధికార పార్టీ తెరాస ఎంఎల్సీ ఫరూక్ హుస్సైన్. హంతుల్ వాసే అనే ఎన్ఆర్ఐ మహిళకు చెందిన ఫ్లాట్ లో గత ఆరేండ్లుగా ...
READ MORE
కరిపె ప్రవీన్ కుమార్ పుట్టినరోజు..! కార్యకర్తల ధూం ధాం..!!
తెలంగాణ ఉద్యమకారులు తెరాస నాలుగవ డివిజన్ హెచ్ బి కాలనీ అధ్యక్షులు వంజరి సంఘం రాష్ట్ర నాయకులు కరిపె ప్రవీన్ కుమార్ వంజరి జన్మధిన వేడుకలు హట్టహాసంగ జరిపారు తెరాస కార్యకర్తలు మరియు వంజరి సంఘం నేతలు. కరిపె ప్రవీన్ కుమార్ ...
READ MORE
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి..
జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే.. భారత ...
READ MORE
విషాదంతో ముగిసిన నరేష్ కథ.. స్వాతి తండ్రే హంతకుడు..!
నరేష్ స్వాతిల ప్రేమ కథ విషాదంతో ముగిసింది. స్వాతి ఆత్మహత్యకు ముందు కనిపించకుండా పోయినా నరేష్ చివరికి చనిపోయాడని తెలియడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నరేష్ చావుకు అసలు కారణం స్వాతి తండ్రే అని సమాచారం. నరేశ్ అదృశ్యం ...
READ MORE
ఫస్ట్ క్లాస్ నుండి పీహెచ్డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్.. ఎక్కడో తెలుసా.?
దేశం అభవృద్ధి చెందాలన్నా.. దేశంలో ఆర్ధిక అసమానతలు తొలగాలన్నా పిల్లల అక్షరాస్యత చాలా ముఖ్యమైన విషయం. అందులో పేద పిల్లలు ఉన్నత విద్య అభ్యసించడం అత్యంత ముఖ్యమైన విషయం. ఎప్పుడైతే ఒక పిల్లవాడు అతని ప్రతిభ ఆధారంగా ఉన్నత విద్య అభ్యసిస్తే ...
READ MORE
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలో లేక మౌలిక వసతులు లేని గరీబోల్ల బస్తీలోనో వర్షం నీరు నిలిచి ఇళ్లన్నీ కురవడం సర్వసాధారణం. కానీ ఏకంగా రాష్ట్రానికే కిరీటం లాంటి సచివాలయం లోపలికే వర్షం నీరొస్తే.. ఆ నీటినంత బక్కెట్లతో ఎత్తుకుంటే.. అదే ఆంద్రప్రదేశ్ ...
READ MORE
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
శాండల్ వుడ్ హీరో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలుగు వారికి కూడా పరిచయమున్న పేరు. తాజాగా రాజకీయ రంగప్రవేశం చేయనున్నటు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఒక సినిమాలో నచిస్తున్నాను అది పూర్తవగానే రాజకీయంగ పూర్తి అడుగులేయనున్నటు తెలిపాడు. అయితే గత ...
READ MORE
శివుడు జపించే రామ మంత్రం..
అడ్డ నామాల వాడి నోట నిలువు నామల వాడి మాట. ముక్కంటి కనులలో విష్ణుతత్వం. పరమేశ్వరుడు సృష్టి లయకారకుడు శివుడు రామ మంత్రాన్ని మనసార జపించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి పర పవిత్ర మంత్ర జగత్తును సర్వ పాపల నుండి పునీతులను ...
READ MORE
TRS మ్యానిఫెస్టో వందకు వంద శాతం అమలైతే.. నిరుద్యోగుల ఆత్మహత్యలెందుకు జరుగుతున్నై.??
ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి నిరుద్యోగి వెంకట రమణ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఎంఏ తెలుగు,నెట్,సెట్,బీఈడీ ఉన్నా కూడా జేఎల్, డీఎల్ నోటిఫికేషన్లు రాక ఆత్మ విశ్వాసం సన్నగిల్లి తన సొంతూరు సూర్యాపేట జిల్లా కందగట్ల గ్రామంలో ఓ పశువుల పాక ...
READ MORE
కిచెన్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
భార‌త‌దేశంలో ఇప్ప‌టికి ఇంకా స‌రైన మ‌ల విస‌ర్జ‌న ఏర్పాట్లు లేవంటే న‌మ్ముతారా.. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్వ‌చ్చ భార‌త్ అని మ‌రుగు దొడ్ల నిర్మాణం యుద్ద ప్రాతిప‌దిక‌న నిర్మిస్తున్నా ఇంకా ఎన్నో ప‌ల్లెలు ఆరుబ‌య‌ట‌కే వెళుతున్నాయ‌న్న విష‌యం మీకు తెలుసా.. కొన్న ...
READ MORE
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
* హిందూ సాధువుల హత్య లో సోనియా గాంధీ మౌనాన్ని ప్రశ్నిస్తే తప్పా.? * సోనియా గాంధీ నీ సొంత పేరుతో పిలిస్తే తప్పా.? * ఒక మహిళా సినీ నటి పై జరుగుతున్న కుట్రలను ప్రశ్నిస్తే తప్పా.? * బాలివుడ్ నటుడు సుశాంత్ ఆత్మ ...
READ MORE
లంభోదరుడికి స్వాగతం.. తొలి పూజకు వేళాయే సిద్దమవ్వండిలా..
నిజాం పేట్ లో గల్లంతై మహరాష్ట్ర దాదర్ లో తేలింది.
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత.. సర్వత్రా ఆగ్రహం, తద్వారా
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
గడ్డం సాయి కిరణ్ ని ఫూలే జయంతి ఉత్సవ కమిటీకి
అతనికి రెండు పెళ్లిల్లు అయ్యాయని తెలిసే.. మూడో పెళ్లి చేసుకున్న.!!
ప్రగతి భవన్ సాక్షిగా.. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించిన
భారీ వర్షం ప్రవాహాల్లో కొట్టుకుపోతున్న బంగారు హైద్రాబాద్.!
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు
మరోసారి కదిలిన “నయీం” కేసు, తుపాకి గురిపెట్టి 5కోట్లు వసూలు.!
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
భాజపా స్టేట్ దివ్యాంగ్ సెల్ జాయింట్ కన్వీనర్ గ డా.గిరిధర
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
నేను ఫ్లాట్ ఖాలీ చేయను.. నీకు దిక్కున్నకాడ చెప్పుకో –
కరిపె ప్రవీన్ కుమార్ పుట్టినరోజు..! కార్యకర్తల ధూం ధాం..!!
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం
విషాదంతో ముగిసిన నరేష్ కథ.. స్వాతి తండ్రే హంతకుడు..!
ఫస్ట్ క్లాస్ నుండి పీహెచ్డీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్.. ఎక్కడో
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
కన్నడ హీరో ఉపేంద్ర సంచలన నిర్ణయం. సొంతపార్టీనా లేక భాజపానా..??
శివుడు జపించే రామ మంత్రం..
TRS మ్యానిఫెస్టో వందకు వంద శాతం అమలైతే.. నిరుద్యోగుల ఆత్మహత్యలెందుకు
కిచెన్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
Facebook Comments
Top
error: Content is protected !!