You are here
Home > తాజా వార్త‌లు > నాడు స్వాతంత్ర్య ఉద్యమానికి c/o గణపతి ఉత్సవాలైతే..నేడు చైనా కు వ్యతిరేకంగ.!

నాడు స్వాతంత్ర్య ఉద్యమానికి c/o గణపతి ఉత్సవాలైతే..నేడు చైనా కు వ్యతిరేకంగ.!

వినాయక చవితి అంటే కేవలం ఇంట్లో జరుపుకునే పండగగానే చాలామంది భావిస్తారు.. కానీ వినాయక చవితి వల్లనే భారత స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తి నిప్పు కనికలా రగిలింది. ఆ కారణం తోనే నేడు స్వాతంత్ర్యం పొంది స్వేఛ్చా భారత్ లో ఆత్మగౌరవంతో బతుకుతున్నమన్న విషయం చాలా మందికి తెలియదని అంటే అతిశయోక్తి కాదు.

వినాయక చవితి అంటే.. మహాదేవుడైన శివుడు వినాయకుడిని దేవతల్లోకెల్లా అగ్రగన్యుడిగా దేవతలచేతనే మొదటి పూజను అందుకునే వాడిగా ప్రకటించిన రోజు. అందుకు గల నేపథ్యం ముల్లోకాలను కూడా శివ శక్తుల మరో పుత్రుడైన కుమారస్వామితో పోటీ పడి కుమార స్వామి కంటే వేగంగ ముల్లోకాలను చుట్టిన గణపతి దేవుడు విజయం సాధించాడు. పోటీ లో వినాయకుడు అత్యంత చాకచక్యంగా ఉన్నతమైన ఆలోచనతో గొప్ప తెలివితేటలతో గెలిచి దేవతల్లో ప్రధముడిగా నిలిచాడు. ముల్లోకాలనూ చుట్టి వస్తా అని వేగంగ వెల్లిన కుమారస్వామి కంటే కూడా ముల్లోకాలూ అంటే తన తల్లిదండ్రులే అని గ్రహించలేకపోతాడు. ఈ విషయాన్ని తన తెలివితో గ్రహించిన వినాయకుడు శివ పార్వతుల చుట్టూ ప్రధర్శనలు గావించి తమ్ముడు కుమార స్వామి పై విజయం సాధిస్తాడు. అందుకే వినాయకుడిని తెలివికి జ్ణానానికి జ్ఞాపక శక్తి కి నిదర్శనంగ పూజిస్తారు. నాటి నుండీ వినాయక చవితి పర్వదినం ప్రతి ఇంట్లోనూ కొనసాగుతుంది.

హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ వినాయకుడి ఉత్సవాలను వాడవాడలా అంగరంగ వైభవంగా జరిపించాడు. తర్వాత పీష్వాల కాలంలోనూ గణపతి దేవున్ని వారి కుల దైవంగ ఘనంగా పూజించారు. అంటే 1749 నుండి 1818 సంవత్సరం వరకూ సామూహిక ఉత్సవాలు కొనసాగాయి. పీష్వాల సామ్రాజ్యం ముగిసాక ఉత్సవాలు ఇల్లలే పరిమితం అయ్యాయి.

తర్వాత వలసవాద బ్రిటీష్ వాల్ల నుండి మన దేశాన్ని విముక్తి చేసే దశలో స్వాతంత్ర్య సమరయోధుడు స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిపోసిన లోకమాన్య బాలగంగాధర తిలక్ ఎంచుకున్న మార్గమే నేడు మనందరం జరుపుకుంటున్న వినాయక చవితి ఉత్సవాలు. నాటి కాలంలో ఏ ఇద్దరు ముగ్గురు కలిసి కనపడినా జైలులో బంధించేవారు బ్రిటిష్ పాలకులు.
అయినా అదరక బెదరక బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ నినాదంతో సమరశంఖం పూరించి గణపతి విగ్రహాన్ని వీదిలో పెట్టి సామూహిక పూజలు జరిపించి ఉద్యమానికి నాంది పలికాడు లోకమాన్య తిలక్. ఆయన చేదుల మీదుగా వేలాదిగ మండపాలు వెలిసాయి. అప్పటిదాక భయంతో నాలుగు గోడల మద్య జరుపుకున్న పండుగను తిలక్ నింపిన స్పూర్తితో లక్షలాదిగా జనం వీధుల్లోకి వచ్చి గణనాధుడి ముందు నృత్యాలు సంగీత కచేరీలతో హోరెత్తించారు.
దేవుడి పండగ కాబట్టి అందులోనూ ప్రజలంతా ఒకేచోట గుమిగూడడంతో బ్రిటిష్ వాల్లు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక గణనాధుడి మండపం వద్దే ప్రజలు భజనలు సంకీర్తనలు చేస్తూ ఐకమత్యంతో ముందుకు కదిలారు. ఆ సంధర్భమే స్వాతంత్ర్యం ఉద్యమానికి నాంది అయింది. మొదటగ ఆ మండపం దగ్గర తీసుకున్న నిర్ణయం బ్రిటిష్ వారి వస్తు బహిష్కరణ సామూహికంగ అంతా వీధి మద్యలో బ్రిటిష్ వస్తువులను కాల్చి బూడిద చేసి భారత్ మాతా కి జై వందేమాతరం నినాదాలతో దిక్కులు పిక్కటిల్లేలా గర్జించారు భారత ప్రజానీకం ఇంతటి గొప్ప ఉద్యమం గణపతి ఉత్సవం ద్వారా సాద్యమైంది. బాలగంగాధర్ తిలక్ నాయకత్వం వహించాడు. గణపతి ఉత్సవాల తర్వాత శివాజీ మహరాజ్ ఉత్సవాలను కూడా తిలక్ ఇలాగే బహిరంగంగంగా అంగరంగ వైభవంగా జరిపాడు.


ఇక ఆనాటి నుండి ప్రతి సంవత్సరం విగ్నేశ్వరుడి ఉత్సవాలు ఘనంగ జరుగుతున్నై.. ప్రపంచవ్యాప్తంగానూ గణనాధుడు ఊరేగుతున్నాడు.

ఆ స్పూర్తే.. నేడు మరలా అవసరమైంది, మన దేశం పై యుద్దానికి దిగుతూ మన సైనికులపై దాడులకు తెగబడుతోన్న డ్రాగన్ కంట్రీ కి కూడా సామూహిక ఐక్యతతోనే బుద్ది చెప్పాలంటున్నారు నేటి తరం యువత. గణనాధుడి సాక్షిగా మండపాల మందే చైనా వస్తువులను బహిష్కరించి శత్రు దేశానికి బుద్ది చెప్తాం అని నినదిస్తోంది భారత యువ రక్తం.

Related Posts
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
ఓ వైపు ముందస్తు ఎన్నికలకు సై అంటూ మరోసారి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ భారీ జన సమీకరణ అంటూ సభలంటూ హల్ చల్ చేస్తూ మరోసారి గెలిపిస్తే బంగారు తెలంగాణ చేసేస్తా అని జనాల ఓట్లను పొందేందుకు కష్టపడుతున్నారు గులాబీ ...
READ MORE
కేంద్ర రక్షణశాఖ పరిదిలోని ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో 3,581 ఉద్యోగాలు
కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీల్టో 3,581 ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ (సెమీ స్కిల్డ్ వర్క్ మెన్), లేబర్ గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వయస్సు ...
READ MORE
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
స‌చ్చా సౌదా డేరా బాబా అత్యంత ప్రియ‌మైన ద‌త్త‌త పుత్రిక హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ పారిపోయింద‌ని తాజాగా వార్త‌లు వ‌చ్చాయి క‌దా. రామ్ ర‌హీం సింగ్ అరెస్ట్ తో ప‌త్త‌కు లేకుండా పోయిన హ‌నీ భార‌త్ నుండి ర‌హ‌స్యంగా పారిపోయింది. అయితే ...
READ MORE
లబోదిబోమంటూ మొత్తుకుంటున్న విజయ్ మాల్యా ఎందుకో తెలుసా.?
ఆర్థిక నేరస్తుడు బ్యాంకుల వద్ద వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి లండన్ పారిపోయిన వ్యాపారస్తుడు కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యా తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించాడు. తాను భారత బ్యాంకులకు అన్ని ...
READ MORE
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కపిల్ దేవ్.!!
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు భారత దిగ్గజం మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్. ప్రస్తుతం కరోనా వైరస్ నుండి బయట పడేందుకు పాకిస్తాన్ రోజు రోజుకు వెనక్కు వెళ్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మారి విషయంలో ...
READ MORE
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే ఇంతేనా..?
డ్రగ్ మత్తు తెలంగాణ ను ఓ ఊపు ఊపేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, టాలీవుడ్ ఇలా మత్తులో జోగుతున్న ప్రతి వ్యవస్థలోనూ ఈ మత్తు చిత్తు చేస్తోందని దీని వెనుక పెద్దల హస్తం ఉందని తేలిపోయింది. మత్తు తేనేతెట్టను కుదుపిని సిన్సియర్ ఆపీసర్ ...
READ MORE
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య.. సంచలనం.!!
వివాహం చేసుకోవడం.. అందులో కొన్ని జంటలు విడిపోవడం మనం తరచూ చూసే అంశం. కానీ విడాకులు తీసుకోవడం అంటే పెళ్లి జరిగి కొంత కాలం తర్వాత తీవ్రమైన మనస్పర్థలు రావడం వల్లనో ఇంకేదైన బలమైన కారణం ఉంటేనో జరుగుతుంది. కానీ కువైట్ ...
READ MORE
దుబ్బాక దెబ్బకు ఖాళీ ఐతున్న కాంగ్రెస్ పార్టీ.!!
అనుకున్నట్టు గానే దుబ్బాక లో స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసిన బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దూసుకుపోతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ నుండి టీఆరెఎస్ నుండి చోట మోటా నాయకులను భారీగా చేర్చుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుండి బడా నేతలను కూడా ఆహ్వానిస్తూ ...
READ MORE
కొంత ఉపశమనం.. రాష్ట్రం లో తగ్గు ముఖం పట్టిన కరోనా కేసులు..!!
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 8 మంది డిశ్చార్జ్‌ అయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్‌-19 కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలో 650కు చేరుకుంది. వీరిలో 118 మంది కోలుకోగా 18 ...
READ MORE
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
సిరిసిల్ల దళిత గిరిజన ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే ఆడపిల్లలంతా నిరుపేద దళిత గిరిజన విద్యార్థినులు. అందులో చాలామందికి తల్లి దండ్రులు కూడా లేని పరిస్తితి.అంతే కాదు వారు ఇంట్లో ఉండి ఆర్థిక పరిస్థితిని తట్టుకుని రోజూ రెండు పూటలా కడుపు నిండా ...
READ MORE
కుటుంబాన్ని మొత్తం మింగేసిన మూఢ నమ్మకం.! ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన.!!
గతంలో ఎన్నడూ వినని విధంగా చూడని విధంగ దేశ రాజధాని ఢిల్లీ నగరం లో ఓ విషాధ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా మూఢ నమ్మకం వలన క్షుద్ర పూజల కోసం కొందరు ...
READ MORE
కత్తి మహేష్ గనక ఆ మాట వాల్లమ్మని అడిగితే చెప్పుతో కొడుతుందంటూ.. లైవ్ లో కత్తి ని ఆటాడుకున్న సౌమిత్రి.!!
సీతమ్మ రాముడి దగ్గర కాకుండ రావణాసురుడి దగ్గరుంటేనే ఆనందంగా ఉండేదని రాముడు దగుల్భాజి అంటూ సమాజంలో మత హింసలు రగులించేలా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ అనే వ్యక్తి ని ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ లైవ్ ...
READ MORE
హబ్సిగూడ ప్రజలను వణికిస్తోన్న బాంబు పేలుల్లు..
హబ్సిగూడ లో స్థానికంగా నూతన నిర్మాణాల కోసం పెద్ద పెద్ద బండరాలను అక్రమంగా డిటోనేటర్లు బాంబులు పెట్టి పేలుస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేయడం సంచలనం కలిగిస్తోంది. ఈ దుర్మార్గం పై స్థానిక నేతలు అధికారులెవరూ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ పేలుల్ల ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి – ఏబీవీపీ నేత శ్రీహరి
జమ్ము కాశ్మిర్ పుల్వామా లో మన సైన్యం పై పాకిస్తాన్ ఉగ్రమూక జరిపిన దాడిని ఏబీవీపీ నగర కార్యదర్శి శ్రీహరి తీవ్రంగ ఖండించారు. ఈ సంధర్భంగ ఉస్మానియా యూనివర్శిటీ లో విధ్యార్థులు కార్యకర్తలతో కలిసి పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ ను దగ్ధం ...
READ MORE
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే అర్హత లేదు – కిషన్ రెడ్డి
పార్లమెంట్ లో ఆరు మంది రాజ్యసభ సభ్యులున్న తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపా లో చేరడంతో మూడోవంతు సభ్యులు చేరినట్టైంది. దీంతో రాజ్యాంగం లోని పదవ షెడ్యూల్డ్ ప్రకారం టీడీపీపీ భాజపా లో విలీనం జరిగిందని, ...
READ MORE
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
IJARSH మరియు లెక్స్ ప్రైస్ సంయుక్తంగా నిర్వహించిన ఆన్ లైన్ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు నీతిఅయోగ్ హెల్త్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డా.రాజేష్. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి వైరస్ నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఎదుర్కుంటున్నాయో పలు ఆసక్తికర ...
READ MORE
జీఎస్టీకి ముందు, జీఎస్టీకి తరువాత… జేబులు నింపేవి, చిల్లు పెట్టేవి ఇవే..
దేశంలో ఎవరి నోట విన్నా ఒకే మాట. ఏ ఇద్దరు కలిసినా ఓకే చర్చ. వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చిన తరువాత లాభమెంత..? నష్టమెంత..? దేని ధర పెరుగుతుంది..? దేని ధర తగ్గుతుంది..? దీనిపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. అన్ని టీవీ ...
READ MORE
బాప్టిజం ఇస్తున్న పాస్టర్ పై అటాక్ చేసి చంపేసిన ముసలి.!!
ఒక నీటి కొలనులో కొందరికి బాప్టిజం ఇస్తున్న క్రైస్తవ ప్రొటెస్టెంట్ పాస్టర్ పై ఊహించని విధంగ ఒక భారీ మొసలి అటాక్ చేసి చంపేయడం సంచలనం కలిగిస్తోంది. దక్షిణ ఇథియోపియా మెర్కెబ్ టబ్య అనే జిల్లా లో అర్భ మించ్ టౌన్స్ ...
READ MORE
సీఎం కేసిఆర్ పుట్టిన రోజు నాడే ఓయూ లో నిరుద్యోగి ఆత్మహత్య.!!
ఓ వైపు రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతుండగా మరో వైపు తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లో మృత్యు దేవత విలయ తాండవం చేసింది.ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసి సొలసి ...
READ MORE
అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!
నరేంద్ర మోడి ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. 2014 ముందు గుజరాత్ ముఖ్యమంత్రి గ దేశ ప్రజలను ఆకర్షించిన నరేంద్ర మోడి ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టి యావత్ ప్రపంచ దేశాలను కూడా ఆకర్షించి ఐక్యరాజ్యసమితి స్థాయి ...
READ MORE
ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక అబాసుపాలు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప‌ప్పులో కాలేశాడు. మ‌హిళా క్రికెట్ లో ప‌రుగుల మోత మోగిస్తున్నటీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను మ‌నోడు గుర్తు ప‌ట్ట‌లేక‌పోయాడు. 6000 ప‌రుగులు పూర్తి చేసిన సంధ‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపే అత్యుత్స‌హంలో విరాట్ కోహ్లీ ...
READ MORE
పవిత్ర క్షేత్రానికి కళంకం తెస్తున్నారు.. యాదగిరి గుట్ట లో దొరికిన జంటలు.!!
తెలంగాణ రాష్ట్రం లోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగ భక్తులు సంధర్శించే పుణ్య క్షేత్రాన్ని కొందరు దుర్మార్గులు కళంకం చేస్తున్నారు. తాజాగా పోలీసు అధికారులు పలు లాడ్జీల పై ఆకస్మిక తనికీలు చేయగా.. పలు లాడ్జీలలో నాలుగు జంటలు దొరికినట్టు తెలుస్తోంది. వీరిని ...
READ MORE
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును నిర్మించే ప్రాంతంలో భూగర్భ పొరల్లో పగుళ్లు ఉన్నాయని.. ప్రభుత్వం దీన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం ప్రభుతాన్ని కోరారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్మిస్తే ఐదు లక్షల మంది ప్రజలకు ప్రమాదకరంగా ఈ ...
READ MORE
భారతమంతా మోడీమయం.. తెలంగాణ లో అనూహ్యంగ పుంజుకున్న కమళదళం.!!
ఎగ్జిట్ పోల్స్.. ఊహజనిత ఫలితాల సర్వేలు. కానీ ఎగ్జాట్ పోల్స్ ఈరోజు విడుదల అయ్యాయి. భాజపా నాయకులు చెప్పినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ను మించి అనూహ్య ఫలితాలతో దేశ వ్యాప్తంగా దుమ్ము దులిపింది నరేంద్ర మోడి సేన. 542 స్థానాలున్న లోక ...
READ MORE
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
కేంద్ర రక్షణశాఖ పరిదిలోని ఆర్డ్ నెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో 3,581
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
లబోదిబోమంటూ మొత్తుకుంటున్న విజయ్ మాల్యా ఎందుకో తెలుసా.?
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే
పెళ్లి అయిన మూడే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకున్న భార్య..
దుబ్బాక దెబ్బకు ఖాళీ ఐతున్న కాంగ్రెస్ పార్టీ.!!
కొంత ఉపశమనం.. రాష్ట్రం లో తగ్గు ముఖం పట్టిన కరోనా
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
కుటుంబాన్ని మొత్తం మింగేసిన మూఢ నమ్మకం.! ఢిల్లీలో అత్యంత దారుణమైన
కత్తి మహేష్ గనక ఆ మాట వాల్లమ్మని అడిగితే చెప్పుతో
హబ్సిగూడ ప్రజలను వణికిస్తోన్న బాంబు పేలుల్లు..
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి – ఏబీవీపీ నేత శ్రీహరి
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
జీఎస్టీకి ముందు, జీఎస్టీకి తరువాత… జేబులు నింపేవి, చిల్లు పెట్టేవి
బాప్టిజం ఇస్తున్న పాస్టర్ పై అటాక్ చేసి చంపేసిన ముసలి.!!
సీఎం కేసిఆర్ పుట్టిన రోజు నాడే ఓయూ లో నిరుద్యోగి
అనూహ్య నిర్ణయాలతో దుమ్ము రేపుతున్న నరేంద్ర మోడి, అయోమయంలో ప్రతిపక్షాలు.!!
ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక
పవిత్ర క్షేత్రానికి కళంకం తెస్తున్నారు.. యాదగిరి గుట్ట లో దొరికిన
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
భారతమంతా మోడీమయం.. తెలంగాణ లో అనూహ్యంగ పుంజుకున్న కమళదళం.!!
Facebook Comments
Top
error: Content is protected !!