You are here
Home > తాజా వార్త‌లు > దండుపాళ్యం గ్యాంగుకు జీవిత ఖైదు.. ఇక చ‌చ్చే వ‌ర‌కు నాలుగు గోడ‌ల మ‌ద్యే.

దండుపాళ్యం గ్యాంగుకు జీవిత ఖైదు.. ఇక చ‌చ్చే వ‌ర‌కు నాలుగు గోడ‌ల మ‌ద్యే.

దొడ్డహనుమ, మునికృష్ణ, లక్ష్మీ, నల్లతిమ్మ, వెంకటేశ్ ఈ పేర్లు ఎక్క‌డో విన్న‌ట్టు అనిపిస్తుందా. లేదు చూశాం అని అనుకుంటున్నారు. అవును మీరు అనుకుంటున్న‌ది నిజ‌మే కానీ మీరు అనుకుంటున్న‌ట్టు వెండితెర మీద దండుపాళ్యం చిత్రంలో కాదు. ఆ చిత్రాన్ని తెర‌కెక్కించింది కూడా రియ‌ల్ స్టోరీ ఆదారంగానే. ఈ 5 న‌ర‌రూప రాక్ష‌సుల ఇతి వృత్తం ఆదారంగానే దండుపాళ్యం చిత్రాన్ని తెర‌కెక్కించారు.

ఆ చిత్రంలో చూపించిన విధంగానే హత్య‌లు చేసిన‌ట్టు రుజువు అవ్వ‌డంతో ఈ బంధీపోటు ముఠాకు జీవిత ఖైదు విదిస్తూ ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార ప్ర‌త్యేక కోర్టు తీర్పునిచ్చింది. 2000 సంవ‌త్స‌రంలో అత్యంత కిరాతకంగా అగ్ర‌హార స‌ర‌హ‌ళ్లిలో ఈ బందిపోటు ముఠా అరాచ‌కాలకు తెర‌లేపింది. మంచి నీళ్లు కావాలంటూ అడ‌గ‌డం.. ఇంటి య‌జ‌మానులు తెస్తాం ఆగండి అంటూ ఇంట్లోకి వెళ్ల‌గానే గ్యాంగ్ లోని ఇద్ద‌రు దొంగ చాటుగా ఇంట్లోకి దూరడం ఆ త‌రువాత ఇంట్లో ఉన్న వాళ్ల మాన‌భంగం చేసి ఆ త‌రువాత హ‌త్య చేసి ఇంట్లో ఉన్న సొత్తును కాజేయ‌డం ఈ ముఠా చేసింద‌ని నిరూపితం అయింది. దాదాపు 16 సంవ‌త్స‌రాల పాటు సాగిన ఈ కేసులో ఎట్టకేల‌కు ఈ న‌ర రూప రాక్ష‌సుల‌కు యావ‌జ్జీవ శిక్ష ప‌డ‌టం హ‌ర్ష‌నీయ‌మే.

ఇక ఈ దండుపాళ్య గ్యాంగ్‌ పై కామాక్షీపాళ్య పోలీస్‌స్టేషన్‌లో 2000 సంవ‌త్స‌రంలో కేసు నమోదు కాగా ఆ త‌రువాత పోలీసులు నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని జైలుకు తరలించారు. అప్ప‌టి నుండి కేసు కోర్టులో న‌డుస్తునే ఉంది. ఎట్ట‌కేల‌కు 17 ఏళ్ల త‌రువాత‌ సుదీర్ఘ విచారణలో దండుపాళ్యం గ్యాంగ్‌ చేసిన హత్యలు రుజువు కావడంతో న్యాయమూర్తి శివనగౌడ ఐదుగురికీ జీవితఖైదుతో పాటు తలా రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఇక ఈ కేసులో శిక్ష ప‌డ్డ 5 గురు పై కోర్టుకు అప్పిలుకు వెళ్లే అవ‌కాశాలు కూడా లేక‌పోలేదు. ఒక వేళ అలా జ‌రిగితే ఈ కేసు మ‌రెంత కాలం కొన‌సాగుతుందో..?

Related Posts
రాహుల్ గాంధీకి ఈసీ షాక్. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ నోటీసులు జారీ.
కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీకి తొలి షాక్ త‌గిలింది. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఎలాగైన పార్టీని గెలిపించేందుకు స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నారు రాహుల్ గాంధీ. ఇదే ప‌నిలో భాగంగా ప్ర‌చారాన్ని సైతం ఓరెత్తించారు. అయితే ప్ర‌చారం ముగిసి 48 గంట‌లు అయినా ...
READ MORE
వండర్ కిడ్.. పుట్టగానే అద్బుతం చేశాడు.
బాబో పాపో పుట్టాడంటే ఆ ఇంట్లో సంతోషం అంతా ఇంతా కాదు. అలాంటిది పుట్టగానే అద్భుతం చేస్తే..ఇక ఆ తల్లిదండ్రుల ఆనందం వంద రెట్లు పెరగడం ఖాయం. అలాంటి ఆనందాన్నే తీసుకొచ్చాడు జస్ట్ బార్న్ బుడ్డోడు. వస్తు వస్తు అమ్మ ఇచ్చిన ...
READ MORE
వీడు మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడు.. రెండేల్ల చిన్నారిపై పైశాచికత్వం.!!
బాలికల రక్షణ కోసం ఎన్ని కట్టుదిట్టమైన చట్టాలు తెచ్చినా ఎన్ని అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహించినా అవేవీ కామంతో కల్లుమూసుకుపోయిన మృగాలను మనుషులుగ మార్చలేకపోతోంది.తాజాగా మేడ్చల్ జిల్లా దుండిగల్ లో అభం శుభం తెలియని పసి బాలిక పై మోయినుద్దీన్ అనే ...
READ MORE
నరేష్ ఎక్కడ..? అసలు బ్రతికే ఉన్నాడా..? స్వాతి ఆత్మహత్య కేసులో హైకోర్టు సీరియస్.
యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్‌ అదృశ్యం.. అతని భార్య స్వాతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మిస్టరీగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్ గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. అంతలోనే అతని భార్య స్వాతి ...
READ MORE
పది నిమిషాల్లో హిందువులను చంపుతా అన్నవాల్లతో పొత్తు.. ధర్మం కోసం నిలబడ్డవాల్లపై బహిష్కరణలా.??
హిందూ సమాజం పై హిందూ ధర్మం కోసం న్యాయబద్దంగ చట్టబద్దంగ ఆత్మ గౌరవం కోసం పాటుపడుతున్న స్వామీ పరిపూర్ణనంద ను రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులుగ హౌజ్ అరెస్ట్ తో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ...
READ MORE
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
తెలంగాణ అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుండే ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి ఒక్కో కాంగ్రెస్ పార్టీ శాసన ...
READ MORE
జాతీయ గీతానికి అవమానం..
జాతీయ గీతాన్ని అవమాన పరిచేలా వ్యవహరించిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. తరగతి గదిలో అంతా నిలుచుని జాతీయ గీతాన్ని ఆలపిస్తుంటే ఈ ప్రబుద్దుడు మాత్రం సెల్ లో గేమ్స్ ఆడుతూ హాయిగా కూర్చున్నాడు. ...
READ MORE
PK ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన ABNఆంధ్రజ్యోతి మీడియా కారు ధ్వంసం.!!
సినిమాలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై మొదలైన గొడవ క్రమంగా రాజకీయ రంగు పులుముకుంది. తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావడం లేదంటూ పోరాటం మొదలుపెట్టిన శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై ఆయన తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు ...
READ MORE
ముందు జాగ్రత్త లేకుంటే మునిగిపోవడం ఖాయం.. బుద్ధి లేని కొందరు జనాలకు హెచ్చరిక.!
ప్రపంచ అగ్ర దేశాలను సైతం వణికిస్తున్న మందు లేని అంటువ్యాధి కరోనా వైరస్ ను నివారించడం కోసం దేశాలను పాలిస్తున్న నరేంద్ర మోడీ, డోనాల్డ్ ట్రంప్, మరియు రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి మహా మహులే నిద్ర లేని రాత్రులు గడుపుతూ.. ...
READ MORE
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మొదటి సారి ప్రపంచ కప్ గెలవడంతో 2019 ఐసీసీ ప్రపంచ టోర్నీ ముగిసింది. కానీ లీగ్ దశలో అధ్భుతంగ ఆడి, సునాయసంగానే ఫైనల్ లో గెలిచి కప్ సాధిస్తుందనుకున్న కోహ్లీ సేన మాత్రం సెమిస్ లో న్యూజిలాండ్ ...
READ MORE
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు ...
READ MORE
ఆంధ్రాలో ఆగని అత్యాచారాలు.. కడపలో మరో గ్యాంగ్ రేప్.! కల్లుమూసుకున్న మహిళా నాయకులు.!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అత్యాచారాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. దాచేపల్లి ఘటన మరవకముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీకి చెందిన ఓ పదిహేడేల్ల మైనర్ బాలిక పై ...
READ MORE
ఇకపై దుబాయ్ లో విలసిల్లనున్న హిందూ ధర్మ సంస్కృతి. ఆలయానికి స్థలం కేటాయించిన దుబాయ్ రాజు.!!
ప్రపంచంలో సనాతన భారతీయ హిందూ ధర్మ ఆచారాలు గల దేశం అంటే భారత్ గుర్తొస్తుంది తర్వాత శ్రీలంక, నేపాల్, మారిషస్ ఇండోనేషియా లాంటి దేశాలలో కూడా హిందూ ఆచారం కనిపిస్తుంది. మిగతా దేశాల్లోనూ ఆ మాటకొస్తే అమెరికా లాంటి దేశాల్లోనూ హిందూ ...
READ MORE
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
సినీ పరిశ్రమలో చాలా మందే స్టార్లు ఉన్నారు కాని అందులో కొంత మందే రియల్ స్టార్లు అనిపించుకుంటారు. అందులో ప్రముఖంగా నిలిచే వ్యక్తి బాలివుడ్ స్టార్ అక్షయ్ కుమార్.ఇప్పటికే ఎన్నో సార్లు సమాజం కోసం తన సంపాదనను విరాళంగ ఇచ్చిన అక్షయ్, ...
READ MORE
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
కలియుగ ప్రత్యక్ష దైవం గ పిలవబడే తిరుమల శ్రీవారి క్షేత్రం టీటీడీ బోర్డ్ చైర్మన్ గ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి ని దాదాపు ఖరారు చేయడం జరిగింది. ఇక మిగిలింది కేవలం అధికారిక ప్రకటన ...
READ MORE
విద్యా విలువలకు నిలువెత్తు నిదర్శనం అనిల్ కుమార్ ఠాకుర్ బర్త్ డే స్పెషల్.!!
ఈ లోకంలో మనిషి ఎదుగుదల కు అత్యంత ముఖ్య సాధనం.. మనిషి మనిషిగా మారాలన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది చదువు ఒక్కటే.. అందుకే మన సామెతల్లో విద్య లేని వాడు వింత పశువు అని ఎప్పుడో రాసి పెట్టి ఉంది. కానీ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని ఆదేశాలిచ్చిన కోర్టు.!!
15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే దేశం లో ఉన్న హిందువులను చంపుతామంటూ 2012 లో ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు గాను న్యాయస్థానంలో కేసులను ఎదుర్కుంటున్నారు. అప్పట్లో ఇదే కేసులో రిమాండ్ సైతం ఎదుర్కున్నారు అక్బరుద్దిన్. ...
READ MORE
కరోనా ఎఫెక్ట్.. స్కూళ్లు కాలేజీలు బంద్ చేయాలని సీఎం ఆదేశం..!!
ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడ గడ వనికిస్తున్నది ఎవరంటే.. కరోనా వైరస్ వ్యాధి.మన దేశం లోకీ చొచ్చుకొచ్చిన ఈ మహమ్మారి వైరస్ వల్ల ఇప్పటికే రెండు మరణాలు సైతం సంభవించాయి.పలు రాష్ట్రాలలో వేగం గ విస్తరిస్తున్న ఈ మహమ్మారి వైరస్ ను ...
READ MORE
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని వాహన సేవ.!!
భగవంతుడి స్రృష్టి లో మానవుడు అత్యంత గొప్ప స్రృష్టి అని చెప్పొచ్చు. కానీ ఆ మానవుడు కులాలనే అడ్డు గోడలను నిర్మించుకుని నాది పెద్ద కులం నీది చిన్న కులం నువు అంటరాని వాడివి నువు అగ్రకులవాడివి నువు దళితుడిని హరిజనుడు ...
READ MORE
మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..
భువనేశ్వర్: దాదాపు 9వేల కోట్లకు పైగా రుణ ఎగవేతకు పాల్పడి.. దర్జాగా లండన్‌లో మకాం వేసిన మాల్యాపై కేంద్రమంత్రి వీకె సింగె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్యాను భారత్ తీసుకురావడం ఇక కష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన కేంద్రం మాల్యా ...
READ MORE
భారతీయతను చాటుదాం. గురువులను గౌరవించుకుందాం.. గురుభ్యోన్నమః
గుకారశ్చంధకారస్తు రుకారస్తన్నిరోదకః అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవన సంశయః.. గు- అందకారం/ చీకటి రు- తొలగించడం.. నీలోని చీకట్లను.. అంధకారాలను తొలగించి నీకు నీ రేపటి భవిష్యత్ కు వెలుగు ప్రసాదించే వాడే గురువు. ఆ గురువు ఎప్పుడు ఎలా ఎక్కడైనా తారసపడను వచ్చు. అక్షరాలను దిద్దించిన ...
READ MORE
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
ఉస్మానియా విశ్వవిద్యాలయ వందేళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు ఈ రోజు ఉదయం ఆర్స్ట్ కళాశాలలో లాంచనంగా ప్రారంభమయ్యాయి. వేలాది తరలి వచ్చిన విద్యార్థులతో ఉస్మానియా సందండి వాతవరణం కనిపించింది. అయితే ఈ కార్యక్రమాని ముఖ్య అతిధిగా హాజరై ...
READ MORE
నాలుగో తరగతి విద్యార్థిపై నారాయణ స్కూల్ టీచర్ దాష్టీకం.!!
మేడ్చల్ జిల్లా అల్వాల్ లో గల నారాయణ స్కూల్ లో దారుణం చోటుచేసుకుంది. హోం వర్క్ పూర్తి చేయలేదనే నెపంతో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి పై తన రాక్షసత్వం ప్రదర్శించింది మానవత్వం మరచిన మహాలక్ష్మి అనే టీచర్. ఆ కనికరం లేని ...
READ MORE
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
అపచారం జరిగింది, కాదు కాదు అపచారం చేసారు. గోల్కండ మాంకాలమ్మ అమ్మవారి బోనాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ పట్టువస్త్రాలను తీసుకొచ్చే మంత్రులే మర్యాద తప్పి భక్తుల మనోభావాలు ...
READ MORE
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
అసంఘటిత రంగం లో ఉన్న కార్మికులకు ఆరోగ్యం పై అవగాహన కల్పించడానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఇ.ఎస్.ఐ.సి)  అధ్వర్యంలో నిర్వహించనున్న జన సురక్ష వాహనాలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు ...
READ MORE
రాహుల్ గాంధీకి ఈసీ షాక్. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ నోటీసులు
వండర్ కిడ్.. పుట్టగానే అద్బుతం చేశాడు.
వీడు మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడు.. రెండేల్ల చిన్నారిపై పైశాచికత్వం.!!
నరేష్ ఎక్కడ..? అసలు బ్రతికే ఉన్నాడా..? స్వాతి ఆత్మహత్య కేసులో
పది నిమిషాల్లో హిందువులను చంపుతా అన్నవాల్లతో పొత్తు.. ధర్మం కోసం
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
జాతీయ గీతానికి అవమానం..
PK ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన ABNఆంధ్రజ్యోతి మీడియా కారు ధ్వంసం.!!
ముందు జాగ్రత్త లేకుంటే మునిగిపోవడం ఖాయం.. బుద్ధి లేని కొందరు
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
ఆంధ్రాలో ఆగని అత్యాచారాలు.. కడపలో మరో గ్యాంగ్ రేప్.! కల్లుమూసుకున్న
ఇకపై దుబాయ్ లో విలసిల్లనున్న హిందూ ధర్మ సంస్కృతి. ఆలయానికి
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
విద్యా విలువలకు నిలువెత్తు నిదర్శనం అనిల్ కుమార్ ఠాకుర్ బర్త్
బ్రేకింగ్ న్యూస్- అక్బరుద్దిన్ వ్యాఖ్యలు మత విద్వేషమే, కేసు పెట్టండని
కరోనా ఎఫెక్ట్.. స్కూళ్లు కాలేజీలు బంద్ చేయాలని సీఎం ఆదేశం..!!
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని
మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..
భారతీయతను చాటుదాం. గురువులను గౌరవించుకుందాం.. గురుభ్యోన్నమః
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
నాలుగో తరగతి విద్యార్థిపై నారాయణ స్కూల్ టీచర్ దాష్టీకం.!!
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
Facebook Comments
Top
error: Content is protected !!