You are here
Home > తాజా వార్త‌లు > కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు తాగితే సరిపోతుంది కదా.??

కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు తాగితే సరిపోతుంది కదా.??

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లు చేసిన వ్యాఖ్యల వల్ల ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడ్డ తెరాస ఎమ్మెల్యే లు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజి రెడ్డి గోవర్ధన్ రెడ్డి, మరియు గణేష్ గుప్తా లకు కరోనా పాజిటివ్ రాగా.. ఈ ముగ్గురు ఎమ్మెల్యే ల పై సోషల్ మీడియా లో చర్చ జరుగుతోంది.
గతంలో లో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మాస్క్ ఎందుకు వేసుకోవాలి మాస్క్ లేకుంటే చచ్చిపోతామా, కరోనా అంటే అదేం పెద్ద రోగమా ఒక పారాసిటమాల్ గోలి వేసుకుంటే తగ్గిపోతుంది, అంటూ చెప్పడం తర్వాత కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో లో కరోనా పాజిటివ్ ఎవరికి వచ్చినా లక్షాధికారికి వచ్చినా కోటీశ్వరుడికి వచ్చిన ఎవరైనా సరే గాంధీ ఆస్పత్రిలోనే చేరి వైద్యం తీసుకోవాలి అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం చేసిందని గొప్పగా చెప్పడం జరిగింది.
ఇక రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఓ సభలో మాట్లాడుతూ కరోనా వ్యాధి తగ్గిపోవాలంటే వేడి వేడి నీళ్లు తాగితే అది కడుపులో నుండి పిప్పి పిప్పి అయి కింది నుండి వెళ్లిపోతుంది అంటూ చెప్పడం జరిగింది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు అధికార పార్టీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనా పాజిటివ్ వస్తే ఎందుకు గాంధీ ఆస్పత్రిలో చేరకుండా ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు?
అదేవిధంగా ఒక పారసిటమాల్ గోలి వేసుకుని తగ్గించుకోవచ్చు కదా.?
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటకు విలువ లేదా.?
సీఎం చెప్పిన మాట ను ఎమ్మెల్యేలు పాటించరా.?
అదేవిధంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పినట్టు వేడి నీళ్లు తాగి కరోనా ను పిప్పి పిప్పి చేసి కింది నుండి పంపించేయోచ్చు కదా అంటూ నెటిజన్లు ఎమ్మెల్యే లను ప్రశ్నిస్తున్నారు. 

Related Posts
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
శతాబ్దాల నుండి వివాదం లో ఉండి గత ఏడాదే సుప్రీం కోర్టు లో లైన్ క్లియర్ అయిన అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సిద్దమవుతోంది.ఆలయ నిర్మాణానికి కట్టుబడి ఉన్న బీజేపీ సర్కార్, నిర్మాణం కోసం అధికారికంగా శ్రీ రామ జన్మ భూమి ...
READ MORE
సంకీర్ణ ప్రభుత్వాన్ని తిరస్కరించి సుస్థిరమైన పాలనను కోరుకున్న కన్నడ ప్రజలు.!!
నేడు వెలువడిన కర్నాటక శాసన సభ ఉప ఎన్నికల ఫలితాలు యావత్ దేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిందని పలువురు సామాజిక రాజకీయ వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు భారతీయ జనతా ...
READ MORE
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
తెలంగాణ రాష్ట్రం మూడేళ్లు పూర్తి చేసుకుని జూన్ 2 న ఘనంగా నాలుగవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. మన స్వరాష్ట్ర వేడుకలు, ఆవిర్భావ దినోత్సవం పండుగా సంబురాలు ఘనంగానే సాగాయి. కానీ అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ...
READ MORE
మొన్న  అమెరికా ఇపుడు పాకిస్తాన్.. హిందూ దేవాలయాలకు రక్షణ కరవు.!!
మొన్నటికి మొన్న అమెరికా లో హిందూ ఆలయం పై దుండగుల దాడిని మరవకముందే మరొక్క సారి హిందూ ఆలయం పై దుండగులు దాడితో విరుచుకుపడ్డారు. ఈసారి దాడికి పాకిస్తాన్ వేదికైంది. పరమత సహనం అంటూ అన్ని మతాలనూ ఒకేలా గౌరవించే హిందూ ...
READ MORE
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్ ను కొనేసిన శ్రీ చైతన్య.
విద్యా.. కాసుల కుంభ వృష్డిని కురిపించే వ్యాపారం. అందుకు సివిల్స్ టాప్ త్రీ ర్యాంకర్  గోపాల కృష్ణ ఉదంతమే ఉదాహరణ. అహర్నిషలు కష్టపడి స్వయం శక్తిని మాత్రమే నమ్ముకుని ఎలాంటి కోచింగ్ లు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన జ్ఞానంతోనే సివిల్స్ ...
READ MORE
జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన క్రైస్తవ పాస్టర్.. వైఎస్ చనిపోవడానికి కారణం అదేనంట.!!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఇప్పుడు తన దృష్టి మొత్తం పాదయాత్ర పై పెట్టిండు. అందులో భాగంగానే పాదయాత్ర సక్సెస్ కావాలని పాదయాత్ర కు మందుగా తిరుమల కొండకు వెల్లి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు జగన్ మోహన్ రెడ్డి. ...
READ MORE
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
ఈ మాటలన్నది మన ముఖ్యమంత్రి గారే. ఖమ్మం రైతన్నలకు బేడీలు వేసి తీసుకురావడం కలచి వేసిందని తెలిపారు. అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన వాడు మొగోడెలా అవుతాడు.. పాపత్ముడవు తాడు అని.. పోలీసులు అత్యుత్సాహంతో రైతుల చేతులకు బేడీలు ...
READ MORE
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే.. GST కట్టాల్సిందే మరి.!!
ఇంతకు ముందు పది రకాల ట్యాక్స్ పద్దతులు ఉన్నప్పుడు, డీమానిటైజేషన్ కాకముందు ట్యాక్స్ ఎవరు కడుతున్నారు ఎవరు కట్టట్లేదు అనేది తెలిసేది కాదు. ఈ విధంగ నోట్ల రద్దు తర్వాత GST ని అమల్లోకి తెచ్చాక అన్ని రకాల పన్నులు పోయి ...
READ MORE
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ పరువు హత్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వెంకటంపల్లికి చెందిన హరీష్(23 ), రచన(21 ) ...
READ MORE
మ‌హిళ‌ల‌కు కొండంత అండ‌గా నిలుస్తున్న షీ టీమ్స్‌కు మూడేళ్లు..
మహిళలను వేధించే పోకిరీల భరతం పట్టేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటైన షీ టీమ్స్‌కు మూడేళ్లు పూర్తయ్యింది. 2014 అక్టోబరు 24న షీ టీమ్స్ పేరుతో హైదరాబాద్‌లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక బృందాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. వెంటనే షీ టీమ్స్ దూకుడుగా ...
READ MORE
కేటీఆర్ బందువుల పబ్ లకు నోటీసులు ఎందుకివ్వరు..? : రేవంత్ రెడ్డి
డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా సిఎం కెసిఆర్ కుటుంబంపైనే ఆరోపణలు గుప్పించారు  రేవంత్. కెసిఆర్ తనయుడు, మంత్రి కెటిఆర్ కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల ఆధ్వర్యంలో నడుస్తున్న పబ్ లకు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. ...
READ MORE
ఎంఎల్ఏ పదవికి రాజీనామా..
టీడీపీ పదవులకు పార్టీ సభ్యత్వానికీ.. రాజీనామా చేసిన కొడంగల్ శాసనసభ సభ్యుడు తాజాగా తన ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా సమర్పించాడు. అధికారికంగ తన రాజీనామా ను అసెంబ్లీ స్పీకర్ కు పంపించాడు. కాగా గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ...
READ MORE
పండగ పూట మరో తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం..
న్యూ డిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన 16వ నేషనల్ యువ కోఆపరేటివ్ సొసైటీ (NYCS) బాడీ మీటింగ్ లో ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు జాతియవాది ఉద్యమ ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందిన రవిందర్ రెడ్డి NYCS నేషనల్ బోర్డ్ మెంబర్ గా ...
READ MORE
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
కూతురు ఫేస్ బుక్ ప్రేమ ఫలితం..11 లక్షలు చెల్లించుకున్న తండ్రి.!!
ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గ పని చేస్తున్న వ్యక్తి కూతురు మైనర్ బాలిక చేసిన చిల్లర పనికి ఆ తండ్రి చేతి చమురు బాగా వదిలింది.ఆ ప్రొఫెసర్ కూతురు తరచూ ఫేస్ బుక్ లో చాటింగ్ చేస్తూ రాజమండ్రి ...
READ MORE
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం.. కారణం.??
మన దేశం నుండి నల్లధనాన్ని తరలించి చాలామంది స్విట్జర్లాండ్ లోని స్విస్ బ్యాంక్ లో దాచుకున్న ఖాతాల వివరాలు సమాచార హక్కు క్రింద ఇవ్వడం కుదరదని ఈ విషయం సమాచార హక్కు చట్టం 8(1)A, 8(1)(f) ప్రకారం మినహాయింపు ఉందని ప్రభుత్వం ...
READ MORE
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
పేదోటండే రోజు రోజుకు ప్రభుత్వ అధికారుల్లో నిర్లక్ష్య ధోరణి, విసుక్కునే ధోరణి, చిన్నచూపు చూసే ధోరణి పెరిగిపోతుంది.రెక్కాడితే గాని డొక్కాడని పేదల పట్ల కనికరం మానవత్వం చూపించాలనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి, లంచాలు ఇస్తే గానీ పనిచెయ్యం అంటూ సిగ్గు విడిచి ...
READ MORE
రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.
దేశ ప్రథమ పౌరుడి ఎన్నికలు రానే వచ్చాయి. దేశ అత్యున్నత పీఠం పై ఎవరు ఆశీనులవబోతున్నారు..? ఎన్డీఏ, యూపీఏ పక్షాల అభ్యర్థుల్లో విజయఢంకా మోగిస్తారు. ఎవరి బలమెంతా.. ఇంతకీ రాష్ట్రపతి ని ఎలా ఎన్నుకుంటారు తెలుసుకుందాం రండి. భార‌త రాష్ట్ర‌ప‌తిని లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ ...
READ MORE
అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!
నరేంద్ర మోడి ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. 2014 ముందు గుజరాత్ ముఖ్యమంత్రి గ దేశ ప్రజలను ఆకర్షించిన నరేంద్ర మోడి ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టి యావత్ ప్రపంచ దేశాలను కూడా ఆకర్షించి ఐక్యరాజ్యసమితి స్థాయి ...
READ MORE
బ్రేకింగ్:- శివసేన పార్టీ కి ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు మురారి రాజీనామా.!!
మహారాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ సహాయంతో అధికారంలో ఉన్న శివసేన పార్టీ కి షాక్ తాకింది. ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు టీ ఎన్ మురారి తాజాగా రాజీనామా చేసారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఆయన ...
READ MORE
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ జాతీయవాది విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగ జరిగాయి. డా.కసుప బాలరాజు బాల్యం నుండే రాష్ట్రియ స్వయం సేవక్ లో క్రమశిక్షణ నేర్చుకున్న ...
READ MORE
సమత(టేకు లక్ష్మి) హత్యాచార నిందితులకు మరణ శిక్ష ఖరారు.!!
ఆసిఫాబాద్ లో జరిగిన మహిళ పై అత్యాచారం హత్య ఉదంతం లో న్యాయస్థానం నిందితులకు ఉరిశిక్ష విధించింది.గతేడాది నవంబర్ లో జరిగిన ఈ ఘటనను సీరియస్ గ తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి 20 రోజుల్లోనే ఛార్జ్ షీట్ ...
READ MORE
రాహుల్ గాంధీనే అధ్యక్షుడు గా ఉండాలన్న కాంగ్రెస్ పెద్దలు, హర్షం వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు గా రాహుల్ గాంధీ నే ఉండాలని అలా అయితేనే కాంగ్రెస్ పార్టీ బలపడుతది అని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తీర్మానం చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు. అవును మీరు విన్నది నిజమే.. కాంగ్రెస్ ...
READ MORE
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
దేశంలోని పర్వత, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లకు కేంద్రం దీపావళి కానుక అందించింది. శాటిలైట్‌ ఫోన్లు వాడుకుంటునందుకు వారు ప్రతి నెలా రూ.500 చెల్లిస్తుండగా, నేటి నుండి ఆ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హా ...
READ MORE
కుమార స్వామి ని వెక్కి వెక్కి ఏడిచేలా వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ.!!
కర్నాటక అదృష్ట ముఖ్యమంత్రి కుమార స్వామిని ఏ రాజకీయం కోసం, ఏ అవసరం కోసం, ఏ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ని చేసిందో.. మెల్లి మెల్లిగా కాంగ్రెస్ పార్టీ తన విశ్వరూపాన్ని పరిచయం చేస్తోంది కుమార స్వామి కి. ...
READ MORE
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
సంకీర్ణ ప్రభుత్వాన్ని తిరస్కరించి సుస్థిరమైన పాలనను కోరుకున్న కన్నడ ప్రజలు.!!
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
మొన్న అమెరికా ఇపుడు పాకిస్తాన్.. హిందూ దేవాలయాలకు రక్షణ
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్
జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన క్రైస్తవ పాస్టర్.. వైఎస్
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. చట్టం ముందు సమానమే..
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
మ‌హిళ‌ల‌కు కొండంత అండ‌గా నిలుస్తున్న షీ టీమ్స్‌కు మూడేళ్లు..
కేటీఆర్ బందువుల పబ్ లకు నోటీసులు ఎందుకివ్వరు..? : రేవంత్
ఎంఎల్ఏ పదవికి రాజీనామా..
పండగ పూట మరో తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం..
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
కూతురు ఫేస్ బుక్ ప్రేమ ఫలితం..11 లక్షలు చెల్లించుకున్న తండ్రి.!!
స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధన అకౌంట్ల వివరాలు గోప్యం..
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇలా.
అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!
బ్రేకింగ్:- శివసేన పార్టీ కి ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర
ప్రముఖ జాతీయవాది డా.కసుప బాలరాజు జన్మధిన వేడుకలు.!!
సమత(టేకు లక్ష్మి) హత్యాచార నిందితులకు మరణ శిక్ష ఖరారు.!!
రాహుల్ గాంధీనే అధ్యక్షుడు గా ఉండాలన్న కాంగ్రెస్ పెద్దలు, హర్షం
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
కుమార స్వామి ని వెక్కి వెక్కి ఏడిచేలా వేధిస్తున్న కాంగ్రెస్
Facebook Comments
Top
error: Content is protected !!