You are here
Home > తాజా వార్త‌లు > 5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!

5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!

చెన్నై లోని వాషర్ మెన్ పేట లో ఉండే ఒక సాధారణ డాక్టర్ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజల అభిమానం సొంతం చేసుకున్నాడంటే నమ్మశక్యం కాదేమో కానీ, ఆ ఘనత సొంతం చేసుకున్నాడు 5 రూపాయల డాక్టర్ జయచంద్రన్.
అవును ఆయన్ని కేవలం జయచంద్రన్ అంటే ఎవరూ గుర్తు పట్టరు.
5 రూపాయల డాక్టర్ అంటే గుర్తు పట్టని వారుండరు.
ఈ డాక్టర్ అంటే చెన్నై లోనే మంచి పేరుంది.
1947 లో ఎంబిబిఎస్ పట్టా పొందిన జయచంద్రన్ ఆనాటి నుండి నేటి వరకు కూడా డబ్బు కోసం ఏనాడూ పాకులాడలేదు.
మొదట్లో వచ్చిన పేషెంట్ల వద్ద నామమాత్రంగ రెండు రూపాయలు మాత్రమే తీసుకునే వాడు అది కూడా అక్కడే ఒక హుండీ ఏర్పాటు చేసి అందులో వేయమని చెప్పేవాడు.
ఆ తర్వాత వచ్చే జనాలే మరీ రెండు రూపాయలే అంటే బాగలేదు కనీసం 5 రూపాయలైనా తీసుకోండని వత్తిడి చేయడంతో అప్పటి నుండి కూడా 5 రూపాయలే తీసుకుంటూ వైద్యం చేస్తాడు మన డాక్టర్ జయచంద్రన్.

వైద్యం అంటే సేవ అని నమ్మే డాక్టర్ జయచంద్రన్ క్లినిక్ ఎప్పుడూ జనాలతో కిటకిటలాడుతుంది.
మరో ముఖ్య విషయం ఏంటంటే డాక్టర్ జయచంద్రన్ కూతురూ కొడుకూ భార్య కోడల్లు ఇలా కుటుంబం మొత్తం వైద్యులే. వీరంతా డాక్టర్ జయచంద్రన్ కి అన్ని విధాలుగా అండగా నిలబడేవారు.

అందుకే ఇంత మంచి డాక్టర్ తన 71వ సంవత్సరం వయసులో అనారోగ్యం కారణంగ చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసాడు.
ఈ విషయం తెలుసుకున్న చుట్టు పక్కల జనాలు వేలాదిగ వచ్చి వారి కుటుంబ సభ్యుని వలె భోరున విలపించారు.
జయచంద్రన్ గురించి తెలిసిన వారు ఆయన లాంటి మంచి వ్యక్తి గొప్ప డాక్టర్ ని ఈ సమాజం పూడ్చలేనిదని అంటున్నారు.

 
Related Posts
నా వెనక ఉన్నది భాజపా కాదు.. దేవుడూ ప్రజలున్నారు.. ఏప్రిల్ 14న పార్టీ ప్రకటన.!!
రెండు వారాల క్రితం హిమాలయాల పర్యటనకు వెల్లిన సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నై తిరిగొచ్చారు. ఈ సంధర్భంగ ఆయన తనను భారతీయ జనతా పార్టీ వటనకుండి నడిపిస్తున్నదని వస్తున్న వార్తలను ఖండించారు. నా వెనక ఉన్నది భాజపా కాదూ.. నా వెనక ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
ఓటు బ్యాంకు రాజకీయాలకు తెలంగాణ ప్రభుత్వం తెరలేపిందని బీజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అసెంబ్లీ లో ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో నిజాలు మాట్లాడితే సభ నుండి బయటక పంపించారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు ప్రభుత్వం తూట్లు ...
READ MORE
తమిళ సినీ నటుడు కమల్ హాసన్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు.!!
ప్రముఖ తమిళ సినీ నటుడు విలక్షణమైన నటుడుగ పేరున్న కమల్ హాసన్ కొంత కాలం నుండి రాజకీయాల్లోకి వస్తున్నానంటూ చెప్తూ వస్తున్నాడు. అందుకోసం ప్రతి రోజూ ఏదో ఓ సంచలనంగ ఉండాలని భావించి ప్రధాని నరేంద్ర మోడి ని టార్గెట్ చేస్తూ ...
READ MORE
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
కేరళ రాష్ట్రం లో జరుగుతున్న మారణకాండకు హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగ "ఛలో కేరళ" ఉద్యమానికి పిలుపునిచ్చింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ సంధర్భంగ యావత్ దేశం నలుమూలల నుండి ఛలో కేరళ కు పరుగులు తీస్తోంది ఏబీవీపీ సైన్యం. కేరళలో ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న తెలుగు హీరోయిన్.!!
గత కొంత కాలంగ తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వకుండా కేవలం శారీరకంగ వాడుకుని వదిలేస్తున్నారనీ.. ఆరోపనలు చేస్తున్న హీరోయిన్ శ్రీ రెడ్డి తాజాగా ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పేసి అర్థ నగ్నంగ నిరసనకు దిగింది. మీడియా తో మాట్లాడుతూ ఆమే తనకు ...
READ MORE
కామర్స్ సబ్జెక్ట్ లో రారాజు అనీష్ కాలేజ్.. యొక్క గొప్పతనం ఏంటి.?
అకాడమిక్ ఇయర్ మారబోతున్నది, త్వరలోనే పాఠశాలలు కాలేజీలు అని తెరుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పదవ తరగతి పాసైన విద్యార్థులు, ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు. ఏ కోర్స్ చేస్తే.. ఏ కాలేజీలో చేరితే భవిష్యత్తు బాగుంటుందో అనే ఆలోచనలో ఉన్నారు విద్యార్థులు ...
READ MORE
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్  ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు  అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
వావర్ మసీదులోకి ముగ్గురు మహిళలు వెల్లే ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు.!!
కేరళ రాష్ట్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి యాభై ఏండ్ల లోపు మహిళలు కూడా ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందనే సాకుతో మహిళలను పోలీసు బలగాలు ఏర్పాటు చేసి మరీ ఆలయంలోకి పంపిస్తోంది కమ్యునిస్టు పినరయి విజయన్ ప్రభుత్వం. అయితే.. ఇక్కడే మరో ...
READ MORE
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
భారత బ్యాంకింగ్ సంస్థ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి పదమూడు వేల కోట్ల రుణాలని పొంది తిరిగి చెల్లించకుండ అక్రమంగ లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీరియస్ గ విచారణ చేపడుతోంది.తాజాగా లండన్ ...
READ MORE
ఎవరికీ లేని ఎవరూ విలువ ఇవ్వని నిబంధనలు(నిమిషం ఆలస్యం) విద్యార్థులకే ఎందుకు.??
రోజూ పాఠశాల తెరుస్తారు కానీ ఉపాథ్యాయులకు సమయ నిబంధన ఉందా అంటే.. పెద్ద డౌట్.! రోజూ ప్రభుత్వ ఆఫీసులు తెరుస్తారు కానీ ఎంత మంది అధికారులు, ఉద్యోగులు సమయానికొస్తున్నారంటే.. అది ఇంకా పెద్ద డౌటు..!! అసలు శాసనాలు చేసి ప్రజలను పాలించే పాలకులు ...
READ MORE
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
ప్రాణాలు తోడేసే కిడ్ని వ్యాది ఆ గ్రామాలను పట్టిపీడుస్తోంది. పిల్లాజల్లా ముసలి ముతక అన్నా తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తోంది. కిడ్నీ రక్కసి కోరలకి అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వణికిపోతోంది. మారు మూల గ్రామాలైన గురుజ , లొద్దిగూడా , ...
READ MORE
దేశం కంటే కూడా తెలంగాణ లో మూడు రెట్లు అధికంగా కరోనా కేసులు నమోదు.
కరోనా వైరస్ పై దేశ వ్యాప్తంగా విడుదలైన వివరాలను చూస్తే, తెలంగాణ ప్రజలు ఎంత ప్రమాదంలో ఉన్నారో బహిర్గతం అవుతున్నది. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల కంటే తెలంగాణలో నమోదవుతున్న కేసుల సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉండడం సంచలనంగా ...
READ MORE
తొందర్లోనే అరెస్ట్ కానున్న ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ.!!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను 13 వేల కోట్ల రూపాయల మేరకు మోసం చేసి, లండన్ లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ పై ఆ దేశం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో తొందర్లోనే నీరవ్ మోదీ అరెస్ట్ ...
READ MORE
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
భాజపా రాజ్యసభ సభ్యుడు ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం స్వామి మన దేశ సీఆర్పీఎఫ్ సైనికులపై పాకిస్తాన్ జరిపిన ఉగ్ర దాడి పై తీవ్రంగ స్పందించారు. వెంటనే పాకిస్తాన్ తో దౌత్యపరమైన సంబంధాలు తెంచేసుకుని పాకిస్తాన్ లోకి వెల్లి ఆ దేశాన్ని నాలుగు ...
READ MORE
నకిలీ విశ్వవిద్యాలయాల అడ్డగా దేశరాజధాని.. దేశవ్యాప్తంగా 23నకిలీ విశ్వవిద్యాలయాలు..!
మీరు చదువుతున్న విశ్వవిద్యాలయం నిజమైనదేనా.. అసలు యూజిసి గుర్తింపు ఉందా.. లేదనే అనుమానం ఉందా...? అయితే మీ విశ్వవిద్యాలయం ఈ లిస్ట్ లో ఉందో ఒక సారి చెక్ చేసుకొండి. దేశవ్యాప్తంగా 23 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నట్లు యూజీసీ వెల్లడించింది. వీటిలో 7 దేశరాజధానిలోనే ...
READ MORE
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
తెలంగాణలో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చేది అది ముఖ్యమంత్రి కేసిఆర్ నియోజకవర్గం అని. బలమైన నాయకుడు అక్కడ పోటీకి దిగుతాడని తెలిసినా అక్కడే ఆ నాయకుడిపైనే పోటీకి దిగుతూ ఔరా అనిపించే నేత గ కాంగ్రెస్ పార్టీ నేత ...
READ MORE
భారత్ విషయంలో మరోసారి బోల్తా పడ్డ పాక్ చైనా దేశాలు.
భారతదేశం లో ఎన్డీఏ సర్కార్ వచ్చాక ప్రధానంగ నరేంద్ర మోడి ప్రధానమంత్రి గ ప్రమాణ స్వీకారం చేసినప్పటినుండి అంతర్జాతీయంగ పాకిస్తాన్ ను ఉగ్రవాద దేశంగ నిలబెట్టడంలో భారత్ ఎప్పటికప్పుడు పదునైన వ్యూహాలతో ముందుకెలుతోంది. గత మూడేల్ల కాలంలో ఈ విషయం పలుసంధర్భాల్లో ...
READ MORE
200 నోటుకు వేలాయే..!!!
దేశవ్యాప్తం గ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత లావాదేవీల కోసం నోట్ల కొరత తీవ్రమైన పక్షంలో డిజిటల్ ఆన్ లైన్ పేమెంట్ల అంశం తెరముందుకొచ్చినా.. ఇంకా నోట్ల కొరత తీరని కష్టం గానే మారింది. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ కొత్తగా 200 ...
READ MORE
సమాజంలో మార్పు కోసం ఓ జర్నలిస్ట్ తపన.. కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు.
కలం.. జర్నలిస్ట్ కి ఎప్పుడు బలమే. కొండంత అండ కూడా అదే. అప్పుడప్పుడు ఆ కలం కన్నీరు పెడుతుంది. సమాజాన్ని తనదైన అక్షరాలతో నిద్రలేపుతుంది. ప్రేరణ కలిగిస్తుంది.. మారండని మంచి చెపుతుంది. అంతటి బలమైన కలం ఈ యువ జర్నలిస్ట్ సొంతం. ...
READ MORE
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్ట్.. ఆయన మరణాంతరం కె. రోషయ్య ముఖ్యమంత్రి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసిఆర్ ముఖ్యమంత్రి.. కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడి గిట్ల మూడేండ్లైంది ఇగో.. ఇప్పుడు ఆ ...
READ MORE
అర్థరాత్రి చిచ్చు రేపిన సోషల్ మీడియా మెసేజ్.. ఉట్నూర్ లో 144 సెక్షన్ అమలు.
అడవుల జిల్లా ఆదిలాబాద్ లో అర్థరాత్రి కలకలం రేగింది. జిల్లాలోని ఉట్నూర్ ఐటీడిఏ పరిదిలో ఓ వ్యక్తి చేసిన సోషల్ మీడియా మెసేజ్ తో జిల్లా అంతా ఒక్క సారిగా ఉలిక్కి పడింది. రాత్రికి రాత్రి పోలీస్ ఉన్నతాధికారులను ఉరుకులు పరుగులు ...
READ MORE
గుణపాఠం నేర్వని చైనా వెధవలు, మళ్లీ గబ్బిలాల మాంసం కోసం క్యూ..!!
గబ్బిలాలు, కుక్కలు, పాములు, పిల్లులు, బొద్దింకలు, పురుగులు ఇలా చైనా ప్రజలు తినని ఫుడ్ అనేది ఉండదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కూడా చైనీయులు గబ్బిలాలు తినడం వల్లనే మనుషులకు సోకినట్టు నిపుణులు అంటున్నారు. దీంతో కరోనా వైరస్ ...
READ MORE
కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్ బర్గ్.!
ప్రపంచం అంతా విమర్శలు తలెత్తిన సమయంలో ఫేస్ బుక్ CEO జూకర్ బర్గ్ కేంబ్రిడ్జ్ అనాలటికా కుంభకోణంపై ఫేస్ బుక్ వేదిక గా వివరణ ఇచ్చారు. తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. దీనిని తమ రెండు సంస్థల ...
READ MORE
భార‌త రాష్ట్ర‌ప‌తిగా లాల్ కృష్ణ అద్వానీ.. గురుద‌క్ష‌ణ చెల్లించుకోబోతున్న ప్ర‌దానీ..!
భారతీయ జ‌న‌తా పార్టీ అగ్ర‌ నేత‌.. ప్ర‌దాని న‌రేంద్ర మోడి గురువ‌ర్యులు అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ రాష్ట్రపతి కాబోతున్నారా..?? ప‌్ర‌దాని న‌రేంద్ర మోడీ గురుద‌క్షిణ‌గా అద్వానీని రాష్ట్ర‌ప‌తి పీఠం మీద చూడ‌ల‌నుకుంటున్నారు.. మిత్ర ప‌క్షాల అండ‌తో అద్వానీ రాష్ట్ర‌ప‌తి ...
READ MORE
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
ఎన్నిసార్లు విమర్శలపాలైనప్పటికీ నటుడు హిందూపురం టీడీపీ ఎంఎల్ఏ నందమూరి బాలక్రిష్ణ తన ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నాడు, పదే పదే టీడీపీ కార్యకర్తలపై అభిమానులపై దాడి చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి హిందూపురంలో టీడీపీ ఇంటింటి కార్యక్రమంలో ఒకరి ఇంటికెల్లే సంధర్భంలో.. ఓ టీడీపీ ...
READ MORE
నా వెనక ఉన్నది భాజపా కాదు.. దేవుడూ ప్రజలున్నారు.. ఏప్రిల్
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
తమిళ సినీ నటుడు కమల్ హాసన్ కొత్త రాజకీయ పార్టీ
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న
కామర్స్ సబ్జెక్ట్ లో రారాజు అనీష్ కాలేజ్.. యొక్క గొప్పతనం
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
వావర్ మసీదులోకి ముగ్గురు మహిళలు వెల్లే ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు.!!
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
ఎవరికీ లేని ఎవరూ విలువ ఇవ్వని నిబంధనలు(నిమిషం ఆలస్యం) విద్యార్థులకే
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
దేశం కంటే కూడా తెలంగాణ లో మూడు రెట్లు అధికంగా
తొందర్లోనే అరెస్ట్ కానున్న ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ.!!
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
నకిలీ విశ్వవిద్యాలయాల అడ్డగా దేశరాజధాని.. దేశవ్యాప్తంగా 23నకిలీ విశ్వవిద్యాలయాలు..!
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
భారత్ విషయంలో మరోసారి బోల్తా పడ్డ పాక్ చైనా దేశాలు.
200 నోటుకు వేలాయే..!!!
సమాజంలో మార్పు కోసం ఓ జర్నలిస్ట్ తపన.. కన్నీళ్లు పెట్టకుండా
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
అర్థరాత్రి చిచ్చు రేపిన సోషల్ మీడియా మెసేజ్.. ఉట్నూర్ లో
గుణపాఠం నేర్వని చైనా వెధవలు, మళ్లీ గబ్బిలాల మాంసం కోసం
కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్
భార‌త రాష్ట్ర‌ప‌తిగా లాల్ కృష్ణ అద్వానీ.. గురుద‌క్ష‌ణ చెల్లించుకోబోతున్న ప్ర‌దానీ..!
మరోసారి తన సహజ బుద్దిని చూపిన బాలక్రిష్ణ
Facebook Comments
Top
error: Content is protected !!