You are here
Home > తాజా వార్త‌లు > దుబ్బాక రిజల్ట్స్ ఎఫెక్ట్ రాబోయే గ్రేటర్ మరియు అసెంబ్లీ ఎన్నికలపై తీవ్రంగా పడనున్నాయా..??

దుబ్బాక రిజల్ట్స్ ఎఫెక్ట్ రాబోయే గ్రేటర్ మరియు అసెంబ్లీ ఎన్నికలపై తీవ్రంగా పడనున్నాయా..??

తెలంగాణ లో ఇప్పుడు ఎక్కడ ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా జరిగే చర్చ దుబ్బాక బై ఎలెక్షన్స్ గురించే.
ఇక ప్రధాన పార్టీ లు తెరాస బీజేపీ కాంగ్రెస్ లు దాదాపు అభ్యర్థులను ఖరారు చేసేసారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థి విషయంలో వెనకబడ్డ కాంగ్రెస్ పార్టీ కూడా అధికార తెరాస నుండి కాంగ్రెస్ లో కి చేరిన చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి కి ఫిక్స్ చేసింది.
తర్వాత అధికార తెరాస కూడా దివంగత MLA రామలింగ రెడ్డి కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలా లేక ఆయన భార్య కు టిక్కెట్ ఇవ్వాలా అనే విషయంలో సుదీర్ఘంగా చర్చించి ఫైనల్ గా ఆయన భార్య సుజాత రెడ్డి కి కన్ఫాం చేసింది తెరాస అధిష్టానం.
ఇక ఎప్పుడైతే బై ఎలక్షన్స్ ఖరారు అయ్యాయో అప్పటినుండే పూర్తిగా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి మొత్తం రౌండప్ చేస్తున్న ఏకైక నాయకుడు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.

గతంలో రెండు దఫాలుగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. దాంతో పాటు తెరాస రామలింగ రెడ్డి నీ రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిపించిన పక్కనున్న నియోజకవర్గాల్లో అభివృద్ది జరుగుతున్నా దుబ్బాకను మాత్రం అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసారనే చర్చ ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పుడు బై ఎలక్షన్స్ బీజేపీ రఘునందన్ రావు కు అధికార తెరాస కు మధ్య నే జరిగే అవకాశాలు ఎక్కువ అని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ కోణం లో ప్రస్తుతం రఘునందన్ రావు ఓటర్లకు దగ్గరౌతున్నారనీ కూడా చర్చ బాగా జరుగుతోంది.

దీంతో సవాల్ గ భావించిన అధికార తెరాస మరింత దూకుడు పెంచే ప్రయత్నం చేస్తున్నది. ఒకవేళ దుబ్బాక లో తెరాసకు వ్యతిరేక ఫలితం వస్తె మాత్రం ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం లేకున్నా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో త్వరలో రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో మరియు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం గట్టిగానే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క అసెంబ్లీ స్థానమే కదా అని కాంప్రమైజ్ అయితే మాత్రం తెరాస భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించక తప్పదు అనే అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో మరింత ఆసక్తి గా మారింది దుబ్బాక ఉప ఎన్నిక. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనే క్లారిటీ వచ్చాక కూడా అభ్యర్థుల వారీగా చూసుకున్నా బీజేపీ రఘునందన్ రావు కె ఎక్కువ ప్లస్ పాయింట్ లు ఉండడం గమనార్హం. దుబ్బాక నియోజక వర్గం విషయంలో అయినా సమాజం పైన రాజకీయాల పై అనుభవం అయినా అటు ఒక ఉన్నత విద్యావేత్త గా ప్రముఖ న్యాయవాది గా అంతే గాక గత రెండు సార్లు దుబ్బాక లోనే ఓడిపోయిన సానుభూతి ఇలా అన్ని విధాలుగా రఘునందన్ రావు కు ప్లస్ పాయింట్ లే ఉన్నాయి. మరో వైపు బీజేపీ కూడా పార్టీ పరంగా అన్ని రకాల చర్యలను తీసుకుంటూ ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులను ఆయా మండలాలకు ఇంఛార్జి గ నియమించింది.ఎప్పటికప్పుడు ప్రచారాన్ని పర్యవేక్షిస్తుంది.

తెలంగాణ లో తెరాస కు మేమే ప్రత్యామ్నాయం అని మొదటి నుండి చెప్తున్న బీజేపీ, దుబ్బాక విజయంతో ఆ మాట ను మరోసారి రుజువు చేయాలని గట్టి విశ్వాసంతో ఉన్నది.
అటు తెరాస అభ్యర్ధిగా ఎన్నికైన దివంగత MLA రామలింగ రెడ్డి భార్య సుజత రెడ్డి కేవలం రామలింగ రెడ్డి భార్య అనే బలం తప్ప రఘునందన్ రావు తో ఇతర అంశాల్లో పోటీ పడలేని పరిస్తితి.
ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా తండ్రి మాజీ మంత్రి దివంగత నాయకుడు చెరుకు ముత్యం రెడ్డి బ్యానర్ తోనే ప్రచారం చేసుకోవాల్సిందే.. కాంగ్రెస్ నుండి అధికార తెరాస లో చేరినా ముత్యం రెడ్డి కి సీఎం కేసిఆర్ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని కనీసం ఇప్పుడు అయినా టిక్కెట్ ఆశిస్తే అది కూడా ఇవ్వలేదనే కోపంతో మరలా కాంగ్రెస్ లో చేరి టిక్కెట్ కన్ఫాం చేసుకున్నారు శ్రీనివాస్ రెడ్డి. ఈ పరిణామం కూడా అటు తెరాస కు ఇటు కాంగ్రెస్ కు ఎంతో కొంత నష్టం కలిగించేదే అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.
మరి జరిగే ఫలితం ఎవరి భవిష్యత్ ఏంటని నవంబర్ 10 న బహిర్గతం కానుంది. 

Related Posts
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
తెలంగాణకు సర్వేల జ్వరం పట్టుకుంది. ఏ పార్టీ చూసినా మా పార్టీ అంటే మా పార్టీనే గెలుస్తుందని బల్ల గుద్ది చెపుతయన్నాయి. ప్రభుత్వ పార్టీ టీఆర్ ఎస్ అయితే ఏకంగా 111 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది కేవలం ...
READ MORE
చంపుతామని బెదిరించి పదేండ్లుగా యువతి పై రేప్, FIR లో SFI నాయకులు, సినీ నటులు రాజకియ నేతలు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఊహించని దారుణ అత్యాచార ఘటనకు సంబంధించిన కేసు ఒకటి నమోదు అయింది. ఈ దారుణ ఘటన లో కుల నిర్మూలన సమ సమాజం పేదరికం నిర్మూలన లాంటి నీతి నినాదాలు చెప్పే కమ్యునిస్టు విద్యార్థి సంఘం ...
READ MORE
జాతీయ గీతానికి అవమానం..
జాతీయ గీతాన్ని అవమాన పరిచేలా వ్యవహరించిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. తరగతి గదిలో అంతా నిలుచుని జాతీయ గీతాన్ని ఆలపిస్తుంటే ఈ ప్రబుద్దుడు మాత్రం సెల్ లో గేమ్స్ ఆడుతూ హాయిగా కూర్చున్నాడు. ...
READ MORE
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
ఒక్కోసారి సమాజంలో జరిగే దారుణ ఘటన ల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్దం కానీ ఆవేదనగా మిగిలిపోతుంది. తాజాగా సభ్య సమాజం తల దించుకునేలా, సాటి మహిళలు చీదరించుకునేల ఓ మహిళ పోలీస్ అధికారి తతంగం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ పశ్చిమ ...
READ MORE
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు కొట్టిన బాహుబ‌లి 2..
బాహుబ‌లి బాహుబ‌లి బాహుబ‌లి ఎక్క‌డ చూసినా ఇదే మాట. వంద‌ల కోట్ల ప్రాజెక్ట్ 5 ఏళ్ల శ్ర‌మ‌కు ఫ‌లితం.... అంత‌కు మించి. భార‌తీయ సినిమా ట‌చ్ చేయ‌ని రికార్డ్ బాహుబ‌లి 2 కొల్ల‌గొట్టి తెలుగోడి స‌త్తాను ప్ర‌పంచానికి చాటింది. బాలీవుడ్ రికార్డ్ ...
READ MORE
ఇక‌నుంచి మూడు ముళ్ల‌కు టాక్స్. మా పెళ్లి మా ఇష్టం అంటే మాత్రం కుద‌ర‌దు.
పెళ్లంటే త‌ప్ప‌ట్లు తాళాలు, మందులు, విందులు, డీజేల మోత‌లు. ఇప్పుడు ఆ పెళ్లి పండుగ‌లోకి డిజిటల్ హంగులు వ‌చ్చి చేరి ఖ‌ర్చును త‌డిసిమోపెడు చేశాయి. ప‌క్క‌వాడు అంగ‌రంగ‌వైభవంగా పెళ్లి చేస్తుంటే ఆ పెళ్లిని చూసి అప్పొ స‌ప్పొ చేసి మ‌రింత ఘ‌నంగా ...
READ MORE
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం.??
ఈ నెల 25 న చెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రి లో జవహర్ నగర్ బీజేఆర్ కు చెందిన రవికుమార్ (35) కరోనా వైరస్ తో తీవ్రంగా బాధపడుతూ.. వైద్యం అందక కనీసం ఆక్సిజన్ కూడా అందక మరణించాడు. చనిపోయే ముందు సెల్ఫీ ...
READ MORE
వ‌రంగ‌ల్ లో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌..
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 19న వరంగల్‌కు రాహుల్ గాంధీ వస్తారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇదే రోజు భారీ బ‌హిరంగ స‌భ ఉంటుంద‌ని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ...
READ MORE
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
సన్నీలియోన్.. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన అందాల తార. ఆ అందాలకు ఫిదా అవ్వని కుర్రకారంటూ లేరు. మత్తెక్కించే అందాలతో వెండితెరను ఊపేస్తోంది. ఇప్పుడా బోల్డ్ సుందరి కేరళాలో అడుగుపెట్టడమే ఆలస్యం సునామీ వచ్చినంత పని చేశారు అక్కడ ...
READ MORE
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
బడుగు బలహీన సామాజిక వర్గం వంజరి కులంలో జన్మించి ఆ వర్గానికే వన్నె తెచ్చిన జనం మెచ్చిన నాయకుడిగ ఎదిగిన మాజీ కార్పోరేటర్,తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ అడ్వకేట్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాలేరు వెంకటేష్ వంజరీకి ఆ సంఘం నాయకులు, పార్టీ ...
READ MORE
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS పరిస్తితి ఏంటి.?
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది అనే విషయం పక్కన పెడితే, అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్న బీజేపీ, ఆ స్థాయిలోనే ఢీ అంటే ఢీ అంటూ పోటీ లో దూకుడు ప్రదర్శిస్తోంది. అధికార పార్టీ తో ...
READ MORE
ఫలించిన పోరాటం ఎంఎల్ఏ అనిత ఔట్.! మరి పుట్టా సుధాకర్ సంగతేంటి.??
Breaking news:- ఎంఎల్ఏ అనిత ను టీటీడీ బోర్డ్ మెంబర్ గ తొలగించింది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. ఇందుకు సంబంధించి జీవో విడుదల చేసింది. దీంతో హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మద్యనే పాయకరావుపేట ఎంఎల్ఏ అనిత ని రాష్ట్ర ...
READ MORE
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి ఉద్యమాలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ని పెట్టి బలమైన భాజపా ను ఢిల్లీలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కేజ్రీవాల్ నేడు పూర్తిగా ఆయన చెప్పిన నీతి సూత్రాలకు ...
READ MORE
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పిన మోడీ సర్కార్.!!
కేంద్రం లో బీజేపీ సర్కార్ మరియు తెలంగాణ రాష్ట్రం లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు అయినప్పటి నుండి బీజేపీ కి టీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్దం జరుగుతున్నది.రాష్ట్రానికి నిధులను ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నేతలు అంటుంటే, మరో వైపు రాష్ట్రాన్ని ...
READ MORE
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
తెలంగాణ రాష్ట్రం.. శాంతి భద్రతలకు మారుపేరుగ గట్టి నిఘా కు నిలయంగ క్రిమినల్స్ కంట్రోల్ ఉన్నారనుకుంటే.. గత కొంత కాలం నుండి రాష్ట్రం లో పలు హత్యలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలెక్కడ ఏం జరుగుతుందో అని అనునిత్యం ఆలోచించాల్సిన ...
READ MORE
ముఖ్యమంత్రి పై పైచేయి సాధించిన ప్రొ.కోదండరాం.!
తెలంగాణ ఉద్యమంలో ఒకరికి ఒకరన్నటు కలిసిమెలిసి ఉద్యమం చేసారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు రాజకీయ జేఏసీ చైర్మణ్ ప్రొ.కోదండరాం లు. కానీ తెలంగాణ వచ్చాక సీన్ పూర్తిగా రివర్స్ అయింది. రోజు రోజుకూ ఇద్దరి మధ్యన గ్యాప్ ...
READ MORE
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి.. రోజు కు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంత మంది బాధితులు మరణిస్తున్నారు అనే లెక్కలు వేసుకునే పరిస్తితి కూడా దాటి ...
READ MORE
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
రేవంత్ రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగ తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. ఎందరో నాయకుల లాగే రేవంత్ రెడ్డి కూడా ఒక శాసనసభ్యుడు కానీ రేవంత్ రెడ్డి కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ రావడానికి గల ముఖ్య కారణం ...
READ MORE
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
హిందూ ఉగ్రవాదం అంటూ.. తీవ్ర మతపరమైన రెచ్చగొట్టే విధంగ వ్యాఖ్యలు చేసి వివాదస్పదమైన కమల్ హాసన్ పై కేసు నమోదైంది. హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోంది, హిందువుల్లో ఉగ్రవాదులున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగ దేశ వ్యాప్తంగా దుమారం అవుతున్నై. ఈ క్రమంలో కమల్ పై ...
READ MORE
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా పూజలు చేస్తారు
భారతదేశం లో ముస్లింలు మైనార్టీలే అయినా మసీదు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి లేదు.. ఇక దర్గాలను సందర్శించే వారిలో హిందువులే అధికంగ ఉంటారు. అందుకే సర్వమతాల సమాహారమే భారతదేశం యొక్క ప్రత్యేకత అంటారు. కానీ పాకిస్తాన్ దేశం లో హిందువులు ...
READ MORE
మా పార్టీ లో 9 నుంచి పది 6 గంటల వరకు పని చేయాలి..!!
కన్నడ నటుడు సూపర్ స్టార్ ఉపేంద్ర ఆ మద్యన ఓ రాజకీయ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. పార్టీ పేరు "కర్నాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ". ఆప్పుడే.. డబ్బులు సంపాదించడానికి మా పార్టీ లో చేరొద్దని కరాఖండిగ చెప్పేసాడు, ఇక మరో స్టేట్మెంట్ ...
READ MORE
శతాబ్దాల క్రితమే అనగారిన జాతికై కదిలిన కరుణామయుడు సంత్ రవిదాస్ జి
చాలా మంది అణగారిన వర్గాల ప్రజల దీనజనుల కోసం ఉద్యమం అంటూ.. చిల్లర రాజకీయాలు చేస్తూ స్వార్థ పూరిత ఉద్యమాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు ఈ రోజుల్లో.. ఇవే మనం చూస్తున్నం. ఈ 21వ శతాబ్దం ఆధునిక కాలంలోనే కులం అంటరానితనం ...
READ MORE
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న ఏపీ నకిలీ పాస్టర్లు.!!
ఆంధ్ర ప్రదేశ్ లో పాస్టర్లు గా చెలామణి అవుతున్న చాలా మంది మతం మారిన వారు ఇప్పుడు లీగల్ గ ఇరుక్కుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్సీ సామాజిక వర్గం నుండి బీసీ సామాజిక వర్గం నుండి కొందరు క్రైస్తవ మతం తీసుకుని పాస్టర్లు గా ...
READ MORE
భారత దేశం తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితం -బిల్ గేట్స్
ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య కోవిడ్ 19 కి వ్యాక్సిన్ తయారీలో తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఈ పోటీ లో మన భారత దేశం కూడా గట్టి పోటీ ఇస్తున్నది. ఇక భారత తయారి పై ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ...
READ MORE
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
బిగ్ బాస్.. అన్ని భాషల్లో హల్ చల్ చేసి కొన్ని భాషల్లో జనం చేత చివాట్లు పెట్టించుకుని రియాల్టీ పేరుతో నడుస్తున్న డమ్మీ రియాల్టీ షో. అసలు ఈ బాస్ రచ్చ గురించి రాయకూడదని నిర్ణయించుకున్నాం కానీ రాయక తప్పడం లేదు. ...
READ MORE
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
చంపుతామని బెదిరించి పదేండ్లుగా యువతి పై రేప్, FIR లో
జాతీయ గీతానికి అవమానం..
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు
ఇక‌నుంచి మూడు ముళ్ల‌కు టాక్స్. మా పెళ్లి మా ఇష్టం
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్
వ‌రంగ‌ల్ లో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌..
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే,
ఫలించిన పోరాటం ఎంఎల్ఏ అనిత ఔట్.! మరి పుట్టా సుధాకర్
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పిన
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
ముఖ్యమంత్రి పై పైచేయి సాధించిన ప్రొ.కోదండరాం.!
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా
మా పార్టీ లో 9 నుంచి పది 6 గంటల
శతాబ్దాల క్రితమే అనగారిన జాతికై కదిలిన కరుణామయుడు సంత్ రవిదాస్
5 వేలకు ఆశపడి తీసుకుని ఇప్పుడు లీగల్ గా ఇరుక్కున్న
భారత దేశం తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితం
బిగ్‌బాస్.. తెలుగుకు తెగులు పట్టిస్తున్న కిచిడీ షో.
Facebook Comments
Top
error: Content is protected !!