You are here
Home > తాజా వార్త‌లు > ఢిల్లీలో రెచ్చిపోయిన CAA ఆందోళనకారులు, కంట్రోల్ చేయలేని పరిస్తితిలో ఆప్ సర్కార్.!

ఢిల్లీలో రెచ్చిపోయిన CAA ఆందోళనకారులు, కంట్రోల్ చేయలేని పరిస్తితిలో ఆప్ సర్కార్.!

CAA నిరసన పేరుతో దేశ వ్యతిరేకులు అల్లరి మూకలు శాంతి భద్రతలను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.
తాజాగా ఢిల్లీ లో రెచ్చిపోయారు. జనాల ఇండ్లను తగులబెట్టారు.వాహనాలకు నిప్పు పెట్టారు.
వాహనాలపై దాడులు చేశారు.
మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను కూడా తగులబెట్టారు. ఈ గొడవల్లో CAA వ్యతిరేకవాదులు పోలీసుల పైకి రాళ్లతో కొడుతూ హింసకు పాల్పడ్డారు.
అంతే కాదు షారుక్ ఖాన్ అనే CAA వ్యతిరేకవాది ఉన్మాదంతో హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ పై తుపాకీ తో కాల్పులు జరపగా ఆ హెడ్ కానిస్టేబుల్ అన్యాయంగ చనిపోవడం జరిగింది.

ఢిల్లీ లో ఈ దాడులు ముఖ్యంగా జఫ్రాబాద్, మౌజ్ పుర్, కర్దాం పురి, చాంద్ బాగ్, దయాళ్ పూర్, ఏరియా లో జరిగాయి.
పోలీసులు 144 సెక్షన్ ఉందని చెప్పినప్పటికీ CAA ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి గొడవలు చేయడం జరిగింది.
విచక్షణ రహితంగా దుండగులు దాడులకు తెగబడగా ఒక హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో నలుగురు ప్రజలు మరణించినట్టు సమాచారం.
అంతే కాదు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సహా మరో 40 మంది పోలీసులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది.

ఈ ఘటన పై లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ స్పందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మాట్లాడారు.
రాష్ట్రం లో శాంతి భద్రతలను పరిరక్షించాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఇక ఈ ఘటన జరగడం పై ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై సర్వత్రా అసంతృప్తి వ్యక్తం అవుతున్నది.
పార్లమెంట్ లో చట్టం గ మారిన CAA ను బాధ్యతాయుత పదవిలో ఉండి కూడా వ్యతిరేకిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం ద్వారా దుండగులకు మరింత ఊతం ఇచ్చినట్టు అయిందని అంటున్నారు పలువురు సామాజిక వేత్తలు.
ఎన్నికల్లో జిహాదీ ముకల నిరసనలకు మద్దతు తెలిపి ఓట్లు వేయించుకుని గెలవడం మూలంగా ఇప్పుడు ఆ అల్లరి మూకలను కంట్రోల్ చేయలేని పరిస్తితి లో ఆప్ సర్కార్ ఉందని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఈ ఘటన పై సీరియస్ గ ఉన్న కేంద్రం.. ట్రంప్ పర్యటన నేపథ్యం లో సెక్యూరిటీ మానిటరింగ్ లో ఉన్నట్టు, ట్రంప్ పర్యటన అనంతరం దుండగులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని హెచ్చరించడం జరిగింది.

 
Related Posts
“అజ్ఞాతవాసి” గ మారిన పవన్ కళ్యాణ్.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి సురేష్, అను ఇమ్మానియల్ హీరోయిన్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రం దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న "అజ్ఞాతవాసి" ఫస్ట్ లుక్ విడుదల చేసారు చిత్ర యూనిట్. ప్రస్తుతం వారణాసి లో సినిమా షూటింగ్ జరుగుతోంది. అత్తారింటికి దారేది ...
READ MORE
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ వైభవం.
ఏ పేరు చెప్తే యావత్ తెలంగాణ ఊపిరి పీల్చుకుంటదో.. ఏ పేరు చెప్తే తెలంగాణ ద్రోహుల లాగులు తడుస్తయో ఆ ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణకు అడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీకి తరిగి పూర్వ వైభవం లభించింది. గత ఆగస్టు నెలలో యూనివర్శిటీని ...
READ MORE
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నిర్వాకం దేశ ప్రజలకు విస్మయం కలిగిస్తోంది. ఇక ఉత్తర ప్రదేశ్ జనాలైతే ముక్కున వేలేసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఆయన తను ...
READ MORE
పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తుండా.. సినిమాలో లాగ కామెడీ చేస్తుండా.??
పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు చాధస్తంగ తయారవుతున్నై.. సినిమాల్లో బ్రేక్ దొరికినప్పుడు రాజకీయాలు చేస్తున్నాడని అందరికీ తెలిసిందే.. కనీసం గా బ్రేక్ టైంలో అయినా సరైన నిర్ణయాలు తీసుకుంటుండా అంటే.. పనికి రాని పాత చింతకాయ పచ్చడి నిర్ణయాలు తీసుకుంటున్నాడు.. సినిమా ...
READ MORE
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
టాలీవుడ్ టాప్ యాక్టర్ ప్రభాస్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తన 21 వ చిత్రం 'రాధే శ్యాం' చేస్తున్నాడు. ...
READ MORE
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం – 2 సంజన సంచలన కామెంట్స్.
దండుపాళ్యం 2 నగ్న దృశ్యాలు లీకేజ్ అంశం ఇప్పుడు సోషల్ మీడియాను దున్నెస్తోంది. అంత బరితెగించి నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్స్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఈ దృశ్యాలపై నటి సంజన సంచలన కామెంట్స్ చేసింది. కావాలనే ఆ దృశ్యాల్లో నగ్నంగా నటించానని ...
READ MORE
పెనం మీద నుండి పొయ్యిల పడ్డ డీఎస్.. రాజ్యసభ కోసం రాజకీయ జీవితం పతనం.!!
అధికారం అనే హోదాకు గులాంగిరీ అయితే.. ఏ విధంగ ఎదురుదెబ్బలు అవమానాలు ఎదుర్కోవాలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ ను చూసి తెలుసుకోవచ్చు. ఒకప్పుడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ కొనసాగే ...
READ MORE
అపర చాణిక్యుడు “అటల్ బిహారీ వాజపేయి” జీ కి.. పుట్టినరోజు శుభాకాంక్షలు.
పార్లమెంట్లో ఓ కొత్త ప్రతిపక్ష సభ్యుడి వాక్పటిమను చూసి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ముగ్దుడయ్యారు. వివిధ అంశాలపై ఆయన అవగాహణను, అసాధారణ నైపుణ్యాన్ని చూసి ప్రశంసించలేకుండా ఉండలేకపోయారు.. ఈ యువకుడు ఏనాటికైనా ఈ దేశ ప్రధాని అవుతాడని నెహ్రూ ఊహించారు.. ...
READ MORE
ఆంధ్రాకు కేసీఆర్.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశాఖ.
తెలంగాణ ఉద్యమరథ సారది.. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి రాక కోసం మరో సారి ఆంధ్ర గడ్డ ఎదురు చూస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన మాటల ప్రకారం.. రావచ్చు పోవచ్చు పిల్లనిచ్చుకోవచ్చు... చుట్టరికంతోడా మమ్మల్ని కలుపుకుని నడవచ్చు అని. ఆ మాటను ...
READ MORE
దేశ రాజధానిలో బాబు మిస్సింగ్.. ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లినట్టు..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఆరు గంటలు దేశ రాజధానిలో మాయమయ్యారు. ప్రత్యేక సెక్యూరిటికి తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు ఈ విషయం పై పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకి ...
READ MORE
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత సిబ్బంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన భాను ప్రకాష్ వ్యూహం.!!
ఈరోజు ఉదయం మొదలైన గ్రేటర్ ఓట్ల ప్రక్రియలో క్షణ క్షణం అభ్యర్థుల మెజారిటీ లు మారుతుండడంతో ఉత్కంఠ పెరుగుతున్నది. కాగా మల్కాజిగిరి నియోజకవర్గం BJYM రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ సొంత డివిజన్ అయినటువంటి వినాయక్ నగర్ లో బీజేపీ కి అవకాశం ...
READ MORE
హెడ్ సెటే క‌దా అని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడితే ఇక అంతే.
హెడ్ సెట్ ఓ ప్ర‌యాణికురాలి ప్రాణాల మీద‌కు తెచ్చింది. ప్ర‌శాంతంగా పాట‌లు విందాం అని చెవులో పెట్టుకోవ‌డ‌మే ఆల‌స్యం బాంబులా పేలి చెవిని చింధ్రం చేసింది. ఇది ఎక్క‌డో బ‌స్ లోనో కారు లోనో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడో లేదో ఇంట్లో ఉన్న‌ప్పుడో జ‌రిగింది ...
READ MORE
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కాదు.!!
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరియు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పై దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ భార్య లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిని తొందర్లోనే జైలుకు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కానని ...
READ MORE
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
రాజధాని నగరంలో ఉదయం తెల్లవారుజామున యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ బోరబండ ప్రాంతాల్లో భూమి స్వల్పంగ కంపించింది. ఇందిరా నగర్, హెచ్ ఎఫ్ నగర్, ప్రతిభా నగర్ లలో ఉదయం 3గంటల ప్రాంతంలో స్వల్పంగ భూ ప్రకంపనలు జరిగినట్టు స్థానిక ప్రజలు ...
READ MORE
వేదికపైనే మాటల యుద్ధం చేసుకున్న ఇద్దరు ప్రజా ప్రతినిధులు.!!
నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశంలో వేదిక పై కూర్చున్న ఎంపీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మరియు రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి కి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ వ్యవహారం ...
READ MORE
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
పోలీసంటే ఎలా ఉంటారు చేతిలో లాఠీ ఉంటుంది, ఎస్సై లేదా ఇన్స్పెక్టర్ స్థాయి అయితే బెల్టుకొక తుపాకి ఉంటుంది. ఇక పై స్థాయి అధికారుల నుండి వచ్చే ఆదేశాల ప్రకారం లాఠీ లతో తుపాకీలతో శాంతి భద్రతలను పరిరక్షిస్తుంటారు.ఇక రాజ్యాంగం ప్రకారం ...
READ MORE
పుట్టుక‌తోనే ల‌క్షాధికారి ఏడాది తిర్కుండానే క‌టిక‌దారిద్రంలో పెరుగుతున్నాడు.
అదృష్టం వెతుక్కుంటూ వ‌చ్చిన ద‌రిద్రం ఇంటి నుండి వెళ్లిపోలేని తిష్ట వేసి కూచోవ‌డంతో ఆ పేద కుటుంబం క‌టిక దారిద్రాన్ని అనుభ‌వించ‌క త‌ప్ప‌డం లేదు. కొడుకు రూపంలో అదృష్టం న‌డుచుకుంటూ వ‌చ్చినా పుట్టుక‌తోనే కొడుకు ల‌క్షాదికారిగా పేరు తెచ్చుకున్నా ఆ ఆనందం ...
READ MORE
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
డిగ్గీ రాజా మళ్లీ నోరు జారారు. హిందువులు ఉగ్రవాదులు కాదని సంఘ్ పరివార్ వారు మాత్రమే ఉగ్రవాదులని తెలిపారు. హిందువులు ఏనాడూ టెర్రరిస్టులు కారని, అసలు హిందూ టెర్రరిజం అన్న పదమే లేదని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించడంతో కౌంటర్ ...
READ MORE
నాలుగో తరగతి విద్యార్థిపై నారాయణ స్కూల్ టీచర్ దాష్టీకం.!!
మేడ్చల్ జిల్లా అల్వాల్ లో గల నారాయణ స్కూల్ లో దారుణం చోటుచేసుకుంది. హోం వర్క్ పూర్తి చేయలేదనే నెపంతో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి పై తన రాక్షసత్వం ప్రదర్శించింది మానవత్వం మరచిన మహాలక్ష్మి అనే టీచర్. ఆ కనికరం లేని ...
READ MORE
అమరులైన జవానుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుంది.
జమ్ము కాశ్మీర్ పుల్వామా జిల్లా లో సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగ చేసిన ఉగ్రవాద దాడి హేయమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అన్నారు.. దాడి ని తీవ్రంగ ఖండించారు. జవాన్ల త్యాగం వృధా కాదని, గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని అభిలషించారు. ...
READ MORE
మంత్రి మల్లారెడ్డి పై దుండిగల్ పీఎస్ లో కేసు నమోదు.!!
మంత్రి మల్లారెడ్డి పై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. తన భూమి ని అమ్మాలని బెదిరించారని, నకిలీ పత్రాలు తయారు చేసి, అక్రమంగా భూమి కాజేయాలని బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మంత్రి మల్లారెడ్డి మరియు ...
READ MORE
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
కరోనా వైరస్ చేస్తున్న విలయ తాండవం అంతా ఇంతా కాదు, ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో కళ్ళముందు చూస్తున్నం.ఇంతటి దారుణానికి ప్రత్యక్షం గ కారణమైన కమ్యునిస్టు చైనా దేశం.. ప్రవర్తన మరీ విడ్డూరంగ ఉంది.ఎందుకంటే అమెరికా ...
READ MORE
మమతా బెనర్జీ సోకాల్డ్ సెక్యులర్.. అసదుద్దీన్ ఓవైసీ
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సందర్భంగా తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత మమతా బెనర్జీ పై ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆమె నేనూ హిందువునే అంటూ తన గోత్రం ...
READ MORE
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట వింటే సలాం కొట్టక ఉండలేరు.!!
దేశం లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది, ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి అండగా మద్దతుగా ఉండాల్సిందే.. ఎందరో ప్రముఖులు కరోనా పై పోరాటానికి వారి శక్తి కొలది విరాళాలు ఇస్తున్నారు. కొందరు విపత్తు సమయం లో పేదలకు అవసరాలు ...
READ MORE
“అజ్ఞాతవాసి” గ మారిన పవన్ కళ్యాణ్.!
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ
కక్కుర్తికి పరాకాష్ట.. విస్మయం కలిగిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నిర్వాకం.!!
పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తుండా.. సినిమాలో లాగ కామెడీ
350 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ మరో సినిమా.!!
నగ్నంగా కావాలనే నటించా.. నా శ్రమ వృదా అయింది.. దండుపాళ్యం
పెనం మీద నుండి పొయ్యిల పడ్డ డీఎస్.. రాజ్యసభ కోసం
అపర చాణిక్యుడు “అటల్ బిహారీ వాజపేయి” జీ కి.. పుట్టినరోజు
ఆంధ్రాకు కేసీఆర్.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశాఖ.
దేశ రాజధానిలో బాబు మిస్సింగ్.. ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లినట్టు..?
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన
హెడ్ సెటే క‌దా అని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడితే
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
వేదికపైనే మాటల యుద్ధం చేసుకున్న ఇద్దరు ప్రజా ప్రతినిధులు.!!
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
పుట్టుక‌తోనే ల‌క్షాధికారి ఏడాది తిర్కుండానే క‌టిక‌దారిద్రంలో పెరుగుతున్నాడు.
సంఘీ శక్తులే ఉగ్రవాదులు.. మరి వాళ్లు హిందువులో కాదో తేల్చుకోవాలి.
నాలుగో తరగతి విద్యార్థిపై నారాయణ స్కూల్ టీచర్ దాష్టీకం.!!
అమరులైన జవానుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుంది.
మంత్రి మల్లారెడ్డి పై దుండిగల్ పీఎస్ లో కేసు నమోదు.!!
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
మమతా బెనర్జీ సోకాల్డ్ సెక్యులర్.. అసదుద్దీన్ ఓవైసీ
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట
Facebook Comments
Top
error: Content is protected !!