
తెలంగాణ లో ఎన్నికల వేడి రగిలిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధిన షెడ్యూల్ విడుదల అయింది.
అక్టోబర్ 9 న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్ల దాఖలుకు చివరితేదీ అక్టోబర్ 16.
17 వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 19. నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనుండగా.. నవంబర్ 10న కౌంటింగ్ జరగనుందని తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం.
ఇదే షెడ్యూల్ ప్రకారం దేశ వ్యాప్తంగా దుబ్బాక తో కలిపి మొత్తం 56 ఉప ఎన్నికల కు ఎన్నికలు జరగనున్నాయి. ఇక దుబ్బాక నియోజకవర్గం TRS ఎమ్మెల్యే దివంగత రామలింగ రెడ్డి మరణించడం తో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.
Related Posts

ఇప్పటికే ఓ సారి యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత కేంద్ర హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ని భాజపా అధినాయకత్వం ఎన్నుకున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.
రాజ్ నాథ్ సింగ్ రాజకీయ జీవితం గురించి..
ఆయన కు బాల్యం నుండే ...
READ MORE
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఇప్పుడు మరో సమరానికి సిద్దం అవుతోంది రాష్ట్రం. ఈసారి పంచాయతి ఎన్నికల రూపంలో ఆ సమరం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం గట్టిగా జరగే ప్రమాదం ఉందని రాజకీయ ...
READ MORE
భారతీయ జనతా పార్టీ అగ్ర నేత.. ప్రదాని నరేంద్ర మోడి గురువర్యులు అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ రాష్ట్రపతి కాబోతున్నారా..?? ప్రదాని నరేంద్ర మోడీ గురుదక్షిణగా అద్వానీని రాష్ట్రపతి పీఠం మీద చూడలనుకుంటున్నారు.. మిత్ర పక్షాల అండతో అద్వానీ రాష్ట్రపతి ...
READ MORE
మరోసారి ప్రపంచ బ్యాంకు మన ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన దేశం 130 స్థానం నుండి ఏకంగ 100 వ ర్యాంకు ను సాధించడం తాజాగా అంతర్జాతీయంగ చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ ...
READ MORE
హోదా విషయంలో ఒకరిపై ఒకరు మాటల మాటల యుద్ధం చేస్తున్నారు భాజపా టీడీపీ నాయకులు. తాజాగా ఎన్డీఏ నుండి టీడీపీ బయటకి రావడాన్ని తప్పుపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా తొమ్మిది పేజీల లేఖను ...
READ MORE
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా వెబ్ సిరీస్ అంటూ మియా మాల్కొనోవా అనే పోర్న్ స్టార్ తో వెబ్ చిత్రాలను తెరకెక్కించడంతో యావత్ మహిళాలోకం భగ్గుమంటోంది. వర్మ మహిళలను అవమానిస్తున్నారనీ.. అందుకు సంబంధించిన ఓ చర్చా వేదికలోనూ అవమానించేలా ప్రవర్తించారని, ...
READ MORE
భారత దేశ ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు. ఇంటికో ఆచారం వంటికో వ్యవహారం అన్నట్టు ఉంటుంది. ఒక ప్రాంతంలో సన్నాయి మేలాలు మోగితే మరో చోట డప్పుల మోతలు వినిపిస్తుంటాయి ఇంకో చోట బ్యాండ్ బాజా బరాత్ దుమ్ము రేపుతుంది. అమ్మాయిల ...
READ MORE
యోగి ఆదిత్యనాథ్.. అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కొందరి బాషలో ముక్కోపి.. హిందువాది.. సన్యాసి. కానీ ఆయనను దగ్గర నుండి చూసిన, చూస్తున్న వాళ్లకు మాత్రం ఆయనో యాంగ్రీ యంగ్ మ్యాన్. ఇలా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టడమే ఆలస్యం.. ...
READ MORE
నంద్యాల ఉపఎన్నిక ట్రెండ్ మొదటి నుంచీ టీడీపీకి అనుకూలంగా స్పష్టమైంది. ప్రతి రౌండ్ లోనూ అధికార పార్టీ హవా చాటుతోంది. ఓట్ల శాతం పెరగడంతో ఆదిక్యం రావనుకున్న ప్రాంతాల్లో సైతం టీడీపీ దూసుకుపోతోంది. రౌండ్ రౌండ్ ఆదిక్యత చాటు అంతకంతకు మెజార్టీని ...
READ MORE
తెలంగాణ ప్రభుత్వం మరో 10 నామినేటెడ్ పోస్టులకు చైర్మన్లను నియమించింది. చాలా కాలంగా ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్ పదవుల భర్తీ ఎట్టకేలకు పూర్తి చేసింది తెలంగాణ సర్కార్. ఈ సారి ఎన్నడు లేని విధంగా కార్పోరేషన్ నియామకాల్లో మైనార్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ...
READ MORE
సచ్చా సౌదా డేరా బాబా అత్యంత ప్రియమైన దత్తత పుత్రిక హనీప్రీత్ సింగ్ నేపాల్ పారిపోయిందని తాజాగా వార్తలు వచ్చాయి కదా. రామ్ రహీం సింగ్ అరెస్ట్ తో పత్తకు లేకుండా పోయిన హనీ భారత్ నుండి రహస్యంగా పారిపోయింది. అయితే ...
READ MORE
మంచి ఉద్యోగం.. సమాజంలో గౌరవం.. అంతకు మించి సమాజంలో మార్పును తీసుకు వచ్చే ఓదా. ఇన్ని ఉన్నా అతనికి ఆశ చావలేదు. ఐపిఎస్ హోదాను కాదనుకుని ఐఎఎస్ గా సెట్టావ్వాలనుకున్నాడు. మంచిదే ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకోవడం ఇంకా ఏదో సాదించాలనుకోవడం మంచిదే.. ...
READ MORE
సీతమ్మ రాముడి దగ్గర కాకుండ రావణాసురుడి దగ్గరుంటేనే ఆనందంగా ఉండేదని రాముడు దగుల్భాజి అంటూ సమాజంలో మత హింసలు రగులించేలా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ అనే వ్యక్తి ని ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ లైవ్ ...
READ MORE
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ ఎంఎల్ఏ డా.కే.లక్ష్మణ్ ఓ ముఖ్యమైన సమస్యపై దృష్టి సారించారు. అదే దివ్యాంగుల సమస్యల అంశం.
రెండు రోజుల క్రితం అసెంబ్లీ లో దివ్యాంగుల సమస్యలపై మాట్లాడిన డా.లక్ష్మణ్ ఈరోజు ...
READ MORE
నిజమే ఆమె పేరుకు తగ్గట్టుగా ప్రగతే... ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు.. పేదోడి వైద్యశాల అంటే కార్పోరెట్ ఆస్పత్రి కంటే గొప్ప అని నిరూపించేందుకు కలెక్టర్ కూతురై ఉండి కూడా సాదరణ మహిళగా సర్కార్ ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. పెద్ద మనసుతో ఆలోచించి ...
READ MORE
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండె పోటు వచ్చింది. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గంగూలీ కోల్కతాలోని ...
READ MORE
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా భాజపా తనకు అనుకూలంగానే ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షులు అమిత్ షా ల వ్యూహంతో ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ.. రికార్డు స్థాయిలో ప్రస్తుతం 19 స్థానాల్లో ఎన్డీఏ అధికారంలో ...
READ MORE
అగ్ర రాజ్యపు అదిపతి గారాల పట్టి ఇవాంక రానే వచ్చింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరయ్యేందుకు ఇవాంక ట్రంప్ విచ్చేశారు. ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూస్తామ అని అంతా ఆశక్తి గా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. నెలవంక ...
READ MORE
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మొదటిసారి తెలంగాణ లో అడుగు పెడుతున్న సందర్భంగ బేగం పెట్ ఎయిర్ పోర్ట్ నుండి పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ఏర్పాటు ...
READ MORE
మానవత్వాన్ని మనుషులుగా మరో సారి చంపేసిన ఘటన. ఇసుమంతైనా బతికి ఉందని భావిస్తున్న మంచి తనాన్ని బ్రతికున్న శవాలు చంపేసాయి. మూడు రోజులుగా తల్లి శవం పక్కనే విలపిస్తూ ఉన్న ఏడేళ్ల పసివాడి ఆక్రందనను కూడా పట్టించుకోకుండా ఛోద్యం చూసాయి. ఇంటి ...
READ MORE
లౌకికవాదమంటే.. ప్రపంచ దేశాలలో ఒక అర్థమైతే మన భారతదేశం లో మాత్రం భిన్నమైన అర్థం తయారైంది.
ఎవడు దేశ ద్రోహులకు జిందాబాద్ కొడతాడో.. ఎవడు మెజారిటీ హిందువులను జాతీయవాదులను దూషిస్తాడో వాడిని నిజమైన సెక్యులర్ గ చిత్రికరిస్తోంది మన ప్రస్తుత సమాజం. ...
READ MORE
తమిళనాడు రాష్ట్రం లో ఒక దారుణం జరిగింది. అయితే ఈ ఘటనకు సోషల్ మీడియా ఫన్నీ యాప్ టిక్ టాక్ కారణమవడం గమనార్హం. వివరాల్లోకి వెల్తే.. తమిళనాడు లోని కోవై ప్రాంతంలో నివసించే భార్యభర్తలు నందిని కనకరాజు లకు కొద్ది రోజులుగ ...
READ MORE
అధికారం అనే హోదాకు గులాంగిరీ అయితే.. ఏ విధంగ ఎదురుదెబ్బలు అవమానాలు ఎదుర్కోవాలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ ను చూసి తెలుసుకోవచ్చు.
ఒకప్పుడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ కొనసాగే ...
READ MORE
డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కోంటూ మొదటి రోజు మొదటి వ్యక్తిగా విచారణను ఎదుర్కొన్నారు సిని దర్శకుడు పూరిజగన్నాథ్. దాదాపుగా 11 గంటల పాటు సాగిన విచారణ అనంతరం ట్విట్టర్ లో స్పందించిన తీరుతో ఒక్క సారి పరిస్థితి మారిపోయింది. ట్విట్టర్ లో ...
READ MORE
అసెంబ్లీ లో కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటి రెడ్డి వెంకట రెడ్డి హెడ్ ఫోన్ విసరడంతో మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కంటికి తాకడంతో కోమటి రెడ్డి తో పాటు మరో కాంగ్రెస్ ఎంఎల్ఏ సంపత్ కుమార్ ఇద్దరి పై బహిష్కరణ వేటు ...
READ MOREయూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
భారత రాష్ట్రపతిగా లాల్ కృష్ణ అద్వానీ.. గురుదక్షణ చెల్లించుకోబోతున్న ప్రదానీ..!
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంచి ర్యాంకును పొందడం
లోకేష్ ను పిల్ల కాకితో పోల్చిన సోము వీర్రాజు.!!
వర్మ మెడకు జిఎస్టీ వివాదం ఉచ్చు..!! జైలు శిక్ష తప్పదా.??
దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.
యోగి అటాక్స్.. ఇక యూపిలో వార్ వన్ సైడేనా..?
రౌండ్ రౌండ్ కి దూసుకుపోతున్న టీడీపీ.. సంబురాల్లో పసుపుదండు.
తెలంగాణలో మరో 10 నామినేటెడ్ పోస్టులు భర్తీ
మోస్ట్ వాటెండ్ హనీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మరెక్కడ..?
అడ్డ దారిలో ఐఏఎస్ కావాలనుకున్నాడు.. అడ్డంగా బుక్కై కటకటాలపాలయ్యాడు.
కత్తి మహేష్ గనక ఆ మాట వాల్లమ్మని అడిగితే చెప్పుతో
దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన డా.లక్ష్మణ్
ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ కూతురి ప్రసవం.. సామాన్యుడి కూతురిలా చికిత్స
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
2019 లో తెలంగాణ భాజపా మహిళా అస్త్రం యమునా పాఠక్.!!
ఇవాంక రానే వచ్చింది. అగ్రరాజ్యపు యువరాణి ఇవాంకకు స్వాగతం సుస్వాగతం.
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్
మానవత్వం మంటగలిసింది.. మంచి తనం శవమై నిలిచింది.
సెక్యులర్లకు భారీ షాకింగ్ న్యూస్.. ఉమర్ ఖాలిద్ యూనివర్శిటీ నుండి
టిక్ టాక్ ఎఫెక్ట్.. భార్యను హత్య చేసిన భర్త..!!
పెనం మీద నుండి పొయ్యిల పడ్డ డీఎస్.. రాజ్యసభ కోసం
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి
కాంగ్రెస్ ఎంఎల్ఏ ల బహిష్కరపై కోర్టు స్టే..!!
Facebook Comments