You are here
Home > తాజా వార్త‌లు > నోట్ల రద్దుపై 14 ప్రశ్నలు.. కేంద్ర జవాబుకు ఏచూరి డిమాండ్‌.

నోట్ల రద్దుపై 14 ప్రశ్నలు.. కేంద్ర జవాబుకు ఏచూరి డిమాండ్‌.

ప్రహసనంగా మారిన నోట్ల రద్దు ప్రక్రియపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్ర ప్రభుత్వానికి 14 ప్రశ్నలకు సంధించారు. వాటికి జవాబివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. నోట్లరద్దును అతి పెద్ద కుంభకోణంగా అభివర్ణించిన ఆయన క్యూలైన్లలో నిలబడి ప్రాణాలు వదిలిన వారిని ఆయన ప్రస్తావించారు. వారికి ఎందుకు పరిహారం చెల్లించలేదని ప్రశ్నించారు. ఈ మరణాలకు సంబం ధించి అసలు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారా అని నిలదీశారు. కార్పొరేట కు లభ్ధి చేకూర్చడానికే ఈ ప్రక్రియ చేశారా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి ఏచూరి సంధించిన ప్రశ్నలు :

1) నోట్లను రద్దుచేయాలని ఎవరు నిర్ణయించారు? (ప్రధాన మంతి నిర్ణయించారా) రాఘురాం రాజన్‌ను బలవం తంగా పంపటానికి ఇది కారణమా?

2) ప్రధాని ప్రకటన వలన తాము కష్టపడి సంపాదించుకున్న డబ్బును తీసుకోవటం కోసం క్యూలలో నిలబడి 100కి పైగా మరణించారు. చనిపోయిన వారికి ఎందుకు పరిహారం చెల్లించలేదు? ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారా?

3) భూటాన్‌, నేపాల్‌, కో ఆపరేటివ్‌ బ్యాంకుల నుండి రావలసిన నోట్లను కూడా లెక్కలోకి తీసుకుంటే 100 శాతానికి పైగా రద్దుచేయబడిన కరెన్సీ నోట్లు తిరిగివచ్చాయి. ఇది జయప్రదంగా జరిగిన మనీ లాండరింగ్‌ పథకం అని స్పష్టం అవుతోంది.

4) నోట్లరద్దును ప్రకటించటానికి ముందు బెంగాల్‌, ఇతర చోట్ల బిజెపి సభ్యులు పెద్దమొత్తంలో నోట్లను బ్యాంకులలో జమచేస నట్లు తెలుస్తున్నది. కాబట్టి స్వతంత్ర భారతదేశంలో ఇది అతిపెద్ద కుంభకోణం. అవినీతిపై ప్రధాని చేస్తున్న పోరాటం ఇదేనా?

5) నోట్లరద్దును ప్రకటించిన నవంబరు 8న డిజిటలైజేషన్‌ను గురించిన ప్రస్తావన లేదు. ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోతున్నపుడు డిజిటలైజేషన్‌ ముసుగులో ఎంచుకున్న కొన్ని ప్రైవేటు కంపెనీలకు సహాయం చేయటం కోసం ప్రభుత్వం దారితప్పి వ్యవహరించింది.

6) ఒక ప్రైవేటు కంపెనీ (పేటిఎమ్‌)ఇచ్చిన పూర్తిపేజీ ప్రకటనలో ప్రధాని దర్శనం ఇచ్చాడు. ఎందుకు? అంతర్జాతీయ, జాతీయ కం పెనీలకు లాభాల పంట పండించటం కోసమేనని స్పష్టమౌతోంది.

7) కార్పొరేట్‌ సంస్థలు తీసుకున్న రుణాలు వడ్డీలతో కూడా కలిపి ఒక అంచనా ప్రకారం సుమారు 11,00,000 కోట్ల రూపాయ లున్నాయి. జాతీయబ్యాంకుల నుండి తీసుకున్న ఈ రుణాలను తిరిగి చెల్లించటానికి వారు నిరాకరిస్తున్నారు. వారిని రక్షించటం కోసమే ఈ పనిచేశారా? ఈ రుణాల వలన బ్యాంకులు దివాళా తీయకుండా ఉండటానికే ఈ పనిచేశారా? ఇందుకు బదులుగా ప్రజల డబ్బును వారినుండి వసూలు చేయటానికి తగిన చర్యలు ప్రభుత్వం తీసుకుని ఉండాల్సింది కాదా?

8) అవినీతి అంతరించకపోగా మరింత పెరిగింది. 1,000 రూపాయల నోట్ల కన్నా 2,000 రూపాయల నోట్లతో ఎక్కువ డబ్బును తీసుకెళ్ళవచ్చు. అవినీతిపరులైన ధనికులకు సహకరిం చటం కోసం ప్రధాని ఈ పనిచేశారా?

9) నకిలీ నోట్లపై ప్రధాని చెబుతున్న వాదన తప్పు. ఈ పథకం ద్వారా నకిలీనోట్లన్నీ అసలైన నోట్లుగా మారిపోయాయి.

10) టెర్రరిజాన్ని అంతం చేయటం కోసం ఇదంతా చేస్తున్నట్లు వాదనలు చేశారు. కాని ఇందుకు భిన్నంగా ఆ తర్వాత టెర్రరిస్టు దాడులలో ప్రాణాలు కోల్పోయిన రక్షణ సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది.

11) అసంఘటిత రంగం కుప్పకూలిపోయింది. నోట్లరద్దు వలన మన శ్రామికులలో మూడింట రెండు వంతుల మందికి ఉపాధి కల్పిస్తున్న అసంఘటిత రంగం కుప్పకూలిపోయిందని అన్ని అధ్య యనాలు స్పష్టంచేస్తున్నాయి. జీవితాలు, జీవనాధారాలు, ఉద్యోగాలు నాశనం అయిపోయాయి. ఈ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి.

12) గ్రామీణ ఆర్థికవ్యవస్థ, మార్కెట్లపై నోట్లరద్దు చూపిన దుష్ప్రభావాలతో రైతుల పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వారి నిరసనలను బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు కాల్పులతో ఎదుర్కొన్నాయి.

13) 8,000 కోట్ల రూపాయల ఖర్చుతో కొత్తనోట్లను ముద్రించిన భారాన్ని ప్రజలపై ఎందుకుమోపారు? సియంఐఇ, ఇతర సంస్థలు చెప్పినట్లు ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడటం వలన జరిగిన 1,50,000 కోట్ల రూపాయల నష్టం, దీనికి అదనంగా కొత్తనోట్లకు అనుగుణంగా ఎటియంలను సన్నద్ధం చేయటానికి 35,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై ఎందుకు మోపారు?

14) నోట్లరద్దును, ప్రధానిని గొప్పగా పొగడటం కోసం ఇచ్చిన ప్రకటనల కోసం ప్రజలు చెల్లించిన పన్నుల నుండి ఎంతమొత్తాన్ని కేంద్రం ఖర్చుచేసింది?
ఈ వినాశనం జరగటానికి కారణమైన వారిపై బాధ్యత మోపి ప్రభుత్వం వారిని శిక్షించాలి. 

Related Posts
ఫేస్ బుక్ లో పోస్టు ఆపై క్షమాపనలు చెప్పిన కలెక్టర్.!!
సాధారణంగా జిల్లా మెజిస్ట్రేట్ లు చాలా సంయమనంతో విచక్షణతో వ్యవహరిస్తారు. ఎందుకంటే వారు ఏం మాట్లాడినా అది అధికారికంగ ఉంటుంది.. వారి బాధ్యత చాలా పెద్దది కాబట్టి. అంతే కాదు కలెక్టర్లంటే కేవలం జిల్లాకు సంబంధించిన వారు మాత్రమే కాదు వారు ...
READ MORE
డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??
తెలుగు సీనియర్ సినీ నటుడు అధికార పార్టీ తెరాస ఎంఎల్ఏ బాబు మోహన్ డేంజర్ జోన్ లో ఉన్నటు వార్తలొస్తున్నై. ప్రస్తుతం బాబు మోహన్ మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గానికి తెరాస పార్టీ నుండి ఎంఎల్ఏ గ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ...
READ MORE
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
ఆశ మనిషిని బ్రతికిస్తుంది.. అత్యాశ మనిషి ప్రాణాలను తీస్తుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఘటన. ఉగ్ర పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బహవల్ పూర్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 120 మంది ...
READ MORE
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
ఎవరైన పోలీస్ అధికారి అవినీతి కి పాల్పడితే.. శిక్షను ఖరారు చేసేది ఒక న్యాయమూర్తి. ఒక ప్రభుత్వ అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ ఆఖరికి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష ఖరారు చేసేది న్యాయమూర్తి. మన రాజ్యాంగం ...
READ MORE
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
కేంద్ర ప్రభుత్వం మరో 27 రకాల వస్తువులపై జిఎస్టీ భారాన్ని తగ్గించింది.. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరున్ జైట్లీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన 22వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు రకాల వస్తువుల పై జిఎస్టీ ధరలను మార్పులు చేసారు. దీంతో ...
READ MORE
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
GHMC ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా ప్రధాన పార్టీ గా బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ప్రభావం కోల్పోతూ, కనీసం ఇంతకు ముందులా ప్రచారం కూడా చేయలేకపోయింది అనే చర్చ ...
READ MORE
పీకే ఆవేశపూరిత మాటలకు, కౌంటర్ ఇచ్చిన కేటిఆర్.!!
జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగ తెలంగాణ లో భీమవరంలో మాట్లాడుతూ.. ఆంధ్రా వాల్లను తెలంగాణ లో కొడుతున్నారు ఆస్తులు లాక్కుంటున్నారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగా అందుకు ట్విట్టర్ వేదికగా తెలంగాణ ...
READ MORE
పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై కేసు బుక్ అయింది.!!
సంచలన సినీతార హాలీవుడ్ నుండి బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి భారత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుని టాప్ స్టార్ గ కొనసాగుతున్న సన్నీలియోన్ పై తమిళనాడు చెన్నై లో కేసు నమోదు జరిగింది. సన్నీలియోన్ పోర్నోగ్రఫీ పై విపరీతమైన ...
READ MORE
ఆదార్ దెబ్బ‌కు ఆ ఊళ్లో అంద‌రు ఒకే రోజు పుట్టారు.
ఆహా ఓహో ఆదార్ వచ్చేసింది ఇక భార‌త్ వెలిగిపోతుంది. అసలు ఎక్క‌డ ఎవ‌రు ఏ త‌ప్పు చేసినా ఇట్టే ప‌ట్టేయ వ‌చ్చు అక్ర‌మాల‌కు చోటుండ‌దు అవినీతికి అస‌లు అవ‌కాశ‌మే ఉండ‌దు.. అన్నింటికి ఆదార్ తో లింక్ ఖాయం అని చెపుతున్న కేంద్ర ...
READ MORE
నిరుద్యోగులకు శుభవార్త.. 554 ఉద్యోగాలతో ఎస్బీఐ నోటిఫికేషన్.
ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త. బ్యాంకింగ్ రంగం రారమ్మంటూ ఉద్యోగ నోటిఫికేషన్లతో ఆహ్వనం పలుకుతోంది. దీనిలో భాగంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు విభాగాల్లో ...
READ MORE
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
అమ్మా.. ఈ పలుకు కొందరికి బంగారంగా మారుతుంది. తన కడుపులో నవమాసాలు మోసి కని పెద్ద చేయలన్నా ఆశ అడియాసగానే మారుతుంది. అలాంటి తల్లుల కోసం త్యాగం చేసే మరి కొందరు తల్లుల ఆరాటమే సరోగసి. కానీ ఈ ప్రయోగం ఇప్పుడు ...
READ MORE
మల్కాజిగిరి పై పట్టు బిగిస్తున్న MLC రాంచందర్ రావు..!!
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లతో దాదాపు 32లక్షల ఓటర్లతో దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ గా రికార్డుకెక్కిన నియోజకవర్గం మల్కాజిగిరి పార్లమెంట్. మల్కాజిగిరి అసెంబ్లీ తో పాటు కంటోన్మెంట్, మేడ్చల్, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ సెగ్మెంట్లో ...
READ MORE
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
దేశ చరిత్రలో లౌకికత్వానికి మాయని మచ్చగా కర్ణాటక లో జరిగిన అమానుష ఘటన మిగిలిపోనుంది. దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికి మత స్వేచ్ఛ కల్పించింది భారత రాజ్యాంగం. ఈ స్వేఛ్చ ప్రకారం ఎవరైనా సరే ఏ మతమైనా స్వీకరించ వచ్చు వారి ...
READ MORE
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
బాబు గోగినేని పేరు చెప్తే చాలు వివాదాలకు కేంద్ర బిందువు. హేతువాదిని నాస్తికుడిని అంటూ అతడు చేసే హంగామా చాలానే ఉంటుంది. దొంగ బాబాలను దొంగ మత గురువులను విమర్శించే వరకు బాగానే ఉన్నా అపుడపుడు హద్దులు దాటుతుంది అతని వాదనలు ...
READ MORE
ఘనంగ ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సన్నిహితులు ఎంబీసీ(మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్) ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగ జరుపుతున్నారు కార్యకర్తలు. తాడూరి జన్మధినం సంధర్భంగ పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు పలు కుల పెద్దలు, తెరాస నాయకులు. రాష్ట్ర ...
READ MORE
మీ వద్ద బైక్ గానీ కార్ గానీ ఉందా.. అయితే ఈ కొత్త చట్టం తెలుసుకోండి.
పర్యావరణ పరిరక్షణ రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా దేశంలో వాహన చట్టంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇదివరకు 15 ఏండ్ల తర్వాత వాహనాలకు రీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంకో 15 ఏండ్లు నడిపెటోల్లు జనాలు. ఈ కొత్త చట్టం ...
READ MORE
తమ దేశ అత్యున్నత పురస్కారం మోడీకి ప్రదానం చేయబోతున్న అగ్ర రాజ్యం.
ఒకప్పుడు భారతదేశం అంటే అమెరికా కు ఎంత చులకనో ఇప్పుడు పూర్తిగా పరిస్తితి మారింది. ఎంతలా అంటే.. గతంలో ఏ నరేంద్ర మోడీ కి తమ దేశానికి రావద్దు అని వీసా నిరాకరించిందో అదే నరేంద్ర మోడీ కి తాజాగా అగ్ర రాజ్యం ...
READ MORE
ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం.. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’
ఆకాశవాణి వార్తలు చదువుతున్నది.. టెక్నాలిజి యుగం వచ్చి  కనిపించని ఈ  గొంతును మూగబోయే లా చేసింది. 20వ శతాబద్దం అత్యంత ఇష్టంగా ప్రేమగా తమ మదిలో నిలుపుకున్న ఆల్ ఇండియా గొంతు ఇప్పుడు ఎక్కడో మూలన వినిపిస్తోంది. ఒకప్పుడు దేశ వ్యాప్తంగా ...
READ MORE
కాంగ్రెస్ బడా నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు ఓటమి భయం.!!
కాలం చాలా బలయమైనది మరియు విచిత్రమైనది.. ఈ మాట మనం అప్పుడప్పుడూ వింటూంటాం కానీ ఇది అక్షరాల సత్యం, భోపాల్ లో సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ అగ్ర నాయకుడు దిగ్విజయ్ సింగ్ పరిస్థితి ఇలాగే తయారైందిప్పుడు. ఎందుకంటే హిందూ ధర్మ ...
READ MORE
అమెరికాలో కూడా లోకేష్ బాబు తన స్టైల్ చూపించాడు.! మరోసారి నవ్వులపాలు.!!
అమెరికా పర్యటనలో ఉన్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి లోకేష్ బాబు అక్కడ ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ ఉత్సాహం చూస్తుంటే అమెరికాలో కూడా టీడీపీ అధికారంలోకొస్తదేమో అని వ్యాఖ్యానించడంతో ఆ మాటలకు అక్కడున్న టీడీపీ ...
READ MORE
పాలకుల నిర్లక్ష్యానికి బలైపోతున్న భావి బంగారు తెలంగాణ పౌరులు.!!
తెలంగాణ రాష్ట్రం లో ఎన్నడూ లేనంత దారుణంగ విద్యా వ్యవస్థ తయారైందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇప్పటికే పాలకులు అధికారులు చేసిన నిర్లక్ష్యం వల్ల 17 మంది అమాయక విద్యార్ధులు బలవంతంగ ఆత్మహత్యలకు బలై, ...
READ MORE
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
* హిందూ సాధువుల హత్య లో సోనియా గాంధీ మౌనాన్ని ప్రశ్నిస్తే తప్పా.? * సోనియా గాంధీ నీ సొంత పేరుతో పిలిస్తే తప్పా.? * ఒక మహిళా సినీ నటి పై జరుగుతున్న కుట్రలను ప్రశ్నిస్తే తప్పా.? * బాలివుడ్ నటుడు సుశాంత్ ఆత్మ ...
READ MORE
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి పాల్పడ్డ మరో..??
దుబాయ్ లో ఓ లైంగిక వేదింపుల కేసు వైరల్ అవుతోంది. అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బెదిరించిన ఘటనలు ఇప్పటివరకు చాలానే వెలుగులోకొచ్చాయి.. కానీ దుబాయ్ లో తాజాగా జరిగిన ఇదే తరహా కేసులో విచిత్రమైన సంఘటన వెలుగులోకొచ్చింది. ఓ పాకిస్తాన్ కు ...
READ MORE
బిర్యాని ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది కుళ్లిన మాంసం బిర్యానేమో..?
హైదరబాద్ బిర్యాణికి అడ్డా. మటన్ చికెన్ బిర్యాణిలకు హైదరబాద్ ఫేమస్. సండే వచ్చిదంటే బిర్యాణి కుమ్మడం పక్కా.. కానీ జస్ట్ వేట్ మీరు తెగ ఇష్టపడి తింటున్న బిర్యాణి మంచిదేనా.. దానిలో వాడే మాంసం ఎన్ని రోజులదో మీకు తెలుసా... ఇక ...
READ MORE
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
కేరళ రాష్ట్రం లో జరుగుతున్న మారణకాండకు హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగ "ఛలో కేరళ" ఉద్యమానికి పిలుపునిచ్చింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ సంధర్భంగ యావత్ దేశం నలుమూలల నుండి ఛలో కేరళ కు పరుగులు తీస్తోంది ఏబీవీపీ సైన్యం. కేరళలో ...
READ MORE
ఫేస్ బుక్ లో పోస్టు ఆపై క్షమాపనలు చెప్పిన కలెక్టర్.!!
డేంజర్ జోన్ లో ఎంఎల్ఏ బాబు మోహన్.??
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
పీకే ఆవేశపూరిత మాటలకు, కౌంటర్ ఇచ్చిన కేటిఆర్.!!
పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై కేసు బుక్ అయింది.!!
ఆదార్ దెబ్బ‌కు ఆ ఊళ్లో అంద‌రు ఒకే రోజు పుట్టారు.
నిరుద్యోగులకు శుభవార్త.. 554 ఉద్యోగాలతో ఎస్బీఐ నోటిఫికేషన్.
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
మల్కాజిగిరి పై పట్టు బిగిస్తున్న MLC రాంచందర్ రావు..!!
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
ఘనంగ ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు
మీ వద్ద బైక్ గానీ కార్ గానీ ఉందా.. అయితే
తమ దేశ అత్యున్నత పురస్కారం మోడీకి ప్రదానం చేయబోతున్న అగ్ర
ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం.. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’
కాంగ్రెస్ బడా నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు ఓటమి భయం.!!
అమెరికాలో కూడా లోకేష్ బాబు తన స్టైల్ చూపించాడు.! మరోసారి
పాలకుల నిర్లక్ష్యానికి బలైపోతున్న భావి బంగారు తెలంగాణ పౌరులు.!!
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి
బిర్యాని ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది కుళ్లిన మాంసం
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
Facebook Comments
Top
error: Content is protected !!