You are here
Home > తాజా వార్త‌లు > తెలంగాణ బీజేపీ లోకి కాంగ్రెస్ అగ్ర నేత.. కాంగ్రెస్ కి గట్టి ఎదురుదెబ్బ..?

తెలంగాణ బీజేపీ లోకి కాంగ్రెస్ అగ్ర నేత.. కాంగ్రెస్ కి గట్టి ఎదురుదెబ్బ..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి బడా నేతలంతా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. చివరికి ఎంత మంది మిగులుతారో అసలు మిగులుతారో లేదో అనే సందేహం కలుగుతుంది.
ఇప్పటికే ఆరుమంది ఎంఎల్ఏ లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా.. అందులో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కూడా ఉండడం కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయి కి పడిపోయిందో తెలుస్తుంది.
ఇక ఇప్పుడు మరో అగ్ర నేత ఫైర్ బ్రాండ్ గ పేరు తెచ్చుకున్న డీకే అరుణ సైతం పార్టీ మారనున్నటు సమాచారం.
అయితే డీకే అరుణ మాత్రం జాతీయ అధికార పార్టీ అయిన భాజపా లోకి వెల్తున్నటు రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికే ఆమె భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో చర్చించినట్టు సమాచారం.
అంతే కాదు తద్వారా ఢిల్లీ వెల్లి అమిత్ షా ని సైతం కలిసారని వార్తలొస్తున్నై.
ఇక మీడియా ముందు ప్రకటించడమే తరువాయి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ డైరెక్ట్ గ మాట్లాడినా డీకే అరుణ నిర్ణయం తీసేసుకున్నటు తెలుస్తోంది.

ఇదే నిజమైతే..
డీకే అరుణ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా తరపున మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.
మారుతున్న పరిణామాలకు అనుగుణంగానే భాజపా వ్యూహాత్మకంగ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.
జిల్లా నుండి రెండు సార్లు మంత్రిగా పదవి చేపట్టిన డీకే అరుణ పాలమూరు జిల్లా లో గట్టి పట్టున్న నేత.

ఇక డీకే అరుణ భాజపా లో చేరితే.. ఆమె తో పాటు మరికొంత మంది కాంగ్రెస్ పార్టీ బడా నేతలు భాజపా లోకి వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ కి ఈ పరిణామం తెలంగాణ లో కోలుకోలేని ఎదురుదెబ్బ అవుతుంది.

 
Related Posts
తెలంగాణ వంజరి సంఘం వార్షికోత్సవాలను విజయవంతం చేయండి- ఆముద లక్ష్మణ్ వంజరి
తెలంగాణ వంజరి సంఘం వార్షికోత్సవాలను వంజరి యువత పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఆముద లక్ష్మణ్ వంజరి. రేపు శనివారం జులై 28 నాడు ఉదయం 10 గంటలకు హైద్రాబాద్ తార్నాక ...
READ MORE
మాట జారిన జగన్.. రాజీనామాల క్రెడిట్ మొత్తం పోయింది.
మాట తప్పను ..మడమ తిప్పను అంటూ పదే పదే చెప్పుకునే జగన్ మాట జారారు. అది కూడా వేలాది మంది ప్రత్యక్ష్యంగా చూస్తున్న బహిరంగ సభలో. తాను చెప్పాలనకున్నది చెప్పే ప్రయత్నంలో మాట తప్పను ..మడమ తిప్పను అంటూ పదే పదే చెప్పుకునే ...
READ MORE
వైసీపీ తో టీఆర్ఎస్ దోస్తీ.. ఇది అంతర్గతంగ కేసిఆర్ చంద్రబాబుల వ్యూహం అంటున్న విశ్లేషకులు.!!
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ తో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరపడం పై ఇరు పార్టీలు చంద్రబాబు నాయుడు కు వ్యతిరేకంగ జాతీయ స్థాయి లో రాష్ట్రాల హక్కుల అమలు కోసమే ...
READ MORE
గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా మారుతున్న పెద్ద ఆస్పత్రి.
గాంధీ నీ తలరాత మారదా. ఏళ్లు గడుస్తున్న పేదలకు పెద్ద దిక్కువని తలస్తున్న నువ్వు మాత్రం మారడం లేదు. మారడం కాదు మరణ శయ్యవై పేదాల ప్రాణాలు గాల్లో కలుపుతున్నావ్. ఆపదలో ఆదుకుంటావని నీ దగ్గరకి వస్తున్న అతి సామాన్య బీద ...
READ MORE
తిరుమల వెలుతున్నారా.. టిఫిన్ సెంటర్లలో తినేటప్పుడు మాత్రం జాగ్రత్త.!!
తిరుమల కొండపై శ్రీవారి భక్తుల ఆరోగ్యం హరీ అనేట్టుంది పరిస్థితి. కొండపైనున్న టిఫిన్ సెంటర్లు ఏమాత్రం జనాల ఆరోగ్యం గురించి ఆలోచన చేయడం లేదు. కేవలం ధనార్జనే ద్యేయంగ సాగిపోతున్నాయి ప్రైవేట్ టిఫిన్ సెంటర్లు. తాజాగా.. నిజాంబాద్ కు చెందిన స్వామి వారి ...
READ MORE
భారత్ మాతను దూషించిన క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ అరెస్టు.!!
గత కొద్ది రోజుల క్రితం క్రైస్తవ మతబోధకుడు, క్రైస్ట్ గోస్పెల్ టీమ్ ఇండియా అనే సంస్థను నడుపుతున్న వై.విజయ్ కుమార్ భారత్ మాత ను తీవ్రంగ దూషించిన ఘటన అప్పుడు సంచలనంగ మారింది. ఆ ఘటనను ఖండిస్తూ పాస్టర్ విజయ్ కుమార్ ...
READ MORE
నోట్ల రద్దు, GST తర్వాత మోడీ టార్గెట్ కాశ్మీరేనా.?
దేశంలో కేంద్రం లో భారతీయ జనతా పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత చరిత్రలో నిలిచిపోయేలా చేసిన సంస్కరణలు మొదట నోట్ల రద్దు అయితే రెండోది GST. భవిష్యత్తు లో భాజపా అధికారంలో లేకున్నా ఈ రెండు సంస్కరణ ల ప్రభావం మాత్రం ...
READ MORE
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా లేచి నిలబడతా..
భార‌త దేశ జాతీయ‌గీత ఆలాపన విష‌యంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. దేశంలో ఉంటూ దేశ ఖ్యాతి మ‌రింత పెంచే దేశ జాతీయ గీతానికి గౌర‌వం ఇవ్వ‌డంలో కూడా కొంత మందికి బ‌ద్ద‌కం తన్నుకొస్తుంది. కొంత మందికి అయితే బ‌లుపు మ‌రింత పెరిగి ...
READ MORE
కరోనా కేసుల్లోనూ.. అగ్ర స్థానం అమెరికా దే.! విషమిస్తోన్న పరిస్తితి.!!
ఆర్థిక రంగం లో సాంకేతిక రంగం లో ఇలా ఎన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన అమెరికా ప్రపంచం లోనే అగ్ర దేశం గా కొనసాగుతున్నది. ఇలా చాలా దేశాలకు అమెరికా పెద్దన్నగా వ్యవహరిస్తున్నది.అయితే ఆసుపత్రుల విషయం లో అయినా మరియు ...
READ MORE
బ్లూఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు విడుద‌ల చేస్తారో చెప్పండి. అమ‌లాపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.
వెండితెర అందాలభామ సుచీ లీక్స్ లోప ప్ర‌ధానంగా వినిపించిన అమ‌లాపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌తో ద‌నుష్ ఆ ప‌ని చేశాడ‌ని సుచీ చాలా రోజులుగా చెపుతోంది. ఆ వీడియో ఎలా ఉంటుందో ఎప్పుడు తీశారో తెలుసుకోవాల‌ని త‌న‌కు కూడా ఉంద‌ని.. ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం దాడులు చేయడం అప్రజాస్వామ్యం.
తెలంగాణ లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తెరాస అనేలా రాజకీయం నడుస్తోంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో తన సత్తా చాటిన కమలదళం తద్వారా ఎంపీ గ గెలిచిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పింది డిల్లీ అధిష్టానం. ...
READ MORE
టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేసారు..!!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం గంట గంటకు నూతన మలుపులు తీసుకుంటోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ హోదా అంశాన్ని ప్రధానంగ తీసుకుని ప్రజల్లోకి వెల్లాలని నిర్ణయించుకుంది అధికార తెలుగుదేశం పార్టీ. ఇటు కేంద్రంలో ఉన్న భాజపా కూడా హోదా కంటే కూడా ...
READ MORE
ఫేమస్ “కరాచి బేకరీ” పేరు మార్చిన యాజమాన్యం.!!
కరాచి బేకరీ అంటే మన దేశం లో చాలా ఫేమస్.. కరాచి బేకరీ లో లభించే బిస్కెట్లకు కేక్ లకు చాలా డిమాండ్ ఉంటుంది అలాగే ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే కరాచి అనే పేరు మన శత్రు దేశం ...
READ MORE
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
హైదరాబాద్ చావలి లో ఒక మసీదు వద్ద డ్యూటీ లో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ తో ఇక్కడెందుకు డ్యూటీ చేస్తున్నారు ఎక్కడైనా దేవాలయం వద్ద డ్యూటీ చేసుకోండని బెదిరింపులకు దిగుతూ సస్పెండ్ చేయిస్తా అంటూ భయ బ్రంతులకు పాల్పడుతూ, హల్ ...
READ MORE
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండె పోటు వచ్చింది. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గంగూలీ కోల్‌కతాలోని ...
READ MORE
పుట్టుక‌తోనే ల‌క్షాధికారి ఏడాది తిర్కుండానే క‌టిక‌దారిద్రంలో పెరుగుతున్నాడు.
అదృష్టం వెతుక్కుంటూ వ‌చ్చిన ద‌రిద్రం ఇంటి నుండి వెళ్లిపోలేని తిష్ట వేసి కూచోవ‌డంతో ఆ పేద కుటుంబం క‌టిక దారిద్రాన్ని అనుభ‌వించ‌క త‌ప్ప‌డం లేదు. కొడుకు రూపంలో అదృష్టం న‌డుచుకుంటూ వ‌చ్చినా పుట్టుక‌తోనే కొడుకు ల‌క్షాదికారిగా పేరు తెచ్చుకున్నా ఆ ఆనందం ...
READ MORE
టిక్ టాక్ టైంపాస్ సెంటర్ గ మారిన ఖమ్మం కార్పోరేషన్, కమిషనర్ గుస్సా.!!
ఖమ్మం కార్పోరేషన్ కార్యాలయం తాజాగా విమర్శలపాలైతోంది. సోషల్ మీడియా లో ఆ కార్యాలయం సిబ్బంది పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కార్పోరేషన్ కార్యాలయం సిబ్బంది చేసిన పిచ్చి పని ప్రభుత్వ యంత్రాంగ పనితీరునే ప్రశ్నించేలా ఉండడంతో ఉన్నతాధికారులు సైతం సీరియస్ గ ...
READ MORE
చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఆరోజు ఏం జరుగుతుంది?
చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఆరోజు ఏం జరుగుతుంది? గర్భిణీలు ఏం చేయాలి! ఈ సం|| శ్రావణ శుక్ల పూర్ణిమా సోమవారము 07-08-2017 నాడు శ్రవణా నక్షత్రములో మకరరాశిలో చూడామణి నామక అర్గలగ్రాస కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును. ఈ గ్రహణమున పుణ్యము అధికముగా వచ్చును. స్పర్శ కాలం రాత్రి10: 52 మధ్యకాలం మధ్యకాలం ...
READ MORE
కరడుగట్టిన నయీం తండ్రిగా మాత్రం సౌమ్యుడేనా..?⁠⁠⁠⁠
తండ్రి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. తల్లిని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అప్పటివరకు అమ్మానాన్నల నేరచరిత గురించి ఏమాత్రం తెలియని పసి హృదయాలను ఆ పరిణామాలు ఒక్కసారిగా హతాశుల్ని చేశాయి. అయినవాళ్ల ఆత్మీయ పలకరింపు కరవై ఆవేదనను రగిల్చాయి. రమారమి ఏడాది ...
READ MORE
మావోయిజం మసకబారింది నిజమేనా.? లొంగిపోయిన జంపన్న ఆసక్తికర వ్యాఖ్యలు.
జినుగు నర్సింహా రెడ్డి అలియాస్ జంపన్న 30 ఏండ్లకు పైగా మావోయిస్టు పార్టీలో సుధీర్ఘంగ పని చేస్తూ కింది స్థాయి నుండి సెంట్రల్ స్థాయి కి ఎదిగిన మావోయిస్టు నేత.. ఆయన భార్య అనిత అలియాస్ రజిత కూడా 15 ఏండ్లుగా ...
READ MORE
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
తెలుగు చలనచిత్ర రంగం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి.ఈసారి పోటీలో శివాజీ రాజా ప్యానెల్ మరియు నరేష్ ప్యానెల్ పోటీ పడగా, శివాజీ రాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ విజయం సాధించింది.ఈ ...
READ MORE
నా ఇంటికి నేనే జ‌వాన్ అని పిడికిలెత్తి చెప్పెద్దామా..?
జ‌వాన్ ఇంటికొక‌డు. అవును ఇప్పుడు ఇంటికొక జవాన్ కావాలి. మిత్రుల్లా న‌టించే శ‌త్రువుల నుంచి కాపాడుకునేందుకు ఇప్పుడు దేశానికి ఒక జ‌వాన్ కావాలి. దేశం కోసం దేశం లోనే సాగుతున్న ప్ర‌చ్చ‌న్న యుద్దానికి స‌మాదానం చెప్పే జ‌వాన్ కావాలి. గ‌డ‌ప‌దాటి బ‌య‌ట‌కు ...
READ MORE
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
ఆచార్య దేవోభవ ఎవడు యోగ్యుడో, ఎవడు ఇచ్చిన విద్యను సక్రమంగా వినియోగించు కోగలడో ఎవడు ఒక అస్త్రాన్ని ప్రయోగించే ముందు పదిమార్లు ఆలోచిస్తాడో అటువంటి వారి చేతిలో విద్య పెట్టాలి తప్ప పాత్రత లేకుండా విద్యనిచ్చేస్తే ఆ విద్య లోకనాశనానికి కారణమవుతుంది. అందుకే ...
READ MORE
కిషన్ రెడ్డి కి బేషరతుగ మద్దతు ప్రకటించిన విద్యా సంస్థలు.!!
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి గ బరిలో ఉన్న భాజాపా సీనియర్ నాయకులు అంబర్ పేట్ మాజీ శాసన సభ్యుడు జి కిషన్ రెడ్డి కి పూర్తి మద్దతు ప్రకటించారు విద్యాసంస్థల యాజమాన్యాలు. ఈ సంధర్భంగ వారంతా కలిసికట్టుగ ఈరోజు ...
READ MORE
తెలంగాణ వంజరి సంఘం వార్షికోత్సవాలను విజయవంతం చేయండి- ఆముద లక్ష్మణ్
మాట జారిన జగన్.. రాజీనామాల క్రెడిట్ మొత్తం పోయింది.
వైసీపీ తో టీఆర్ఎస్ దోస్తీ.. ఇది అంతర్గతంగ కేసిఆర్ చంద్రబాబుల
గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా
తిరుమల వెలుతున్నారా.. టిఫిన్ సెంటర్లలో తినేటప్పుడు మాత్రం జాగ్రత్త.!!
భారత్ మాతను దూషించిన క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ అరెస్టు.!!
నోట్ల రద్దు, GST తర్వాత మోడీ టార్గెట్ కాశ్మీరేనా.?
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా
కరోనా కేసుల్లోనూ.. అగ్ర స్థానం అమెరికా దే.! విషమిస్తోన్న పరిస్తితి.!!
బ్లూఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు విడుద‌ల చేస్తారో చెప్పండి.
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం
టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేసారు..!!
ఫేమస్ “కరాచి బేకరీ” పేరు మార్చిన యాజమాన్యం.!!
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
పుట్టుక‌తోనే ల‌క్షాధికారి ఏడాది తిర్కుండానే క‌టిక‌దారిద్రంలో పెరుగుతున్నాడు.
టిక్ టాక్ టైంపాస్ సెంటర్ గ మారిన ఖమ్మం కార్పోరేషన్,
చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఆరోజు ఏం జరుగుతుంది?
కరడుగట్టిన నయీం తండ్రిగా మాత్రం సౌమ్యుడేనా..?⁠⁠⁠⁠
మావోయిజం మసకబారింది నిజమేనా.? లొంగిపోయిన జంపన్న ఆసక్తికర వ్యాఖ్యలు.
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల ఫలితాలు విడుదల.!!
నా ఇంటికి నేనే జ‌వాన్ అని పిడికిలెత్తి చెప్పెద్దామా..?
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
కిషన్ రెడ్డి కి బేషరతుగ మద్దతు ప్రకటించిన విద్యా సంస్థలు.!!
Facebook Comments
Top
error: Content is protected !!