You are here
Home > తాజా వార్త‌లు > ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..

ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..

కూటి కోసం కోటి తిప్పల నానుడి ఇక్కడ పనికి రాదు. తప్పని పరిస్థితిలో తప్పు దారిలోకి వెళితే ఇక చావే శరణ్యం. ఒళ్లు అమ్ముకుని డబ్బులు సంపాదించాలని ఆశ పడ్డా.. ఒక వేళ అడ్డంగా దొరికినా ఉరిశిక్ష తప్పదు. అలా ఇలా కాదు ఏకంగా బహిరంగంగా ఉరి తీస్తారు. పిల్ల, పెద్ద అంతా చూస్తుండగానే ఉరి తీస్తారు. శిక్ష పెద్ధైతే నగ్నంగా అంతా చూస్తుండగానే ఉరి శిక్ష విధిస్తారు. ఇంతకీ ఇంత కఠిన కఠోర శిక్షలు విదించే దేశం ఏంటనే కదా.. అక్కడికే వస్తున్నాం నాజీలను మించిన క్రూరులున్న దేశం ఉత్తరకొరియాలో నే ఈ విష సంస్కృతి కనిపించేది.

 

భారీ జైళ్లు, క్రమపద్దతిలో హింస, ఆకలితో మాడ్చి చంపడం, ఉరి తీయడం లాంటి శిక్షలు ఉత్తరకొరియాలో సర్వసాదరణం. రాక్షస కాలం కన్నా ఘోరంగా ఉత్తరకొరియాలో అమలు జరుగుతున్న నేరాల అమలును ఓ ఎన్జీవో  సంస్ధ బయటి ప్రపంచానికి తెలియజేసింది. ఇక్కడ ఉరి తీసే ప్రదేశాలను సర్వేలతో సహ బయట పెట్టింది.

ఉత్తరకొరియాలో నది పరివాహక ప్రాంతాలు, పాఠశాలల క్రీడా ప్రాంగణాలు, మార్కెట్లు బహిరంగంగా ఉరి తీయడానికి వినియోగించే ప్రదేశాలని తెలిపింది. అంతే కాదు అక్కడి పాఠశాలల్లోని విద్యార్థులు ఉరి తీయడాన్ని ప్రత్యక్షంగా చూస్తారు కూడా. వాళ్ల ముందే అర్థనగ్నంగా లేక నగ్నంగా ఉరి తీస్తారంటా. ఇంత అరాచకం ఉత్తరకొరియా దేశ సొంతం. ఇక ఒక్క వ్యభుచారమే కాదు మరి కొన్ని నేరాలు కూడా ఉరి శిక్ష లిస్ట్ లో ఉన్నాయి.

ఇక్కడి పరిశ్రమల నుంచి వస్తువులు దొంగిలించినవారిని, తమ దేశ సమాచారాన్ని దక్షిణ కొరియాకు చేరవేసిన వారిని బహిరంగంగా ఉరి తీస్తారు. దీన్ని ఆ ప్రాంతంలోని ప్రజలందరూ చూస్తారని దక్షిణ కొరియాకు చెందిన ఓ సంస్ధ తన రిపోర్టులో పేర్కొంది. ఉత్తరకొరియా నుంచి పారిపోయి దక్షిణ కొరియాకు వచ్చి ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న 375 మంది ఈ విషయాన్ని చెప్పారని సదరు సంస్ధ వెల్లడించింది. నియంత పాలన నడుస్తున్న ఉత్తరకొరియాలో ఇది తప్పని పరిస్థితని తెలిపింది. దాదాపు 150 మంది వేశ్యలు బ్రతుకు జీవుడా అంటూ కట్టుబట్టలతో దక్షిణ కొరియాకు పారిపోయి వచ్చారని.. అలా వచ్చిన వారిని దక్షిణ కొరియా అక్కున చేర్చుకుందని ఆ సంస్థ తెలిపింది.

ఉత్తరకొరియా మ్యాప్‌లో బహిరంగ ఉరి తీసే ప్రదేశాలను గుర్తించి ప్రచురించింది కూడా. 2014లో నియంతగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బాధ్యతలు స్వీకరించిన అనంతరం హక్కుల ఉల్లంఘన మరింత పెరిగిందని యూనైటెడ్‌ నేషన్స్‌ కమిషన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ రాక్షస దోరణి మరింత పెరిగిందని విద్యార్థులకు ఉరిశిక్ష వీక్షణాలు సాదరణం అయిపోయాయని మానవత్వం అక్కడ మంచుకు కూడా కనిపించదని తెలిపింది.

Related Posts
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
టిఆర్ఎస్ ఎంపి టీడీపీ వాల్లతో కూర్చోవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా.?
రాజకీయ నాయకుల్లో దురాశ దుర్భుద్ధి ఎక్కువవడంతో ప్రస్తుతం మొత్తం కన్ఫ్యూజ్ రాజకీయాలు కనబడుతున్నై. ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ కి ఎందుకు వెలతారో ఎప్పుడు వెలతారో అర్థం కాని పరిస్థితి. ఊసరవెల్లి కంటే వేగంగ రంగులు మార్చే శక్తి బహుశా ...
READ MORE
స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!
సామాజిక కార్యకర్తగ చెలామని అవుతూ కాషాయ వస్త్ర ధారనతో స్వామీజీ లా ఫోజులు కొడుతూ.. మీడియా లో హైలెట్ కావడం కోసం, జనాలను గందరగోలపర్చి సంచలన వ్యాఖ్యలు చేసి మతపరమైన దూషనలకు పాల్పడుతున్న స్వామీ అగ్నివేష్ నాలిక దురుసుకు తగిన బుద్ది ...
READ MORE
కల్వకుంట్ల కవితను వెంటాడుతున్న కమలం.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు నిజామాబాద్ మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ను కమలం వెంటాడుతోంది. నల్లేరు పై నడకే అనుకున్న నిజామాబాద్ పార్లమెంట్ లో భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఘోర ఓటమి పాలైంది. ముఖ్యమంత్రి కూతురుకు ఓటమే ...
READ MORE
AICTE నిర్ణయం ఏకపక్షం.. సర్వత్రా నిరసన.!!
AICTE ఇటీవల తీసుకున్న నిర్ణయం పై డిపార్టుమెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో రీసర్చ్ స్కాలర్స్ ఫ్యాకల్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. AICTE అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన సంస్థ. ఇటీవల నాన్ టెక్నికల్ కోర్సులను టెక్నికల్ కోర్సులో చేర్చుటను ...
READ MORE
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం దుకాణ్ బంద్.!!
దేశంలో కమ్యునిజం పార్టీ పరిస్థితి అత్యంత దీన స్థితిలో ఉన్న విషయం తెలిసిందే.. భాజపా జోరు అందుకున్నాక మోడీ అమిత్ షా ద్వయం వ్యూహాలకు కాంగ్రెస్ తో పాటు కమ్యునిస్టు పార్టీలు కూడా విలవిలలాడుతున్నై. ఈ క్రమంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ...
READ MORE
కొడుకుకి మాటలు నేర్పించడానికి లక్షలు ఖర్చు చేస్తున్న సిఎం.! విస్మయం వ్యక్తం చేస్తున్న జనాలు.!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రస్తుతం కుటుంబ పాలన నడుస్తుందని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అంటున్నారు తెలుగు ప్రజలు. ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడికి తెలుగులో మాట్లాడడం రాదని అందరికీ తెలిసిందే.. ఆయన తెలుగులో మాట్లాడుతూ చాలా ...
READ MORE
ఏమాత్రం ప్రజాదరణ లేకున్నా రాహుల్ గాంధీ ని ఎందుకు భుజాన మోస్తోంది కాంగ్రెస్ పార్టీ.??
జాతీయ మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి గ అంగీకరిస్తూ పడ్డ ఓట్లు కేవలం 11.93%. 2014 లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ నే. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
కొహెడ మార్కెట్ షెడ్డు కూలిపోవడం పై తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ.!!
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ కోహెడ లో తెలంగాణ సర్కార్ ఏర్పాటు పండ్ల మార్కెట్ షెడ్డు గాలి వానకు కుప్పకూలిపోయింది. ఊహించని ఈ పరిణామానికి అక్కడున్న రైతులు కొనుగోలుదారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు ఉన్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ...
READ MORE
హీరో రాజశేఖర్ నిద్రమాత్రలెందుకు మింగాడు.??
హీరో రాజశేఖర్ మద్యం తాగలేదని నిద్రమాత్రలు మింగడం కార్ యాక్సిడెంట్ కి కారణమనే వార్తలొస్తున్నై.! తెలుగు సీనియర్ యాక్టర్ డా.రాజశేఖర్ మద్యం సేవించి ఆ మత్తులో మరో వ్యక్తి వాహనాన్ని ఢీకొట్టినట్టు.. తర్వాత పోలీస్ స్టేషన్ లో ఆయనను కూర్చోపెట్టిన వీడియో కూడా ...
READ MORE
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
తెలుగు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అంటే గుర్తోచ్చేది కాంగ్రెస్ పార్టీ. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత మలిదశ తెలంగాణ ...
READ MORE
బ్యాటింగ్ చేయకుండానే క్లీన్ బౌల్డ్ అయిన కాంగ్రెస్ సీఎం కమల్ నాథ్.!!
గత పది రోజులుగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గ మారిన మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు నేడు కీలక మలుపు తిరిగాయి.నేడు సాయంత్రం 5 గంటల లోగా అసెంబ్లీ లో బల నిరూపణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిన ...
READ MORE
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
హైద్రాబాద్ లో మరోసారి సెక్స్ రాకెట్ ముఠాలు పట్టుబడ్డాయి.. పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ "షీ" టీం ల పేరుతో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నా.. ఈ సెక్స్ రాకెట్ మూఠాలు బరితెగిస్తూనే ఉన్నై. తాజాగా ఉప్పర్ ...
READ MORE
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
కామ్రేడ్స్.. కమ్యునిస్ట్స్.. నక్సల్స్.. ఎర్రదళం.!! పేర్లలో మార్పు ఉండొచ్చేమో గానీ సిద్దాంతం ఒక్కటే. కానీ ఆ సిద్దాంతాన్ని పాటించడంలోనే వెనకబడిపోయి జనాలకు దూరమయ్యారు కామ్రెడ్లు. ఎప్పుడూ హేతువాదం లౌకికవాదం అంటూ మైనారిటీలకు భజన చేస్తూ హిందూ సమాజం పై కన్నెర్ర చేస్తూ ...
READ MORE
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.!!
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడకం అనేది సర్వ సాధారణం అయిపోయింది.అంతే కాదు చాలా మంది ఎదో ఒక వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ వ్యవహరిస్తుంటారు.అయితే ప్రస్తుతం తప్పుడు వార్తలు వైరల్ చేయడం ఎక్కువైంది, వైరల్ ...
READ MORE
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
పోలీస్ అన‌గానే ఉగ్ర‌రూపం అని ఆ డ్రెస్ ను చూడ‌గానే ఎక్క‌డలేని భ‌యం ప‌ట్టుకుంటుంది. ఇక ట్రాపిక్ పోలీస్ అయితే ష‌రామాములే బైక్ పై వెళుతున్నా డ్రైవింగ్ లైన్స్, పొల్యూష‌న్ మిగితా అన్ని లైన్స్ లు ఉన్నా ఎందుకు లోలోన ఆ ...
READ MORE
మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన పాస్టర్.!!
వితంతువులు విడాకులు తీసుకుని ఒంటిరిగా జీవిస్తున్న మహిళలేఈ పాస్టర్ టార్గెట్.. మ్యారేజ్ బ్యూరోలను అడ్డు పెట్టుకుని మొదట పెళ్లి అంటూ ఆపై కామ వాంఛలు తీరాక అందిన కాడికి దోచుకుని మొహం చాటెస్తాడు.. ఇదేంటని ప్రశ్నిస్తే తెలంగాణ మంత్రి లక్ష్మా రెడ్డి ...
READ MORE
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
నగరంలోని శంషాబాద్‌లో గురువారం బైక్‌ రేసర్లు రెచ్చిపోయారు. బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరుగుతున్న రేస్‌ను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ నరేందర్‌ను బైక్‌తో ఢీ కొట్టాడొ రేసర్‌. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు పోలీసులు 27 మంది రేసర్లను ...
READ MORE
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
మాజీ ఎంపీ సీనియర్ సినీ సమాజ్ వాది నేత నటి జయప్రద తాజాగా భారతీయ జనతా పార్టీ లో చేరారు. తద్వారా ఆమే నరేంద్ర మోడి నాయకత్వాన్ని బలపరుస్తున్నటు పేర్కొన్నారు. నరేంద్ర మోడి నాయకత్వం లో పనిచేయడం గౌరవంగ భావిస్తున్నటు కూడా ...
READ MORE
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి – ABVP
హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో ఉన్న Nizam's Institute Of Medical Sciences (NIMS) అక్రమాలకు అడ్డాగా మారిందని, నిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రేటర్ హైదరాబాద్ మహానగర ABVP కార్యదర్శి శ్రీహరి డిమాండ్ చేస్తూ ఒక ...
READ MORE
న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగిన ఫార్మా డి వైద్యులు.!!
ఎంబీబీఎస్ చదివినవారు డాక్టర్ వృత్తి చేపడుతారు, ఫార్మసీ చదివితే మెడికల్ ఫీల్డ్ లో స్థిరపడతారు. దాదాపు అన్ని రకాల మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వ పరంగానూ ప్రైవేట్ గానూ ఉద్యోగవకాశాలు ఉన్నై.. కానీ ఫార్మా డి చదివిన వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగ మారింది. ...
READ MORE
రామ్ నాథ్ కోవింద్ కి పోటిగా మాజీ స్పీకర్ మీరా కుమార్.. రాష్ట్రపతి పోటీలో ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎంపిక.
అందరు ఊహించినట్టుగానే ప్రతిపక్షాలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌ను ఎంపిక చేశారు. బీహర్ వర్సెస్ బీహర్ అనేలా ఈ పోటీ ఉండబోతోందని దళిత వాయిస్ ని వినిపించిన ఎన్టీఏకి గట్టి అభ్యర్థిని పోటీలో నొలపాలన్నా ఆలోచనలో ...
READ MORE
రాష్ట్రంలో మరో ఘోరం.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారం.!!
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా పోలీస్ అధికారులు ఏకంగ ఎన్కౌంటర్లు చేసినా.. కామాందుల కల్లు తెరుచుకోవడం లేదు. తాజాగా జరిగిన ఘటన సభ్య సమాజం తల దించుకోవాల్సిన ఘటన. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు మరియు ...
READ MORE
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ లౌకికవాదులు.!!
ఈస్ట్ ఢిల్లీ లో 10 సంవత్సరాల గీత(పేరు మార్పు) అనే బాలిక ను షహబాజ్ ఖాన్ అనే యువకుడు కిడ్నాప్ చేసి స్థానిక మదర్సా లోకి తీసుకెల్లి మదర్సా కు సంబంధించిన మౌల్వి తో సహా దాదాపు నలుగురు వ్యక్తులు పాశవికంగ ...
READ MORE
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటి సారిగ ఆప్ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది.అయితే ఈ భేటీ లో ఢిల్లీ రాష్ట్ర అభివద్ధి కోసం చర్చించినట్టు పేర్కొన్నారు ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
టిఆర్ఎస్ ఎంపి టీడీపీ వాల్లతో కూర్చోవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా.?
స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!
కల్వకుంట్ల కవితను వెంటాడుతున్న కమలం.!!
AICTE నిర్ణయం ఏకపక్షం.. సర్వత్రా నిరసన.!!
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం
కొడుకుకి మాటలు నేర్పించడానికి లక్షలు ఖర్చు చేస్తున్న సిఎం.! విస్మయం
ఏమాత్రం ప్రజాదరణ లేకున్నా రాహుల్ గాంధీ ని ఎందుకు భుజాన
కొహెడ మార్కెట్ షెడ్డు కూలిపోవడం పై తెలంగాణ సర్కార్ పై
హీరో రాజశేఖర్ నిద్రమాత్రలెందుకు మింగాడు.??
కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!
బ్యాటింగ్ చేయకుండానే క్లీన్ బౌల్డ్ అయిన కాంగ్రెస్ సీఎం కమల్
మైనర్ బాలికతో బలవంతంగ వ్యభిచారం చేయిస్తున్న మహిళలు అరెస్టు.!
హిందువులకు దగ్గర కావడానికి తహతహలాడుతున్న కామ్రేడ్లు..!!
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగిన ఫార్మా డి వైద్యులు.!!
రామ్ నాథ్ కోవింద్ కి పోటిగా మాజీ స్పీకర్ మీరా
రాష్ట్రంలో మరో ఘోరం.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థినిపై
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
Facebook Comments
Top
error: Content is protected !!