You are here
Home > తాజా వార్త‌లు > జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?

జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?

టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుండి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి గ పోటీ చేసి ఓడిపోయిన సీబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీ కి గుడ్ బై చెప్పనున్నటు చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చరిష్మా ఉపయోగపడుతుందని భావించిన లక్ష్మి నారాయణ ఓడిపోవడం అంతే కాదు ఏకంగ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రెండు స్థానాల్లోనూ ఓడిపోవడం కేవలం ఒక స్థానం లో మాత్రమే జనసేన గెలవడంతో జనసేన పార్టీ కి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టైంది. ఇప్పట్లో పుంజుకోవడం జనసేనకు అంత సులభం కాదు.

ఈ పరిస్థితి లో ఇప్పటికే రాజకీయంగ అడుగుపెట్టేసిన లక్ష్మి నారాయణ జనసేనను వదిలించుకున్నటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు మొన్న పవన్ కళ్యాణ్ వేసిన పొలిట్ బ్యూరో కమిటీలో లక్ష్మి నారాయణ పేరు కనబడలేదు. దీంతో లక్ష్మి నారాయణ జనసేనకు దాదాపు గ కటిఫ్ చెప్పినట్టే అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు, మరి ఇదే నిజమైతే తన రాజకీయ భవిష్యత్ ని ప్రకటించాల్సి ఉంది లక్ష్మి నారాయణ.

 
Related Posts
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ యాప్ మిత్రోన్ సక్సెస్ అవుతుందా.?
చైనా చేస్తున్న ఓవరాక్షన్ తో ఇపుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా పేరు చెప్తేనే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా బార్డర్ లో మన సైనికులతో గొడవకు దిగుతోంది చైనా, అదే విధంగా మన దేశ శత్రువు ఉగ్రవాద ...
READ MORE
కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న కంగన.!!
ఎక్కడైనా రాష్ట్రం లో అధికారం లో ఉన్న పార్టీ ప్రతి పక్షం లో ఉన్న రాజకీయ పార్టీల తో మాటల యుద్దం అయినా ప్రత్యక్ష గొడవ అయినా ఎదుర్కోవడం సహజం. కానీ మహారాష్ట్ర శివసేన ప్రభుత్వం మాత్రం బాలివుడ్ ప్రముఖ నటి కంగనా ...
READ MORE
ఈ నెల 24న వంజరి సంఘం ఉచిత సభ్యత్వ నమోదు.!!
రాష్ట్రంలో ఉన్న మొత్తం వంజరి కులస్థులకు ఈనెల 24న ఉచితంగ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నటు అఖిల భారత వంజరి సేవా సంఘం జగిత్యాల జిల్లా యూత్ అధ్యక్షులు బొమ్మేల శివ పేర్కొన్నారు. ఈ సదవకాశాన్ని అందరు వంజరిలు తప్పక ఉపయోగించుకోవాలని ...
READ MORE
ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద ముగ్గు.!! ఎక్కడో తెలుసా.??
సంక్రాంతి వస్తే చాలు ప్రతి ఇంటి ముందు రంగు రంగుల హరివిల్లులా అందమైన ముగ్గులు ఆ ముగ్గుపై భక్తితో పెట్టే గొబ్బెమ్మలతో ఇంట్లో మరియు ఇంటి చుట్టూ వాతావరణమే మారిపోతుంది. అదే సంక్రాంతి పండగ స్పెషల్. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ...
READ MORE
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దర్బార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లో పోలీస్ అధికారి ...
READ MORE
కేసిఆర్ కు “షా”కే ఇంక.. భాజపా లోకి డీఎస్ అండ్ ఫ్యామిలి.?
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నాయకుడిగా పేరున్న డీ శ్రీనివాస్ కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగ కనిపించడం లేదు. నిజామాబాద్ జిల్లాలోనే డిఎస్ ఫ్యామిలీ హవా ఒక రేంజ్ లో ఉండేది ఒకప్పుడు. ఆయన కుమారుడు డి.సంజయ్ ...
READ MORE
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో క్యాడర్
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ 2019 కోసం బాగా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే.. కేంద్రం లో ఎలాగూ అధికారం రాదని సర్వత్రా వార్తలొస్తున్నై.. కేంద్రం లో అధికారం వచ్చినా రాకున్నా తెలంగాణ లో మాత్రం అధికారం మాదే అనే ధీమా వ్యక్తం ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
వెంకటేషుడి వైభవానికి కలంకం తెస్తున్న టీడీపీ సర్కార్..!!
కలియుగ దైవంగ ప్రత్యక్ష దైవంగ భక్తుల పూజలందుకునే వేంకటేశ్వరుడి వైభవానికి కలంకం తెస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార తెలుగుదేశం పార్టీ నేతలు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరుగుతుందని అంటున్నారు శ్రీవారి భక్తులు. ఉదయం లేచినప్పటి నుండి అన్యమతస్థుల సభలకు, ...
READ MORE
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
అవును రేపే భారత్ పాకిస్తాన్ యుద్దం కానీ.. కాశ్మీర్ బాడర్లో కాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో. రేపు ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో భారతే ఫేవరేట్. అంతే కాదు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి ...
READ MORE
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
సాధారణంగా కమ్యునిస్టులంటే పేద ప్రజల కోసం కొట్లాడి వారి కి ఇల్లులు ఉపాధి కలిగిస్తారని, పేదల కోసం దోపిడీదారులతో కొట్లాడుతుంటారని సినిమాలలో చూస్తుంటాం.. గతం వరకూ బయట జనాల్లోనూ దాదాపు ఇదే అభిప్రాయం ఉండేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యునిస్టులు ...
READ MORE
గెలుపు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్న “చీపురు” పార్టీ.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం చౌకబారు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని పలువురు సామాజిక రాజకీయ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తూర్పు ఢిల్లీ స్థానం నుండి ఆప్ తరుపున ఆతిషి మార్లినా పోటీ చేస్తుండగా, ...
READ MORE
హనుమాన్ చిత్ర కళాకారుడిని మెచ్చుకున్న మోదీ.!!
ఈ మధ్యన ఎక్కడ హనుమంతుడి ఫోటో చూసినా హిందూ ర్యాలీలు బహిరంగ సభలు జరిగినా హిందూ ఆలయాల వద్ద అయినా హనుమంతుడు కోపంగా చూస్తున్నటు సగం వరకు కాషాయ రంగులో కనిపిస్తూ మరో సగం నలుపు రంగులో కనిపిస్తూ ఆకర్శనీయంగ ఉన్న ...
READ MORE
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న నెటిజన్స్.!!
సోషల్ మీడియా లో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా ఆమే పైలెట్ యూనిఫాం ధరించి సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నై.. సాధారణంగా యుధ్ద విమానం ఎక్కడం ...
READ MORE
కమల్ హాసన్ ఒక మానసికరోగి.! అసలు నీకెంతమందితో సంబంధం ఉంది.??
భారతీయ గొప్ప నటుల్లో కమల్ హాసన్ ఒకడని అందులో అనుమానం లేదనీ.. కానీ అతనొక మానసిక రోగి అంటూ కమల్ హాసన్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు తెలుగు సినీ విలక్షణ నటుడు, సామాజిక రాజకీయ, విశ్లేషకుడు పోసాని క్రిష్ణమురళి. గత కొద్ది ...
READ MORE
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
విశాఖ విష వాయువు లీక్ ఘటనలో జనసేనాని పవన్ కళ్యాన్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఘటనకు కారణం అయిన ఎల్జీ పాలిమర్స్ పై నమోదైన కేసు విచారణకు ముందుకు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా వైరస్ విషయంలో కలిసి ...
READ MORE
బుద్ది జ్ఞానం లేని తెలంగాణ సర్కార్.. ఒక పేద కుటుంబంలో చిచ్చు.!!
పాలకులు ప్రజల యొక్క మాన ప్రాణ ఆస్తులను గౌరవాన్ని కాపాడాలి. కానీ స్వయంగ ప్రభుత్వాలే అన్యం పుణ్యం ఎరుగని ఓ అమాయ పేద కుటుంబంలో చిచ్చు పెట్టి ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితికి తీసుకొస్తే ఇక ఆ ...
READ MORE
వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??
కులానికి మూలం మతం.. మతం లేనిది కులం లేదు.. మతమంటే ప్రస్తుత లౌకికసమాజంలో విలువ లేనిదైంది కానీ మతమంటే పవిత్రమైనది మానవత్వం ధర్మం నీతి నిజాయతి ఆచారం సాంప్రదాయం నేర్పించేది. ప్రతీ మతాచారంలో దైవారాధన ఉంటుంది. దైవారాధన అనేది మానవాళి విశ్వాసం. ...
READ MORE
అల్లా తర్వాత సుష్మా స్వరాజేనంట.!!
భారత విదేశాంగ శాఖ మంత్రిగ తనదైన ముద్ర వేస్తూ మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. కాగా మరోసారి ఓ పాకీస్తానీ చేసుకున్న అభ్యర్ధనపై సానుకూలంగ స్పందించారు. పాకిస్తాన్ లాహోర్ కు చెందిన షహజీబ్ ఇక్బాల్ తన ...
READ MORE
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు చీదరింపులే సత్కారాలు.
నర్స్.. ఈ పేరు వినగానే ఏదో తెలియని వింత బావన. ఆస్పత్రుల్లో అత్యవసర సేవల్లో వారి మెరుపు వేగం ఆ చేతుల సేవ ఎంత గొప్పగా చెప్పినా తక్కువే.. మలినాలను శరీరం నుంచి తీసేస్తూ.. మలినమైన మనసును చల్లని చిరు నవ్వుతో ...
READ MORE
యూపీ లో దూసుకుపోతున్న బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్ ముందజ..
ఉత్కంఠగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభం అయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేసేలానే ఫలితాలు వెలువడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా పంజాబ్ లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మణిపూర్ ...
READ MORE
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
గత కొంత కాలంగ టాలీవుడ్ తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి ఇండస్ట్రీలోని పెద్దలపై ఆరోపనలు చేస్తూ.. టాలీవుడ్ లో" క్యాస్ట్ కౌచింగ్" కల్చర్ చాలా ఉందనీ.. హీరోయిన్లని శారీరకంగ వాడుకోకుండా అవకాశాలు ఇవ్వరనీ అయినా.. తెగించి భరించినప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదనీ.. ...
READ MORE
GST కౌన్సిల్ మీటింగ్ లో సంచలన నిర్ణయం.!!
మోడీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీఎస్టీ లో మొత్తం 5రకాల స్లాబ్స్ ఉన్న విషయం తెలిసిందే.. అవి 0,5,12,18,28 శాతాలు కాగా నాన్ బ్రాండింగ్ వస్తువులు నిరుపేదలు ఉపయోగించే నిత్యవసరాలను మొదట్లోనే సున్నా శాతం స్లాబ్ లో పెట్టగా లగ్జరీ వస్తువులు, ...
READ MORE
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.
ప్రేమ‌కు నిర్వ‌చ‌నం చెప్ప‌డం క‌ష్ట‌మే. కానీ ఈ మ‌ధ్య ప్రేమ ఉన్మాదానికి పరాకాష్ట‌గా మారుతోంది. ఎప్ప‌డి నుండో మారింది కానీ ఈ మ‌ధ్య మ‌రింత రెచ్చిపోతోంది. త‌న‌కు ద‌క్క‌నిది ఈ ప్ర‌పంచంలో ఎవ‌రికి ద‌క్క కూడ‌ద‌న్న ఉన్మాదంతో ప్రేమ‌ను చంపుకోలేక ప్రేమించిన ...
READ MORE
పాకిస్తాన్ పై సానుభూతి చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.!!
పాకిస్తాన్ చేసిన ఉగ్ర దాడి కారణంగ యావత్ దేశం కోపంతో రగిలిపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దాడిలో పాకిస్తాన్ తప్పు లేదంటూ పాకిస్తాన్ ను ఏమి అనవద్దంటూ వాదించడం దేశ ప్రజలందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ సమయంలో కూడా ...
READ MORE
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ
కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న
ఈ నెల 24న వంజరి సంఘం ఉచిత సభ్యత్వ నమోదు.!!
ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద ముగ్గు.!! ఎక్కడో తెలుసా.??
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
కేసిఆర్ కు “షా”కే ఇంక.. భాజపా లోకి డీఎస్ అండ్
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
వెంకటేషుడి వైభవానికి కలంకం తెస్తున్న టీడీపీ సర్కార్..!!
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
గెలుపు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్న “చీపురు” పార్టీ.!!
హనుమాన్ చిత్ర కళాకారుడిని మెచ్చుకున్న మోదీ.!!
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న
కమల్ హాసన్ ఒక మానసికరోగి.! అసలు నీకెంతమందితో సంబంధం ఉంది.??
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
బుద్ది జ్ఞానం లేని తెలంగాణ సర్కార్.. ఒక పేద కుటుంబంలో
వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??
అల్లా తర్వాత సుష్మా స్వరాజేనంట.!!
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు
యూపీ లో దూసుకుపోతున్న బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్ ముందజ..
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
GST కౌన్సిల్ మీటింగ్ లో సంచలన నిర్ణయం.!!
పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.
పాకిస్తాన్ పై సానుభూతి చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.!!
Facebook Comments
Top
error: Content is protected !!