
వైద్య విద్య, పరిశోధనలను ప్రోత్సహించేందుకు మెరిట్ అప్లికేషన్ వెబ్ సైట్, అప్లికేషన్లను ఆయన ప్రారంభించారు. గాంధీ ఆసుపత్రిలో 165 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. వెరికోసిస్ వ్యాధికి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేస్తామని ఆయన అన్నారు. కేసీఆర్ కిట్ల కోసం ఇప్పటి వరకు 3.65లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వైద్యరంగం, ఔషదాలపై జీఎస్టీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఆయన అన్నారు. సరోగసీ కేసులో హైకోర్టు తీర్పు ప్రకారం వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఔషధ ప్రయోగాలు, సరోగసీ కేంద్రం పరిధిలోని అంశాలు చర్చకు వచ్చాయని అన్నారు.
Related Posts

తలాక్ తలాక్ తలాక్.. నీతో నాకు అనుబంధం కథమ్ హువా. ఇక నీ దారి నీది నా దారి నాది. జస్ట్ మూడే మూడు మాటలతో జన్మ జన్మల బంధానికి విలువ తెంపేసే అత్యంత హేయమైన చర్య. ఈ నిర్ణయంతో రోడ్డున ...
READ MORE
పైసల కోసం ఎంతకైనా తెగిస్తున్నై ప్రైవేట్ ఆసుపత్రి మాఫియా.. రోగాలొచ్చి ఆసుపత్రిలో అడుగు పెడితే చాలు చిన్నా పెద్దా పేద ధనిక తేడా లేకుండా.. ముక్కు పిండి వసూలు లక్షల బిల్లు చేస్తున్నై. అలాగని ప్రాణాలు కాపాడుతున్నయా అంటే అదీ లేదు ...
READ MORE
రాజకీయ నాయకుల్లో దురాశ దుర్భుద్ధి ఎక్కువవడంతో ప్రస్తుతం మొత్తం కన్ఫ్యూజ్ రాజకీయాలు కనబడుతున్నై.
ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ కి ఎందుకు వెలతారో ఎప్పుడు వెలతారో అర్థం కాని పరిస్థితి.
ఊసరవెల్లి కంటే వేగంగ రంగులు మార్చే శక్తి బహుశా ...
READ MORE
దేశం లో ఇపుడు జరుగుతున్న CAA వ్యతిరేక మరియు అనూకూల ర్యాలీల సంధర్భంగ పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా ప్రస్తుతానికి ప్రజల్లో ముఖ్యంగ ముస్లింలలో అవగాహన పెరుగుతుండడంతో దాదాపు తగ్గుముఖం పట్టిన వ్యతిరేక ఆందోళనలు అదే సమయంలో ...
READ MORE
సిడ్నీ: ప్రయాణికులంతా ఎవరి సీట్లలో వారు కూర్చొని.. విమానం టేకాఫ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. బాంబులు పెట్టారన్న వార్త వారి గుండెలదిరిపడేలా చేసింది. దీంతో అంతా ఒక్కసారిగా విమానం నుంచి బయటకు దూకేశారు. తీరా విమానంలో తనిఖీలు నిర్వహించిన బాంబు స్క్వాడ్.. ...
READ MORE
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ముఖ్య సలహాదారుడు కె. శ్రీనివాస్‌రెడ్డి, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ తెలంగాణ సర్కారు తీరును ఎండగట్టారు. జర్నలిస్టులకు ముఖ్య సౌకర్యాలైన అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని వారు ...
READ MORE
దేశంలో గత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భాజపా సర్కార్ వచ్చింది. గుజరాత్ రాష్ట్రానికి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి గ పేరుగడించిన నరేంద్రమోడీకి జనాలంతా జై కొట్టారు. మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టి ఐదేండ్లు కావస్తుంది.అయితే..అంతకముందూ గతంలోనూ ఆ మాటకొస్తే స్వాతంత్ర్యం ...
READ MORE
యువత వేగం మత్తు వీడటం లేదు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న నగరం లో యువకులు మాత్రం మద్యం మత్తులో అతి వేగంగా వాహనాలను నడిపి ప్రాణాలు గాల్లో కలుపు కుంటునే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఈ రోజు ఉదయం చైతన్య ...
READ MORE
రాజు అడవికి పోతే భటులు బజారుకు పోతరా.. భటులు కూడా అడవికే పోతారు. అవును అదే నిజమని మరో సారి బల్లగుద్ది నిరూపించాడు వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. వాస్తు, మూడనమ్మకాలంటే మాకు ప్రాణం అని నిరూపించాడు. మంత్రి ...
READ MORE
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో దాదాపు 32లక్షల ఓటర్లతో దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ గా రికార్డుకెక్కిన నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంట్. మల్కాజిగిరి అసెంబ్లీ తో పాటు కంటోన్మెంట్, మేడ్చల్, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ సెగ్మెంట్లో ...
READ MORE
జియో మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే జియో డాటా జియో ఫ్రీ కాలింగ్ తో నెట్ వర్క్ కు బిత్తర చూపులు చూస్తుంటే ఈ సారి సెల్ ఫోన్ కంపెనీల మీద పిడుగు వేసింది జియో. సామాన్యుడికి 4G పోన్లను ...
READ MORE
హిందూ వ్యతిరేకిగా.. గట్టి ముద్ర ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా హిందువలకు నీతులు చెప్పింది. 35 ఏండ్లు కమ్యునిస్టు పాలన తర్వాత ముఖ్యమంత్రి గ గెలిచింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ.. ఆమె గెలిచిన ...
READ MORE
ఈ మధ్యన ఎక్కడ హనుమంతుడి ఫోటో చూసినా హిందూ ర్యాలీలు బహిరంగ సభలు జరిగినా హిందూ ఆలయాల వద్ద అయినా హనుమంతుడు కోపంగా చూస్తున్నటు సగం వరకు కాషాయ రంగులో కనిపిస్తూ మరో సగం నలుపు రంగులో కనిపిస్తూ ఆకర్శనీయంగ ఉన్న ...
READ MORE
కేరళలలో హిందువులపై జరిగిన అమానుష కాండ దేశ వ్యాప్తంగా అల్లర్లకు దారి తీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే యావత్ భారతంలో కమ్యూనిస్ట్ వర్సెస్ హిందూ సంఘాల మధ్య వార్ తీవ్ర రూపం దాల్చింది. కేరళలో ఆర్ ఎస్ ఎస్ నేతలపై జరుగుతున్న దాడులపై ...
READ MORE
రోజూ ప్రజల సొమ్ము తెగ మింగిన ప్రజాప్రతినిధులను లేదా అవినీతి ప్రజాప్రతినిధులను చూస్తుంటాం.. పత్రికల్లో వార్తల్లో చదువుతుంటాం.. అయితే..
ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ప్రజల కోసం తన బాధ్యతలు నిర్వహించి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించారు దివంగత గొప్ప ...
READ MORE
దేశంలో అభివృద్ది సాంకేతికత తో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఇది అన్ని దేశాల్లో ఉన్న సమస్యనే అయినప్పటికీ నేరాలను ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలను దాడులను అరికట్టాలనే డిమాండ్ అన్ని వర్గాల నుండి వస్తున్నది. అయితే మహిళల పై దాడులు జరిగిన ...
READ MORE
*సామాజిక విశ్లేషణ*
క్రిష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రిఘాట్ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా 7మంది గల్లైంతయ్యారు. మిగతా వారిని రక్షణ సిబ్బంది స్థానికులు కాపాడగలిగారు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నటు తెలుస్తోంది. ...
READ MORE
ఒకప్పుడు రారాజు వెలిగిన నోకియా స్మార్ట్ ఫోన్ల దెబ్బకి కుదేలైంది. ప్రపంచ నలుమూలల విస్తరించిన నోకియా అనుకోకుండా తెరమరుగైంది. మైక్రోసాప్ట్ చేతిలోకి వెళ్లి ఇక నోకియా పేరు ఎక్కడ వినపించదేమో అనే సంకేతాలను ఇచ్చేసింది. కానీ తాజాగా తన పోరాటాన్ని మళ్లీ ...
READ MORE
అయ్యప్ప స్వామి శబరిమళ అంటే.. కలియుగ ప్రత్యక్ష దైవం అనాది కాలం నుండి అత్యంత పవిత్రంగ కొనసాగుతున్న ఆచార సాంప్రదాయాలకు నిలయం, భక్తులు మండలి అనగా 41 రోజులు ఎంత కఠినంగ దీక్ష చేస్తారో ఆ స్వామి కి అంత ...
READ MORE
తెలంగాణ రాష్ట్రం లోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగ భక్తులు సంధర్శించే పుణ్య క్షేత్రాన్ని కొందరు దుర్మార్గులు కళంకం చేస్తున్నారు.
తాజాగా పోలీసు అధికారులు పలు లాడ్జీల పై ఆకస్మిక తనికీలు చేయగా.. పలు లాడ్జీలలో నాలుగు జంటలు దొరికినట్టు తెలుస్తోంది. వీరిని ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇన్నాళ్లు ఎంత రచ్చ చేసినా ఎన్ని దూశనలు చేసినా చూసి చూడనట్టు వదిలేసిన ప్రభుత్వం ఒక్కసారిగా ప్రతాపం చూపించింది. పక్కా ఆధారాలతో సహా ఐటీ సాయంతో నిదింతులను అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ అయిన నిదింతుడు ...
READ MORE
భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై సంచలన ఆరోపనలు చేసారు.
మొన్న కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ 2019లో నేనే ప్రధాన మంత్రి అని చెప్పిన విషయమై సుబ్రహ్మణ్య స్వామి ...
READ MORE
విధ్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెతికి తీయడానికి అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నోవోటా కార్యక్రమం జరుగుతుందని అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ ఠాకూర్ తెలియజేసారు. ఈ సంధర్భంగ అనిల్ కుమార్ ఠాకూర్ ...
READ MORE
మాజీ దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టిఆర్ కుమారుడు నటుడు రాజకీయ నాయకులు నందమూరి హరికృష్ణ నేటి వేకువజామున నల్గొండ జిల్లా అన్నెపర్తి పోలిస్ బెటాలియన్ సమీపంలో కారు అదుపు తప్పడంతో ఎగిరి బోల్తాపడడంతో తలకు తీవ్రంగ గాయం కావడంతో ఆసుపత్రిలో ...
READ MORE
పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రాఫెల్ యుద్ధ విమానాల డీల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అవినీతి చేసాడని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు కు వెల్లి భంగపడ్డా.. పదే ...
READ MOREసమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
పాపను చంపింది 16 లక్షల బిల్లు వసూలు చేసింది.! ఆసుపత్రి
టిఆర్ఎస్ ఎంపి టీడీపీ వాల్లతో కూర్చోవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా.?
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..
60 ఏండ్లు పాలించిన నెహ్రూ కుటుంబం.. నేడు దేశంలో అభివృద్ధి
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన
మంత్రి పదవి కావాలా..? కోయదొరలకు లచ్చలు సమర్పించుకొండి. జయహో
మల్కాజిగిరి పై పట్టు బిగిస్తున్న MLC రాంచందర్ రావు..!!
జియోమరో బంఫర్ ఆఫర్… 500కే 4G ఫోన్.
హిందువులకు నీతులు చెప్తున్న మమతా బెనర్జీ..!!
హనుమాన్ చిత్ర కళాకారుడిని మెచ్చుకున్న మోదీ.!!
కమ్యూనిస్ట్ లకు బీజేపీ నేత రాజాసింగ్ సీరియస్ వార్నింగ్.. భాగ్యనగరంలో
ఆస్పత్రి బెడ్ నుండే బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి.!!
రేప్ కేసులను రెండు నెలల్లో పూర్తి చేయకుంటే పోలీసులపై చర్యలు.
పడవ ప్రమాదానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి.??
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. నోకియా 3310 బ్యాక్ టూ పెవిలియన్.
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత
పవిత్ర క్షేత్రానికి కళంకం తెస్తున్నారు.. యాదగిరి గుట్ట లో దొరికిన
సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతే కటకటాలే..? మరీ
BREAKING NEWS:- రాహుల్ గాంధీ పై సుబ్రహ్మణ్య స్వామి సంచలన
అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నోవోటా 2019-మేనేజ్మెంట్ ఫెస్ట్
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్
కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే.. బిత్తర చూపులు చూసిన రాహుల్ గాంధీ.!!
Facebook Comments