You are here
Home > తాజా వార్త‌లు > మూత పడ్డ ఎక్స్ ప్రెస్ తలుపులు తెరుచుకునేదెప్పుడు..  ఉద్యోగులకు సర్కార్ సాయం అందిస్తుందా..?

మూత పడ్డ ఎక్స్ ప్రెస్ తలుపులు తెరుచుకునేదెప్పుడు..  ఉద్యోగులకు సర్కార్ సాయం అందిస్తుందా..?

ఎక్స్ ప్రెస్ ఛానల్ ఉద్యోగుల పరిస్థితి రోజు రోజుకు క్లిష్టంగా మారుతుంది. అడ్టా కూలీ కంటే జర్నలిస్ట్ బ్రతుకు అధ్వాన్నంగా మారిందని చెపుతోంది. వారం రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. యాజమాన్యం ఉన్నపళంగా అప్రకటిత లాక్ చేసి ఇక ఎక్స్ ప్రెస్ తలుపులు తెరుచుకోవడం కష్టమే అనే సంకేతాలు ఇస్తుందో. చుట్టం చూపుగా వచ్చి వెళ్లే జర్నలిస్ట్ ఉద్యోగ సంఘాలతో ఎక్స్ ప్రెస్ ఉద్యోగాలకు ఎలాంటి ఉపయోగం జరగడం లేదు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి.. ఓ వైపు చీకటి పడుతున్నా ఉద్యోగుల నిరసన దీక్ష మాత్రం కొనసాగుతూనే ఉంది. కుటుంబాన్ని పిల్లలను వదిలేసి 24 గంటలు జీతం కోసమే ఛానల్ గేటు ముందు బిక్కు బిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. ఎక్స్ ప్రెస్ వ్యవహారం తెలుగు మీడియా దుస్థితిని కళ్లకు కట్టినట్టు చూపుతోంది.

ఉద్యోగుల‌కు ఐదునెల‌లుగా జీతాలు ఇవ్వ‌ని ఎక్స్ ప్రెస్ టీవీ యాజమాన్యం రాత్రికి రాత్రే తాళాలు వేసుకుని పారిపోయింది. అయినా కూడా ఎక్స్ ప్రెస్ టీవీ ఉద్యోగులు శాంతియుతంగా చేస్తున్న స‌మ్మెను ఆపలేదు. సమ్మె ఎనిమిదో రోజుకు చేరింది. ఆఫీస్ ముందు కూచొని తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ పట్టుదలతో సమ్మె చేస్తున్నారు ఉద్యోగులు. వీరికి సంఘీభావంగా మాజీ ఉద్యోగులు తమ పెద్ద మనసుతో సమ్మెలో పాల్గొంటున్నారు.

ఇంతా జరుగుతున్న యాజమాన్య మాత్రం స్పందించడం లేదు. ఛైర్మన్ అమెరికా వెళ్లాడని బుకాయిస్తున్నారు ఛానల్ హెడ్లు. జర్నలిస్ట్ సంఘం టీయూడ‌బ్ల్యూజే సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. ఇక మిగిత ఛానళ్లు ఉద్యోగులు వీళ్ల పరిస్థితి చూసి అయ్యో పాపం అని సరిపెట్టుకుంటున్నారు.

అయితే ఈ సమయంలో పెద్దన్నల తోడ నిలవాల్సిన తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు. సోషల్ మీడియాలో వీళ్ల కష్టాలను కుటుంబ బాధలను వివరిస్తున్నా ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్టే వ్యవహరిస్తున్నట్టే కనిపిస్తోంది. అయితే ఉద్యోగులు మాత్రం తమ ప్రాణాలు పోయిన సమ్మెను ఆపమంటున్నారు. తిండి తిప్పలు లేకుండా నిరహార దీక్షలు చేస్తుంటే యాజమాన్యానికి చీమకుట్టినట్టు కూడా అనిపించడం లేదంటున్నారు. జీతాలు రావాల్సింది ఒక హైదరబాద్ ఉద్యోగులకే కాదని జిల్లాల వారు కూడా సమ్మెలో పాల్గొంటేనే ఉద్యమం ఉదృతం అవుతుందని పిలుపునిచ్చారు. దీంతో రేపటి నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనేందుకు రానున్నారు. ఇదే సమయంలో ఇరు రాష్ట్రాలకు చెందిన జర్నలిస్ట్ సంఘాలు సమ్మెలో పాల్గొనేందుకు ఎక్స్ ప్రెస్ ఛానల్ హెడ్ ఆపీస్ కు రానున్నాయి.

ఇంత చేసినా యాజమాన్యం సత్వరమే స్పందించేలా చేయలంటే ప్రభుత్వ సాయం తప్పని సరైన భావిస్తున్నారు ఉద్యోగులు. ఈ విష‌యాన్ని డైరెక్టుగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ల‌డ‌మే మంచిద‌ని చెపుతున్నారు. ఇతర ఛానల్ ల్లో పని చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ లు మానవత్వంతో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఛానల్ యాజమాన్యంతో మాట్లాడి తమ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించగలిగితే రుణపడి ఉంటామని చెపుతున్నారు. జీతం మీదే ఆదారపడి బ్రతికే సగటు జర్నలిస్ట్ పొట్టకొటితే యాజమాన్యాలు పురుగుల పడి పోవడం ఖాయం. 

Related Posts
బురదలోనే దేక్కుంటూ స్కూల్ కి వెలుతున్న దివ్యాంగ విద్యార్ధులు.. కల్లున్నా కబోదిలా పాలకులు.!!
మన ఇంటి ముందు వర్షానికి దారి మొత్తం బురదగ మారితే ఏం చేస్తాం.. అక్కడ మట్టి వేయిస్తాం.. లేదంటే ఎండొస్తే అదే ఆరుతుందిలే అనుకుని ఆ బురదను దాటుకుని వెల్లిపోతాం.. కానీ ఆ పిల్లలకు ఆ అవకాశం భగవంతుడు ఇవ్వలేదు.. కారణం ...
READ MORE
“మెర్సల్” సినిమా హీరో విజయ్ జోసెఫ్ కు “సవాల్” విసిరిన తమిళనాడు ‘లా’ స్టూడెంట్స్
GST కి వ్యతిరేకంగ "మెర్సల్" సినిమాలో కథానాయకుడు జోసెఫ్ విజయ్ వివాదస్పద డైలాగులతో రగులుకున్న చిచ్చు ఇంకా బర్నింగ్ అవుతనే ఉంది. ప్రజలకు ఉపయోగపడాలనుకుంటే ఎన్నో డైలాగులు ఉన్నై.. ఎన్నో విధాలుగ కథలున్నై.. కానీ అవగాహన లోపంతో పెద్ద తప్పే చేసాడు ...
READ MORE
బాబూమోహన్ చేసిన బూతుపురాణం వీడియో వేడి చల్లారడం లేదు.!
సాధారణంగా బాబూమోహన్ అంటే అందరికీ గుర్తొచ్చేది పగలబడి నవ్వే సీన్లు.. తెలుగు సినిమాల్లో ఆయన చేసిన విభిన్నమైన పాత్రలు. కానీ ఆయన ఏరోజైతే రాజకీయాల్లోకి అడుగుపెట్టి నిజ జీవితంలో ఎంఎల్ఏ గా గెలిచాడో.. అప్పటి నుండి తనలో ఉన్న రియల్ నెగిటివ్ యాంగిల్ ...
READ MORE
దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేస్తే వీల్లెందుకు మౌనంగ ఉన్నారు.?
గతంలో అసహనమంటూ కొద్ది రోజులు హల్ చల్ చేసిన బ్యాచ్ మరోసారి మీడియాకెక్కుతున్నారు. మొన్న జులై 23 నాడు ఓ నలబై తొమ్మిది మంది కలిసి జై శ్రీ రాం నినాదం వద్దంటూ మరియు దళితులపై మైనారిటీల పై దాడులు జరుగుతున్నాయంటూ ...
READ MORE
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్ లో దూసుకొచ్చిన ఎన్ టివి.
బార్క్ రేటింగ్ లో ఈ సారి స్థానాలు మారాయి. ఎప్పుడు టాప్ లో దూసుకు వెళుతున్న టీవి 9 కి ఈ సారి బార్క్ ఫలితాలు కలిసి రాలేదు. కొద్ది తేడాతో టాప్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఎప్పటి నుండో కలలు ...
READ MORE
వెంకటేషుడి వైభవానికి కలంకం తెస్తున్న టీడీపీ సర్కార్..!!
కలియుగ దైవంగ ప్రత్యక్ష దైవంగ భక్తుల పూజలందుకునే వేంకటేశ్వరుడి వైభవానికి కలంకం తెస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార తెలుగుదేశం పార్టీ నేతలు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరుగుతుందని అంటున్నారు శ్రీవారి భక్తులు. ఉదయం లేచినప్పటి నుండి అన్యమతస్థుల సభలకు, ...
READ MORE
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
అమ్మా.. ఈ పలుకు కొందరికి బంగారంగా మారుతుంది. తన కడుపులో నవమాసాలు మోసి కని పెద్ద చేయలన్నా ఆశ అడియాసగానే మారుతుంది. అలాంటి తల్లుల కోసం త్యాగం చేసే మరి కొందరు తల్లుల ఆరాటమే సరోగసి. కానీ ఈ ప్రయోగం ఇప్పుడు ...
READ MORE
బ్యాంకులకి బుద్ధి చెబుదాం రండి…!
రేయనకా పగలనకా సంపాదించుకున్న కష్టార్జితాన్ని దొంగ దారిలో దొరలా దోచుకుంటామని దర్జాగా చెపుతున్నారు. బ్యాంకుల్లో దాచుకున్నా.. దాచుకున్నది తీసుకున్నా దండన తప్పదంటున్నారు. మరీ మన కష్టార్జీతాన్ని వాళ్లు ఇష్టారాజ్యంగా దోచుకుంటూ ఉంటే చూస్తూ కూర్చుందామా..? బ్యాంకులకు బుద్ది చెప్పొద్దా.. అయితే ఇంకెందుకు ...
READ MORE
అవినీతి లో గిన్నిస్ రికార్డు కు నామినేట్ అయిన కీసర మాజీ MRO నాగరాజు ఆత్మహత్య.
రెవెన్యూ శాఖ లో లంచాలు లేనిదే పని కాదని చాలా మంది అంటుంటారు. కానీ ఆ లంచాలు తీసుకోవడంలో ఏకంగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కు నామినేట్ అయిన టైపిస్ట్ నుండి తహసీల్దార్ వరకు ఎదిగిన భారీ లంచాల తిమింగలం కీసర ...
READ MORE
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ తాజాగా హిందువులపై ఆర్ఎస్ఎస్ పై చేసిన వివాదస్పద వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ అంశం పై సోషల్ మీడియా లో విపరీతంగ చర్చ జరుగుతోంది. అయితే అక్బరుద్దిన్ ఎటువంటి వివాదస్పద వ్యాఖ్యలు ...
READ MORE
సెక్యులర్లకు భారీ షాకింగ్ న్యూస్.. ఉమర్ ఖాలిద్ యూనివర్శిటీ నుండి సస్పెండ్.!!
లౌకికవాదమంటే.. ప్రపంచ దేశాలలో ఒక అర్థమైతే మన భారతదేశం లో మాత్రం భిన్నమైన అర్థం తయారైంది. ఎవడు దేశ ద్రోహులకు జిందాబాద్ కొడతాడో.. ఎవడు మెజారిటీ హిందువులను జాతీయవాదులను దూషిస్తాడో వాడిని నిజమైన సెక్యులర్ గ చిత్రికరిస్తోంది మన ప్రస్తుత సమాజం. ...
READ MORE
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
కిషన్ రెడ్డి.. తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. కిషన్ రెడ్డి అంటే ఎంత గుర్తో.. అంబర్ పేట్ అంటే కూడా గుర్తుకొచ్చే పేరు కిషన్ రెడ్డే. అంతగా అంబర్ పెట్ కి మారుపేరుగా గుర్తింపు పొందిన నేత కిషన్ రెడ్డి. విద్యార్థి ...
READ MORE
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి గౌడ్, కేసిఆర్ పై సంచలన ఆరోపణ.!!
తెలంగాణ సెమీ ఫైనల్ ఎన్నికలు బల్దియా పోరు తీవ్ర స్థాయిలో నడుస్తున్న పరిస్తితుల్లో అధికార TRS కు భారీ షాక్ తాకింది. ఆ పార్టీ ముఖ్య నేత మాజీ శాసన మండలి చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు ...
READ MORE
పసిపిల్లలకు తల్లిపాల(బ్రెస్ట్ ఫీడింగ్) లోటును తీరుస్తున్న పాల దేవత.!
అవును నిజంగనే ఆమె తల్లిపాలకు నోచుకోని పసిపిల్లల పాలిట కన్న తల్లి స్థానంలో పాల తల్లిగా వెలసిన దేవతే అని చెప్పాలి, ఆవిడే.. అమెరికా దేశం ఓరెగాన్ రాష్ట్రం బేవర్టన్ నగరానికి చెందిన ఎలిజబెత్ అండర్సన్ సియార్రా.!! సీయారా కు అత్యంత అరుదుగా ...
READ MORE
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
ఆడదానికి ఆడదే శత్రువనే ఓ పాత సామేత.. ఇది ఒక్కోసారి నిజమే అనిపిస్తోంది. ఇంత పరిపాలనా అభివృద్ధి జరిగినా.. రక్షణ వ్యవస్థ పటిష్టమైనా.. న్యాయ వ్యవస్థ నూతన చట్టాలు తెచ్చినా.. ఎన్ని "షీ" టీం లు ఏర్పాటు చేసినప్పటికీ.. స్త్రీ కి ...
READ MORE
పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. సెల్పీ మోజులో డ్యాంలో పడి  8 మంది గల్లంతు..
యువత సెల్పీ మోజు ప్రాణాల మీదకి తెస్తున్నా ఆ పిచ్చి నుండి మాత్రం బయటకి రావడం లేదు. ఎత్తైన జలపాతాలు, కుంటలు, డ్యాంల వద్ద సెల్పీలు తీసుకుంటూ ప్రాణాలు నీటిలో కలిపేసుకుంటున్నారు. స్వయం తప్పిదాలతో కన్న వాళ్లకు కడుపుకోతను మిగిలుస్తున్నారు. తెలంగాణలో ...
READ MORE
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
ఆదినుండీ క్రికెట్ ఆటను మగవాడు ఆడే ప్రాముఖ్యత పెంచిన మాట వాస్తవమే కావచ్చు. అంతమాత్రానా మహిళా క్రికెట్ జట్టు అసలు జట్టే కాదన్నట్టు.. మహిళా క్రికెటర్లు అసలు ప్లేయర్లే కాదన్నటు చూడడం దేనికి సంకేతం.? సరే ప్రభుత్వాలు ఎంతవరకు ప్రోత్సాహం అందిస్తున్నయో లేదో ...
READ MORE
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
మానవత్వం మంటగలిసింది. డబ్బుకు మనిషి దాసోహాం అని మరోసారి నిరూపితం అయింది. డబ్బుల కోసం కన్న వారిని సైతం పనంగా పెట్టే విష సంస్కృతి మరో సారి తేటతెల్లమైంది. కాటికి కాళ్లు చాచరనే ఒకే ఒక్క కారణంతో అతి క్రూరంగా అడవులోని ...
READ MORE
17 ఏండ్ల అమ్మాయి పై 8మంది దుర్మార్గులు.??  జార్కండ్ లో దారుణం
ప్రభుత్వాలు రక్షణ శాఖ ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అమ్మాయిల పై అగాయిత్యాలు ఆగడం లేదు. నిర్భయ లాంటి కఠిన చట్టాలు చేసినప్పటికీ కూడా దుండగుల ఆలోచన విదానాల్లో మార్పు రావడం లేదు.. ఈ దారుణాలు ఆగాలంటే ఇంకెన్ని నిర్భయ చట్టాలు ...
READ MORE
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి – ABVP
హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో ఉన్న Nizam's Institute Of Medical Sciences (NIMS) అక్రమాలకు అడ్డాగా మారిందని, నిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రేటర్ హైదరాబాద్ మహానగర ABVP కార్యదర్శి శ్రీహరి డిమాండ్ చేస్తూ ఒక ...
READ MORE
నో షేవ్ న‌వంబ‌ర్.. ఫ్లీజ్ ఈ నెలంతా గ‌డ్డం తీయ‌వ‌ద్దు.
నెల రోజుల పాటు ఇక మీసాలు గ‌డ్డ‌లు తీయ‌ద్దు. ఈ రోజు నుంచి ఫేస్ బుక్ లు వాట్సాప్ లు ట్విట్ట‌ర్ లు గ‌డ్డాలు మీసాల ఫోటోల‌తో ఓరెత్తి పోనుంది. ఎందుకంటరా నో షేవ్ న‌వంబ‌ర్ స్టార్ట్ అయింది క‌నుక‌. గ‌త ...
READ MORE
అవినీతిలో అగ్ర స్థానం భారత్ దే…
అవును అవినీతిలో మనమే టాప్.. ఎందులో టాప్ లో లేకపోయిన ఇందులో మాత్రం భారత్ ను అగ్ర స్థానం లో మనమే స్థానం దక్కేలా చేస్తాం. అడిగినంత లంచం ఇచ్చి మరీ టాప్ ర్యాంక్ దక్కించుకుంటాం. ఇది  మన దౌర్భాగ్యం. ఆసియా ...
READ MORE
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ సంస్థ మనుగడలో ఉండాలంటే అధికారం తప్పనిసరి.ప్రతీ ఎన్నికకూ పురోగతి సాధించని పక్షంలో ఇక ఆ రాజకీయ పార్టీ అంతరించే లేదా కనుమరుగయ్యేందుకు సిధ్దంగ ఉన్నట్టే అంటున్నారు పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు. ప్రస్తుతం మన దేశం ...
READ MORE
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి  ఇకలేరు.  ఈ రోజు ఉదయం హఠాత్తుగా గుండె పోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలియగానే అభిమానులు షాక్ కు గురయ్యారు. గతంలో శోభానాగి రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
జమ్ము కాశ్మిర్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన ప్రసంగం పైనే దేశవ్యాప్తం గ సంచలన చర్చలు సాగుతున్నై. జమ్ము కాశ్మిర్ చరిత్రలో ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగ పాలించిన ఫరూక్ అబ్దుల్లా రెండు రోజుల క్రితం భారత రత్న అటల్ ...
READ MORE
బురదలోనే దేక్కుంటూ స్కూల్ కి వెలుతున్న దివ్యాంగ విద్యార్ధులు.. కల్లున్నా
“మెర్సల్” సినిమా హీరో విజయ్ జోసెఫ్ కు “సవాల్” విసిరిన
బాబూమోహన్ చేసిన బూతుపురాణం వీడియో వేడి చల్లారడం లేదు.!
దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేస్తే వీల్లెందుకు మౌనంగ
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్
వెంకటేషుడి వైభవానికి కలంకం తెస్తున్న టీడీపీ సర్కార్..!!
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
బ్యాంకులకి బుద్ధి చెబుదాం రండి…!
అవినీతి లో గిన్నిస్ రికార్డు కు నామినేట్ అయిన కీసర
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
సెక్యులర్లకు భారీ షాకింగ్ న్యూస్.. ఉమర్ ఖాలిద్ యూనివర్శిటీ నుండి
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి
పసిపిల్లలకు తల్లిపాల(బ్రెస్ట్ ఫీడింగ్) లోటును తీరుస్తున్న పాల దేవత.!
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. సెల్పీ మోజులో డ్యాంలో పడి
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
మంటగలిసిన మానవత్వం.. అడవుల్లో పులులకు ఆహారంగా వృద్దులు.
17 ఏండ్ల అమ్మాయి పై 8మంది దుర్మార్గులు.?? జార్కండ్
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
నో షేవ్ న‌వంబ‌ర్.. ఫ్లీజ్ ఈ నెలంతా గ‌డ్డం తీయ‌వ‌ద్దు.
అవినీతిలో అగ్ర స్థానం భారత్ దే…
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!