రాష్ట్ర వ్యాప్తంగ దాదాపు 25 లక్షల దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయం పై నేడు అసెంబ్లీలో గళమెత్తనున్నాడు.. భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్.
2016 డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ స్కీం మరియు 5% రిజర్వేషన్ ని మన తెలంగాణ రాష్ట్రం అమలు చేయకపోవడాన్ని ప్రధాన అంశంగ లేవనెత్తనున్నారు. కేంద్ర ప్రభుత్వం 3% రిజర్వేషన్ ని 5% చేసినప్పటికీ రాష్ట్రం ప్రభుత్వం అమలు చేయకుండా.. అందుకే దేవుడు కరుణించినా పూజారి అడ్డుకున్నటు దివ్యాంగులకు అన్యాయం చేస్తోంది కేసిఆర్ సర్కార్ అని ఆగ్రహం వ్యక్తం చేసారు డా.లక్ష్మణ్.
దివ్యాంగులు 3400 రూపాయలు చెల్లిస్తే వారికి మూడు లక్షల హెల్త్ స్కీం ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 90% కేంద్రం భరిస్తే.. కేవలం 10% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.. అంటే 340 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీం ఏ ఆధారం లేని దివ్యాంగులకు వారి కుటుంబానికి బాసటగ నిలుస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో 25 లక్షల దివ్యాంగులు నష్టపోతున్నారు. వాస్తవానికు ఈ స్కీం ఆరునెలల్లోగా అమలు చేయాల్సి ఉండే.. కాని ఇంతవరకు అమలు కాలేదు.
అదే విధంగ గతంలో కేవలం పోలియో వంటి 7 రకాల లోపాల కారణాల ఆధారంగ దివ్యాంగులుగ గుర్తించేది ప్రభుత్వం.!
వారికి మాత్రమే దివ్యాంగుల సర్టిఫికేట్ జారీ, పెన్షన్ గానీ సబ్సిడీ లాంటి ప్రయోజనాలు కల్పించేది ప్రభుత్వం.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఆ 7 రకాల లోపాలను 21గ నిర్ణయించింది. అందులో బోదకాలు లాంటి సుధీర్ఘమైన వ్యాధిని కూడా చేర్చడం జరిగింది. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. దీనివల్ల రాష్ట్రం లో దాదాపు 14 లక్షల మంది దివ్యాంగులు నష్టపోతున్నారు. ప్రస్తుతం 10 లక్షల 50 వేల మంది దివ్యాంగులుగ గుర్తించబడ్డారు. కేంద్రం నిర్ణయించిన 21 రకాల వ్యాధులను లోపాలను పరిగణలోకి తీసుకుంటే ఆ సంఖ్య 25 లక్షలకు పెరుగుతుంది. అంటే దాదాపు 14 లక్షల మంది దివ్యాంగులు నేడు పెన్షన్ ని కోల్పోతున్నారు.
ఈ విధంగ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 25 లక్షల దివ్యాంగులకు తీరని అన్యాయం చేస్తుందని డా.లక్ష్మణ్ ప్రభుత్వం పై మండిపడ్డారు.
అందుకే ఈరోజు అసెంబ్లీ లో దివ్యాంగుల సమస్య పై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టి దివ్యాంగుల అన్ని సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు.
కేంద్రంలో మోడీ సర్కార్ దివ్యాంగుల కోసం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తెస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలను కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డా.లక్ష్మణ్.
అందువల్లనే ఈరోజు అసెంబ్లీలో దివ్యాంగుల సమస్యపై గళమెత్తనున్నటు తెలియజేసారు. ఉదయం దివ్యాంగుల ఉద్యమనేత పాపారావు ఆద్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.
ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాలి అర్పించి దివ్యాంగుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న డా.గిరిధరాచార్యులు మరియు ఇతర దివ్యాంగుల నాయకులతో భాజపా ఎంఎల్ఏ లు ఎంఎల్సీ లతో కలిసి పాదయాత్ర నిర్వహించి మీడియా తో మాట్లాడిన తర్వాత అసెంబ్లీలోకి వెల్లడం జరిగింది.
ఈ విషయమై భాజపా సీనియర్ నాయకులు దివ్యాంగుల హక్కుల పోరాట నేత పాపారావు మాట్లాడుతూ.. దివ్యాంగుల సమస్య రాష్ట్రంలో అతి ముఖ్యమైన సమస్య అని అన్నారు. అలాంటి ముఖ్యమైన సమస్యను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగ ఖండించారు. ఈ విషయాన్ని నేడు అసెంబ్లీ లో భాజపా రాష్ట్ర అధ్యక్షులు ముషిరాబాద్ ఎంఎల్ఏ డా.కె. లక్ష్మణ్ లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు భారతీయ జనతా పార్టీ 25 లక్షల దివ్యాంగులకు బాసటగ నిలుస్తుందని పేర్కొన్నారు.
Related Posts
నిన్న రైతు సమన్వయ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఘోర తప్పిదం చేసాడు. యావత్ ప్రపంచ దేశాల ప్రధానులు, అధ్యక్షులంతా మన ప్రధాని నరేంద్ర మోడి అంటే ఎంతో గౌరవం ఇస్తారని అందరికీ తెలిసిందే.. మోడీ ప్రధాని అయ్యాక అంతర్జాతీయ సభలలో మన ...
READ MORE
కర్నాటక లో 122 సీట్ల నుండి 78 స్థానాలకు పడిపోయి అధికారం కోల్పోయి ఏకంగ ముఖ్యమంత్రే ఓడిపోయి.. ఇలా ముక్కుతూ మూలుగుతూ తప్పని పరిస్థితి లో కేవలం 37 సీట్లను గెలిచిన జేడిఎస్ తో లూలూచి పడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
ఆడదానికి ఆడదే శత్రువనే ఓ పాత సామేత.. ఇది ఒక్కోసారి నిజమే అనిపిస్తోంది. ఇంత పరిపాలనా అభివృద్ధి జరిగినా.. రక్షణ వ్యవస్థ పటిష్టమైనా.. న్యాయ వ్యవస్థ నూతన చట్టాలు తెచ్చినా.. ఎన్ని "షీ" టీం లు ఏర్పాటు చేసినప్పటికీ.. స్త్రీ కి ...
READ MORE
సన్నీలియోన్.. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన అందాల తార. ఆ అందాలకు ఫిదా అవ్వని కుర్రకారంటూ లేరు. మత్తెక్కించే అందాలతో వెండితెరను ఊపేస్తోంది. ఇప్పుడా బోల్డ్ సుందరి కేరళాలో అడుగుపెట్టడమే ఆలస్యం సునామీ వచ్చినంత పని చేశారు అక్కడ ...
READ MORE
తెలంగాణ రాష్ట్రం లో ఎంసెట్ లీకు కుంభకోణం వ్యవహారం రోజు రోజుకు పెద్ద ఉద్యమానికి దారి తీస్తోంది.
ఎంసెట్ లీకు వ్యవహారం పై అసలు నిందితులు నారాయణ విద్యా సంస్థల అధినేత ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మరియు శ్రీ చైతన్య విద్యా ...
READ MORE
మహానాడు సభలో జగన్ పై పిట్టకథలతో కామెడీ చేసాడు తెతెదేపా నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి.
మహానాడు మీటింగ్ లో వైఠస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ కేవలం సీఎం సీటు కోసమే ఆరాటపడుతున్నాడనీ.. అందుకు ఎద్దేవా చేసేలా వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ ...
READ MORE
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు ఘనంగ వేడుకలు నిర్వహిస్తున్నారు. పలు సేవాకార్యక్రమాలతో పాటు పలు జిల్లా కేంద్రాలలోనూ స్వీట్లు పంచుకుని వేడుకలు నిర్వహించుకున్నారు. తూటుపల్లి రవి ...
READ MORE
మోడీ సర్కార్ తీసుకొచ్చిన CAA (సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్) ను వ్యతిరేకిస్తు భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్షాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ రూపం లో భారీ షాక్ తగిలింది.ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 శాతం జనాలు మద్దతు ఇవ్వడం తో నిరసనలు ...
READ MORE
ఛీ తూ ఎవడండి ఈ ఛీప్ ఛీపేల్ తుఫేల్ దొంగా. చివరికి వాటిని కూడా వదల్లేదా అని అనుకుంటున్నారు కదూ. ఇంకా వీటిని దొంగిలించడానికి దర్జాగా కారులో వచ్చాడా.. వీడికి పిండా కూడు పెట్టా. అంతగా ఉంటే కొనుక్కోవొచ్చుగా.. ఫ్రీగా కూడా ...
READ MORE
ఆచార్య దేవోభవ
ఎవడు యోగ్యుడో, ఎవడు ఇచ్చిన విద్యను సక్రమంగా వినియోగించు కోగలడో ఎవడు ఒక అస్త్రాన్ని ప్రయోగించే ముందు పదిమార్లు ఆలోచిస్తాడో అటువంటి వారి చేతిలో విద్య పెట్టాలి తప్ప పాత్రత లేకుండా విద్యనిచ్చేస్తే ఆ విద్య లోకనాశనానికి కారణమవుతుంది. అందుకే ...
READ MORE
డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్ ఛార్మీ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. సిట్ విచారణకు సహకరిస్తానంటూ తెలిపిన ఛార్మీ అనూహ్యంగా న్యాయస్థానం తలుపుతట్టారు. ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 ప్రకారం బలవంతంగా రక్త నమూనాలు సేకరించవద్దంటూ ఆమె తరఫు ...
READ MORE
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయ నాయకుల లిస్టులో ప్రముఖంగ చెప్పుకోవాల్సిన పేరు జేసీ దివాకర్ రెడ్డి.
ఆయన ఏ పార్టీ లో ఉన్నా సరే ఒకటే ఫిలాసఫీ.. కోపమొస్తే సొంత పార్టీ నేతలను బండకేసి కొట్టడం.. పొగడాలనిపిస్తే ప్రత్యర్థులను కూడా ...
READ MORE
కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నుండి కూడా ప్రతిష్టాత్మకంగా చెప్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. ఇక ప్రతీ ఎన్నికల్లో కూడా లక్ష డబుల్ బెడ్రూం అంటూ ప్రచారం చేస్తున్నది కేసిఆర్ సర్కార్. కాగా ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు ...
READ MORE
లోక్ సభలో భాజపా సంఖ్యాబలానికి తిరుగులేదు. కానీ రాజ్యసభలో సంఖ్యాబలం పెంచుకోవడానికి ఇంకా సమయం పడుతుంది అధికార పార్టీ భాజపాకు. లోక్ సభ సభ్యుని పదవీకాలం ఐదేల్లైతే.. రాజ్యసభ సభ్యుని పదవీకాలం ఆరేల్లు. రాష్ట్రాల వారిగా ఎంత బలం పెరిగితే రాజ్యసభ లో ...
READ MORE
కేరళ రాష్ట్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి యాభై ఏండ్ల లోపు మహిళలు కూడా ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందనే సాకుతో మహిళలను పోలీసు బలగాలు ఏర్పాటు చేసి మరీ ఆలయంలోకి పంపిస్తోంది కమ్యునిస్టు పినరయి విజయన్ ప్రభుత్వం. అయితే.. ఇక్కడే మరో ...
READ MORE
అభం శుభం తెలియని బాలికలపై కామాంధులు అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ.. సమాజంలో చీడపురుగుల్లా రాక్షస జాతి వారసుల్లా జనాలను బెంబేలెత్తిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అత్యాచారానికి ఒడిగడితే "మరణ దండన" అమలు చేసేలా నూతన ...
READ MORE
కమల్ హాసన్.. దేశంలోనే మంచి పేరున్న నటుడు. లోకనాయకుడనే స్టార్ ఇమేజ్ కూడా ఉంది. ఇదివరకు ఆయన సినిమా అంటే థియేటర్లన్నీ నిండిపోయి కలెక్షన్ల వర్షం కురిసేది. అంతే కాదు వినూత్న ప్రయోగాలు చేయడంలో కమల్ హాసన్ బాగా ఆసక్తి చూపిస్తారు. ...
READ MORE
తెలంగాణ కన్నీళ్లను కష్టాలను తమ రాతలతో మాటలతో ప్రపంచానికి తెలియచెప్పి అలుపెరుగని పోరాటాన్ని చేశారు తెలంగాణ జర్నలిస్టులు. తెలంగాణ పోరాటంలో జర్నలిస్ట్ ల పాత్ర అనిర్వచనీయం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల యుద్దంలో సమిధలుగా మారిన కలం వీరుల కష్టాలను ...
READ MORE
మన దేశంలోని రాజకీయ నాయకుల తీరు ప్రవర్తన ఎవరికీ ఒక పట్టాన అర్థం కాదు. ఎప్పుడు ఎలా ఎవరి ఆధ్వర్యంలో పోరాటాలు ఉధ్యమాలు చేస్తారో చెప్పలేని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం నిజం.. ఓట్ల కోసం అధికారం కోసం లేదా అధికారంలో ...
READ MORE
డ్రాగన్ కంట్రీ చైనా కుట్రల బుద్ధికి తాజాగా గట్టి షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను దేశంలో నిషేధించింది భారత ప్రభుత్వం. భారతీయులకు సంబంధించిన వ్యక్తిగత డాటా కు రక్షణ కల్పించే క్రమంలో లో ...
READ MORE
భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారు స్వర్గస్థులు కావడంతో అందుకు సంతాపంగ దేశమంతా రాజకీయాలకు అతీతంగ కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నేడు అధికారికంగ సెలవు దినం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఒక్క టీడీపీ అధికారంలో ...
READ MORE
ప్రపంచవ్యాప్తంగ సోషల్ మీడియా లో ప్రత్యేకించి ట్విట్టర్ లో మంచి గుర్తింపు ఉన్న నాయకుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. 4 కోట్ల ఒక లక్ష మంది యూసర్లు ట్విట్టర్ లో డోనాల్డ్ ట్రంప్ ను ఫాలో అవుతున్నారు.
ఉద్యోగంలో ఆఖరి పని ...
READ MORE
డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా సిఎం కెసిఆర్ కుటుంబంపైనే ఆరోపణలు గుప్పించారు రేవంత్. కెసిఆర్ తనయుడు, మంత్రి కెటిఆర్ కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల ఆధ్వర్యంలో నడుస్తున్న పబ్ లకు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. ...
READ MORE
ఎండలు మండిపోతున్నాయి. ముసలు ముతకే కాదు 25 ఏళ్ల కుర్రాళ్లు సైతం చమటలు కక్కుతూ కూలపడుతున్న పరిస్థితి. మే నెలలో ఆ ప్రమాదం మరింత పెరుగుతుందంటున్నారు డాక్టర్లు. మే నెలను బీపీ మంత్ గా పరిగణిస్తున్నారు. ఏ వయసు వారైన సరే ...
READ MORE
ABVP గ్రేటర్ హైదరాబాద్ మహా సభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ మహా సభలలో గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మహా నగర అద్యక్షులు గా ఆచార్య శంకర్ (ఓయూ అధ్యాపకులు ) గ్రేటర్ హైదరాబాద్ మహా ...
READ MORE
నోరు జారిండా.. కావాలనే అన్నడా.?? తెలంగాణోల్ల ఇజ్జత్ తీస్తున్న సిఎం
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి
ఆడదానికి ఆడదే శత్రువా..? ఇదేనా మహిళ లోకం అడుగుతున్న స్వేచ్ఛ.?
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి.
ఎంసెట్ లీకు వీరులకు అండగా ఉన్నది మంత్రి కేటిఆర్ మరియు
నన్నూరి నర్సిరెడ్డి కి పోసాని ఖతర్నాక్ కౌంటర్.!!
ఘనంగ తూటుపల్లి రవన్న జన్మధిన వేడుకలు.!!
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
చివరికి అవి కూడా వదల్లేదు. కారులో వచ్చి కండోమ్లు ఎత్తుకెళ్లిన
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
సిట్ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
జేసీ మైకు పడితే.. టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నై..!!
డబుల్ బెడ్రూం ఇల్లు రావాలంటే దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి –
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
వావర్ మసీదులోకి ముగ్గురు మహిళలు వెల్లే ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు.!!
రేప్ చేసినోడికి ఇకపై రేపటి రోజే ఉండదిక.. మోడీ సర్కార్
కమల్ హాసన్ ని నమ్ముకుని సినిమా తీస్తే నిండా మునగడం
ప్రగతి భవన్ సాక్షిగా.. జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన
ఒకేతల్లి కడుపులో పుట్టిన తెలుగోడు వద్దు.. బంగ్లాదేశ్ ముస్లిం రోహింగ్యాలు
డ్రాగన్ కు బిగ్ షాక్.. 59 చైనా యాప్స్ ను
ఆంధ్రప్రదేశ్ అవమానించింది కానీ బ్రిటీష్ సర్కార్ గౌరవించింది.!!
సంస్థ పైనున్న కోపాన్ని “ట్రంప్” పైన చూపించిన ట్విట్టర్ ఉద్యోగి.!
కేటీఆర్ బందువుల పబ్ లకు నోటీసులు ఎందుకివ్వరు..? : రేవంత్
బీపీ మంత్.. మే నెల జాగ్రత్తగా ఉండకుంటే ఎవరికైనా ప్రమాదమే.
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి