You are here
Home > తాజా వార్త‌లు > పీడిత జనోద్దారణ కోసం అవతరించిన మహానుభావుడు డా.బి.ఆర్.రాంజీ అంబేడ్కర్.!!

పీడిత జనోద్దారణ కోసం అవతరించిన మహానుభావుడు డా.బి.ఆర్.రాంజీ అంబేడ్కర్.!!

అంటరానితనం అనే అమానుషపు విష సంస్కృతి నుండి తన జాతి ని మేల్కొలపడం కోసం.. భారత్ అంటే అజ్ఞానపు దేశం కాదు భారత్ అంటే విజ్ఞాన భాండాగారమని ప్రపంచ దేశాలు చాటి చెప్పడానికి అహర్నిశలు శ్రమించి తన జీవితాన్ని మొత్తం సమాజ సేవ కోసమే అర్పించిన మహానుభావుడు డా.భీంరావ్ రాంజీ అంబేడ్కర్.

బాల్యం నుండే తన చుట్టూ ఉన్న అహంకారపూరిత ఆధిపత్య వర్గాల దాడి ని దారుణమైన అవమానాలని తట్టుకుని నిలబడి యావత్ భారతదేశానికే దిక్సూచి అయిన రాజ్యంగాన్ని రచించి దేశాన్ని సమున్నతంగ స్వతంత్ర దేశంగ నిలబెట్టాడు అంబేడ్కర్.
నేడు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ సంస్థ అయినా.. ఏ వర్గమైనా సరే అంబేడ్కర్ పేరు ను ఉచ్చరించనిదే మనుగడ సాగించలేని పరిస్థితి. అంతటి ప్రభావం పడింది భారత సమాజం పై.

వాస్తవానికి అంబేడ్కర్ స్పూర్తి విస్తరిస్తున్నప్పటికీ ఇంకా అంటరానితనం అసృష్యత ఇంకా కొనసాగుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇది బాధకరమైవ విషయం అనుకుంటే.. ఆ మహానుభావుడి పేరు చెప్పుకుని దేశంలో చిల్లర రాజకీయాలు చేసేటోల్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం.
ఆనాడు అంబేడ్కర్ ని ఎన్నికల్లో ఓడించి ఆయన్ని క్షోభకు గురి చేసిన రాజకీయ వారసత్వం కూడా నేడు అంబేడ్కర్ విగ్రహానికి పూలదండలేస్తుండడం మరో విడ్డూరం.

అంబేడ్కర్ జీవితకాలంలో మాతృ ధర్మం హిందూత్వంలో నాటి ఆధిపత్య అజ్ఞానుల దాడిని తీవ్రంగ ఎదుర్కున్నా కూడా అందుకు ఆయన బాధ పడ్డాడు కానీ తాను పుట్టిన హిందూ ధర్మాన్ని మాత్రం ఏనాడూ కించపర్చలేదు. ధర్మాన్ని స్వార్థానికి వాడుకుంటున్న వారినే నిందించాడు విమర్శించాడు.
అందుకే వారు ఎంతో బాధతో ఈ కుల ఆధిపత్యం మధ్య నేను చనిపోవద్దని భావించి అదే హిందూ ధర్మంలో భాగమైన బౌద్దిజం స్వీకరించాడు. ఆనాడు అన్నాడు కూడా.. పరదేశి మతం స్వీకరిస్తే నా దేశం నష్టపోతుంది అందుకే నేను భారతంలో భాగమైన బౌద్దిజం స్వీకరిస్తున్నాననీ..!!
అలా ఆయన లోని గొప్ప జాతీయవాదాన్ని గొప్ప దేశ భక్తిని చాటుకున్న మహానుభావుడు డా.బి.ఆర్.రాంజీ అంబేడ్కర్ నేటి తరానికి కూడా ఆధర్శనీయుడయ్యాడు. అందుకే నేడు ఆయన 127 వ జయంతి ఉత్సవాలని దేశం పండగల జరుపుకుంటోంది.

అందుకే జర్నలిజం పవర్ కూడా యావత్ భారతీయులందరికి రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా.బి.ఆర్.రాంజీ అంబేడ్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తోంది.  

Related Posts
అజ్ఞాతవాసాన్ని గెలిచిన వజ్రం లాంటి కుర్రాడు.
అద్దాల బంగ్లాలో జీవితం... కాలు నేల మీద పెట్టనవసరం లేకుండా సాగే జిందగీ కోటాను కోట్లకు ఒక్కగానొక్క వారసుడు సీన్ కట్ చేస్తే హైదరబాద్ భాగ్యనగరంలో దినసరి కూలీ అవతారం ఎత్తాల్సిన పరిస్థియి. తన నేటివీటిని కాదని కష్టసుఖాల రుచి చూసేందుకు ...
READ MORE
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన యువత.. హైదరబాద్ లో మారని పరిస్థితి.
యువత వేగం మత్తు వీడటం లేదు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న నగరం లో యువకులు మాత్రం మద్యం మత్తులో అతి వేగంగా వాహనాలను నడిపి ప్రాణాలు గాల్లో కలుపు కుంటునే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఈ రోజు ఉదయం చైతన్య ...
READ MORE
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ సంపదకు 4 లక్షల కోట్ల నష్టం.!!
అధికార పార్టీ టీఆర్ఎస్ పై, 'మై హోమ్ రామేశ్వరరావు పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అర్వింద్. మై హోం’ సంస్థ వయలేషన్ ఆఫ్​ ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్​కు అడ్డాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
READ MORE
అమ్మకు కేంద్రం సాయం.. ప్రసూతి ప్రయోజన పథకం ద్వార బాలింతలకు 6000 రూపాయలు.
అమ్మకు కేంద్రం ఆర్థిక సాయం అందించేందుకు సిద్దమైంది.  తొలి సారి అమ్మ అనే పిలిపించుకునే భాగ్యం దక్కించుకున్న బాలింతలకు రూ. 6వేల రూపాయల ఆర్థిక సాయమందించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రసూతి ప్రయోజన పథకం పేరుతో బాలింతలకు అందించే ఆర్థిక సాయామికి కేంద్ర ...
READ MORE
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులు.!!
తీవ్ర వరద ముంపుతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తనవంతు సహాయంగ అండగ నిలుస్తున్నారు అనిష్ కాలేజ్ యాజమాన్యం అనిల్ కుమార్ ఠాకూర్. కేరళ విపత్తులు సంభవించిన వెంటనే స్పందించిన చైర్మన్ అనిల్ కుమార్ ఠాకూర్ కాలేజ్ సిబ్బందితో మాట్లాడి వారందరి సహాయంతో ...
READ MORE
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య..? ఆత్మహత్య అని చెప్పడాని కంటే హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువున్నాయన్నది ఆఫ్ ది రికార్డ్. హైదరబాద్ బ్యూటిషన్ శిరిషా ఆత్మహత్య..? సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా హత్య అని చెప్పేందుకే ...
READ MORE
ఈ నెల 9నుండి చీర్యాల లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు.!!
తెలంగాణ రాష్ట్రం లోనే ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం లో దశమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి 14 తేదీ వరకు జరగనున్నాయని.. బ్రహ్మోత్సవాలతో పాటు ...
READ MORE
చైనా లో ఉనికి కోల్పోనున్న క్రైస్తవమతం.! తాజాగా మరో దారుణ నిర్ణయం.!!
చైనా లో క్రైస్తవులకు రోజు రోజుకు ఇక్కట్లు పెరుగుతున్నై.. గతంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ పై నిషేధం విధించి సంచలనం కలిగించిన చైనా కమ్యునిస్టు ప్రభుత్వం.. తాజాగా క్రైస్తవులపై పిడుగు లాంటి రూల్ మోపింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆదేశాలతో తీవ్ర ...
READ MORE
సిఎం కేజ్రివాల్ ఆద్వర్యంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పై దాడి చేసిన ఆప్ ఎంఎల్ఏ లు.!!
ఢిల్లీ లో అధికారులు, అధికార పార్టీ ఎంఎల్ఏ ల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ఆప్ ఎంఎల్ఏ లు అజయ్ దత్, ప్రకాశ్ జర్వాల్ తనని ఇంటికి పిలిపించుకుని మరీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ ఆధ్వర్యంలోనే తనపై దాడి చేసారని ...
READ MORE
రౌండ్ రౌండ్ కి దూసుకుపోతున్న టీడీపీ.. సంబురాల్లో పసుపుదండు.
నంద్యాల ఉపఎన్నిక ట్రెండ్ మొదటి నుంచీ టీడీపీకి అనుకూలంగా స్పష్టమైంది. ప్రతి రౌండ్ లోనూ అధికార పార్టీ హవా చాటుతోంది. ఓట్ల శాతం పెరగడంతో ఆదిక్యం రావనుకున్న ప్రాంతాల్లో సైతం టీడీపీ దూసుకుపోతోంది. రౌండ్ రౌండ్ ఆదిక్యత చాటు అంతకంతకు మెజార్టీని ...
READ MORE
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో గత పదిహేనేండ్ల నుండి క్రీయాశీలకంగ ఉంటూ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదిగేందుకు కృషి చేసిన మలక్ పేట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంఛార్జ్ సతీష్ కుమార్ ఆ పార్టీ కి రాజీనామా చేయడం జరిగింది. 2014 మరియు ...
READ MORE
ఈ నెల 24న వంజరి సంఘం ఉచిత సభ్యత్వ నమోదు.!!
రాష్ట్రంలో ఉన్న మొత్తం వంజరి కులస్థులకు ఈనెల 24న ఉచితంగ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నటు అఖిల భారత వంజరి సేవా సంఘం జగిత్యాల జిల్లా యూత్ అధ్యక్షులు బొమ్మేల శివ పేర్కొన్నారు. ఈ సదవకాశాన్ని అందరు వంజరిలు తప్పక ఉపయోగించుకోవాలని ...
READ MORE
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
పనికి రాని చదువులంటా.. పనికిరాని పట్టాలంట..
ఇంజనీరింగ్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చదువు. ఇప్పటికి ఇంజనీర్లుగా సత్తా చాటాలనుకునే విద్యార్థులు కూడా చాలానే. అయితే ఆ చదువులు వారి పట్టాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావంటున్నారు హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్‌ దీపక్‌ పరేఖ్‌. ఇంతకీ ఇంత సంచలన ...
READ MORE
నువు ప్రొఫెసర్ వా పోరంబోకువా.? హిందువుపై అంత కక్షెందుకు.?
శతాబ్దాల కాలం నాటి చరిత్ర తిరగేసినా ఎక్కడా ఎప్పుడూ ఏ దేశం పైనా ఏ సంస్కృతి పైనా హిందూ సమాజం దాడి చేయలేదు ఇది కాదనలేని సత్యం.. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా భారత క్షత్రియుడైన పురుషోత్తముడి ముందు తలొగ్గక తప్పలేదు. ...
READ MORE
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న పేరెంట్స్.!!
భారతదేశం లో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రజల మనోగతం విచిత్రంగ ఉంటుంది. గవర్నమెంట్ స్కూలంటే చిన్నచూపు, గవర్నమెంట్ ఆసుపత్రంటే చిన్నచూపు, కానీ అదే గవర్నమెంట్ స్కూల్లో లేదా ఆసుపత్రిలో ఉద్యోగం అంటే ఎంతకష్టమైనా పడతారు.. ఎలాగైన ఆ ఉద్యోగం కోసం ...
READ MORE
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
లోక్ సభలో భాజపా సంఖ్యాబలానికి తిరుగులేదు. కానీ రాజ్యసభలో సంఖ్యాబలం పెంచుకోవడానికి ఇంకా సమయం పడుతుంది అధికార పార్టీ భాజపాకు. లోక్ సభ సభ్యుని పదవీకాలం ఐదేల్లైతే.. రాజ్యసభ సభ్యుని పదవీకాలం ఆరేల్లు. రాష్ట్రాల వారిగా ఎంత బలం పెరిగితే రాజ్యసభ లో ...
READ MORE
ఒక్క అడుగు దూరంతో వరద పాలైన జీవితం.
విధి ఎంత విచిత్రంగా ఉంటుందో తెలిపే ఘటన. మనిషి ప్రకృతిని ఎంత విద్వంసాన్ని సృష్టిస్తే ఇలాంటి పరిస్థితులు వచ్చాయో కళ్లకు కట్టే ఘటన. మొత్తానికి ఒక్క అడుగు దూరంలో జీవితాన్నే కోల్పోవడం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిపే ఘటన బీహర్లో చోటు ...
READ MORE
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి దేవాలయ ప్రధాన అర్చకులు.
ఆంగ్ల సంవత్సరం వేడుకలపై తీవ్రంగ స్పందించారు ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిలుకూరి శ్రీ బాలాజి దేవాలయం ప్రధాన అర్చకులు సౌందర్ రంగరాజన్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. మరో నాలుగు రోజుల్లో ...
READ MORE
TRS ఎమ్మెల్యే పై HRC లో మహిళ ఫిర్యాదు.!!
మిర్యాలగూడ TRS ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మరియు అతని అనుచరులు సాగిస్తున్న భూ కబ్జాలను ప్రశ్నించినందుకు బాధితులకు అండగా ఉన్నందుకు తమ కుటుంబ సభ్యుల ను వేధిస్తున్నారని, మాకు ప్రాణ భయం ఉందని ఎమ్మెల్యే నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ...
READ MORE
పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. సెల్పీ మోజులో డ్యాంలో పడి  8 మంది గల్లంతు..
యువత సెల్పీ మోజు ప్రాణాల మీదకి తెస్తున్నా ఆ పిచ్చి నుండి మాత్రం బయటకి రావడం లేదు. ఎత్తైన జలపాతాలు, కుంటలు, డ్యాంల వద్ద సెల్పీలు తీసుకుంటూ ప్రాణాలు నీటిలో కలిపేసుకుంటున్నారు. స్వయం తప్పిదాలతో కన్న వాళ్లకు కడుపుకోతను మిగిలుస్తున్నారు. తెలంగాణలో ...
READ MORE
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి.. రోజు కు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంత మంది బాధితులు మరణిస్తున్నారు అనే లెక్కలు వేసుకునే పరిస్తితి కూడా దాటి ...
READ MORE
కాపాడాల్సిన కన్నే కాటేసింది. కన్న కూతురు జీవితాన్నే చిదిమేస్తున్న కన్న తల్లి..
పచ్చనోటు ముందు బంధాలకు అర్థాలే మారిపోతున్నై ఆడపిల్లగా పుట్టడమే మహాపాపంగా మారిపోతున్నదా ఈ సమాజంలో.. అంటే ఈ విషయం తెలిస్తే అవునంటారేమో.?? అభం శుభం తెలియని వయసు 7వ తరగతి చదువు.. అలాంటి బిడ్డకు మంచి చదువులు చెప్పించి ఉన్నత స్థాయికి ఎదిగేలా ...
READ MORE
జేబులో చిల్లిగవ్వ కూడా లేదు.. పారిస్ లో బిచ్చమెత్తుకున్నాం.
ప్రముఖ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి విలక్షణమైన పాత్రలతో దక్షిణాది సినీ పరిశ్రమలో రాణిస్తున్నాడు. గుండెల్లో గోదారి, సరైనోడు.. ప్రస్తుతం నాని నటించిన చిత్రం నిన్నుకోరిలో విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే దర్శకుడి కొడుకై ఉండి.. బాగా డబ్బున్న ...
READ MORE
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
ఒకప్పుడు రాష్ట్రపతులను డిసైడ్ చేసే స్థాయి...ఇప్పుడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే నీచస్థాయి..అసలు మోడీ ఫోన్ చేశారా (వీళ్ల యవ్వారం చూస్తుంటే డౌటే).. పిఎంఓ నుంచి ఎవరో ఫోన్ చేస్తే ఇక్కడి మీడియాకు మోడీ ఫోన్ చేసారని చెప్పుకున్నారా అన్న అనుమానం కలుగుతుంది. ...
READ MORE
అజ్ఞాతవాసాన్ని గెలిచిన వజ్రం లాంటి కుర్రాడు.
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ
అమ్మకు కేంద్రం సాయం.. ప్రసూతి ప్రయోజన పథకం ద్వార బాలింతలకు
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
ఈ నెల 9నుండి చీర్యాల లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు.!!
చైనా లో ఉనికి కోల్పోనున్న క్రైస్తవమతం.! తాజాగా మరో దారుణ
సిఎం కేజ్రివాల్ ఆద్వర్యంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పై దాడి
రౌండ్ రౌండ్ కి దూసుకుపోతున్న టీడీపీ.. సంబురాల్లో పసుపుదండు.
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
ఈ నెల 24న వంజరి సంఘం ఉచిత సభ్యత్వ నమోదు.!!
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
పనికి రాని చదువులంటా.. పనికిరాని పట్టాలంట..
నువు ప్రొఫెసర్ వా పోరంబోకువా.? హిందువుపై అంత కక్షెందుకు.?
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
ఒక్క అడుగు దూరంతో వరద పాలైన జీవితం.
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి
TRS ఎమ్మెల్యే పై HRC లో మహిళ ఫిర్యాదు.!!
పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. సెల్పీ మోజులో డ్యాంలో పడి
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
కాపాడాల్సిన కన్నే కాటేసింది. కన్న కూతురు జీవితాన్నే చిదిమేస్తున్న కన్న
జేబులో చిల్లిగవ్వ కూడా లేదు.. పారిస్ లో బిచ్చమెత్తుకున్నాం.
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
Facebook Comments
Top
error: Content is protected !!