You are here
Home > తాజా వార్త‌లు > పనికి రాని చదువులంటా.. పనికిరాని పట్టాలంట..

పనికి రాని చదువులంటా.. పనికిరాని పట్టాలంట..

ఇంజనీరింగ్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చదువు. ఇప్పటికి ఇంజనీర్లుగా సత్తా చాటాలనుకునే విద్యార్థులు కూడా చాలానే. అయితే ఆ చదువులు వారి పట్టాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావంటున్నారు హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్‌ దీపక్‌ పరేఖ్‌. ఇంతకీ ఇంత సంచలన వ్యాఖ్యాలు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది. నిజంగా ఇంజనీరింగ్ చదువులు పనికి రాని పట్టు లేని చదువులేనా… పట్టాలు సాదించి ఇంజనీర్లు గా మారాలనుకుంటున్న వారిలో సగానికిసగం నైపుణ్యం లేని వారేనా…? దీపక్ పరేఖ్ వ్యాఖ్యాల్లో నిజమెంత.
ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను పెంచుకోవలసిన అవసరం ఉంది.. విద్యార్ధులు కాలేజీల నుంచి పట్టభద్రులై బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసే విధంగా వారిని తీర్చిదిద్దాలని హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(హెచ్‌డీఎఫ్‌సీ) చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ తెలిపారు.


దేశంలో 3,300కు పైగా ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయని,  సగటున ప్రతీ ఏడాది 15 లక్షల మంది ఇంజినీరింగ్‌ పట్టభద్రులు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారని, అయితే వీరిలో తగినన్ని నైపుణ్యాలు లేకపోవడం వల్ల ప్రతి ఐదుగురిలో నలుగురు ఉద్యోగాలు చేయడానికి పనికిరావడం లేదని పేర్కొన్నారు.

సగానికి సగమంది విద్యార్హతలు ఉన్న నైపుణ్యం లేకపోవడంతో చదివిన చదువులు వృదా అవుతున్నాయని తెలిపారు. ఐఐటీ మద్రాస్‌లో దీపక్‌ పరేఖ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చెయిర్‌ ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ప్రపంచం వేగంగా మారుతోందని, అందుకనుగుణంగా ఉపాధ్యాయులు నైపుణ్యాలను మెరుగు పరచుకోవాలని సూచించారు. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యార్ధులకు తగిన శిక్షణనివ్వాలని పేర్కొన్నారు. విద్యార్థులు సైతం టెక్నాలజి కి తగ్గట్టుగా మారాలని… నైపుణ్యాలను పెంచుకోవాలని.. చదువుని కేవలం మార్కుల కోసం కాకుండా భవిత కోసం చదవాలని తెలిపారు. లేకపోతే ఆ చదువులు ఎందుకు పనికి రాకుండా పోతాయని పేర్కొన్నారు. 

Related Posts
పాకిస్తాన్ పై దాడి చేయడం చాలా తప్పు.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు.!!
పుల్వామా లో పాకిస్తాన్ ఉగ్ర దాడి మూలంగ మన సైన్యం 44 మంది మరణించిన విషయం తెలిసిందే ఈ ఘటనపై యావత్ ప్రపంచ దేశాలన్నీ భారత్ కు మద్దతుగా నిలిచి పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోవాలని హెచ్చరించాయి. తద్వారా మన వైమానికదళం ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- రణరంగంగ మారిన అసెంబ్లీ.. మండలి చైర్మణ్ కంటికి గాయం.!!
ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ లు రణరంగం సృష్టించారు. దీంతో సభలో ఎంఎల్ఏ ల కంటే మార్షల్సే ఎక్కువగ కనిపించారు. బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్జుకోవడానిక్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రంగ ప్రయత్నించారు. గవర్నర్ ...
READ MORE
కర్నాటక లో హిందువులను విభజించి లబ్ది పొందాలని చూస్తున్న కాంగ్రెస్.!!
కర్నాటక లో ఎన్నికల చదరంగం మతం రంగు పులుముకుంటోంది.. హిందువులను విభజించి లబ్ది పొందడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో ఆ రాష్ట్రం లో 18% ఉన్న లింగాయత్ లను హిందువులు కాదంటూ.. ...
READ MORE
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే, మరో వైపు సరిహద్దు లో కయ్యానికి కాలు దువ్వుతూ గొడవకు దిగుతున్న డ్రాగన్ కంట్రీ చైనా కు ఇప్పటికే పలుమార్లు షాక్ ఇచ్చింది భారత్. అటు సరిహద్దు గుండా చైనా ను ధీటుగా ఎదుర్కొంటూనే ఇటు ...
READ MORE
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి పాము కాటు మరణాలకు అడ్టు లేదు. ప్రదాన కారణం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం... ఇక గిరిజన గూడాల్లో ఆ పరిస్థితి మరి దారుణం. కానీ ఇకపై అలాంటి మరణాలు ఉండవని చెపుతున్నారు హిమాచల్ కు చెందిన ...
READ MORE
నిత్యావసర ధరల పెరుగుదల పై హైకోర్టు ఆగ్రహం సుమోట గ కేసు.!!
నిత్యావసర ధరల పెరుగుదలపై హైకోర్టు సీరియస్‌ అయింది. మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించింది. సోమవారం విచారించనుంది. కాగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యావసరాలను కొందరు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అంతే కాదు వస్తువులను బ్లాక్ లో నిల్వ చేస్తున్నారు.ధరలు ...
READ MORE
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం నాయకుడు కాలేరు జై నవీన్ వంజరి జన్మధిన వేడుకలు కార్యకర్త ల కోలాహలం మధ్య జరిగాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం లో రేవంత్ రెడ్డి గెలుపు లో ప్రధాన పాత్ర ...
READ MORE
BREAKING NEWS:- రాహుల్ గాంధీ పై సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపనలు.!!
భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై సంచలన ఆరోపనలు చేసారు. మొన్న కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ 2019లో నేనే ప్రధాన మంత్రి అని చెప్పిన విషయమై సుబ్రహ్మణ్య స్వామి ...
READ MORE
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఇప్పుడు మరో సమరానికి సిద్దం అవుతోంది రాష్ట్రం. ఈసారి పంచాయతి ఎన్నికల రూపంలో ఆ సమరం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం గట్టిగా జరగే ప్రమాదం ఉందని రాజకీయ ...
READ MORE
దేశం కంటే కూడా తెలంగాణ లో మూడు రెట్లు అధికంగా కరోనా కేసులు నమోదు.
కరోనా వైరస్ పై దేశ వ్యాప్తంగా విడుదలైన వివరాలను చూస్తే, తెలంగాణ ప్రజలు ఎంత ప్రమాదంలో ఉన్నారో బహిర్గతం అవుతున్నది. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల కంటే తెలంగాణలో నమోదవుతున్న కేసుల సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉండడం సంచలనంగా ...
READ MORE
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
లాక్ డౌన్ కారణంగా పగలనకా రాత్రనకా డ్యూటీలు చేస్తున్నారు పోలీసులు. దీనికి తోడు భగ భగ మండుతున్న సూర్యుడు. ఈ పరిస్థితుల్లో పై పై అధికారులు వచ్చి నువ్వు ఏం పని చేస్తలేవ్ అని తిడితే.. ఇంకెట్లుంటది.. ఇలాంటి అనుభవం ఎదుర్కున్న హెడ్ ...
READ MORE
ఏపీ కి ప్రత్యేక హోదాపై తెలంగాణ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు.!!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన విషయంలో అధికార పార్టీ టీడీపీ వ్యవహారం ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అనే విధంగ ఉంది. రోజు రోజుకు ప్రత్యేక హోదా కు దారులన్నీ మూసుకుపోతున్నై. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశం పై పార్లమెంటు ...
READ MORE
వామ్మో తలైవ స్కెచ్ మామూలుగ లేదుగా.! తమిలనాడులో విక్టరీ పక్క.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ తలైవ రాబోఏ ఎన్నికల కోసం భారీ స్కెచ్ వేస్తున్నారు. మొత్తం తమిళనాడు ను స్వీప్ చేయడానికి ఆయన పని చేస్తున్నారు. ఇంతవరకు పార్టీ పేరు ను ప్రకటించకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువగానే గ్రౌండ్ వర్క్ లో నిమగ్నం అయ్యారు. ...
READ MORE
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ .. ఎన్సీబీ సహకారంతో కేసు దర్యాప్తు ముమ్మరం.
మత్తు మాయ ప్రపంచాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ డైరక్టర్ అకున్ సబర్వాల్ సిద్దమయ్యారు. పర్సనల్ సెలవులను సైతం రద్దు చేసుకుని డ్రగ్స్ భరతం పట్టేందుకు రెడీ అయ్యారు. కేసును విచారించేందుకు తనదైైన కొత్త తరహాలో ముందుకెళ్తున్నారు. ...
READ MORE
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
జనసేన పార్టీ అధినేత ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఇచ్చిన పవర్ స్టార్ అనే బిరుదును సార్ధకం చేసుకున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్న విషయాలు సోషల్ మీడియా లో చర్చకు ...
READ MORE
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే తీరున వ్యవహరిస్తున్నారా..?
జన్నారం జింకల పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతం నుండి గురువారం సాయంత్రం తన ఆవులను మేపుకొని తిరిగి వస్తున్న ఓ వృద్ధ పశువుల కాపరిపై అటవీ సిబ్బంది తన ప్రతాపం చూపారు. అడవిలో పశువుల సంచారం నిషేధమని ఛల్ జీపు ఎక్కు ...
READ MORE
అమ్మాయిలను వేధించిన కేసులో “షీ”టీంకు చిక్కిన TRS కార్పోరేటర్ కొడుకు
రోజు రోజుకు అధికార తెరాస పార్టీ నాయకులు మరియు కార్పోరేటర్ల కొడుకులు అనుచరుల ఆగడాలు హద్దులు మీరిపోతున్నై.. పార్టీ అధిష్టానానికి కొత్త కొత్త తలనొప్పులు తెస్తున్నై.. మొన్నటికి మొన్న మంత్రి పద్మారావు కుమారుడు సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఓ వ్యక్తి ...
READ MORE
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో అసలెం జరుగుతోంది.!!
తెలంగాణ భాజపా లో ముఖ్యనేత రాష్ట్ర అధికార ప్రతినిధి కరింనగర్ జిల్లాలోనే కీలకనేత గ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ రాజకీయాలకు ఇక దూరంగ జరుగుతున్నానంటూ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. అంతేకాదు కుల్లు కుతంత్రాల రాజకీయాలు అంటూ ఇలాంటి రాజకీయాలు వద్దంటూ.. ...
READ MORE
కత్తి మహేష్ పుణ్యమాని దరిద్రపు లౌకికవాదం వదులుకుని కల్లు తెరుస్తున్న హిందువులు.!!
హిందూ మతం మొత్తం బ్రాహ్మణ పెత్తందారి వ్యవస్థ అంటూ జనాలను రెచ్చగొట్టడం, అంబెద్కరిజం మన నైజం అంటూ నీతులు వల్లించడం, లౌకికవాదం గొప్పదని మసిపూసి మారెడుకాయ చేయడం.. ఇలా పేరేదైనా సరే వారి లక్ష్యం ఒకటే హిందూ సమాజాన్ని నాశనం ...
READ MORE
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
ముంబైలో ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో వందలాది మంది ఒక్క ఉదుటున ఎలిఫోన్ స్టోన్ రైల్వే స్టేషన్ లోకి వెల్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరగడంతో పదిహేనుమంది పైగా ...
READ MORE
తెలంగాణ 2017-18  రాష్ట్ర బ‌డ్జెట్ పై ఎవ‌రెమన్నారు …
బడ్జెట్‌ అంకెల గారడీః తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కొండను త‌వ్వి ఎలుక తోక చూపించిన విధంగా ఉంది. అంకెల గారడీ త‌ప్ప ఈ బడ్జెట్ వ‌ల్ల ఎవ‌రికి లాభం లేదు అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నొప్పించక తానొవ్వక అన్నట్లు ...
READ MORE
పోడు భూముల్లో మొక్కలంటూ వస్తే తరిమికొడతాం.. బీజేపీ ఎంపీ వార్నింగ్.!!
ఆదివాసీల హక్కుల నాయకుడు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫారెస్ట్ ఆఫిసర్లకు వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు ఆదివాసిల హక్కులకై మరోసారి జాతీయ స్థాయిలో ఉద్యమానికి సిద్దమవుతున్నారు. ఆదివాసీలకు చెందిన పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు ...
READ MORE
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరోసారి తన నిర్ణయంతో వార్తల్లో వ్యక్తయ్యారు. ఇప్పటికే హిందువులకు వ్యతిరేకిగా హిందూ పండగలను చిన్నచూపు చూస్తదనే అపవాదును మోస్తున్న మమతా బెనర్జీ మరోసారి ఈ తరహా నిర్ణయమే తీసుకున్నారు. ...
READ MORE
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను సెల్ ఫోన్ లో వీడియో తీసారు
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి లో సభ్య సమాజం తల దించుకునేలా జరిగిన ఘటనతో.. ఆ దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకులను కన్న తల్లిదండ్రులకు తీరని మచ్చ ఏర్పడింది. తోటి విద్యార్థినిని ప్రేమ పేరుతో స్నేహం ముసుగేసుకుని కన్ను మిన్ను కానకా అత్యాచార ...
READ MORE
తెలంగాణలో ధర్మం కోసం నిలబడ్డ మరో హిందూ సింహమే ధర్మపురి అర్వింద్.!!
హిందువులను తిట్టాలి అవమానించాలి, మైనారిటీలైన ముస్లింలను క్రైస్తవులను బుజ్జగిస్తూ బతిమిలాడుతూ వారు ఏం చెప్పినా మద్దతునిస్తూ మైనారిటీ ఓట్లు గంపగుత్తగా వేసుకుంటూ మరోవైపు మెజారిటీ హిందూ ఓట్లను మాత్రం పది రకాలుగ చీల్చుతూ అణగదొక్కడం ఇదీ ఇంతకాలం హిందూస్థాన్ గ పేరుగడించిన ...
READ MORE
పాకిస్తాన్ పై దాడి చేయడం చాలా తప్పు.. కాంగ్రెస్ పార్టీ
బ్రేకింగ్ న్యూస్:- రణరంగంగ మారిన అసెంబ్లీ.. మండలి చైర్మణ్ కంటికి
కర్నాటక లో హిందువులను విభజించి లబ్ది పొందాలని చూస్తున్న కాంగ్రెస్.!!
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
నిత్యావసర ధరల పెరుగుదల పై హైకోర్టు ఆగ్రహం సుమోట గ
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
BREAKING NEWS:- రాహుల్ గాంధీ పై సుబ్రహ్మణ్య స్వామి సంచలన
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
దేశం కంటే కూడా తెలంగాణ లో మూడు రెట్లు అధికంగా
ఎస్ఐ పై లాఠీ తో దాడి చేసిన కానిస్టేబుల్.!!
ఏపీ కి ప్రత్యేక హోదాపై తెలంగాణ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు.!!
వామ్మో తలైవ స్కెచ్ మామూలుగ లేదుగా.! తమిలనాడులో విక్టరీ పక్క.!!
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ ..
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
పశువుల కాపరిపై అటవిశాఖ ప్రతాపం.. అడవుల్లో జరుగుతున్న అక్రమాలపై ఇదే
అమ్మాయిలను వేధించిన కేసులో “షీ”టీంకు చిక్కిన TRS కార్పోరేటర్ కొడుకు
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో
కత్తి మహేష్ పుణ్యమాని దరిద్రపు లౌకికవాదం వదులుకుని కల్లు తెరుస్తున్న
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
తెలంగాణ 2017-18 రాష్ట్ర బ‌డ్జెట్ పై ఎవ‌రెమన్నారు …
పోడు భూముల్లో మొక్కలంటూ వస్తే తరిమికొడతాం.. బీజేపీ ఎంపీ వార్నింగ్.!!
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను
తెలంగాణలో ధర్మం కోసం నిలబడ్డ మరో హిందూ సింహమే ధర్మపురి
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!