You are here
Home > తాజా వార్త‌లు > దళిత మహిళను వివస్త్రను చేసి ఈడ్చుకెల్లిన తెలుగుదేశం తమ్ముల్లు..!!

దళిత మహిళను వివస్త్రను చేసి ఈడ్చుకెల్లిన తెలుగుదేశం తమ్ముల్లు..!!

ఆంధ్రప్రదేశ్ లో పేదవారిపై మరోసారి పంజా విసిరారు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు. బలహీనులపై కనీస మానవత్వం చూపలేకపోయారు.. కనీసం మహిళలు అనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి సిగ్గుతప్పిన చర్యలకు పాల్పడ్డారు. సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించారు.. బడుగు బలహీనులు, దళితుల రక్షణార్థం ఎన్ని చట్టాలుంటే మాకేంటీ మాదే అధికారం అని అహం ప్రధర్శించారు.

విశాఖపట్నం జెర్రిపోతులపాలెం లో భూ వివాదాల నేపథ్యంలో బాధిత మహిళలను వివస్త్రలను చేసి ఈడ్చుకెల్లి రణరంగం సృష్టించారు టీడీపీ నేతలు.
సర్వే నంబర్ 77 డీఫారం స్థలంలో గత కొంత కాలం నుండి దళితులు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆ స్థలాన్ని ఎన్టిఆర్ గృహ నిర్మాణ పథకంలో భాగంగ కొంతమంది లబ్దిదారులకు కేటాయించింది సర్కార్.. దీంతో నిర్మాణాలు చేసుకోవడానికి లబ్దిదారులు అక్కడికి వెల్లగా అక్కడ నివసిస్తున్న దళితులకు లబ్దిదారులకు మద్య వివాదం ఏర్పడింది. ఈ వివాదంలో లబ్దిదారులకు మద్దతుగ వచ్చిన టీడీపీ నేతలు దళితులను అక్కడినుండి ఖాలీ చేయించే ప్రయత్నానికి అడ్డు తగిలారు దళిత మహిళలు.. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన టీడీపీ తమ్ముల్లు మహిళలను బండ బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టు వారి దుస్తులు చింపేసి వివస్త్రలను చేసి ఈడ్చుకెల్లారు.

ఈ ఘటనను నిరసిస్తూ బాధిత మహిళలు పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.. కానీ అధికార పార్టీ నేతలు కాబట్టి పోలీసులు చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారనే వార్తలొస్తున్నై..

మరోవైపు ఈ దారుణం పై సర్వత్రా విమర్శలొస్తున్నై.. మహిళలని కూడా చూడకుండా వెంటాడి దాడులు చేయడం సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరించడం.. అధికార పార్టీ నేతల దిగజారుడు చర్యలకు నిదర్శనం అని పలువురు సామాజికవేత్తలు దళిత సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి దాడులకు తెగబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

Related Posts
నిజాలు చెప్పనున్న పబ్ యజమానులు.? కొనసాగుతున్న తరుణ్ విచారణ.!
ఈరోజు విచారణ లో భాగంగ హీరో తరుణ్ తో పాటు 16 పబ్ యజమానులు, మేనేజర్లు పలువురు బార్ యజమానులు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సిట్ ముందు విచారణ కు హాజరయ్యారు. హీరో తరుణ్ కు వేసే ప్రశ్నలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగ తయారు ...
READ MORE
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
మెట్రో రైల్ ప్రారంభించడానికి మరియు గ్లోబల్ బిజినెస్ సదస్సులో పాల్గొనడానికి హైద్రాబాద్ నగరానికొచ్చిన ప్రధాని నరేంద్ర మోడి.. బేగంపేట్ ఏయిర్పోట్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన మోడీ.. సోదర సోదరీమణులారా అంటూ తెలుగులో మొదలు పెట్టి ...
READ MORE
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి పాల్పడ్డ మరో..??
దుబాయ్ లో ఓ లైంగిక వేదింపుల కేసు వైరల్ అవుతోంది. అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బెదిరించిన ఘటనలు ఇప్పటివరకు చాలానే వెలుగులోకొచ్చాయి.. కానీ దుబాయ్ లో తాజాగా జరిగిన ఇదే తరహా కేసులో విచిత్రమైన సంఘటన వెలుగులోకొచ్చింది. ఓ పాకిస్తాన్ కు ...
READ MORE
అతనికి రెండు పెళ్లిల్లు అయ్యాయని తెలిసే.. మూడో పెళ్లి చేసుకున్న.!!
బోడుప్పల్ టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి మూడు పెళ్ళిల్ల వ్యవహారం.. రెండో భార్య సంగీత నిరసన దీక్ష వివాదం అందరికీ తెలిసిందే.. మొదటి భార్య స్వాతి కి విడాకులు ఇచ్చాడు శ్రీనివాస్ రెడ్డి, కానీ రెండో భార్య సంగీత కు విడాకులు ఇవ్నకుండానే ...
READ MORE
చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా ధనం ఖర్చు..
రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వడం లేదంటూ.. హోదా కావాలంటూ.. రాష్ట్రం డబ్బు లేక అప్పుల్లో ఉందంటూ నిరసన దీక్షకు పూనుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకంగ 20 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారు. అప్పుల్లో ఉన్నామంటూనే ...
READ MORE
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్ ను కొనేసిన శ్రీ చైతన్య.
విద్యా.. కాసుల కుంభ వృష్డిని కురిపించే వ్యాపారం. అందుకు సివిల్స్ టాప్ త్రీ ర్యాంకర్  గోపాల కృష్ణ ఉదంతమే ఉదాహరణ. అహర్నిషలు కష్టపడి స్వయం శక్తిని మాత్రమే నమ్ముకుని ఎలాంటి కోచింగ్ లు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన జ్ఞానంతోనే సివిల్స్ ...
READ MORE
లక్షల్లో జనం సొమ్మును జీతాలుగ పొందుతున్నా.. లంచాలకు అలవాటుపడుతున్న కక్కుర్తి అధికారులు.!!
ప్రభుత్వం పాలకులు ఎన్ని కఠిన నిబంధనలు తెచ్చినా, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎంత కట్టుదిట్టంగ పనిచేస్తున్నా, కక్కుర్తి అత్యాశ ఎక్కువ ఉన్న ప్రభుత్వ అధికారుల ఆలోచన విధానంలో మార్పు రావడం లేదు. చదువుకున్నామన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయి సిగ్గు లేకుండ ...
READ MORE
మోడీ ని ప్రత్యేకంగ కలిసిన కేసిఆర్.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.!!
బ్రేకింగ్ న్యూస్:- తెలంగాణ ముఖ్యమంత్రి తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యాటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని కలిసారు. మోడీ తో జరిపిన భేటీ లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల ...
READ MORE
జేసీ కి మీసం తిప్పి సవాల్ విసిరిన సిఐ మాధవ్ జాబ్ కి రిజైన్..ఎందుకో తెలుసా.??
త్రైత సిధ్దాంత భగవద్గీత అంటూ అనంతపురంలో భారీ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రభోదానంద గొడవ విషయంలో సవాల్లు ప్రతి సవాల్లు విసురుకున్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరియు పోలీస్ అధికారుల సంఘం నాయకుడు సీఐ ...
READ MORE
మన దేశం పాటించాల్సిన నియమాలను ఈ దేశాలు పాటిస్తున్నాయి. భారతాన్ని చేతల్లో చూపుతున్నాయి.
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం విలువలకు పెట్టింది పేరు. భిన్న వర్గాలు, విభిన్న జాతులు సమ్మేళనం. సంస్కృతి సంప్రదాయలకు పుట్టిల్లు.. నీతి నియమాలకు కట్టు బాట్లకు పొదరిల్లు ఇదంతా ఒకప్పుడు. మరి ఇప్పుడు చెప్పింది చేతల్లో ఎందుకు చూపడం లేదు. మన ...
READ MORE
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు షాక్.!!
విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో జరిగిన హత్యాయత్నం కేసు విచారణ వేగంగ జరుగుతుంది.ఈ కేసు ఎన్ఐఏ విచారణ చేయడాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ లో పిటిషన్ వేయగా.. ...
READ MORE
బయటపడ్డ మరో పాస్టర్ బాగోతం..!
భక్తి ముసుగులో అమాయక మహిళల జీవితాలను నాశనం చేసిన మరో పాస్టర్ బండారం బయటపడింది. ప్రార్థనల పేరుతో అమ్మాయిలతో అతడు చేసే కామ క్రీడలు, రాసలీలలు, అత్యాచారాల బాగోతం బట్టబయలైంది. భక్తి పేరుతో, ప్రభువు నామంతో లెక్కలేనన్ని దురాఘతాలకు పాల్పడిన ఆ ...
READ MORE
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు అండ్ కో ను వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు.నాలుగేల్లు మోడీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటున్నాడు ...
READ MORE
కనిపించకుండపోయిన నారాయణ కాలేజ్ విద్యార్థిని ఆచూకి లభ్యం.!
కరింనగర్ జిల్లా గోదావరి ఖనికి చెందిన సాయి ప్రజ్వల బండ్లగూడలోని నారాయణ జూనియర్ కాలేజ్ లో బైపీసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది.. ఈ క్రమంలో దసరా సెలవుల కోసం మేనమామ ఇంటికి వెల్లి ఇక నారాయణ కాలేజ్ కి వెల్లలేననీ ...
READ MORE
మసీద్ నుండి చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు వాడొద్దు – హైకోర్టు
రోజుకు ఐదు సార్లు ముస్లిం లు చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం మనకందరికీ తెలిసిన విషయమే. అయితే చాలా రోజుల నుండే ఆజాన్ అనేది అందరికీ వినపడేలా అది కూడా ఐదు సార్లు లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం అవసరమా ...
READ MORE
కేటీఆర్ ప్రాణాలు కాపాడితే.. పోలీసుల ఆలస్యంతో  నిండు ప్రాణాలు తీశారు..
గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరుమలగిరి నుంచి కార్ఖానావైపు వెళ్తున్న జీహెచ్‌ఎంసీకి చెందిన చెత్త తరలించే లారీ ఢీ కొన్న ఘటనలో నాలుగు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం వద్ద వేగంగా వచ్చిన జీహెచ్ ఎంసీ ...
READ MORE
విజయానికి ప్రతీక విజయదశమి
అమ్మవారు తొమ్మిది రోజులు యుద్ధం చేసి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు.. అందుకే అమ్మవారికి మహిషాసురమర్దిని గా పేరొచ్చింది. మహిషాసురమర్దిని అంటే మహిషాసురుడనే రాక్షసుడిని వధించినదని అర్థం, సుర అంటే అసురుడు రాక్షసుడనే అర్థం. మరియు శ్రీరాముడు లంకాధిపతి రావనున్ని వధించిన రోజు.. ...
READ MORE
JNU విద్యార్థి కన్హయ కుమార్ చెంప చెల్లుమన్నది.! ఎందుకో తెలుసా.??
దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపనలు ఎదుర్కుంటున్న JNU విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ కుమార్ చెంప ఛెల్లుమనిపించారు విద్యార్ధులు.. లక్నోలో జరుగుతున్న లిటరరీ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లక్నోలో మొదలైన ఈ లిటరరీ కార్యక్రమం మూడు రోజుల ...
READ MORE
మరుగుదొడ్డి నిర్మించుకోని గ్రామాల ప్రజలకు వినూత్నమైన శిక్ష విధిస్తోన్న అధికారులు.!
మరుగుదొడ్డి నిర్మించుకుంటే కేంద్ర ప్రభుత్వం స్వఛ్చ భారత్ అభియాన్ పథకం కింద ఒక్కో ఇంటికి పదిహేనువేల ఆర్థిక సహాయం అందిస్తున్నది. మొత్తం దేశవ్యాప్తం గా వందకువంద శాతం మరుగుదొడ్లు నిర్మించాలన్నది సర్కార్ టార్గెట్.. కానీ అందుకు ప్రజల్లో ఇంకా అవగాహన రావాల్సిఉందనిపిస్తోంది. ఈ ...
READ MORE
ఇంటర్ బోర్డ్ దాష్టీకానికి బలైన విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచిన డా.కె.లక్ష్మన్!!
తెలంగాణ లో ఇంటర్మీడియట్ బోర్డ్ దాష్టీకం కారణంగ 24 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం గ మారింది. అయినా తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యం గ వ్యవహరించడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని మండిపడుతున్నారు సామాజికవేత్తలు. ...
READ MORE
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
స‌చ్చా సౌదా డేరా బాబా అత్యంత ప్రియ‌మైన ద‌త్త‌త పుత్రిక హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ పారిపోయింద‌ని తాజాగా వార్త‌లు వ‌చ్చాయి క‌దా. రామ్ ర‌హీం సింగ్ అరెస్ట్ తో ప‌త్త‌కు లేకుండా పోయిన హ‌నీ భార‌త్ నుండి ర‌హ‌స్యంగా పారిపోయింది. అయితే ...
READ MORE
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
అనుకున్నదే జరిగింది. అమిత్ షా పర్యటన ముగియక ముందే ముందస్తు యుద్దం వచ్చేసింది. తెలంగాణ విషయంలో అవాకులు చెవాకులు పేలితే.. పేలిన వాడు ఎంతంటి వాడైనా జాన్తానై అని తేల్చేశారు తెలంగాణ బాద్ షా ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు. అమిత్ షా ...
READ MORE
కర్నాటక లో దినదిన గండంగ కుమారస్వామి సర్కార్.!!
ఏ రాష్ట్రం లో అయినా అధికారంలో ఉండే పార్టీ దే ఆధిపత్యం ఉంటుంది ఇది సహజం. కానీ కర్నాటక లో సీన్ మొత్తం రివర్స్. అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ గ అవతరించిన భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మరియు ...
READ MORE
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
ఆ టైంలో కండోమ్ యాడ్స్ వేస్తే చర్యలు తప్పవింక.!!
టీవీలలో ప్రసారం జరుగుతున్న కండోమ్ యాడ్స్ పిల్లల పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం అన్ని టెలివిజన్ ఛానెల్లకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సమాచార ప్రసార ...
READ MORE
నిజాలు చెప్పనున్న పబ్ యజమానులు.? కొనసాగుతున్న తరుణ్ విచారణ.!
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి
అతనికి రెండు పెళ్లిల్లు అయ్యాయని తెలిసే.. మూడో పెళ్లి చేసుకున్న.!!
చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్
లక్షల్లో జనం సొమ్మును జీతాలుగ పొందుతున్నా.. లంచాలకు అలవాటుపడుతున్న కక్కుర్తి
మోడీ ని ప్రత్యేకంగ కలిసిన కేసిఆర్.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.!!
జేసీ కి మీసం తిప్పి సవాల్ విసిరిన సిఐ మాధవ్
మన దేశం పాటించాల్సిన నియమాలను ఈ దేశాలు పాటిస్తున్నాయి. భారతాన్ని
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు
బయటపడ్డ మరో పాస్టర్ బాగోతం..!
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
కనిపించకుండపోయిన నారాయణ కాలేజ్ విద్యార్థిని ఆచూకి లభ్యం.!
మసీద్ నుండి చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు వాడొద్దు
కేటీఆర్ ప్రాణాలు కాపాడితే.. పోలీసుల ఆలస్యంతో  నిండు ప్రాణాలు తీశారు..
విజయానికి ప్రతీక విజయదశమి
JNU విద్యార్థి కన్హయ కుమార్ చెంప చెల్లుమన్నది.! ఎందుకో తెలుసా.??
మరుగుదొడ్డి నిర్మించుకోని గ్రామాల ప్రజలకు వినూత్నమైన శిక్ష విధిస్తోన్న అధికారులు.!
ఇంటర్ బోర్డ్ దాష్టీకానికి బలైన విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచిన
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
కర్నాటక లో దినదిన గండంగ కుమారస్వామి సర్కార్.!!
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
ఆ టైంలో కండోమ్ యాడ్స్ వేస్తే చర్యలు తప్పవింక.!!
Facebook Comments
Top
error: Content is protected !!