You are here
Home > తాజా వార్త‌లు > అవినీతి లో గిన్నిస్ రికార్డు కు నామినేట్ అయిన కీసర మాజీ MRO నాగరాజు ఆత్మహత్య.

అవినీతి లో గిన్నిస్ రికార్డు కు నామినేట్ అయిన కీసర మాజీ MRO నాగరాజు ఆత్మహత్య.

రెవెన్యూ శాఖ లో లంచాలు లేనిదే పని కాదని చాలా మంది అంటుంటారు. కానీ ఆ లంచాలు తీసుకోవడంలో ఏకంగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కు నామినేట్ అయిన టైపిస్ట్ నుండి తహసీల్దార్ వరకు ఎదిగిన భారీ లంచాల తిమింగలం కీసర మండలం మాజీ తహసీల్దార్ నాగరాజు ఉదంతం అందరికీ తెలిసిందే.
అయితే స్థానికంగా రియల్ బ్రోకర్లకు స్థలం కబ్జా విషయంలో కోటీ పదిలక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల కు రెడ్ హ్యాండెడ్ గా దొరికి అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న నాగరాజు తాజాగా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది.

అయితే.. నాగరాజు ఆత్మ హత్య పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు సామాజిక వేత్తలు.
చంచల్ గూడ జైలు లో ఒక రిమాండ్ ఖైదీ ఆత్మ హత్య చేసుకునే అవకాశం ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. కేసులో ప్రధాన నిందుతుడు ఆత్మ హత్య చేసుకోవడం పెద్ద మిస్టరీ అని అది కూడా ఒక సెంట్రల్ జైలు లో అంటే ఈ కేసులో మరింత బయటపడాల్సిన ఏవో రహస్యాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఆ రహస్యాలు రాకుండా ఉండేందుకే నాగరాజు ఖతం చేయడం జరిగిందా అనే కోణం లోనూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరగాలని, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేందుకు న్యాయస్థానాలు నిర్ణయం తీసుకోవాలని పలువురు సామాజిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మరోవైపు నాగరాజు ఉదంతాన్ని చూసైనా లంచగొండి అధికారులు బుద్ది తెచ్చుకోవాలని, ఇకనైనా సామాన్య జనాలను పీక్కు తినడం మానాలనీ తీసుకుంటున్న జీతానికి న్యాయం గా పని చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలనే చర్చ జరుగుతోంది.
కాగా ఆత్మ హత్య కు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. 

Related Posts
ఈ దేశం ఎన్నటికీ మరచిపోలేని అరుదైన నాయకుడు మనోహర్ పారికర్.!!
సమాజంలో రాజకీయ నాయకులు సామాజిక వేత్తలు మేధావులు ఎందరో ఉంటారు.. కానీ అందులో నిజంగా సిద్దాంతానికి కట్టుబడి ఆయా రంగానికే వన్నె తెచ్చే నీతివంతమైన ఆధర్శనీయులు అతికొద్దిమందే ఉంటారు. రాజకీయం పేరుతో దందాలు చేసేవారే ఎక్కువ, మేధావి పేరుతో విభేధాలు సృష్టించి ...
READ MORE
ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది. – రాజకీయ విశ్లేషకులు
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయిన నాటి నుండి ఏపీ లో రాజకీయాలు మొత్తం ప్రత్యేక హోదా అంశం చుట్టే జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయం ముగిసిన అధ్యాయం అని ఇది వరకే తేల్చి చెప్పడంతో, ఊ క్రమంలోనే ...
READ MORE
కొసరు కోసం పోతే అసలుకే ఎసరొస్తుంది… కాస్త చూసుకో బాబు..!
ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే హడా విడి మొదలైపోయింది. ఒక వైపు కుల రాజకీయాలు ఊపందుకున్నాయి. మరో వైపు కేంద్రంతో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు ఒకటి రెండు చిన్నా చితకా ఎన్నికలు రాబోతున్నాయి. అంచ ...
READ MORE
కత్తి మహేష్ ని “ఛి” కొట్టిన శ్రీ రెడ్డి.!! ఎందుకో తెలుసా.??
తెలుగు సినీ సంచలనం నటి శ్రీ రెడ్డి తాజాగా సినీ క్రిటిక్ కత్తి మహేష్ ని ఛి కొట్టింది. ఓ టీవీ ఛానల్ లైవ్ షో లో సునీత అనే ఆర్టిస్టు కత్తి మహేష్ పై లైంగిక ఆరోపనలు చేయడంతో ఆ ...
READ MORE
CBN సర్కార్ ను వెంటాడి వేటాడుతున్న GVL.. ఎన్నికల వేల తలలు పట్టుకుంటున్న తమ్ముల్లు.!!
2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేల ఎలాంటి చిక్కులో ఇకుక్కోవద్దో అలాంటి చిక్కుముడిలో చిక్కుకుపోయింది ఆంధ్రప్రదేశ్ టీడీపీ సర్కార్. 58 వేల పర్సనల్ ఖాతాల్లోకి 53 వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము బదలాయించడాన్ని చాకచక్యంగ పట్టేసికున్న భాజపా జాతీయ నాయకులు రాజ్యసభ ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్ కు గుణపాఠం చెప్తం.!!
ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోవాల్సివస్తోందో ప్రజల ముందు వివరణ ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ని సూటిగ ప్రశ్నిస్తున్నారు బీజేవైఎం జాతీయ నాయకులు నేషనల్ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి కుమార్. ఐదేండ్లు పరిపాలించమని పూర్తి మెజారిటీ ఇస్తే ఇలా అర్థాంతరంగ ...
READ MORE
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి ఎదురుదాడి..!!
కర్నాటక లో 122 సీట్ల నుండి 78 స్థానాలకు పడిపోయి అధికారం కోల్పోయి ఏకంగ ముఖ్యమంత్రే ఓడిపోయి.. ఇలా ముక్కుతూ మూలుగుతూ తప్పని పరిస్థితి లో కేవలం 37 సీట్లను గెలిచిన జేడిఎస్ తో లూలూచి పడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్ ర్యాలీ రద్దు..!!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మొదటిసారి తెలంగాణ లో అడుగు పెడుతున్న సందర్భంగ బేగం పెట్ ఎయిర్ పోర్ట్ నుండి పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ఏర్పాటు ...
READ MORE
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు వస్తుందా..??
ఏడేళ్ల క్రితం జరిగిన ఒక దారుణ పర్వానికి ఈరోజు శిక్ష అమలైంది.ప్రజాస్వామ్యం లో ఎన్ని లొసుగులు ఉన్నాయో నిర్భయ ఘట్టం బహిర్గతం చేస్తోంది.నిందితులు నలుగురుని ఈరోజు ఉదయం 5:40 కి తీహార్ జైలు లో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జైలు ...
READ MORE
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
బాబు గోగినేని పేరు చెప్తే చాలు వివాదాలకు కేంద్ర బిందువు. హేతువాదిని నాస్తికుడిని అంటూ అతడు చేసే హంగామా చాలానే ఉంటుంది. దొంగ బాబాలను దొంగ మత గురువులను విమర్శించే వరకు బాగానే ఉన్నా అపుడపుడు హద్దులు దాటుతుంది అతని వాదనలు ...
READ MORE
హైటెక్ వ్యభిచారాలకు అడ్డగా ఈ వెబ్ సైట్లు..
గుట్టుగా నాలుగు గోడల మధ్య సాగిపోయే రంకు యవ్వారం.. గదులు దాటి సోషల్ గదుల్లోకి చేరిపోతోంది. అరికడుతాం అడ్డుకట్ట వేస్తాం ఎవరిని వదలం అని గొప్పలు చెప్పిన ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం తూతూ మంత్రంగా తనీఖీలు చేసి.. అప్పటి మందం చర్యలు ...
READ MORE
టోల్ ఫ్లాజ్ పై స్టార్ హోటల్.. హైవే లో నోరూరించే వంటకాలు.
పాత ఒక రోత ఈ సంగతి పక్కన పెడితే కొత్త మాత్రం తప్పక ఒక వింతే అని చెప్పక తప్పదు. బుర్రున్నవాడు బూడిదను అమ్ముకొని అయినా కోట్లు సంపాదిస్తా డంటే ఇలాగే అనుకుంటా. అవును ఇప్పుడు మేము చెప్పే వ్యాపారం సంగతి ...
READ MORE
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస చర్య.!!
వరంగల్ హన్మకొండ లో సభ్య సమాజం తల దించుకునే ఘటన చోటు చేసుకుంది. నిందుతుడిని నడిరోడ్డు పై ఉరి తీసి చంపినా వాడు చేసిన దారుణ చర్య కు పాపపరిహారం ఉండదు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో నివాసముండే జగన్ రచన ...
READ MORE
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
పోలీసంటే ఎలా ఉంటారు చేతిలో లాఠీ ఉంటుంది, ఎస్సై లేదా ఇన్స్పెక్టర్ స్థాయి అయితే బెల్టుకొక తుపాకి ఉంటుంది. ఇక పై స్థాయి అధికారుల నుండి వచ్చే ఆదేశాల ప్రకారం లాఠీ లతో తుపాకీలతో శాంతి భద్రతలను పరిరక్షిస్తుంటారు.ఇక రాజ్యాంగం ప్రకారం ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- రణరంగంగ మారిన అసెంబ్లీ.. మండలి చైర్మణ్ కంటికి గాయం.!!
ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ లు రణరంగం సృష్టించారు. దీంతో సభలో ఎంఎల్ఏ ల కంటే మార్షల్సే ఎక్కువగ కనిపించారు. బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్జుకోవడానిక్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రంగ ప్రయత్నించారు. గవర్నర్ ...
READ MORE
తిరుమల వెలుతున్నారా.. టిఫిన్ సెంటర్లలో తినేటప్పుడు మాత్రం జాగ్రత్త.!!
తిరుమల కొండపై శ్రీవారి భక్తుల ఆరోగ్యం హరీ అనేట్టుంది పరిస్థితి. కొండపైనున్న టిఫిన్ సెంటర్లు ఏమాత్రం జనాల ఆరోగ్యం గురించి ఆలోచన చేయడం లేదు. కేవలం ధనార్జనే ద్యేయంగ సాగిపోతున్నాయి ప్రైవేట్ టిఫిన్ సెంటర్లు. తాజాగా.. నిజాంబాద్ కు చెందిన స్వామి వారి ...
READ MORE
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
భారత ఉపరాష్ట్రపతి అంటే అత్యంత గౌరవప్రదమైన పదవి ఎటువంటి రాజకీయాలకు స్థానం లేని పదవి. అలాంటి పదవిలో రెండు పర్యాయాలు అనగా పదేల్లు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ ఛైర్మన్ గా పదవిని అనుభవించి పదవీ కాలం ముగియగానే దేశంలో ముస్లింలు అభద్రతతో ఉన్నారు.. ...
READ MORE
విజయానికి ప్రతీక విజయదశమి
అమ్మవారు తొమ్మిది రోజులు యుద్ధం చేసి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు.. అందుకే అమ్మవారికి మహిషాసురమర్దిని గా పేరొచ్చింది. మహిషాసురమర్దిని అంటే మహిషాసురుడనే రాక్షసుడిని వధించినదని అర్థం, సుర అంటే అసురుడు రాక్షసుడనే అర్థం. మరియు శ్రీరాముడు లంకాధిపతి రావనున్ని వధించిన రోజు.. ...
READ MORE
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం దాడులు చేయడం అప్రజాస్వామ్యం.
తెలంగాణ లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తెరాస అనేలా రాజకీయం నడుస్తోంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో తన సత్తా చాటిన కమలదళం తద్వారా ఎంపీ గ గెలిచిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పింది డిల్లీ అధిష్టానం. ...
READ MORE
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.? యూత్ ఏమంటోంది.??
టీవీ ఛానల్ వారు వారి రేటింగ్ పెరగడం కోసం రకరకాలుగా ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. వారి టార్గెట్ ఎప్పుడూ ఇంట్లో ఉండే మహిళలు యువత మరియు స్టూడెంట్స్. ఈ కోవలోనే మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్ షో. ఈ రియాలిటీ షో లు ...
READ MORE
ఈ పాక్ మంత్రి మాటలు చూడండి.. ఎంత బలుపో వీడికి..!!
పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యం లో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడి పలుమార్లు పాకిస్తాన్ ని తీవ్రంగ హెచ్చరించారు. అయితే.. తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ...
READ MORE
చంపుతామని బెదిరించి పదేండ్లుగా యువతి పై రేప్, FIR లో SFI నాయకులు, సినీ నటులు రాజకియ నేతలు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఊహించని దారుణ అత్యాచార ఘటనకు సంబంధించిన కేసు ఒకటి నమోదు అయింది. ఈ దారుణ ఘటన లో కుల నిర్మూలన సమ సమాజం పేదరికం నిర్మూలన లాంటి నీతి నినాదాలు చెప్పే కమ్యునిస్టు విద్యార్థి సంఘం ...
READ MORE
కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్ బర్గ్.!
ప్రపంచం అంతా విమర్శలు తలెత్తిన సమయంలో ఫేస్ బుక్ CEO జూకర్ బర్గ్ కేంబ్రిడ్జ్ అనాలటికా కుంభకోణంపై ఫేస్ బుక్ వేదిక గా వివరణ ఇచ్చారు. తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. దీనిని తమ రెండు సంస్థల ...
READ MORE
రేలారే రేలారే.. నీళ్ల‌ల్లో నిప్ప‌ల్లే.. వ‌చ్చింది నిజ‌మ‌ల్లే..
వెబ్ ప్రపంచంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మైక్ టీవి తెలంగాణ పాటను సరికొత్తగా ఆవిష్కరించింది. పల్లె మట్టి వాసనలను.. స్వచ్చమైన మనుషుల గొప్పతనాన్ని తెలిపేలా సాగిన ఈ పాట అభిమానులను అలరిస్తోంది. రాజ‌స్థాన్‌కు చెందిన భ‌న్వ‌రి దేవి పాడిన పాట‌కు స్ఫూర్తి ...
READ MORE
ఈ దేశం ఎన్నటికీ మరచిపోలేని అరుదైన నాయకుడు మనోహర్ పారికర్.!!
ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది.
కొసరు కోసం పోతే అసలుకే ఎసరొస్తుంది… కాస్త చూసుకో బాబు..!
కత్తి మహేష్ ని “ఛి” కొట్టిన శ్రీ రెడ్డి.!! ఎందుకో
CBN సర్కార్ ను వెంటాడి వేటాడుతున్న GVL.. ఎన్నికల వేల
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్
రాక్షస సంహారం జరిగింది.. ఇకపై అయినా సమాజం లో మార్పు
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
హైటెక్ వ్యభిచారాలకు అడ్డగా ఈ వెబ్ సైట్లు..
టోల్ ఫ్లాజ్ పై స్టార్ హోటల్.. హైవే లో నోరూరించే
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస
పోలీసులలో గిచ్చుడు పోలీసులు వేరయా.. ఇది తెలంగాణ పోలీస్ స్టైల్.!!
బ్రేకింగ్ న్యూస్:- రణరంగంగ మారిన అసెంబ్లీ.. మండలి చైర్మణ్ కంటికి
తిరుమల వెలుతున్నారా.. టిఫిన్ సెంటర్లలో తినేటప్పుడు మాత్రం జాగ్రత్త.!!
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
విజయానికి ప్రతీక విజయదశమి
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.?
ఈ పాక్ మంత్రి మాటలు చూడండి.. ఎంత బలుపో వీడికి..!!
చంపుతామని బెదిరించి పదేండ్లుగా యువతి పై రేప్, FIR లో
కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్
రేలారే రేలారే.. నీళ్ల‌ల్లో నిప్ప‌ల్లే.. వ‌చ్చింది నిజ‌మ‌ల్లే..
Facebook Comments
Top
error: Content is protected !!