You are here
Home > తాజా వార్త‌లు > ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!

ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!

ప్రముఖ జాతీయవాది విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగ జరిగాయి.
డా.కసుప బాలరాజు బాల్యం నుండే రాష్ట్రియ స్వయం సేవక్ లో క్రమశిక్షణ నేర్చుకున్న నిఖార్సైన స్వయంసేవక్. తద్వారా విద్యార్థి దశ నుండే ఏబీవీపీ లో విద్యార్థి నాయకుడిగ ఉద్యమాలలో పాల్గొంటూ కార్యకర్తల్లో విద్యార్ధుల్లో చైతణ్యం నింపుతూ అంచెలంచెలుగ జాతీయ స్థాయి లో పేరు ప్రతిష్ఠలు గడించారు. ప్రస్తుతం డా.కసుప బాలరాజు ఏబీవీపీ తెలంగాణ శాఖ కు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
డా.కసుప బాలరాజు ఓ వైపు ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషిస్తూనే మరోవైపు ఉన్నత చదువులు అభ్యసించి నేటి తరం యువతకు ఆధర్శంగ నిలిచారు. సోషల్ వర్క్ లో డాక్టరేట్ అందుకున్న డా.కసుప బాలరాజు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్శిటీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లో MSW విభాగానికి HOD గ విధులు నిర్వహిస్తున్నారు.

అయితే.. ఉస్మానియా యూనివర్శిటీ స్థాయి లో నే కాకుండ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏబీవీపీ ఈ స్థాయి లో బలమైన విద్యార్థి సంఘం గ నిలబడడంలో డా.కసుప బాలరాజు చేసిన పోరాట పటిమ ప్రధాన పాత్ర వహించిందనడంలో అతిశయోక్తి లేదు.
ఓవైపు విద్యార్ధులను నాయకులుగ తయారు చేస్తూనే మరోవైపు ఎందరో పేద విద్యార్ధులకు ఉన్నత విద్య కోసం సహాయం అందిస్తూ సమాజంలో తనదైన మార్క్ సామాజిక సేవను అందిస్తున్న డా.కసుప బాలరాజు కి జర్నలిజం పవర్ జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

 
Related Posts
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు కోరిక సాక్షిగా..
తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే.. గీ మాటే ఎప్పుడూ అనేటోడు మన జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తన జీవితాన్ని త్యాగం జేసిన ఆజన్మ బ్రహ్మచారి. మంచితనం మానవత్వమే తప్ప ప్రతిఫలం కోరని నిస్వార్థపరుడు జయశంకర్ సార్. నేటి తెలంగాణ ...
READ MORE
ఘనంగ ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుక.!!
ప్రముఖ విద్యావేత్త అనిష్ విద్యాసంస్థల అధినేత అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలను ఘనంగ జరిపారు విద్యార్థులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు వాసి అయిన అనిల్ కుమార్ ఠాకూర్ బాల్యంలో ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుని పైకొచ్చారు. సింపుల్ గ ...
READ MORE
మంచు లక్ష్మి పై కామెడి సెటైర్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు..!!
మంచు లక్ష్మి.. తెలుగు ప్రజలకు ప్రత్యేకించి తెలుగు నెటిజన్లకు పరిచయం అక్కర్లేని పేరు.. సినీనటుడు మోహన్ బాబు కూతురు. ఈవిడకు సంబంధించిన విపరీతమైన మేకప్ ఫోటోలతో నెటిజన్లు ఇప్పటికే కామెడీలు చేస్తుంటారు. ఇంకా మంచు లక్ష్మి చేసే ప్రసంగాలైతే గురించి చెప్పక్కర్లేదు ...
READ MORE
కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ లంచగొండులు.!!
ప్రభుత్వ కార్యాలయం అంటేనే సామాన్యుడు భయపడతాడు. కారణం.. అక్కడ ఏ పని కావాలన్నా ముడుపులు సమర్పించుకోవాల్సిందే, లేదంటే అనుకున్న పని జరగడం జరగదు.ఈ అభిప్రాయం దాదాపు జనాల్లో ఉంది. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లంచాలు తీసుకోవడం ...
READ MORE
సైనిక శిబిరంపై ముష్కరుల గ్రనేడ్‌ దాడి…9 మందికి గాయాలు
శ్రీనగర్: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ట్రాల్ ఏరియాలో సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు గ్రనేడ్ విసరడంతో 9 మంది సీఆర్‌‍పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారంనాడు కూడా ఇదే తరహా దాడి ఘటన చోటుచేసుకుంది. ...
READ MORE
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
ఈ ఉరుకుల ప‌రుగుల ప్ర‌పంచంలో ఒకరితో ఒక‌రు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక ప‌క్కనున్న వారిని ప్ర‌శాంతంగా ప‌ల‌క‌రిద్దామ‌ని మ‌న‌సులో ఉన్న ఎక్క‌డ ఆఫీస్ స‌మ‌యం అయిపోతుందో.. ఎక్క‌డ బాస్ తిడుతాడో అని ఆగిపోవ‌డం ష‌రా మాములే. ఒక హోదా ...
READ MORE
నిర్భయ దోషులకు మూసుకుపోయిన దారులు.. మార్చి 3న ఉరి ఖాయం.!!
భారత న్యాయ వ్యవస్థ లో దోషులు ఎన్ని రకాలుగా తప్పించుకోవచ్చు అనేది నిర్భయ దోషులు రుజువుచేసారు.వంద మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషి అన్యాయం కావద్దని నమ్మే మన న్యాయ వ్యవస్థ లో ని సహజ లోపాలను ఉపయోగించుకుంటూ ఇంతకాలం ...
READ MORE
కాషాయ నాయకుడి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎంఎల్సీ రాంచందర్ రావు జన్మధిన వేడుకలు హైద్రాబాద్ లో అట్టహాసంగ జరిగాయి. నిన్న రాత్రి నుండే ఎంఎల్సీ రాంచందర్ రావు ఇంట్లో సందడి నెలకొంది. రాంచందర్ రావు కింది స్థాయి నుండి ఎంఎల్సీ స్థాయి ...
READ MORE
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు.ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం ...
READ MORE
దేశం కోసం టైటిల్ వదులుకుంటానన్న బాక్సర్ విజయేందర్ సింగ్.
నిన్ననే ముంబాయి లో జరిగిన బ్యాటిల్ గ్రౌండ్ ఏషియా బాక్సింగ్ పోటీలో చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైటియాలి పై నెగ్గి టైటిల్ సాధించిన భారత ఛాంపియన్ బాక్సర్ విజయేందర్ సింగ్.. తాజాగా తన టైటిల్ ను వదులుకోవడానికి సిద్దం అని ప్రకటించాడు. భారత్ ...
READ MORE
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ కావాలే.!!
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగ కమ్యునిస్టులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సీపిఎం, సీపిఐ లు మొన్ననే జాతీయ మహా సభలు జరుపుకున్నందుకు కాదు ఈ చర్చ.. కమ్యునిస్టు నాయకుల ద్వంద్వ నీతి గురించి. దళితుల కోసం పీడిత జనోద్దారణ సంక్షేమం ...
READ MORE
గుడ్ న్యూస్… జియో మరో బంపర్ ఆఫర్.
జియో ఫ్రైమ్ ఆఫర్ మార్చి 31 తో ముగుస్తుందని దిగులు పడుతున్న.. మిస్టర్ జియో కస్టమర్లు మీకో బంఫర్ న్యూస్. జియోకి రిప్ లు పెట్ఠడం ఆపి ఈ ఆనందాన్ని మరి కొన్ని రోజులు ఎంజాయ్ చేయండి. ఇంతకి ఆ భారీ ...
READ MORE
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఇప్పుడు మరో సమరానికి సిద్దం అవుతోంది రాష్ట్రం. ఈసారి పంచాయతి ఎన్నికల రూపంలో ఆ సమరం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం గట్టిగా జరగే ప్రమాదం ఉందని రాజకీయ ...
READ MORE
ఎవడైనా డాక్టర్లపై పోలీసులపై దాడులు చేస్తే కాల్చి పారేయండ్రి.. దేశ అధ్యక్షుడి ఆర్డర్.!!
కరోనా వైరస్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.. ఒకరి నుండి మరొకరికి తాకిన కూడా వ్యాపిస్తుంది. అలాంటి పరిస్తితుల్లో.. వైద్యులు మరియు పోలీసులు ప్రాణానికి తెగించి విధులు నిర్వహిస్తుంటే.. కొందరు వెధవలు ఇంకా ప్రత్యేకంగ చెప్పాలంటే డిల్లీ నిజాముద్దీన్ లో గల మసీదు ...
READ MORE
పా రంజిత్ ని నమ్మి ఘోర తప్పిదం చేసిన సూపర్ స్టార్ రజిని..!!
స్టైల్ అంటే రజినీ.. రజినీ అంటే స్టైల్..! ఈ విషయం భారతదేశం లో నే కాదు, ప్రపంచ దేశాల సినీ ప్రేక్షకులు కూడా ఒక్కటై గొంతెత్తుతారు అందులో అనుమానం లేదు. ఆయన చుట్ట నోట్లో పెట్టుకుని నడుచుకుంటూ వచ్చే సీన్లైనా.. చూయింగ్ ...
READ MORE
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రసన్న, మెహరీస్ హీరోయిన్లుగా బీవిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జవాన్". ఈ చిత్రంలో హీరో సాయి ధరమ్ తేజ్ భారత జాతీయవాద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్దాంతాన్ని పాటించే స్వయం సేవక్ గా దేశ ...
READ MORE
ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వు…
ఆర్థిక సంవత్సర ముగింపు సందర్భంగా ఆర్బీఐ  ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వును ప్ర‌క‌టించింది. గతవారం ఇదే నేప‌థ్యంలో అన్ని బ్యాంకుల‌కు సెల‌వులను ర‌ద్దు చేస్తూ స‌ర్క్యుల‌ర్ జారీ చేసిన ఆర్బీఐ.. తాజాగా బుధ‌వారం మ‌రో స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది. ఏప్రిల్ 1న ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు షాక్.! స్థానిక ఎన్నికల్లో భాజపా గెలుపు.!!
కేరళ లో కమ్యునిస్టులకు భాజపా కు ఎక్కడ చూసినా ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది.. అధికారంలో ఉన్న కమ్యునిస్టు పార్టీ రాజకీయంగ భాజపా ను అణచివేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంటుంది. దేశమంతా ఓటు బ్యాంకు రాజకీయాలుంటే కేరళ లో హత్యా రాజకీయాలు కనిపిస్తుంటాయి. ...
READ MORE
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు దోషిగ నిలబడ్డ రాహుల్ గాంధీ.!!
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు లో ప్రతిపక్ష నేత.. ఆ హోదాలో ఆయన చేసే చర్యలు గానీ చెప్పే మాటలు గానీ జాతీయ స్థాయి లో ప్రచారం జరుగడమనేది సాధారణం. అలాంటప్పుడు ఆయన ప్రవర్తించాల్సిన తీరు రాజకీయ ...
READ MORE
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ ఆఫ‌ర్లు.
ద‌స‌రా పండుగ ఇలా వెళ్లిపోయిందో లేదో అలా మ‌రో పండుగ‌ను తీసుకు వ‌చ్చింది అమెజాన్. త‌మ ఉత్ప‌త్తుల పై భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించి గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ కి తెర‌లేపింది. ఇప్ప‌టికే ద‌స‌రా పండుగ‌కి భారీ గా ఆఫ‌ర్ల‌ను గుప్పించిన అమెజాన్ ...
READ MORE
బ‌హుజ‌నుల బ‌తుకుల్లో జ్యోతి “తొలి మహిళా గురువు” మ‌హాత్మ‌పూలే
భారతదేశపు మొదటి ఉపాద్యాయురాలు సంఘసంస్కర్త సావిత్రిభాయి ఫూలె కు యావత్ దేశం ఘన నివాలి అర్పిస్తోంది. సావిత్రిబాయి ఫూలే (3 జనవరి 1831 – 10 మార్చి 1897) మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో రైతు కుటుంబంలో ...
READ MORE
కాలా కి లైన్ క్లియర్.. 7న దేశ వ్యాప్తంగా విడుదల.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా "కాలా" 7 న విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించినా.. కర్నాటక లో మాత్రం కొన్ని ప్రజా సంఘాల వారు రజినీకాంత్ కాలా చిత్రాన్ని అడ్డుకుంటామంటూ గొడవ చేయడంతో కర్నాటక లో విడుదల డౌటే ...
READ MORE
ప్రగతిభవన్ ఘటనపై డీజీపికి టీయూడబ్ల్యూజే  ఫిర్యాదు. విచారణకు ఆదేశించిన డీజీపీ
ఇవ్వాళ ప్రగతీ భవన్ వద్ద కాంట్రాక్టు హెల్త్ సిబ్బంది ఆందోళనను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు చేసిన దాడిని టీయూడబ్ల్యూజే , హెచ్ యూ జే లు తీవ్రంగా ఖండించాయి. అంతేకాకుండా ఈ సంఘటనపై విచారణ జరిపించి ...
READ MORE
పాముల గ్రామానికి స్వాగతం ఇక్కడ అడుగు అడుగికి ప్రమాదమే.
పామును చూడగానే అది చిన్నదైనా పెద్ధదైనా వామ్మో అని పరుగులు పెట్టేస్తాం. అలాంటిది పాముల కుప్పలు కుప్పలుగా వస్తే.. వెంటాడి వేటాడి చంపేలా వెనక పడితే. కాటేసి కాటికి పంపిస్తే ఇంకా ఏమన్నా ఉందా అలాంటి చోటుకి చచ్చినా పోము.. కానీ ...
READ MORE
ఉగాది విశిష్ట‌త ఏంటి..? ఉగాది పండుగను ఎలా జ‌రుపుకుంటే ఉత్త‌మం..?
యుగానికి ఆది ఉగాది. ప్ర‌కృతిలో మార్పు కార‌ణంగా వ‌చ్చే తొట్టి తొలి పండుగ‌. తెలుగు వారంతా గొప్ప‌గా జ‌రుపుకునే పండుగ‌. మనస్సు అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు ఆ మ‌న‌సుకు అదిప‌తి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి దాని ఆధారంగా ...
READ MORE
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు
ఘనంగ ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుక.!!
మంచు లక్ష్మి పై కామెడి సెటైర్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు..!!
కాళ్లు మొక్కినా.. చివరకు పెట్రోల్ పోసి అంటించినా మారని రెవెన్యూ
సైనిక శిబిరంపై ముష్కరుల గ్రనేడ్‌ దాడి…9 మందికి గాయాలు
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
నిర్భయ దోషులకు మూసుకుపోయిన దారులు.. మార్చి 3న ఉరి ఖాయం.!!
కాషాయ నాయకుడి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
దేశం కోసం టైటిల్ వదులుకుంటానన్న బాక్సర్ విజయేందర్ సింగ్.
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ
గుడ్ న్యూస్… జియో మరో బంపర్ ఆఫర్.
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
ఎవడైనా డాక్టర్లపై పోలీసులపై దాడులు చేస్తే కాల్చి పారేయండ్రి.. దేశ
పా రంజిత్ ని నమ్మి ఘోర తప్పిదం చేసిన సూపర్
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వు…
కేరళలో కమ్యునిస్టులకు షాక్.! స్థానిక ఎన్నికల్లో భాజపా గెలుపు.!!
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ
బ‌హుజ‌నుల బ‌తుకుల్లో జ్యోతి “తొలి మహిళా గురువు” మ‌హాత్మ‌పూలే
కాలా కి లైన్ క్లియర్.. 7న దేశ వ్యాప్తంగా విడుదల.!!
ప్రగతిభవన్ ఘటనపై డీజీపికి టీయూడబ్ల్యూజే ఫిర్యాదు. విచారణకు ఆదేశించిన
పాముల గ్రామానికి స్వాగతం ఇక్కడ అడుగు అడుగికి ప్రమాదమే.
ఉగాది విశిష్ట‌త ఏంటి..? ఉగాది పండుగను ఎలా జ‌రుపుకుంటే ఉత్త‌మం..?
Facebook Comments
Top
error: Content is protected !!