You are here
Home > తాజా వార్త‌లు > ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS పరిస్తితి ఏంటి.?

ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS పరిస్తితి ఏంటి.?

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది అనే విషయం పక్కన పెడితే, అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్న బీజేపీ, ఆ స్థాయిలోనే ఢీ అంటే ఢీ అంటూ పోటీ లో దూకుడు ప్రదర్శిస్తోంది.
అధికార పార్టీ తో ఎంత వరకైనా సై అంటుంది.
అయితే ఉప ఎన్నికలు అనివార్యం అయిన వెంట నుండే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక లో గడప గడపకు వెళ్లి విస్పృత ప్రచారం చేస్తూ, జనాల్లో మంచి ఆదరణ పొందారు. దీంతో దాదాపు అన్ని సర్వేల్లో కూడా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కు విజయ అవకాశాలు ఉన్నట్టు చర్చ జరిగింది. దీంతో అప్పటిదాకా నిశ్చింతగా ఉన్న అధికార TRS పార్టీ కలవరపడి తన అధికారాన్ని వాడుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అధికార TRS పార్టీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో పోలీసు అధికారుల ను వాడుకుంటుందనే ఆరోపణలు అన్ని వైపుల నుండి వస్తున్నాయి.

తద్వారా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కు సంబంధించిన ఇళ్ళల్లో మరియు వాహనాలను పదే పదే తనిఖీలు అంటూ బీజేపీ అభ్యర్థి కి అధికార TRS పార్టీ ఆటంకాలు కలుగజేస్తుంది అని ఆరోపిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ దుబ్బాక కు వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు ఆయన్ని పోలీస్ వాహనంలో బలవంతంగా కుక్కి గొంతు పట్టి తోస్తూ భౌతిక దాడి సైతం చేయడంతో దుబ్బాక లో బీజేపీ కి TRS కు మధ్య గొడవ మరింత ముదిరింది. తద్వారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటా హుటిన దుబ్బాక కు వెళ్లి అప్పటికే లాఠీ ఛార్జ్ లో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య జరిగిన గొడవలో పలు బీజేపీ నాయకులకు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కు గాయాలు కావడంతో వారిని పరామర్శించారు. పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య జరిగిన గొడవలో అభ్యర్థి రఘునందన్ రావు చేయికి ఫ్రాక్చర్ కూడా జరగడంతో ప్రస్తుతం ఆయన చేతికి కట్టు తో నే ప్రచారంలో పాల్గొంటున్నారు.

తనిఖీలు అంటూ అధికార TRS పార్టీ అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసుల చేత రఘునందన్ బంధువుల ఇంట్లో డబ్బులు దాచి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతున్నదని రఘునందన్ రావు తో పాటు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఇక పోలీసుల దాడి కి గురైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపి బండి సంజయ్ నిన్నటి నుండీ ఆయన తన కరీంనగర్ ఎంపీ కార్యాలయం లో దీక్ష చేస్తూ TRS సర్కార్ వైఖరికి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం తీవ్రంగా నీరసించినట్టు తెలుస్తోంది తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం షుగర్ లెవెల్స్ 59 కి పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. తాజాగా బండి సంజయ్ పై దాడి అరెస్ట్ విషయమై జాతీయ బీసీ కమిషన్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కి మరియు డీజీపీ కి నోటీస్ కూడా జారీ చేసింది. ఘటన పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే బండి సంజయ్ పై దాడి జరిగిన వెంటనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీసినట్టు కూడా సమాచారం. ఇక ఇప్పటికే బండి సంజయ్ పై జరిగిన దాడి ని ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ చీఫ్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సహా జనసేన
అధ్యక్షుడు పవన్ కళ్యాన్ మరియు పలువురు రాజకీయ సామాజిక వేత్తలు ఖండించిన విషయం తెలిసిందే. ఇక నిన్నటి నుండే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నారు.. ఈరోజు ఉదయం BJYM రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయాన్ని సైతం ముట్టడించిన BJYM నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇక ఈ దుబ్బాక యుద్దం పై పలువురు రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ..
రాష్ట్రం లో TRS కు మేమే ప్రత్యామ్నాయం అని చెప్తున్న బీజేపీ అది నిజమే అనేలా దూకుడుతో ముందుకెలుతున్నదని అభిప్రాయపడుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నే నాలుగు ఎంపీ స్థానాలు గెలిచి TRS కు షాక్ ఇచ్చినప్పటికి, బీజేపీ నీ కొంత లైట్ తీసుకున్న అధికార TRS పార్టీ కి దుబ్బాక ఎపిసోడ్ తో బాగానే అర్దం అవుతున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు. ఒక్క దుబ్బాక ఉప ఎన్నికల్లో నే బీజేపీ తో TRS కు ఈ రేంజ్ లో పోరాడాల్సి వస్తే, ఇక రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో మరియు అసెంబ్లీ ఎన్నికల్లో TRS పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అని అంటున్నారు. అంతే కాదు ఒక్క ఉప ఎన్నికే కాబట్టి పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు గానీ రాష్ట్ర స్థాయిలో అంటే అది సాధ్యం కాకపోవచ్చు అని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక జరిగిన సర్వేల ప్రకారమే దుబ్బాక లో గనక బీజేపీ గెలిస్తే, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో మరియు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యాన్ని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదనే చర్చ సైతం జరుగుతోంది. దుబ్బాక ఎపిసోడ్ లో బహుశా బీజేపీ ఈ రేంజ్ లో ఇంత స్పీడ్ గా రెస్పాండ్ అవుతుందని TRS పార్టీ గాని ఆ పార్టీ ఎలెక్షన్ ఇంఛార్జి మంత్రి హరీష్ రావు గాని ఊహించి ఉండకపోవచ్చని కూడా అంటున్నారు. దీంతో మంత్రి హరీష్ రావు TRS పార్టీ శ్రేణులు దుబ్బాక విషయంలో అతి చేసి బీజేపీ కి మరింత లాభం చేకూర్చారనీ కూడా వార్తలు వస్తుండడం ఆసక్తి కలిగిస్తున్న అంశం.

ఇక దుబ్బాక ఉప ఎన్నికలో మరో ప్రధాన రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా పోటీ లో ఉన్నప్పటికీ అది నామమాత్రమే అనే చర్చ జరుగుతుండడం గమనార్హం. 

Related Posts
సంపూ.. ది రియల్ హీరో..!!
లాక్ డౌన్ లో పలువురు ప్రముఖులు వారు ఇంట్లో ఎలా గడుపుతున్నారో రోజూ హాట్ టాపిక్ గ మారుతున్నాయి. కాగా కొందరు సినీ ప్రముఖులు వంట చేస్తున్నటు మరికొందరు ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు ఫోటోలు వీడియోలు షేర్ చేయగా.. బర్నింగ్ స్టార్ ...
READ MORE
త్వ‌ర‌లో మార్కెట్ లోకి కొత్త 10 రూపాయ‌లు
నోట్ల ర‌ద్దు త‌రువాత రూ. 500, రూ.2000 నోట్లు మార్కెట్ లోకి వ‌చ్చాయి. ఆ త‌రువాత కొత్త నోట్ల పై రోజుకో వార్త వ‌స్తునే ఉంది. 1000 రూపాయల నోటు మ‌ళ్లీ వ‌స్తుంద‌ని ఓ సారి లేదంటు మ‌రో సారి.. రూ. ...
READ MORE
టీం ఇండియా పై అక్కసును వెల్లగక్కిన పాకిస్తానీ మాలాలా..!!
ఐసీసీ వన్డే క్రికెట్ ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగ జరిగాయి. ఈసారి టోర్నీ ఆతిథ్య దేశం ఇంగ్లాండ్ వేడుకలను అధ్భుతంగ నిర్వహించింది. ఈ వేడుకలకు అన్ని దేశాల తరపున క్రికెటర్లు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగ 60 సెకన్ల ఛాలెంజ్ గల్లీ ...
READ MORE
పండగ పూట తప్పులో “ట్వీట్” వేసిన ఏయిర్టెల్.!
ఏయిర్టెల్ అంటే ప్రపంచంలో ఏమో కానీ మన దేశంలో తెలియని వారుండరు. అతి పెద్ద నెట్ వర్క్ పేరుతో అందరికంటే ఎక్కువ వసూలు చేసి తక్కువ ఆఫర్లిచ్చినా ప్రజలు ఆధరించారు.. ఏఆర్ రహమాన్ పాట పాడుతూ ఏయిర్టెల్ సంస్థ కు ప్రచారం ...
READ MORE
అంతరిక్ష కేంద్రం నుంచి కనబడిన వింత ఆకారాలు..! గ్రహాంతరవాసులేనా..?
ఈ బ్రహ్మాండంలో శతకోటి పాలపుంతలు, అనంతకోటి సౌరకుటుంబాలు ఉన్నాయి. ఇంతటి విస్తృతమైన విశ్వంలో, కేవలం భూమిపైనే జీవం ఉందా..? ఇక వేరే ఏ గ్రహం పైనా జీవం ఉనికి లేదా..? శతాబ్దాల కాలంగా మనిషిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి ఇప్పటివరకూ ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
గవర్నర్ రాజీనామా.. ఎంపీగ పోటీ.!!
కేరళ మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మిజోరాం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తాజాగా గవర్నర్ పదవికి రాజీనామా చేసారు. కాగా ఆయన త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సొంత రాష్ట్రం అయిన కేరళ లోని తిరువనంతపురం నియోజకవర్గం నుండి ...
READ MORE
తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!
భారత దేశానికి ఆత్మ గ అభివర్ణించే స్వామీ వివేకానంద యొక్క జయంతి సందర్భంగా జనగాం లో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ లను జనగాం మున్సిపల్ సిబ్బంది తొలగించడం తో ఇందుకు నిరసనగా ఫ్లెక్స్ లను ఏర్పాటు చేసిన బీజేపీ శ్రేణులు జనగాం ...
READ MORE
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
పోలీస్ అన‌గానే ఉగ్ర‌రూపం అని ఆ డ్రెస్ ను చూడ‌గానే ఎక్క‌డలేని భ‌యం ప‌ట్టుకుంటుంది. ఇక ట్రాపిక్ పోలీస్ అయితే ష‌రామాములే బైక్ పై వెళుతున్నా డ్రైవింగ్ లైన్స్, పొల్యూష‌న్ మిగితా అన్ని లైన్స్ లు ఉన్నా ఎందుకు లోలోన ఆ ...
READ MORE
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
తెలుగు చలనచిత్ర రంగం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి.ఈసారి పోటీలో శివాజీ రాజా ప్యానెల్ మరియు నరేష్ ప్యానెల్ పోటీ పడగా, శివాజీ రాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ విజయం సాధించింది.ఈ ...
READ MORE
హరికృష్ణ మరణించిన బాధలో CBN పై తీవ్రంగ ఫైర్ అవుతున్న  నెటిజన్లు.. ఎందుకో తెలుసా.?
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ తనయుడు నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో నందమూరి అభిమానులు టీడీపీ అభిమానులు చాలా ఆవేదనకు గురవడం జరిగింది. సంఘటన జరిగి రెండు రోజులు గడిచినా ...
READ MORE
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన చర్చ.. రాజస్థాన్ రాజకీయాలు. మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన విధంగానే రాజస్థాన్ లోనూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే అవకాశం కనబడుతోంది. సుదీర్ఘ కాలం అధికారం కారణంగా కొన్ని రాజకియ ...
READ MORE
డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ షగున్’  పేరిట రూ. 51వేలు పెళ్లికానుక
బాలికా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. డిగ్రీ విద్యను పూర్తి చేసిన ముస్లిం యువతులకు 'షాదీ షగున్' పేరిట పెళ్లి కానుకగా రూ. 51 వేలను అందించాలని నిర్ణయం తీసుకోనుంది. మౌలానా ...
READ MORE
“సామాజిక స్మగ్లర్లు కోమటోల్లు”పుస్తక రచయిత “కంచె ఐలయ్య”ను సమర్థించిన కాంగ్రెస్ పార్టీ
ఇటు తెలంగాణ అటు ఆంద్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల్లోనూ రాజకీయ సామాజిక అలజడికి కారణమైన ప్రొ. కంచె ఐలయ్య రాసిన "సామాజిక స్మగ్లర్లు కోమటోల్లు" అనే పుస్తకంపై ఇంకా దుమారం రేగుతోంది. ఇప్పటికే ఊరురా ఉద్యమానికి కదం తొక్కుతున్నారు ఆర్యవైశ్యులు, ఇతర కులాల ...
READ MORE
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ..!!
అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ముఖ్యమైన ఆట.. కానీ భారతదేశం లో మాత్రం క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, క్రికెట్ అంటే ఒక మతం.. ఆరోజుకు గేమ్ విన్నర్ ఎవరో అతడే దేవుడు. ఇలా సచిన్ గంగూలీ ...
READ MORE
మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..
భువనేశ్వర్: దాదాపు 9వేల కోట్లకు పైగా రుణ ఎగవేతకు పాల్పడి.. దర్జాగా లండన్‌లో మకాం వేసిన మాల్యాపై కేంద్రమంత్రి వీకె సింగె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్యాను భారత్ తీసుకురావడం ఇక కష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన కేంద్రం మాల్యా ...
READ MORE
సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేస్తున్న నాగబాబు. తాజాగా మరో సంచలన కామెంట్.!
సోషల్ మీడియా లో ప్రముఖ సినీ నటుడు జనసేన నాయకుడు నాగబాబు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న నాథురం గాడ్సే ని పొగడ్తలతో ముంచెత్తి ఔరా అనిపించిన నాగబాబు, ఇప్పుడు మరోసారి మరో కొత్త పోస్టుతో తాజాగా వార్తల్లో నిలిచారు. భారత ...
READ MORE
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంత కాలం నుండి రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం పక్కా అని చెప్పడం జరిగింది. కానీ పార్టీ పేరు గాని, అజెండా గాని ఇంతవరకు చెప్పలేదు. అందరూ పార్లమెంట్ ఎన్నికల్లోపు పూర్తిగ రాజకీయాల్లోకి వస్తారని ...
READ MORE
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని. ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు ...
READ MORE
కరడుగట్టిన నయీం తండ్రిగా మాత్రం సౌమ్యుడేనా..?⁠⁠⁠⁠
తండ్రి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. తల్లిని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అప్పటివరకు అమ్మానాన్నల నేరచరిత గురించి ఏమాత్రం తెలియని పసి హృదయాలను ఆ పరిణామాలు ఒక్కసారిగా హతాశుల్ని చేశాయి. అయినవాళ్ల ఆత్మీయ పలకరింపు కరవై ఆవేదనను రగిల్చాయి. రమారమి ఏడాది ...
READ MORE
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
సాధారణంగా కమ్యునిస్టులంటే పేద ప్రజల కోసం కొట్లాడి వారి కి ఇల్లులు ఉపాధి కలిగిస్తారని, పేదల కోసం దోపిడీదారులతో కొట్లాడుతుంటారని సినిమాలలో చూస్తుంటాం.. గతం వరకూ బయట జనాల్లోనూ దాదాపు ఇదే అభిప్రాయం ఉండేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యునిస్టులు ...
READ MORE
ప్రధాని హైదరబాద్ మెట్రో ప్రయాణం.. తొలి రథసారథి మహిళ.
హైదరబాద్ మెట్రో రైలు కూత పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన మెట్రో రేపటి నుండి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇక ఈ మైట్రో ప్రయాణంలో మరో విశేషం కూడా ఉంది. మెట్రో ట్రైన్ కు రథసారథిగా ఉన్నది ...
READ MORE
అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం..
'శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ ...
READ MORE
చంద్రబాబు పై నిప్పులు చెరిగిన దళితనేత మోత్కుపల్లి.!!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ లో ముఖ్య నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నిప్పులు కరిపించారు. మహానాడు కు పిలవకుండా దళితనాయకుడిని అవమానిస్తారా అని నిలదీసారు. పార్టీ కోసం ఇంత కష్టపడితే ...
READ MORE
ఎన్ని కష్టాలొచ్చాయో.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది.
జీవితం ఎన్నో కష్టాలను దిగమింగి ఎన్నో నష్టాలను చూసి చివరికైతే ఆనందాన్ని సంతోషాన్ని పంచుతుందంటారు.. కానీ ఓ కుటుంబంలో మాత్రం కష్టాలకే కన్నీలొచ్చే కష్టాలు ఎదురొచ్చాయి.. నష్టాలను పూడ్చలేని బాధలొచ్చాయి. కుటుంబానికి కుటుంబమే శ్వాసను ఆపుకునేంత దుర్బర పరిస్థితిల్లో చావే శరణ్యం ...
READ MORE
సంపూ.. ది రియల్ హీరో..!!
త్వ‌ర‌లో మార్కెట్ లోకి కొత్త 10 రూపాయ‌లు
టీం ఇండియా పై అక్కసును వెల్లగక్కిన పాకిస్తానీ మాలాలా..!!
పండగ పూట తప్పులో “ట్వీట్” వేసిన ఏయిర్టెల్.!
అంతరిక్ష కేంద్రం నుంచి కనబడిన వింత ఆకారాలు..! గ్రహాంతరవాసులేనా..?
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
గవర్నర్ రాజీనామా.. ఎంపీగ పోటీ.!!
తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
హరికృష్ణ మరణించిన బాధలో CBN పై తీవ్రంగ ఫైర్ అవుతున్న
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ
“సామాజిక స్మగ్లర్లు కోమటోల్లు”పుస్తక రచయిత “కంచె ఐలయ్య”ను సమర్థించిన కాంగ్రెస్
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ
మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..
సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేస్తున్న నాగబాబు. తాజాగా
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
కరడుగట్టిన నయీం తండ్రిగా మాత్రం సౌమ్యుడేనా..?⁠⁠⁠⁠
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
ప్రధాని హైదరబాద్ మెట్రో ప్రయాణం.. తొలి రథసారథి మహిళ.
అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం..
చంద్రబాబు పై నిప్పులు చెరిగిన దళితనేత మోత్కుపల్లి.!!
ఎన్ని కష్టాలొచ్చాయో.. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది.
Facebook Comments
Top
error: Content is protected !!