You are here
Home > తాజా వార్త‌లు > కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.

కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.

మోడీతో స్నేహం బలే గమ్మత్తుగా ఉంటుంది. హద్దు మీరనివ్వడు. అలాగని హక్కున చేర్చుకోడు. ప్రతి ఒక్కరినీ ఆప్షన్ గానే వాడుకుంటాడు. ఎందుకుంటే బీజేపీకి పూర్తిగా స్థాయిలో మద్దతు ఉంది. ఎన్డీఏ భాగస్వామ్యాలతో కూడా పనిలేదు. దీంతో తన మిత్ర పార్టీలతో దొంగాట ఆడుతున్నాడు. ఇక కూటమిలో లేని పార్టీలతో అయితే ఏకంగా చెడుగుడే ఆడుకుంటు న్నాడు. మోడీ , చంద్రబాబు బంధం గురించి మాట్లాడు కోవాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది పంచకట్టు వెంకయ్య. ఆంద్రాలో పార్టీని కూడా పణంగా పెట్టి చంద్రబాబుతో స్నేహం చేసేవాడని అందరూ అంటారు.

అది కాస్తా మోడీకి అర్ధం కావడంతో పొమ్మనకుండా పొగపెట్టి పక్కకు తోశాడన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు ఇప్పుడు మోడీ చేతిలో కీలు బొమ్మగా మారిపోయాడు రాజకీయాల్లో పరిస్తితుల ప్రభావం అలా ఉంటుంది. రాను రాను మోడీ తో చంద్రబాబు స్నేహం చెడుతుం దన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా కేంద్రం ఇస్తున్న నిధులను ,చేస్తున్న పనులను కూడా చంద్రబాబు తన ఖాతాలోనే వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారన్న అభిప్రాయం కూడా మోడీకి ఉందంట.

కేంద్రం నిధులను ఎలా ఖర్చుపెడుతున్నారో చూడా లంటూ అధికారులకు చెప్పడం బండారం బయట పడింది. ఉపాది హామీ నిధులను నీరు చెట్టు పనులకు మళ్లించి తన కార్యకర్తలకు దోచిపెడుతున్నారన్న నిజం మోడీకి తెలియడంతో నిధులు ఆపేశారు. ఉపాది హామీ కూలీలకు గత మూడు నెలలుగా డబ్బులు చెల్లించలేదు. ఇక్కడి అధికారులు వెళ్లి ఎన్నిసార్లు కలిసినా పలితం లేకుండా పోయింది. దీంతో ఇక రంగంలోకి దిగినే గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి లోకేస్ నేరుగా కేంద్ర మంత్రిని కలిశారు. అప్పుడు ఆయన చెప్పిన సమాదానికి లోకేస్ కు దిమ్మతిరిగిందంట. ఇంతవరకూ ఉపాది హామీ కింద ఇచ్చిన నిధులు ఏవిధంగా ఖర్చు పెట్టారో మొత్తం లెక్కలు తీసుకుని వచ్చిన తరువాతే నిధులు విడుదల చేస్తామని చెప్పారంట. అయితే లోకేస్ అలా చేశాం ఇలా చేశాం అని చెప్పడానికి ప్రయత్నించే లోపే జరిగిందంతా మాకు తెలుసని వివరాలతో వస్తే తప్ప నిధులు ఇవ్వడం కుదరదని ఖరాఖండీగా చెప్పేశారంట. దీంతో బిత్తర పోయిన లోకేస్ చేసేదేమి లేక వెనక్కి వచ్చేశాడంట.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 2 లక్షల ఇళ్లు కట్టించాలని నిర్ణయించింది. ఒక్కో ఇంటికి 1.50 లక్షలు ఖర్చుచేస్తుంది. అందులో 55 వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉపాది హామీ నిధులు కూడా ఉన్నాయి. దీంతో వాటి తాలూకు డబ్బులు ఆగిపోవడంతో ఇళ్ల నిర్మాణం కూడా ఆగిపోయింది. ఉన్నపళంగా లబ్దిదారుల సంఖ్యను తగ్గించలేక , ఇటు నిధులు సమకూర్చలేక చంద్రబాబు సతమతమౌతున్నారు. ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టిస్తామని ప్రతి రోజూ గట్టిగా చెబుతున్న చంద్రబాబు ఇప్పుడు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. కేంద్రంలో వెంకయ్య నాయుడు లేకపోయే సరికి మోడీ తమను ఇలా ఇబ్బందిపెడుతున్నారంటున్నారు టీడీపీ నాయకులు. అయినా ప్రతిదానికి వెంకయ్య నాయుడు మీడ పడి ఏడ్చకుంటే నిధులు ఖర్చుచేసేటప్పుడు మీ బుద్ది ఎక్కడికిపోయింది చంద్రబాబు. ఇంకా ఇలాంటి షాకులు మోడీ దగ్గర చాలానే ఉన్నాయంట. సమయానుకూలంగా ఒక్కొక్కటి బయటకు తీస్తారని సమాచారం. చంద్రబాబు చేసిన పాత వ్యాఖ్యలు మోడీకి ఇప్పటికీ ఎక్కడో గుచ్చుకుంటున్నట్లు ఉన్నాయి . 

Related Posts
స్వ‌ర్గం నుండి ఓ చిన్నారి ఆవేద‌న‌.. అంకుల్ మీకు మేం ఏం పాపం చేశాం.
సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ క‌థ‌నం ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల‌ను క‌దిలిస్తోంది. క‌న్నీటి సంద్రంలో ముంచుతుంది. ప్ర‌భుత్వాల చేత‌గాని చ‌ర్య‌ను ప్ర‌శ్నిస్తోంది. ఓ నిండు ప్రాణం బ‌లికావాడానికి ప్ర‌ధాన కార‌ణాల‌ను క‌ళ్ల‌ముందు చూపుతుంది. అంకుల్ నేను కూడా మీ క‌న్న‌బిడ్డ‌లాంటి ...
READ MORE
కాంగ్రెస్ ఎంఎల్ఏ ల బహిష్కరపై కోర్టు స్టే..!!
అసెంబ్లీ లో కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటి రెడ్డి వెంకట రెడ్డి హెడ్ ఫోన్ విసరడంతో మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కంటికి తాకడంతో కోమటి రెడ్డి తో పాటు మరో కాంగ్రెస్ ఎంఎల్ఏ సంపత్ కుమార్ ఇద్దరి పై బహిష్కరణ వేటు ...
READ MORE
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రైయ్యాడు.. ఆయన మూడో భార్య అన్నా లెజెనోవా రెండో సంతానానికి జన్మనిచ్చింది. గతంలో పవన్ కళ్యాణ్ రేనూ దేశాయ్ లకు కూడా ఇద్దరు సంతానం ఉన్న విషయం తెలిసిందే.. తర్వాత అన్నా లెజెనోవా ...
READ MORE
ఒక రాష్ట్రాన్ని క్రైస్తవ రాజ్యంగా, మరో రాష్ట్రాన్ని ముస్లిం రాజ్యంగా మార్చాలనే కుట్రలు జరుగుతున్నై.
ఆంధ్ర ప్రదేశ్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పవిత్ర పుణ్యక్షేత్రం సమస్త హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి ఆస్తులను అమ్మలనే నిర్ణయం పై తీవ్రంగా మండి పడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ...
READ MORE
మీ చూపులో త‌ప్పు ఉండ‌వ‌చ్చు.. కానీ అస‌లు ఈ చిత్రం వెనుక ఉన్న క‌థ ఏంటో తెలుసా..?
ఇదేంటి అర్థ న‌గ్న చిత్రాన్ని చూపించి దీని వెనుక క‌థ ఉంది అని చెపుతున్నారు. వ‌య‌సు తేడా లేకుండా ఒక ముస‌లాయ‌న‌తో ఆ యువ‌తి చేస్తున్న ఆ ప‌నిని ఇంకా మెచ్చుకుంటు రాత‌లు రాస్తున్నారు. ఏంటి మీరు కూడా ఇలా బూతులు ...
READ MORE
నడి సముద్రంలో తెలంగాణ తెలుగు తమ్ముళ్ల భవిష్యత్.! తప్పెవరిది.?
ప్రత్యేక తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికల జరిగి తెలంగాణ రాష్ట్రం లో తెరాస పార్టీ మొదటిసారి ప్రభుత్వం చేసింది. బహుశా ఆ క్షణమే తెలంగాణలో టీడీపీ పతనానికి పునాదులు పడ్డాయేమో..? ఒక్కరొక్కరుగా.. ఊహించని విధంగా కేసిఆర్ పేరు చెప్తేనే అగ్గిమీద గుగ్గిలం అయ్యే ...
READ MORE
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్ నరేంద్ర మోడీ.!!
నరేంద్ర మోడీ.. ఈ పేరు ఎంత ప్రాచుర్యం పొందింది అంటే, నరేంద్ర మోడీ కి ముందు భారత దేశం నరేంద్ర మోడీ తర్వాత భారత దేశం అనేంత. ఇంట గెలిచిన నరేంద్ర మోడీ రచ్చ కూడా గెలిచాడు. రచ్చ గెలవడం అంటే.. ఏదో ...
READ MORE
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన మద్యం ధరలు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మద్యం దుకాణాలు మూత పడ్డాయి. అయితే పలు రాష్ట్రాల ఆదాయాలు భారీగా తగ్గిపోవడం తో దాదాపు నెలన్నర తర్వాత మళ్లీ మద్యం అమ్మకాల ను ప్రారంభించాయి పలు రాష్ట్రాలు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ ...
READ MORE
తిరుమల వెలుతున్నారా.. టిఫిన్ సెంటర్లలో తినేటప్పుడు మాత్రం జాగ్రత్త.!!
తిరుమల కొండపై శ్రీవారి భక్తుల ఆరోగ్యం హరీ అనేట్టుంది పరిస్థితి. కొండపైనున్న టిఫిన్ సెంటర్లు ఏమాత్రం జనాల ఆరోగ్యం గురించి ఆలోచన చేయడం లేదు. కేవలం ధనార్జనే ద్యేయంగ సాగిపోతున్నాయి ప్రైవేట్ టిఫిన్ సెంటర్లు. తాజాగా.. నిజాంబాద్ కు చెందిన స్వామి వారి ...
READ MORE
కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామనే హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సంతకం చేశారు. జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్. , ఎన్.పి.డి.సి.ఎల్. పరిధిలో పనిచేస్తున్న ...
READ MORE
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీడియాతో మాట్లాడేందుకు వైకాపా, తెదేపా సభ్యులు మైకులు లాక్కునేందుకు పోటీపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతున్న సమయంలో తెదేపా సభ్యులు కొందరు మైక్‌ ఇవ్వాల్సిందిగా కోరగా ఆమె స్పందించకుడా మాట్లాడుతూనే ఉన్నారు. ...
READ MORE
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ ఘనస్వాగతం .!!
రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో వివిధ పార్టీ నాయకుల మద్దతు కోరడం కొరకు తెలంగాణ పర్యటన చేస్తున్నరు రాంనాధ్ కోవింద్. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల కోసం విధిగా ఏ పార్టీకూడా విప్ జారీ చేయొద్దని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ విదివిదానాలను పేర్కొనడం ...
READ MORE
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు అండ్ కో ను వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు.నాలుగేల్లు మోడీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటున్నాడు ...
READ MORE
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు కనిపించడం లేదు.!!
ఎప్పుడో జనవరి లో జరిగిన ఉదంతాన్ని తవ్వి తీసి దేశ వ్యాప్తంగా సంచలన వార్తగా క్రియేషన్ చేసిన సంఘటన కథువా ఆసిఫా అనే చిన్నారి మృతి. పాప చనిపోవడానికి హత్య అని ఖచ్చితంగ చెప్పగలిగినా కూడా అత్యాచారం జరిగిందా లేదా అంటే అది ...
READ MORE
అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన డిమాండ్.!!
రెవెన్యూ శాఖ లో టైపిస్టు నుండి MRO స్థాయికి ఎదిగాడు అంటే ఎంత గొప్ప పనిమంతుడో అనుకుంటే పొరపాటే.. మొత్తం లంచాల బతుకే, ఇలా లంచాలు తింటూ తినిపిస్తూ ఉన్నత అధికారి స్థాయికి ఎదిగిన నాగరాజు తాజాగా కీసర మండలం MRO ...
READ MORE
తెలంగాణ నవ నిర్మాణ నాయకుడికి జన్మధిన శుభాకాంక్షలు.!!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక మొదటి ముఖ్యమంత్రి గ పదవి చేపట్టి నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెలుతూ యావత్ తెలంగాణ ప్రజానీకం మనసుల్లో నిలిచిపోతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని తెలియజేసారు తెరాస నేత రాష్ట్ర ఎంబీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు చేసిన మురళీధర్ రావు.!!
భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఢిల్లీ కేంద్రం గ తాజాగా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కు ఓటమి ...
READ MORE
అర్ధరాత్రి అమ్మవారి గుడి కూల్చివేతకు ప్రయత్నించిన ప్రభుత్వం.. హిందూ నాయకుల ఆందోళన.!!
ఎక్కడ చెరువు కట్ట ఉన్నా ఆ కట్టపైన కట్ట మైసమ్మ తల్లి నిలిచి ఉంటుంది. ఎందుకంటే ఆ కట్టకు ఆ గ్రామ దేవత రక్షణగ ఉంటుందని అనాది నుండి ప్రజల నమ్మకం. అందువల్ల ప్రతీ చెరువు కట్ట పైన కట్ట మైసమ్మ ...
READ MORE
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్.!!
మన దేశానికి గల పేర్లు అంటే భారత్ మరియు హిందూస్తాన్ మరియు ఇండియా అని తెలిసిన విషయమే.. కానీ నేడు మన దేశ పౌరుల్లో ఇండియా అంటూ చెప్పడం ఎక్కువ కనబడుతోంది. అయితే ఇలా ఇండియా అని పిలవడం గర్వ కారణం ...
READ MORE
పారికర్ మాటల్లో తప్పు లేదు… అధికారులు అంతటి ఘనాపాటిలే.
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్... ఒక ముఖ్యమంత్రి గా కంటే ఒక కామన్ మ్యాన్ గానే తను నడుచుకుంటాడని ఆ రాష్ట్ర ప్రజలే కాదు యావద్ దేశం ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. నీతి నిజాయితిలో పారికర్ పెట్టింది పేరని అభిమానుల మాట. ...
READ MORE
మూడెకరాల భూమిస్తున్నమంటూ దళితులకు మస్కా కొడుతున్న కేసిఆర్ సర్కార్
వ్యవసాయాధారిత దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి అందరినీ భూస్వాములను చేస్తాం అని అట్టహాసంగా "దళితులకు మూడెకరాల భూమి పథకాన్ని" మొదలు పెట్టింది తెలంగాణ సర్కార్, కానీ అదంతా ప్రకటనల కోసం మీటింగులలో మైకుల ముందు చెప్పుకోవడానికే అని లెక్కలు చూస్తే అర్థమవుతోంది. ఒక్కసారి ...
READ MORE
గాంధీ ని చంపిన గాడ్సే దేశభక్తుడనేది ఎంత వరకు నిజం.!!
భారత స్వాతంత్ర సమర యోధుడు అహింసా వాది గ పేరు తెచ్చుకున్న మహాత్మా కరమ్ చంద్ గాంధీ తెలియని భారతీయుడు ఉండడు ఆ మాటకొస్తే నేటికీ ప్రపంచ దేశాల నాయకులు ప్రజలు కూడా గాంధీకి నివాళి అర్పిస్తారు. అంతలా తన ప్రాభవాన్ని ...
READ MORE
కరోనా ఎఫెక్ట్.. డీఎస్పి పై కేసు నమోదు.!!
దేశమంతా ఇపుడు కరోనా వైరస్ వల్ల ప్రమాదం ఎదుర్కొంటోంది.ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారి మూలంగానే మన దేశంలో కి కరోనా చొచ్చుకొచ్చింది.మార్చి 1 నుండి దేశం లోకి ఎంట్రీ ఇచ్చిన వారి వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువ.ఈ నేపథ్యంలో ...
READ MORE
కల్వకుంట్ల కవితను వెంటాడుతున్న కమలం.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు నిజామాబాద్ మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ను కమలం వెంటాడుతోంది. నల్లేరు పై నడకే అనుకున్న నిజామాబాద్ పార్లమెంట్ లో భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఘోర ఓటమి పాలైంది. ముఖ్యమంత్రి కూతురుకు ఓటమే ...
READ MORE
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
సోషల్ మీడియాలో నిజమేదో అబద్దమేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మధ్య ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఎంతలా అంటే మతలా మధ్య చిచ్చు పెట్టి ఊర్లకు ఊర్లను పరుగులు పెట్టించేంత.. పలువురి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ...
READ MORE
స్వ‌ర్గం నుండి ఓ చిన్నారి ఆవేద‌న‌.. అంకుల్ మీకు మేం
కాంగ్రెస్ ఎంఎల్ఏ ల బహిష్కరపై కోర్టు స్టే..!!
మరో బుల్లి “పవర్ స్టార్” పుట్టిండు..!!
ఒక రాష్ట్రాన్ని క్రైస్తవ రాజ్యంగా, మరో రాష్ట్రాన్ని ముస్లిం రాజ్యంగా
మీ చూపులో త‌ప్పు ఉండ‌వ‌చ్చు.. కానీ అస‌లు ఈ చిత్రం
నడి సముద్రంలో తెలంగాణ తెలుగు తమ్ముళ్ల భవిష్యత్.! తప్పెవరిది.?
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన
తిరుమల వెలుతున్నారా.. టిఫిన్ సెంటర్లలో తినేటప్పుడు మాత్రం జాగ్రత్త.!!
కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు
అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన
తెలంగాణ నవ నిర్మాణ నాయకుడికి జన్మధిన శుభాకాంక్షలు.!!
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు
అర్ధరాత్రి అమ్మవారి గుడి కూల్చివేతకు ప్రయత్నించిన ప్రభుత్వం.. హిందూ నాయకుల
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో
పారికర్ మాటల్లో తప్పు లేదు… అధికారులు అంతటి ఘనాపాటిలే.
మూడెకరాల భూమిస్తున్నమంటూ దళితులకు మస్కా కొడుతున్న కేసిఆర్ సర్కార్
గాంధీ ని చంపిన గాడ్సే దేశభక్తుడనేది ఎంత వరకు నిజం.!!
కరోనా ఎఫెక్ట్.. డీఎస్పి పై కేసు నమోదు.!!
కల్వకుంట్ల కవితను వెంటాడుతున్న కమలం.!!
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
Facebook Comments
Top
error: Content is protected !!