You are here
Home > తాజా వార్త‌లు > దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.

దేశానికో ఆచారం.. వర్గానికో వ్యవహారం. వీళ్ల పెళ్లితంతులు మహావింత బాబోయ్.

భారత దేశ ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు. ఇంటికో ఆచారం వంటికో వ్యవహారం అన్నట్టు ఉంటుంది. ఒక ప్రాంతంలో సన్నాయి మేలాలు మోగితే మరో చోట డప్పుల మోతలు వినిపిస్తుంటాయి ఇంకో చోట బ్యాండ్ బాజా బరాత్ దుమ్ము రేపుతుంది. అమ్మాయిల వేశాలు కట్టి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి పెళ్లి పీఠలెక్కుతారు అబ్బాయిలు. రాత్రి శోభన గదిలోకి వెళ్లి నవ జంటకు చుక్కలు చూపుతారు బంధువులు.. తలుపు తెరిచే శృంగారం చేసుకోవాలన్నది మరో చోట ఆనవాయితీ ఇలా దేశంలోని గల్లీ గల్లీకో వ్యవహారం. ఒక్క మన భారత దేశంలోనే కాదండోయ్ ప్రపంచ వ్యాప్తంగా పెళ్లి వింతలు మస్తుగా ఉన్నాయి ఓ సారి అవేంటో తెలుసుకుందాం రండి.

ముందుగా వివాహ రకాలు చెప్పి సబ్జెక్ట్ లోకి ఎంట్రీ అవుదాం… హింధు దర్మప్రకారం 8 రకాలు
1 .భ్రహ్మ వివాహం
2 . ప్రజాపత్యము
3. ఆర్ష వివాహం
4. దైవ వివాహం
5 .గాందర్వ వివాహం
6. అసుర వివాహం
7. రాక్షస వివాహం
8. ఫైశాచికం
ఇక ప్రపంచ వ్యాప్తంగా రకాలు, వ్యవహారాలు,  ఆచారాలు  ఇవిగో ఇవే…
వదువు ఏడుపు.. పెళ్లితో బంధ్:

ప్రపంచంలోనే నెంబర్ వన్ జనాభా గల దేశం చైనాలో ఓ వొంత ఆచారం ఉంది. చైనాలోని తుజియా తెగలో పెళ్లి ఫిక్స్‌ అవగానే అమ్మాయి ఏడుపు మొదలు పెడుతుంది. ఈ ఏడుపు పెళ్లయి మెడలోకి తాళి వచ్చి చేరే వరకు కపనసాగుతూనే ఉంటుంది. ఒక్క పెళ్లి కీతురే కాదు ఇంటిళ్లి పాది రోజూ ఉదయం అమ్మలక్కలంతా కలిసి ఒకటే ఏడుపు. అలా ఏడిస్తే పుట్టినింటికి మెట్టినింటికి క్షేమమని వాళ్ల నమ్మకం. ఇలా పెళ్లయిపోవడమే ఆలస్యం కుండపోత వర్షం ఆగినట్లు వధువు కన్నీటి బాష్పాలు చటుక్కున ఆగిపోతాయి.

ప్రేమ బాణాలు: 
చైనాలోనే యుగర్‌ అనే తెగలో మరో ఆచారం. వరుడు విల్లును ఎక్కుపెట్టి, నారిని లాగిపట్టి వధువు గుండెను తాకేలా మూడు బాణాలు వదులాలి… అవి నేరుగా గుండెను తాకాలి. వధువుకు తగిలి, కింద పడిన ఆ శరాలను వరుడొచ్చి ఏరుకుని, వాటిని రెండుగా విరిచేస్తాడు. అలా చేస్తే వివాహబంధం బలపడుతుందనివారి నమ్మకం.

ముఖాలకు బొగ్గు పొడి:

ఇక స్కాట్లాండ్‌లో మాత్రం ఇంకా వింత ఆచారం వాడుకలో ఉంది. పెళ్లికి ఒకరోజు ముందు వధూవరుల ముఖాలకు నల్లసిరా, బొగ్గుపొడి పూస్తారు. కనీసం చూద్దామన్నా వాళ్ల మొహాలు కనిపించవు అంతటి నల్లని రంగును పూసి పెళ్లి తంతు కానిస్తారు. అలా చేస్తే ప్రేతాత్మలు వారి దరి చేరవని వీళ్ల నమ్మకం.

ఉమ్మేసే సంప్రదాయం:
మీ మొఖం మీద ఎవరైనా ఉమ్మేస్తే ఏం చేస్తారు. లాగి పెట్టి ఒక్కటి ఫీకుతారు. ఇంకా ఎక్కువ అంటే చితకబాదడం ఖాయం. కానీ కెన్యాలో మాత్రం కొత్తజంట ముఖాల మీద ఊస్తారు. తుపుక్కుమని ఉమ్మేసి దీవిస్తారంట. కెన్యాలోని మాసాయి తెగలో అప్పగింతలప్పుడు వధువు ముఖం మీద, ఎద మీద ఆమె తండ్రి ఉమ్మి వేయడం వాళ్ల ఆనవాయితి. అది దీవించడంలో ఒక రకమంటా. ఆ తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూడకుండా మెట్టినింటికి వెళ్లిపోవాలి. ఒక వేళ తల తిప్పి చూస్తే ఆమె శిలగా మారిపోతుందని మాసాయి తెగల ప్రజలు నమ్ముతారు.

తొలి రాత్రి అక్కడ నరకమే:
ఫ్రాన్స్‌లో ఒక వింత ఆచారం ఉంది. వధూవరుల ఫస్ట్‌నైట్‌ జరుగకుండా నానా రచ్చ చేస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు అంతా కలిసి ఆ ఫస్ట్‌ నైట్‌ జరిగే గది బయట పెద్దగా డ్రమ్స్‌ కొడుతూ, కర్ణకఠోరంగా బూరలు ఊదుతూ, చప్పుడొచ్చే వస్తువులను ఎత్తి కొడుతూ నానా బీభత్సం సృష్టిస్తారు. అప్పుడు ఆ నూతన వధూవరులు తలుపు తెరుచుకుని బయటికి వచ్చి అక్కడున్న వాళ్లందరికీ స్వీట్స్‌ పంచుతారు. ఈ కార్యక్రమాన్ని ‘చరివరి’ అంటారు. ఇలా చేస్తే భార్యభర్తల మధ్య గొడవలు రావని వారి నమ్మకం.

వధువును ఎత్తుకెళతారు:
రొమేనియాలో పెళ్లి కూతురుని ఎత్తికెళ్లే వింత ఆచారం ఉంది. వధువును పెళ్లికి ముందు అపహరించుకుని వెళ్తారు. ఓ రహస్య ప్రదేశంలో దాచేస్తారు. అప్పుడు వరుడు రంగంలోకి దిగాలి. ఎలాగైనా పెళ్లికూతురు పట్టుకోవాలి.. అంతే కాదు ఆ ఎత్తుకొచ్చిన వారికి మంధు పార్టీ భారీగానే ఇవ్వాల్సి ఉంటుంది.
చెప్పులు దొంగిలిస్తారు:

ఇది మన దేశంలో చాలా చోట్లా కనిపిస్తుంది. ఉత్తర భారతదేశంలో కంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువ. పెళ్లింట వధువు స్నేహితురాళ్లలుల.. వరుడి చెప్పులు దొంగిలిస్తారు. కట్నం కింద భారీ నగదు చెల్లించుకుంటే తప్ప ఆ చెప్పుల్ని తిరిగి ఇవ్వరు. ఇందులో పరామార్తం కూడా ఉంది కాళ్లుకు చెప్పులు ఎంత ముఖ్యమో ఇంటికి ఆలి అంత కంటే వంద రెట్లు ముఖ్యమని. ఆమెకోసం ఏమి మరిచిపోకు అని చెప్పేందుకే.

చేప మందు.. బెత్తం దెబ్బలు:
కొరియాలో పెళ్లి కొడుకును తాళ్లతో కట్టేసి అతడి పాదాలను కోర్వీనా జాతి చేపతో, లేదంటే ఒక మాంచి బెత్తంతో కొడతారు. అలా చేస్తే ఫస్ట్‌ నైట్‌ బ్రహ్మండంగా జరుగుతుందంట.
మగ పెళ్లికూతురు:

రష్యాలో పెళ్లికి ముందే పెళ్లికూతుర్ని చూడాలి కలవాలనుకుంటే డబ్బులు చెల్లించాలి. పెళ్లి కూతురు ఇంటికి వెళ్లి వారి బంధువులను సంతృప్తి పరచాలి లేదంటే డబ్బు ఇవ్వాలి లేదంటే మాత్రం పెళ్లి కూతురు మగబంధువు ఒకరు పెళ్లికూతురు వేషంలో వచ్చి కనిపిస్తాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన పెళ్లికొడుకు అడిగినంతా ఇచ్చి అమ్మాయిని కలుస్తాడ

వరుడికి వధువు తాళి కట్టడం:

భారత్ లోని మన తెలుగునేల శ్రీకాకుళం జిల్లా నవ్వుల రేవు గ్రామంలో వింత ఆచారం ఉంది. ఇక్కడ వరుడి మెడలో వదువు తాళి కడుతుంది అంతే కాదు అదే ఊరి అమ్మాయిని చేసుకోవాలి లేదంటే 20 వేల రూపాయలు జరిమాన కట్టాలి.

నగ్నంగా ఊరేగింపు:

దక్షిణాప్రికాలోని ఓ తెగలో వింత ఆచారం ఉంది. వరుడిని నగ్నంగా ఊరేగించి పెళ్లి పీఠల మీదకు తీసుకు వస్తారు. ఆసమయంలో వధువుతో పాటు అబ్బాయి ఇంకే ఇతర అమ్మాయికి నచ్చిన పెళ్లి చేసుకోవచ్చు. ఒకే వేదికపై ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను వరుడు వివాహమాడుతాడంట. అయితే సంసారం మాత్రం ఒక్కరితోనే.. అదే పెళ్లినిచ్చయమైన అమ్మాయితో. చూసారు కదా దేశానికో వింత పెళ్లి పెళ్లికో వాత. 

Related Posts
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
GHMC ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా ప్రధాన పార్టీ గా బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ప్రభావం కోల్పోతూ, కనీసం ఇంతకు ముందులా ప్రచారం కూడా చేయలేకపోయింది అనే చర్చ ...
READ MORE
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
బ్యాంకులు బరితెగిస్తున్నాయి. అందినకాడికి దోచుకునే అవకాశం కోసం మాటు వేసి ఎదురు చూస్తున్నాయి. చెమట చుక్కల కష్టంతో సంపాదించుకుని భద్రంగా బ్యాంక్ లో దాచుకుంటే.. ఆ దాచుకున్న సొమ్మును చూసుకోవడానికి కూడా డబ్బు చెల్లించాలంటు కొర్రిలు పెడుతున్నాయి. డిమానిటైజేషన్ దెబ్బతో దేశ ...
READ MORE
తీరొక్క పూల బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకం..
తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. ఆడబిడ్డల పండుగ తీరొక్క పూల పండుగ పంచభూతాలు పరవశించే పండుగ రానే వచ్చింది. మనిషికి, ప్రకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం తెలంగాణ సంప్రదాయం. భూతల్లి పూల పండుగతో మెరిసి ...
READ MORE
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా బ్యాంక్ కొలువులు.
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో క్లరికల్‌ కేడర్‌ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌-(CWE Clerks – VII)కు ప్రకటన విడుదల చేసింది. CWE Clerks – VII వ్యాలిడిటీ: 2019 ...
READ MORE
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
సగటు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు.. దాసరి నారాయణరావు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. 80 ఏళ్ల తెలుగు సినిమాను విశ్లేషించాల్సి వస్తే.. దాసరికి ముందు, దాసరికి తర్వాత అని అభివర్ణించాల్సిందే. తన 50 ఏళ్ల ...
READ MORE
కూతురు ఫేస్ బుక్ ప్రేమ ఫలితం..11 లక్షలు చెల్లించుకున్న తండ్రి.!!
ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గ పని చేస్తున్న వ్యక్తి కూతురు మైనర్ బాలిక చేసిన చిల్లర పనికి ఆ తండ్రి చేతి చమురు బాగా వదిలింది.ఆ ప్రొఫెసర్ కూతురు తరచూ ఫేస్ బుక్ లో చాటింగ్ చేస్తూ రాజమండ్రి ...
READ MORE
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
ముంబైలో ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో వందలాది మంది ఒక్క ఉదుటున ఎలిఫోన్ స్టోన్ రైల్వే స్టేషన్ లోకి వెల్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరగడంతో పదిహేనుమంది పైగా ...
READ MORE
కుళ్లిపోయిన ఖర్జూరాలు.. డీ మార్ట్ సీజ్.!!
ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ డీ మార్ట్ ను GHMC అధికారులు సీజ్ చేశారు. వివరాలు చూస్తే.. రోజూ జనాలతో కిటకిటలాడే కుషాయిగూడ డీ మార్ట్ స్టోర్ పై నాణ్యత లేని కుళ్లిపోయిన ఖర్జూరాలు అమ్ముతున్నట్లు గుర్తించిన వినియోగదారులు GHMC అధికారులకు సమాచారం ఇవ్వగా ...
READ MORE
గాయకుడి నుండి నాయకుడిగా మారాలని తపన పడుతున్న ప్రజా యుద్దనౌక గద్దర్.
ఆయన పేరు చెప్తే గుర్తు పట్టని తెలుగువారుండరు తెలంగాణ లో అయితే ఆయనకు ఎక్కడికి వెల్లినా అభిమానులు ఉంటారు. ఆయన గళం విప్పితే ఉదృతంగ విజృంభిస్తున్న నదీ ప్రవాహమే ఇంక. అతడే గుమ్మడి విట్టల్ రావు అందరూ గుర్తు పట్టాలంటే ప్రజా ...
READ MORE
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన "లక్ష్మిస్ ఎన్టిఆర్" చిత్రం విడుదల ఆపాలని సినిమా థియేటర్లనే కాదు సోషల్ మీడియా ఫేస్ బుక్ లో యూ ట్యూబ్ లో ట్విట్టర్ లో ఎలాంటి ఫ్లాట్ ఫాం మీదా విడుదల ...
READ MORE
మంద క్రిష్ణ మాదిగ అసలు హిందువే కాదు.. ఇదిగో సాక్ష్యం.??
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంటూ ఉద్యమం చేస్తున్నాడు మంద క్రిష్ణ మాదిగ. పేరులో మాదిగ అని ఉన్నప్పటికీ ఆయన నిజమైన మాదిగ కాదనేవారు చాలామందే ఉన్నారు. ఎందుకంటే మాదిగ అనే కులం హిందుమతంలో భాగం. మరి ఆయన హిందువే కానప్పుడు కులం ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ కి మరో ఎదురుదెబ్బ.. బీజేపీ లో చేరనున్న కుష్బూ.!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రముఖ సినీ నటి కుష్బూ కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి బీజేపీ లో చేరేందుకు రంగం సిద్ధం అయినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ కి అత్యంత దగ్గరి ...
READ MORE
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
ముందస్తు ప్రకటించి ఎన్నికలకు ఎప్పుడు పోయేది ఎలాగో మన చేతుల్లోనే ఉంది కదా అని, పూర్తిగా ఎవరికి తెలియకుండానే ఎన్నికల వ్యూహాలు రచించి, సర్వేలు చేసి మరీ ఒకేసరి 105 మంది లిస్టు ను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవాలని భావించిన కేసిఆర్ ...
READ MORE
డబుల్ బెడ్రూం ఇల్లు రావాలంటే దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి – మంత్రి శ్రీనివాస్ గౌడ్
కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నుండి కూడా ప్రతిష్టాత్మకంగా చెప్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. ఇక ప్రతీ ఎన్నికల్లో కూడా లక్ష డబుల్ బెడ్రూం అంటూ ప్రచారం చేస్తున్నది కేసిఆర్ సర్కార్. కాగా ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు ...
READ MORE
భక్తికి లేదు పేదరికం.. రామ మందిర నిర్మాణానికి యాచకురాలి సాయం
శ్రీ రామ్ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమం జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బుదవారం 20వ తేదీ నుంచి ప్రారంభమైంది. మున్సిపల్ పరిధిలో బస్తీల వారీగా మందిర నిర్మాణ సంచలన సమితి సభ్యులు ఇంటింటికీ వెళ్లి నిధి ...
READ MORE
తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి భాజపా లోకి.?
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి గడ్డు కాలం నడుస్తోంది. ఇక తెలంగాణ లో అంచనాలకు మించి ఓ మూడు స్థానాలు గెలిచి పర్వాలేదనిపించింది కాంగ్రెస్. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేనట్టే అనిపిస్తోంది. ఇప్పటికే గెలిచిన 18 మంది ...
READ MORE
ఇకపై రెండు జాగల ఓటేస్తా అంటే కుదరదు..!!
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగడానికి దొంగ ఓట్లు పడడానికి ముఖ్య కారణం అయినటువంటి ఫేక్ ఓటర్ ఐడి లకు ఇకపై చెక్ పడనుంది. ఓటర్ ఐడి కార్డులకు ఆధార్ తో అనుసంధానం చేయాలని ...
READ MORE
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
ఇప్పటికే ఓ సారి యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత కేంద్ర హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ని భాజపా అధినాయకత్వం ఎన్నుకున్నట్లు రాజకీయ వర్గాల స‌మాచారం. రాజ్ నాథ్ సింగ్ రాజకీయ జీవితం గురించి.. ఆయన కు బాల్యం నుండే ...
READ MORE
యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన ప్రముఖ విద్యావేత్త డా.గిరిధరాచార్యులు
ప్రముఖ విద్యావేత్త సామాజికవేత్త జర్నలిజం పవర్ ఛానల్ చైర్మన్ డా.ముడుంబా గిరిధర చార్యులు తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ANTI CORRUPTION COMMISION OF INDIA) కు గాను ప్రధాన కార్యదర్శి గా ఎన్నికయ్యారు. గత ...
READ MORE
స్పీకర్ కు “ఒకే ఒక్కడు” స్టైల్లో పాలాభిషేకం.. సోషల్ మీడియా లో వైరల్.!!
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూధనా చారి పాలాభిషేకం నిర్వహించారు తెరాస నాయకులు కార్యకర్తలు.. అంటే అందరికీ తెలిసిన విధంగా ఆయన ఫోటో పెట్టి పాలాభిషేకం చేసారనుకుంటే పాలల్లో కాలేసినట్టే మరి.. అందరిలా చేస్తే వేరైటీ ఏముందనుకున్నారో ఏమో మరి డైరెక్ట్ ...
READ MORE
సుప్రీం కోర్టు జడ్జిల వివాదం.. కీలక పరిణామం..!!
సుప్రీంకోర్టు జడ్జిల వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు.. నలుగురు సీనియర్ జడ్జీలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రంజన్ గొగొయ్ లు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పై మీడియా సమావేశం ...
READ MORE
మద్యతరగతికి శుభవార్త.. మరిన్ని వస్తువులపై పన్ను(GST) ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.!!
దేశంలోని మద్యతరగతి కుటుంబాలకు మరోసారి తీపి కబురు అందించింది కేంద్రం లో ని నరేంద్ర మోడి సర్కార్. అన్ని రకాల పన్నులను తీసివేసి GST ని తీసుకొచ్చిన పన్నుల గంగరగోళం తగ్గించిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రతీ GST మీటింగ్ లో ...
READ MORE
అంబర్ పేట్ నియోజకవర్గం భాజపా కన్వీనర్ గ ఏడెల్లి అజయ్ కుమార్..!!
భాజపా తెలంగాణ రాష్ట్రం ముఖ్య నేత ఎంఎల్ఏ జి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్ పేట్ నియోజకవర్గానికి పార్టీ కన్వీనర్ గ ఏడెల్లి అజయ్ కుమార్ నియమితులయ్యారు. గత మూడు దఫాలుగ ఇక్కడ కిషన్ రెడ్డి భాజపా గుర్తు ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
మరోసారి బలుపు మాటలు మాట్లాడిన కమల్ హాసన్..!!
దేశంలో లౌకికవాదం అనే పదానికి కొంతమంది ప్రముఖులు పూర్తిగా అర్థం మార్చేస్తున్నారు.. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు సీనియర్ సినీ నటుడు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్. ఎప్పుడూ హిందూ మతం పై విషం ...
READ MORE
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
తీరొక్క పూల బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకం..
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా బ్యాంక్ కొలువులు.
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
కూతురు ఫేస్ బుక్ ప్రేమ ఫలితం..11 లక్షలు చెల్లించుకున్న తండ్రి.!!
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
కుళ్లిపోయిన ఖర్జూరాలు.. డీ మార్ట్ సీజ్.!!
గాయకుడి నుండి నాయకుడిగా మారాలని తపన పడుతున్న ప్రజా యుద్దనౌక
బ్రేకింగ్: “లక్ష్మిస్ ఎన్టిఆర్” విడుదల వాయిదా..!!
మంద క్రిష్ణ మాదిగ అసలు హిందువే కాదు.. ఇదిగో సాక్ష్యం.??
కాంగ్రెస్ పార్టీ కి మరో ఎదురుదెబ్బ.. బీజేపీ లో చేరనున్న
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
డబుల్ బెడ్రూం ఇల్లు రావాలంటే దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి –
భక్తికి లేదు పేదరికం.. రామ మందిర నిర్మాణానికి యాచకురాలి సాయం
తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి
ఇకపై రెండు జాగల ఓటేస్తా అంటే కుదరదు..!!
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి గా
స్పీకర్ కు “ఒకే ఒక్కడు” స్టైల్లో పాలాభిషేకం.. సోషల్ మీడియా
సుప్రీం కోర్టు జడ్జిల వివాదం.. కీలక పరిణామం..!!
మద్యతరగతికి శుభవార్త.. మరిన్ని వస్తువులపై పన్ను(GST) ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.!!
అంబర్ పేట్ నియోజకవర్గం భాజపా కన్వీనర్ గ ఏడెల్లి అజయ్
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
మరోసారి బలుపు మాటలు మాట్లాడిన కమల్ హాసన్..!!
Facebook Comments
Top
error: Content is protected !!