You are here
Home > తాజా వార్త‌లు > ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!

ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!

మీ ఇంట్లో స్వఛ్ఛమైన నెయ్యి వాడుతున్నారా..!
బహుశా అది జంతువుల కొవ్వుతో తయారై ఉండొచ్చు.?

మీ పిల్లలు ప్రతిరోజూ స్వచ్చమైన ఆవు పాలే తాగుతారా..!
బహుశా ఆ పాలు యూరియా, నూనే, కెమికల్స్ తో చేసి ఉండొచ్చు.?

ఇలా ఒకటి రెండు వస్తువులు కాదు దాదాపు అన్ని పదార్థాలు నేడు కల్తీ చేయబడుతున్నాయి. పప్పులు, ఉప్పులు, నూనెలు, ఆవాలు, మెంతులు ఇలా
ఈ కల్తీ వస్తువులను గుర్తించడం సామాన్య జనాలకు అంత సులభం కాదు.

ఈ కల్తీ వస్తువుల వాడకం వలన మనషి జీవితకాలాన్ని కోల్పోతున్నాడు. చిన్న వయసులోనే ముసలి ఛాయలొచ్చెస్తున్నాయి. జుట్టు రాలడం, కీల్ల నొప్పులూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా భయంకరమైన ప్రాణాంతక వ్యాధుల బారిన పడేట్టు చేస్తున్నాయి ఈ కల్తీ మాఫియా.

ఆహారంగ తీసుకునే వస్తువులను కల్తీ చేయడం అంటే ఆ వ్యక్తిని పరోక్షంగ హత్యచేయడమే అంటారు సామాజిక కార్యకర్తలు. అంతే కాదు కల్తీ మాఫియా సామాణ్యుడి జీవించే హక్కును కాలరాస్తున్నది. మనం రోజూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఇష్టంగ తినే టమాట సాస్ మురిగిపోయిన గుమ్మడికాయ తో చేస్తారని చాలమందికి తెలియదు. ఇదే గుమ్మడికాయకు కెమికల్స్ కలర్స్ కలిపి చేసే అల్లం పేస్ట్ ని మనం కూరల్లో వేసుకుంటున్నామని ఎంత మందికి తెలుసు.??

బాధాకరం ఏంటంటే.. పసిపిల్లలు పుట్టినప్పటినుండే ఈ కల్తీ మాఫియ బారిన పడి ధీర్ఘకాలిక జబ్బులకు గురవడం చూస్తే ప్రతీ తల్లీ ఆవేదనకు లోనవుతున్నది. ఒకప్పుడు కల్తీ బియ్యం అంటే అందులో కొన్ని రాల్లో మట్టిపెల్లలో కలిపేవారు.. కాని నేడు ట్రెండు మారింది ఇప్పుడు ఏకంగ బియ్యాన్నే ప్లాస్టిక్ గా మార్చేస్తున్నారు. గుడ్లలో కూడా చైనా గుడ్లు వస్తున్నై అంటే ఈ గుడ్లు కూడా ప్లాస్టిక్ గుడ్లన్నమాట.

అందుకే.. డబ్బున్న ధనవంతులంతా ఇప్పుడు ఫాం హౌజ్ లో ఆర్గానిక్ కూరలు పండ్లను బియ్యాన్ని పండించి తింటున్నారు. (వారికి రోగాలు రావడానికి పిజ్జాలు బర్గర్లు ఎలాగో ఉన్నై అనుకోండి)

అయితే మరి పేదోడు ఈ ఆర్గానిక్ వస్తువులని అధిక ధరలు పెట్టి కొనలేక ఈ కల్తీ మాఫియా చేతుల్లో బలై.. బలై పశువై చచ్చిపోతున్నాడు.. ఈ ప్రజాస్వామ్య ప్రజా ప్రభుత్వాల సాక్షిగా. వాస్తవానికి ఈ కల్తీ మాఫియా చేస్తున్న వికృత మారణకాండను అరికట్టలేని అధికారులూ ప్రభుత్వాలే నైతిక హంతకులు.. కాదంటారా..??

Related Posts
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని.!
గోవాలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని పై.. వ్యాఖ్యాతగ వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ నోరు పారేసుకోగా.. ఏమాత్రం ఆగ్రహించకుండ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి హీరో నోరు మూయించిన విధానం ...
READ MORE
బురదలోనే దేక్కుంటూ స్కూల్ కి వెలుతున్న దివ్యాంగ విద్యార్ధులు.. కల్లున్నా కబోదిలా పాలకులు.!!
మన ఇంటి ముందు వర్షానికి దారి మొత్తం బురదగ మారితే ఏం చేస్తాం.. అక్కడ మట్టి వేయిస్తాం.. లేదంటే ఎండొస్తే అదే ఆరుతుందిలే అనుకుని ఆ బురదను దాటుకుని వెల్లిపోతాం.. కానీ ఆ పిల్లలకు ఆ అవకాశం భగవంతుడు ఇవ్వలేదు.. కారణం ...
READ MORE
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
కల్తీ కల్తీ కల్తీ.. ఉగ్గు పాల నుండి చివరి నిమిషంలో తాగించే తులసి నీళ్ల దాక కల్తీనే. ఉప్పు కల్తి, పప్పు కల్తి, ఆవాలు, జిలకర, మెంతులు, పసుపు, అల్లం ఇలా ఒక్కటేమిటి తాగే పాలు, నీళ్లు చివరికి తినే తిండి ...
READ MORE
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
ఇంతకాలం విదేశీ మత సంస్థల నుండే హిందూ ధర్మానికి విఘాతం కలుగుతున్నదనే ఆరోపనలు ఉన్నా కానీ, అసలు విషయం ఏంటంటే హిందూ ధర్మంలోనే చీడపురుగుల్లాగ బాబాల రూపంలో సంచరిస్తున్నారు కొందరు. వీరంతా విదేశీ మత సంస్థలకు రహస్య బినామీలే అనే ఆరోపనలు ...
READ MORE
పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి – ఏబీవీపీ నేత శ్రీహరి
జమ్ము కాశ్మిర్ పుల్వామా లో మన సైన్యం పై పాకిస్తాన్ ఉగ్రమూక జరిపిన దాడిని ఏబీవీపీ నగర కార్యదర్శి శ్రీహరి తీవ్రంగ ఖండించారు. ఈ సంధర్భంగ ఉస్మానియా యూనివర్శిటీ లో విధ్యార్థులు కార్యకర్తలతో కలిసి పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ ను దగ్ధం ...
READ MORE
కలియుగ దైవానికి బంగారు కాసుల హారం..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వడ్డీకాసుల వాడికి మరో కానుక లభించింది, గోవిందుడి భక్తుడైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ కు చెందిన ఎన్ఆర్ఐ అయినటువంటి మంతెన రామలింగరాజు అనే భక్తుడు శ్రీవారికి 8.39 కోట్ల రూపాయలు విలువ చేసే 28.645 ...
READ MORE
ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే – సుబ్రహ్మణ్య స్వామి
ప్రముఖ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తాజాగా జరిగిన ఆర్టికల్ 370, 35ఏ రద్దు పై స్పందించారు. నరేంద్ర మోడి అమిత్ షా లు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఇక ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారికి లక్షలాది మంది ...
READ MORE
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రసన్న, మెహరీస్ హీరోయిన్లుగా బీవిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జవాన్". ఈ చిత్రంలో హీరో సాయి ధరమ్ తేజ్ భారత జాతీయవాద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్దాంతాన్ని పాటించే స్వయం సేవక్ గా దేశ ...
READ MORE
జై.. ల‌వ‌.. కుశ‌. ఫైన‌ల్లీ అభిమానుల‌కు పండుగ తెచ్చాశారు.
జూనియ‌ర్ ఎన్టీఆర్ త్రి పాత్రాభినేయం చేస్తున్న చిత్రం జై ల‌వ‌కుశ‌. ఒక్కొ పాత్రకి ఒక్కో ప్ర‌త్యేకథ అంటూ విడ‌త‌ల వారిగా పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. చివ‌రిగా అభిమానులు ఎదురు చూస్తున్న టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. జై.. ల‌వ .. కుశ ...
READ MORE
వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??
కులానికి మూలం మతం.. మతం లేనిది కులం లేదు.. మతమంటే ప్రస్తుత లౌకికసమాజంలో విలువ లేనిదైంది కానీ మతమంటే పవిత్రమైనది మానవత్వం ధర్మం నీతి నిజాయతి ఆచారం సాంప్రదాయం నేర్పించేది. ప్రతీ మతాచారంలో దైవారాధన ఉంటుంది. దైవారాధన అనేది మానవాళి విశ్వాసం. ...
READ MORE
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
ఎక్కడైనా ఎంతటి పటిష్టమైన భద్రతలు కలిగిన నగరమైనా హత్యలు కొట్లాటలు దోపిడీలు అప్పుడప్పుడైనా బయటపడుతుంటాయి. అదే నగరంలో పోలీసు శాఖ పటిష్టంగ ఉండి, పాలకులు సరైన రీతిలో పాలిస్తే శాంతి భద్రతలు కూడా భద్రంగానే ఉంటాయి. అయినా.. హైద్రాబాద్ లాంటి మహానగరంలో మారుమూల ...
READ MORE
అప్పుడే మొదలైన రజినీ మార్క్ రాజకీయాలు.! తమిళ నేతల్లో కంగారు.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ పరిచయం అక్కర్లేని పేరు.. మన దేశంలోనే కాదు దాదాపు అన్ని దేశాల్లో కూడా. ఇక సినిమా పరంగ చూస్తే ఆయన పేరు తోనే కలెక్షన్లు బ్రేక్ అవుతుంటాయి. అయితే రజినీ తీసే ప్రతి సినిమాలోనూ సామాజిక అంశాన్ని ...
READ MORE
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్ కు ఆగిన ఉరి.
అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎట్టకేలకు భారత్ కు తీపి కబురు అందింది. గూడఛర్యం కేసులో పాకిస్తాన్ విదించిన కేసు నుండి కులభూషణ్ జాదవ్ కు తాత్కలిక ఊరట లభించింది. పాకిస్తాన్‌కు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో భారత్ పాక్షిక విజయం ...
READ MORE
మందు సరఫరా నిలిపివేయండి, ముందు వివరాలు ఇవ్వండి పతంజలికి నోటీసు జారీ చేసిన కేంద్రం.!!
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా కు సంబంధించిన పతంజలి సంస్థ తాజాగా కరోనాకు మందు ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మందు 14 రోజుల్లో కరోనా ను నయం చేస్తుందని ట్రయల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయని ...
READ MORE
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన కేంద్రం.!!
సామాజిక మాధ్యమం ట్విట్టర్ కు భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరిక జారీ చేసింది. జమ్ము కాశ్మీర్ భూభాగం చైనా లో ఉన్నట్టు లైవ్ లొకేషన్ లో చూపించిన ట్విట్టర్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ పై ...
READ MORE
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
మొన్న పశ్చిమ బెంగాల్ కి యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ టూర్ ను అడ్డుకుంటూ ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతులు ఇవ్వని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు యోగీ ఆదిత్యానాథ్.హెలికాప్టర్ ల్యాండింగ్ కు ...
READ MORE
కొనసాగుతున్న అధికార పార్టీ కార్పోరేటర్ల భర్తల ఆగడాలు.
హైద్రాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ కి చెందిన కార్పోరేటర్లు వారి భర్తలు అనుచరులు చేస్తున్న ఆగడాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నై.. ప్రజలవద్ద కలెక్షన్లు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు రోడ్లమీదనే కొట్లాటలు. కబ్జాలు ప్రశ్నించినోల్ల ఇండ్లపై దాడులు చేసి హత్యాహత్య ప్రయత్నాలు చేయడం ...
READ MORE
మళ్లీ కదిలిన ఓటుకు నోటు కేసు.. కేసిఆర్ చంద్రబాబు ఇద్దరూ ఒక్కటయ్యారా.??
ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనమో అందరికీ తెలిసిందే.. ఇదే కేసులో ఓటుకు కోట్లు పంచుతూ రెడ్ హ్యాండెడ్ దొరికి జైలుకు కూడా వెల్లిండు కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి. నాడు టీడీపీ ఎంఎల్సీ అభ్యర్థి వేం ...
READ MORE
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6 క్లాస్ పాప ఏం చేసిందో తెలుసా?
నేటి ఆధునిక కాలంలో విద్యబ్యాసంలో ఘననీయమైన మార్పులొచ్చాయి కానీ అవేవీ నేటి తరం విద్యార్దుల్లో ఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని ధైర్యాన్ని నింపలేకపోతున్నాయి. ఒకప్పుడు పాఠశాలల్లో పిల్లలు ఏమాత్రం చదవకపోయినా అందుకు ఉపాద్యాయుడు చాలా కఠినమైన శిక్షలు వేసేవాడని నేడు వృద్దులైన అమ్మమ్మలు తాతయ్యలు ...
READ MORE
రేపటి నుండి ఎస్ఎంఎస్ ద్వారా పెట్రోల్, డీజీల్ ధరలు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగం సంస్థలకు చెందిన పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజీల్ ధరలను శుక్రవారం నుండి రోజూ వారీగా సవరించనున్నారు. ముందుగా ధరలను అర్థరాత్రి నుంచి మారుస్తామని కేంద్రం ప్రకటించింది.  దీన్ని వ్యతిరేకిస్తూ బంద్ చేయాలని డీలర్లు గతంలో నిర్ణయం తీసుకొన్నాయి. ...
READ MORE
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న నెటిజన్స్.!!
సోషల్ మీడియా లో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా ఆమే పైలెట్ యూనిఫాం ధరించి సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నై.. సాధారణంగా యుధ్ద విమానం ఎక్కడం ...
READ MORE
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు అండ్ కో ను వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు.నాలుగేల్లు మోడీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటున్నాడు ...
READ MORE
భూతల్లి మింగేసింది.. బోరు బావి మరో గుణపాఠం నేర్పి మీనను తీసుకెళ్లిపోయింది.
60 గంటల కష్టం.. 6 బృందాల తీవ్ర శ్రమ 40 అడుగుల లోతులో ఉన్న పసి ప్రాణాన్ని 200 అడుగుల లోతులోకి పోగొట్టుకునే టెక్నాలజి. మీనా మరణం ఎన్నో గుణపాఠాలను నేర్పుతుంది. కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాదు యావద్ భారతానికి.. ...
READ MORE
ఫేస్ బుక్ ప్రేమ పుణ్యమాని ఆరేళ్లు పాకిస్తాన్ జైలులో నరకం చూసిన భారత యువకుడు.!!
చదువుకున్నాడు ముంబైలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ప్రైవేట్ ఉద్యోగం. ఈ క్రమంలో ఓ సంధర్భంలో ఫేస్ బుక్ లో ఒక పాకిస్తాన్ యువతి ప్రేమలో పడ్డాడు.. అతడే హమిద్ నిహాల్ అన్సారి.తర్వాత కొద్ది రోజులకు ఆ యువతికి ఇంట్లోవాల్లు ...
READ MORE
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
దేశంలో ఉన్న పెద్ద సమస్యల్లో ముఖ్యమైన సమస్య జనాభా అతిగా పెరుగుతుండడం. జనాభా అతిగా పెరిగితే పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం అనారోగ్యం లాంటి విపత్కర పరిస్థితులు సంభవించే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు పురుషుల శాతం ఎక్కువ అవుతూ స్త్రీ ల ...
READ MORE
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి
బురదలోనే దేక్కుంటూ స్కూల్ కి వెలుతున్న దివ్యాంగ విద్యార్ధులు.. కల్లున్నా
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
హిందూ ధర్మాన్ని వంచిస్తోన్న దొంగ బాబా.!!
పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి – ఏబీవీపీ నేత శ్రీహరి
కలియుగ దైవానికి బంగారు కాసుల హారం..
ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
జై.. ల‌వ‌.. కుశ‌. ఫైన‌ల్లీ అభిమానుల‌కు పండుగ తెచ్చాశారు.
వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
అప్పుడే మొదలైన రజినీ మార్క్ రాజకీయాలు.! తమిళ నేతల్లో కంగారు.!!
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్
మందు సరఫరా నిలిపివేయండి, ముందు వివరాలు ఇవ్వండి పతంజలికి నోటీసు
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
కొనసాగుతున్న అధికార పార్టీ కార్పోరేటర్ల భర్తల ఆగడాలు.
మళ్లీ కదిలిన ఓటుకు నోటు కేసు.. కేసిఆర్ చంద్రబాబు ఇద్దరూ
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6
రేపటి నుండి ఎస్ఎంఎస్ ద్వారా పెట్రోల్, డీజీల్ ధరలు.
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
భూతల్లి మింగేసింది.. బోరు బావి మరో గుణపాఠం నేర్పి మీనను
ఫేస్ బుక్ ప్రేమ పుణ్యమాని ఆరేళ్లు పాకిస్తాన్ జైలులో నరకం
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
Facebook Comments
Top
error: Content is protected !!