You are here
Home > తాజా వార్త‌లు > తెలంగాణ అమరవీరుల ఆశయాన్ని సాధిస్తాం – డా.లక్ష్మణ్

తెలంగాణ అమరవీరుల ఆశయాన్ని సాధిస్తాం – డా.లక్ష్మణ్

60 ఏండ్ల ఆంధ్రా నిరంకుశ పాలకుల చెర నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి చెంది ప్రత్యేక తెలంగాణ గ ఏర్పడ్డ రోజు నేటి జూన్ 2 తేది.
మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేల్లు గడిచిన సంధర్భంగ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి పార్లమెంటు లో తెలంగాణ కల సాకారమైయ్యేలా పోరాడిన జాతీయ పార్టీ భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.లక్ష్మణ్ యావత్ తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ సంధర్భంగ జర్నలిజం పవర్ తో ప్రత్యేకంగ మాట్లాడుతూ..
తెలంగాణ ఏర్పాటు కోసం భాజపా కేవలం స్థానికంగ కాకుండా జాతీయ స్థాయిలో పోరాడిన ఏకైక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. ఆనాడు సుష్మాస్వరాజ్ జి లేకుంటే నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని, అప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం నిరంకుశ పాలన కారణంగ దాదాపు 1400 మంది ఉద్యమకారులు ప్రాణ త్యాగాలకు బలైపోయారు.
నేటి తెలంగాణ అంత సులభంగ వచ్చింది కాదు.. ప్రాణాలకు తెగించి కొట్లాడితే సాధ్యమైందని గుర్తు చేసారు.

తెలంగాణ ఉద్యమం జరిగింది.. నీల్లు నిధులు నియమకాల కోసం మరియు స్వపరిపాలన ఆత్మగౌరవం కోసం. కానీ స్వపరిపాకలనలో ఉద్యమకారుల ఆత్మబలిదానాలకు విలువ లేకుండా పోయిందని, ఆంధ్ర పాలకుల నుండి విడిపోయిన తెలంగాణ కేసిఆర్ పాలనలో ప్రజల పరిస్థితి రాష్ట్రం లో పెనం నుండి పోయ్యి లో పడ్డటైందని ఆవేదన వ్యక్తం చేసారు.
కేవలం హామీలతో కాలం గడిపేస్తూ.. నీల్లు నిధులు నియమకాలు తన కుటుంబానికి ఉంటే చాలన్నటు పూర్తిగ కుటుంబ పాలనతో గడిపేస్తున్నాడు ముఖ్యమంత్రి కేసిఆర్ అంటూ తీవ్రంగ మండిపడ్డారు డా.కె.లక్ష్మణ్.

మొట్ట మొదటగ దళితున్ని ముఖ్యమంత్రి ని చేస్తానని మొదలైన కేసిఆర్ మోసాల పరంపర రైతు బంధు పథకం వరకూ కొనసాగుతుందని కేసిఆర్ పాలనను హామీలను కడిగిపారేసారు డా.కె.లక్ష్మణ్.

రెండు పడక గదుల ఉచిత ఇల్లు కోసం “ఆవాస్ యోజన పథకం” నుండి కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడి నిధులను విడుదల చేస్తే ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, అదే విధంగ రైతు సంక్షేమం కోసం “ఫసల్ భీమా పథకం” లో భాగంగ వందల కోట్లను విడుదల చేస్తే ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు డా.కె.లక్ష్మణ్.
అందువల్లే ఇప్పటికే నాలుగు వేల మంది పేద రైతులు ఆత్మహత్య లు చేసుకున్నారు.. కానీ ఇవి ఆత్మహత్యలు కాదు కేసిఆర్ ప్రభుత్వం చేసిన హత్యలంటూ కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇక నియమకాలు లేక సొంత రాష్ట్రం కోసం కొట్లాడిన నిరుద్యోగులు సొంత రాష్ట్రం లో నే ఆత్మహత్య లు చేసుకోవడం ఉద్యోగ కల్పనలో వాస్తవ కోణాన్ని బయటపెడుతోందని అన్నారు. లక్ష ఉద్యోగాలు ఇంటికొక ఉద్యోగం అని ఇప్పుడు మాట మార్చిన కేసిఆర్ హామీని ఎండగట్టారు డా.కె.లక్ష్మణ్. అంతే కాదు ప్రతీ పనిలోనూ భరించలేని అవినీతి నిర్లక్ష్యం రాజ్యమేలుతుందని పూర్తిగా తుగ్లక్ పాలనను మరిపిస్తున్నారు కేసిఆర్ అంటూ ఆరోపించారు డా.కె.లక్ష్మణ్.

కాబట్టి.. 2019 లో భాజపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఉద్యమకారులు కోరుకుంటున్నారని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ లో భాజపా అధికారంలోకి రావడాన్ని ఏ శక్తీ ఆపలేదని సృష్టం చేసారు.  

Related Posts
అల్లా తర్వాత సుష్మా స్వరాజేనంట.!!
భారత విదేశాంగ శాఖ మంత్రిగ తనదైన ముద్ర వేస్తూ మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. కాగా మరోసారి ఓ పాకీస్తానీ చేసుకున్న అభ్యర్ధనపై సానుకూలంగ స్పందించారు. పాకిస్తాన్ లాహోర్ కు చెందిన షహజీబ్ ఇక్బాల్ తన ...
READ MORE
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
జనసేన పార్టీ అధినేత ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఇచ్చిన పవర్ స్టార్ అనే బిరుదును సార్ధకం చేసుకున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్న విషయాలు సోషల్ మీడియా లో చర్చకు ...
READ MORE
తెలంగాణ గిరిజన కుంభమేళా.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.!!
ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరగ భారతదేశానికి తలమానికంగ నిలుస్తున్నది ఓరుగల్లు(జయశంకర్ భూపాలపల్లి జిల్లా) మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర. ప్రతీ రెండేల్లకోసారి మాఘశుద్ద పౌర్ణమి రోజు సమ్మక్క సారలమ్మలకు ఘనంగ జాతర చేయబడుతుంది. దాదాపు 900 ఏండ్ల ఘన చరిత్ర ...
READ MORE
భారత్ టిబెట్ సమన్వయ సంఘం తొలి తెలంగాణ అధ్యక్షుడిగా మహేందర్ కీసరి నియామకం
డ్రాగన్ కంట్రీ చైనా చేసే నీచ రాజకీయాలు అందరికీ తెలిసిందే. ఇక ఆ దేశంతో అభివృద్ది విషయంలో పోటి పడుతున్న మన భారత దేశం విషయంలో చైనా చేసే దాడులు కుట్రల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా అనైతిక ...
READ MORE
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
ముఖ్యమంత్రి కేసిఆర్ ఉదయం లేస్తే మహిళా సాదికారత గురించి మాట్లాడుతున్నారు.. "షీ" టీం ల నిర్వాహన పై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. పోలీసులు కూడా "షీ" టీం ల గురించి ప్రత్యేక శ్రద్ద పెడుతున్నామని చెబుతున్నారు. కానీ తెలంగాణ లో సాక్షాత్తూ అధికార పార్టీ ...
READ MORE
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి మిగిలిన సొమ్ము స్విస్ బ్యాంక్ లో దాచుకుంటున్న నిరుద్యోగులు..!!
2014 లో చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల హామీలలో ప్రధానమైనవి, ఒకటి వెంటనే నిరుద్యోగ భ్రుతి తద్వారా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం. ఈ క్రమంలో లక్షలాది గోడలపై రాసిన నినాదం అందరికీ గుర్తుంది.. "బాబొస్తే జాబొస్తది". ఈ నినాదం కేవలం ...
READ MORE
సీఎం కేసిఆర్ పుట్టిన రోజు నాడే ఓయూ లో నిరుద్యోగి ఆత్మహత్య.!!
ఓ వైపు రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతుండగా మరో వైపు తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లో మృత్యు దేవత విలయ తాండవం చేసింది.ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసి సొలసి ...
READ MORE
ఓడిపోయిన కోమటోల్లు.!!
గత నెలరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లేనూ వాడీవేడిగా జరుగుతున్న తంతు ఏదైనా ఉందంటే.. అది కంచె ఐలయ్య కు కోమటోల్లకు జరుగుతున్న యుద్ధం అని చెప్పొచ్చు.. ఇంకా ఆ నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నై.. కాగా కంచె ఐలయ్య రాసిన "సామాజిక స్మగ్లర్లు ...
READ MORE
రేప్ కేసులను రెండు నెలల్లో పూర్తి చేయకుంటే పోలీసులపై చర్యలు. కేంద్రం కొత్త రూల్.!!
దేశంలో అభివృద్ది సాంకేతికత తో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఇది అన్ని దేశాల్లో ఉన్న సమస్యనే అయినప్పటికీ నేరాలను ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలను దాడులను అరికట్టాలనే డిమాండ్ అన్ని వర్గాల నుండి వస్తున్నది. అయితే మహిళల పై దాడులు జరిగిన ...
READ MORE
సీనియర్ జర్నలిస్ట్, స్టూడియో ఎన్ వరంగల్ రీజియన్ కో ఆర్డినేటర్ ప్రకాశ్ మృతి
సీనియర్ జర్నలిస్ట్, స్టూడియో ఎన్ వరంగల్ రీజియన్ కో ఆర్డినేటర్ ప్రకాశ్ శనివారం మృతిచెందారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన హఠాత్తుగా గుండెపోటు కు గురయ్యారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి పోయారు. ప్రకాశ్ కు భార్యా, ఓ కూతురూ, కొడుకు ఉన్నారు. ప్రకాశ్ ...
READ MORE
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన ముస్లిం మత సదస్సు.!!
21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశం లో చైనా వైరస్ కరోనా కంట్రోల్ అయి మన దేశం కరోనా ప్రమాదం నుండి బయటపడుతుందని అనుకుంటున్న తరుణంలో నే పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది. ఈ నెల 13 నుండి 15 వరకు ...
READ MORE
రామ్ నాథ్ కోవింద్ కి పోటిగా మాజీ స్పీకర్ మీరా కుమార్.. రాష్ట్రపతి పోటీలో ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎంపిక.
అందరు ఊహించినట్టుగానే ప్రతిపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను ఎంపిక చేశారు. బీహర్ వర్సెస్ బీహర్ అనేలా ఈ పోటీ ఉండబోతోందని దళిత వాయిస్ ని వినిపించిన ఎన్టీఏకి గట్టి అభ్యర్థిని పోటీలో నొలపాలన్నా ఆలోచనలో ...
READ MORE
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య..? ఆత్మహత్య అని చెప్పడాని కంటే హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువున్నాయన్నది ఆఫ్ ది రికార్డ్. హైదరబాద్ బ్యూటిషన్ శిరిషా ఆత్మహత్య..? సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా హత్య అని చెప్పేందుకే ...
READ MORE
దీక్ష హైలెట్ కోసం బాలయ్యను పణంగ పెట్టి బలిచేసిన చంద్రబాబు..??
నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన 12 గంటల నిరాహార దీక్ష లో ముఖ్యంగ చర్చకొస్తున్న ఏకైక అంశం హిందూపురం ఎంఎల్ఏ నటుడు బాలక్రిష్ణ ప్రధానమంత్రి నరేంద్ర మోడి పై చేసిన అనుచిత వ్యక్తిగత వ్యాఖ్యలు. బాలక్రిష్ణ చేసిన వ్యాఖ్యలకు ...
READ MORE
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ యాప్ మిత్రోన్ సక్సెస్ అవుతుందా.?
చైనా చేస్తున్న ఓవరాక్షన్ తో ఇపుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా పేరు చెప్తేనే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా బార్డర్ లో మన సైనికులతో గొడవకు దిగుతోంది చైనా, అదే విధంగా మన దేశ శత్రువు ఉగ్రవాద ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ కు మొదలైన అసంతృప్తుల సెగ.. కమలం గూటికి చేరిన బాబు మోహన్.!!
ముందస్తు ఎన్నికలకు పోతూనే 105 మంది పోటీ చేసే అభ్యర్థుల లిస్టును బహిర్గతం చేసి ఎన్నికల నగారా మోగించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్. ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోతున్నారో ఇంతవరకు సరైన సమాధానం చెప్పకుండానే ప్రచారం కూడా మొదలుపెట్టేసారు. అయితే.. దాదాపు అన్ని ...
READ MORE
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత సిబ్బంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
సెక్యులర్లకు భారీ షాకింగ్ న్యూస్.. ఉమర్ ఖాలిద్ యూనివర్శిటీ నుండి సస్పెండ్.!!
లౌకికవాదమంటే.. ప్రపంచ దేశాలలో ఒక అర్థమైతే మన భారతదేశం లో మాత్రం భిన్నమైన అర్థం తయారైంది. ఎవడు దేశ ద్రోహులకు జిందాబాద్ కొడతాడో.. ఎవడు మెజారిటీ హిందువులను జాతీయవాదులను దూషిస్తాడో వాడిని నిజమైన సెక్యులర్ గ చిత్రికరిస్తోంది మన ప్రస్తుత సమాజం. ...
READ MORE
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
మెట్రో రైల్ ప్రారంభించడానికి మరియు గ్లోబల్ బిజినెస్ సదస్సులో పాల్గొనడానికి హైద్రాబాద్ నగరానికొచ్చిన ప్రధాని నరేంద్ర మోడి.. బేగంపేట్ ఏయిర్పోట్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన మోడీ.. సోదర సోదరీమణులారా అంటూ తెలుగులో మొదలు పెట్టి ...
READ MORE
లంచగొండి అధికారుల కంటే వ్యభిచారులే బెటర్ – భాజపా ఎంఎల్ఏ
ప్రభుత్వ కార్యాలయాలలో సామాన్యులకు పనులు సజావుగ జరగాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసింది.. ఎక్కడైనా సరే ఉన్నోడిదే పైచేయి.. అయితే ఉన్నోడు పని చెప్తే పనులు సకాలంలో జరిగిపోతాయి. లేనోడు అడిగినంత అప్పో సొప్పో చేసి లంచమిస్తే కూడా పనులు కాకుండపోతాయి. కాగా ఇదే ...
READ MORE
కాలం గిర్రున తిరిగింది, బ్రిటిష్ వాళ్లకు ఇప్పుడు భారతీయులే గతి.!!
కాలం ఎక్కడా ఎప్పుడూ ఆగదు.. ఈ క్రమం లో ఎవరికి ఎం ఇవ్వాలో ఎంతివ్వాలో ఇచ్చేస్తుంది. 200 ఏండ్లు మన దేశాన్ని పాలించి మన సంపదను మన ప్రజల మాన ప్రాణాలను అల్ల కల్లోలం చేసి మన దేశం అగ్ర దేశం గా ...
READ MORE
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికలు రానే వచ్చాయి. రేపే ( సోమవారం ) రాష్ట్రపతి ఎన్నిక సంగ్రామం మొదలవనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎన్నికకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
ఖైరతబాద్ గణేష్ ఇక నుండి మట్టి వినాయకుడు.. సంచలన నిర్ణయం తీసుకున్న కమిటి.
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించింది. సుమారు 80 నుంచి 100 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దానిని హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తామని ...
READ MORE
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు కోరిక సాక్షిగా..
తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే.. గీ మాటే ఎప్పుడూ అనేటోడు మన జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తన జీవితాన్ని త్యాగం జేసిన ఆజన్మ బ్రహ్మచారి. మంచితనం మానవత్వమే తప్ప ప్రతిఫలం కోరని నిస్వార్థపరుడు జయశంకర్ సార్. నేటి తెలంగాణ ...
READ MORE
అల్లా తర్వాత సుష్మా స్వరాజేనంట.!!
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
తెలంగాణ గిరిజన కుంభమేళా.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.!!
భారత్ టిబెట్ సమన్వయ సంఘం తొలి తెలంగాణ అధ్యక్షుడిగా మహేందర్
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి
సీఎం కేసిఆర్ పుట్టిన రోజు నాడే ఓయూ లో నిరుద్యోగి
ఓడిపోయిన కోమటోల్లు.!!
రేప్ కేసులను రెండు నెలల్లో పూర్తి చేయకుంటే పోలీసులపై చర్యలు.
సీనియర్ జర్నలిస్ట్, స్టూడియో ఎన్ వరంగల్ రీజియన్ కో ఆర్డినేటర్
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన
రామ్ నాథ్ కోవింద్ కి పోటిగా మాజీ స్పీకర్ మీరా
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
దీక్ష హైలెట్ కోసం బాలయ్యను పణంగ పెట్టి బలిచేసిన చంద్రబాబు..??
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ కు మొదలైన అసంతృప్తుల సెగ.. కమలం
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
సెక్యులర్లకు భారీ షాకింగ్ న్యూస్.. ఉమర్ ఖాలిద్ యూనివర్శిటీ నుండి
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
లంచగొండి అధికారుల కంటే వ్యభిచారులే బెటర్ – భాజపా ఎంఎల్ఏ
కాలం గిర్రున తిరిగింది, బ్రిటిష్ వాళ్లకు ఇప్పుడు భారతీయులే గతి.!!
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
ఖైరతబాద్ గణేష్ ఇక నుండి మట్టి వినాయకుడు.. సంచలన నిర్ణయం
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు
Facebook Comments
Top
error: Content is protected !!