You are here
Home > తాజా వార్త‌లు > ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు.!!

ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు.!!

కరోనా క్రైసిస్ లో ఓ వైపు జనాలంతా భయం భయం గా కాలం వెళ్లదీస్తుంటే, ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు.. కరోనా ను చూపించి భయపెట్టి ఇష్టం వచ్చినట్టు లక్షల బిల్లులతో జనాలను అప్పుల పాల్జేస్తు, ప్రజల బతుకులతో ఆడుకుంటున్నారు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు. తాజాగా హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజి) హాస్పిటల్‌ నిర్వాకం బయటపడింది.
విజయా కేసరి అనే మహిళా డాక్టర్‌ సెల్ఫీ వీడియలో ఆవేదన వ్యక్తం చేశారు. చేయని చికిత్సకు అధిక బిల్లులు వేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
వీడియోలో ఆమె మాట్లాడుతూ..

‘మా నాన్నకు అనారోగ్యం కారణంగా ఏఐజీలో చేరాం. తర్వాత నాకు, మానాన్నకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో అడ్మిషన్ తీసుకున్నాం. అయితే మాకు వెంటిలేటర్, ఆక్సిజన్‌ పెట్టకపోయినా భారీగా బిల్లులు వేశారు. అదేంటని ప్రశ్నిస్తే హడావుడిగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయాలని చూస్తున్నారు. అధిక మొత్తం డబ్బు వసూలు చేయాని చూస్తున్నారు. 14 రోజులగా నరకం చూస్తున్నాం.ఇండియాలో ఇంత ఫ్రాడా. ఆస్పత్రికి వచ్చిన రోగులను బాగు చేసి పంపాల్సింది పోయి.. అధిక చార్జీలతో వేధిస్తున్నారు. ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఆల్రెడీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు కాల్‌ చేశా. దయచేసి ఆయన స్పందించి ఆదుకోవాలి’అని డాక్టర్ విజయ కన్నీటి పర్యంతమయ్యారు.

కాగా ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇప్పటికైనా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రు ల పై ప్రభుత్వం నియంత్రణ చేపట్టి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం బిల్లులు వేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు రెచ్చిపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Related Posts
సిఎం కూతురుపై రైతుల ఆగ్రహం.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు నిజాంబాగ్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ పరిణామంతో షాక్ తిన్న ఎంపి కవిత పోలీసుల సహాయంతో బయటపడ్డారు. అయితే మెట్ పల్లి మీదుగా ఆమె రోడ్డు మార్గంలో వెలుతుండగా ...
READ MORE
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్ ను ముద్దాడిన ముంబాయి కుర్రాడు.
మ‌న మీడియాకు ఆస్కార్ అవార్డ్ అన‌గానే తెర చాటు అందాలు మాత్రం గుర్తు కు రావ‌డం కామ‌న్. ఆ రెడ్ కార్పెట్ పై అడుగులు వేస్తు అందాలు ఆర‌బోసే ముద్దుగుమ్మ‌ల ఫోటోలు క‌థ‌నాలు త‌ప్ప మ‌రొక‌టి గుర్తుకు రావు. ఇక ప్రియాంక ...
READ MORE
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
కర్ణుని చావుకి సవాలక్ష కారణాలు.. కుంభ్లే కోచ్ పదవి వదులుకునేందుకు సైతం అన్నే కారణాలు. యువ సత్తా ఉన్నా టీంను ఉరుకులు పరుగులు పెట్టించే కోచ్ వచ్చాడని అంతా సంతోషపడ్డారు. వచ్చి రాగానే విజయదుందుభి మోగింపజేశాడు. భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ...
READ MORE
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
మోడీతో స్నేహం బలే గమ్మత్తుగా ఉంటుంది. హద్దు మీరనివ్వడు. అలాగని హక్కున చేర్చుకోడు. ప్రతి ఒక్కరినీ ఆప్షన్ గానే వాడుకుంటాడు. ఎందుకుంటే బీజేపీకి పూర్తిగా స్థాయిలో మద్దతు ఉంది. ఎన్డీఏ భాగస్వామ్యాలతో కూడా పనిలేదు. దీంతో తన మిత్ర పార్టీలతో దొంగాట ...
READ MORE
విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్న అనిష్ కాలేజ్.!!
నేటి విద్యా వ్యవస్థలో విద్యార్థులకు ఎన్నో రకాల కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ.. వారిని జీవితంలో బలవంతులుగా నిలబెట్టే మానసిక స్థైర్యం బోధించే అద్యాపకులు లేరు, ఆ దిశలో ఆలోచన చేసే కాలేజ్ యాజమాన్యాలు కూడా నేడు మనకు కనిపించడమనేది చాలా అరుదు. కానీ ...
READ MORE
జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా పది కోట్లు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని.. ప్రతీ ఏటా పది కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.  జర్నలిస్ట్ సోదరుల కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. చనిపోయిన ...
READ MORE
ఢిల్లీలో రెచ్చిపోయిన CAA ఆందోళనకారులు, కంట్రోల్ చేయలేని పరిస్తితిలో ఆప్ సర్కార్.!
CAA నిరసన పేరుతో దేశ వ్యతిరేకులు అల్లరి మూకలు శాంతి భద్రతలను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.తాజాగా ఢిల్లీ లో రెచ్చిపోయారు. జనాల ఇండ్లను తగులబెట్టారు.వాహనాలకు నిప్పు పెట్టారు.వాహనాలపై దాడులు చేశారు.మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను కూడా తగులబెట్టారు. ఈ గొడవల్లో ...
READ MORE
స్వేఛ్చకు ఆయుధాలు ఆయన అక్షరాలు.. నేడు షోయబుల్లాఖాన్ జయంతి.
షోయబుల్లాఖాన్ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన తొలిదశ ఉద్యమకారుడు, గొప్ప దేశభక్తుడు అంతేకాదు ఆయన జర్నలిజానికి వన్నె తెచ్చిన గొప్ప జర్నలిస్ట్. ముస్లిం కుటుంబంలో జన్మించినప్పటికీ నిజాం నిరంకుశత్వ పాలనను ను వ్యతిరేకించి తెలంగాణ ను నాటి హైద్రాబాద్ సంస్థాన్ ను ...
READ MORE
లేడీస్ టాయిలెట్ లో CCTV..ముంబాయి చర్చ్ ప్రత్యేకత.!!
అదొక పురాతన చర్చి భక్తితో ప్రార్థనల కోసం ఎందరో మహిళలు ఆ చర్చి కి వస్తుంటారు. ఆ చర్చిలో ప్రార్థనలు చేస్తే పుణ్యం వస్తుందో స్వర్గం లభిస్తదో లేదో గానీ.. చర్చిలో మహిళలు వాష్ రూం కి వెల్తే మాత్రం ఉన్న ...
READ MORE
ఉద్యమాన్ని ఉదృతం చేసిన బీజేవైఎం, రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై పోలీసుల ప్రతాపం.!!
ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్లక్ష్యం మూలంగ అసువులు బాసిన విద్యార్ధుల చావుకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, తక్షణమే విద్యాశాఖ మంత్రి ని ముఖ్యమంత్రి కేసిఆర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి పిలుపునిచ్చింది తెలంగాణ భారతీయ ...
READ MORE
సెక్యులర్లకు భారీ షాకింగ్ న్యూస్.. ఉమర్ ఖాలిద్ యూనివర్శిటీ నుండి సస్పెండ్.!!
లౌకికవాదమంటే.. ప్రపంచ దేశాలలో ఒక అర్థమైతే మన భారతదేశం లో మాత్రం భిన్నమైన అర్థం తయారైంది. ఎవడు దేశ ద్రోహులకు జిందాబాద్ కొడతాడో.. ఎవడు మెజారిటీ హిందువులను జాతీయవాదులను దూషిస్తాడో వాడిని నిజమైన సెక్యులర్ గ చిత్రికరిస్తోంది మన ప్రస్తుత సమాజం. ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం సభ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు.!
రాజకీయ జేఏసీ ప్రొ.కోదండరాం ఆద్వర్యంలో స్థాపించిన తెలంగాణ జన సమితి రాజకీయ పార్టీ విధి విధానాలు వెల్లడి చేయడం కొరకు ఒక భారీ బహిరంగ సభ కోసం అనుమతి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో టీజేఎస్ నేతలు హైకోర్ట్ ని ఆశ్రయించగా.. ...
READ MORE
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
హిందూ ఉగ్రవాదం అంటూ.. తీవ్ర మతపరమైన రెచ్చగొట్టే విధంగ వ్యాఖ్యలు చేసి వివాదస్పదమైన కమల్ హాసన్ పై కేసు నమోదైంది. హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోంది, హిందువుల్లో ఉగ్రవాదులున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగ దేశ వ్యాప్తంగా దుమారం అవుతున్నై. ఈ క్రమంలో కమల్ పై ...
READ MORE
అరెస్టుకు వెల్లిన కానిస్టేబుల్ పై ముద్దుల వర్షం కురిపించిన మహిళ
కోల్‌కతా: మద్యం మత్తులో ప్రమాదానికి గురిచేసింది. అయితే ఆమెకు సహయం చేసేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ను కొట్టింది. అయితే చివరికి ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను ముద్దులతో ముంచెత్తింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన ...
READ MORE
ఫేక్ అకౌంట్ల తో తప్పుడు రాతలు రాస్తే కటకటాలే.. తెలంగాణ సర్కార్ సీరియస్ వార్నింగ్.
* ఫేస్ బుక్ లో ఇకపై ప్రజా ప్రతినిధులు, మంత్రుల పేర్లతో ఫేక్ అకౌంట్లకు చెక్ * ప్రభుత్వ సంస్థల పేర్లతోనూ సంబంధం లేని వ్యక్తులు ఫేస్ బుక్ లో ఇతర సోషల్ సైట్లలో అకైంట్లు, పేజీలను నిర్వహించరాదు * నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన ...
READ MORE
బెంగాల్ దీదీకి షాక్ ఇచ్చిన నెంబర్ 2.
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి షాక్ ఇచ్చాడు ముకుల్ రాయ్. మమతా బెనర్జీ సారధ్యంలో నడిచే "తృణమూల్ కాంగ్రెస్ పార్టీ" లో దీదీ తర్వాత నెంబర్ టూ స్థానం ముకుల్ రాయ్ దే.. తృణమూల్ కాంగ్రెస్ వ్యూహకర్త గ ఆయన గుర్తింపు ...
READ MORE
చరిత్రను, సంస్కృతి ని నేర్పేందుకు “బహుమతుల” గాలం..
ప్రతి పత్రిల తమ పాఠకుల సంఖ్యను పెంచుకోవాడానికి, పేపర్ సర్కులేషన్‌ మరింత అభివృద్ది చేసుకోవడానికి ఎన్నో మార్గాలను అవలంబిస్తు ఉంటారు. కొందరు పనికి వచ్చేవి చేస్తుంటే మరికొందరు పనికి మాలినవి చేసి చూపులు తమ వైపుకు తిప్పుకుంటారు. తప్పదు పోటీ ప్రపంచంలో ...
READ MORE
రేప్ కేసులను రెండు నెలల్లో పూర్తి చేయకుంటే పోలీసులపై చర్యలు. కేంద్రం కొత్త రూల్.!!
దేశంలో అభివృద్ది సాంకేతికత తో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఇది అన్ని దేశాల్లో ఉన్న సమస్యనే అయినప్పటికీ నేరాలను ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలను దాడులను అరికట్టాలనే డిమాండ్ అన్ని వర్గాల నుండి వస్తున్నది. అయితే మహిళల పై దాడులు జరిగిన ...
READ MORE
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన ముస్లిం మత సదస్సు.!!
21 రోజుల లాక్ డౌన్ వల్ల దేశం లో చైనా వైరస్ కరోనా కంట్రోల్ అయి మన దేశం కరోనా ప్రమాదం నుండి బయటపడుతుందని అనుకుంటున్న తరుణంలో నే పెద్ద షాకింగ్ న్యూస్ బయటపడింది. ఈ నెల 13 నుండి 15 వరకు ...
READ MORE
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ పరువు హత్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వెంకటంపల్లికి చెందిన హరీష్(23 ), రచన(21 ) ...
READ MORE
అక్కడ జరిగింది అంటరానితనం కాదు.. రాజకీయ వ్యభిచారం..! ఇదీ వాస్తవం.!!
కొందరు రాజకీయ నాయకులు వారి వారి వ్యక్తిగత స్వార్థం కోసం కులాలను అడ్డుపెట్టేయడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందనే చెప్పాలి. అందుకేనేమో తరచూ ఎక్కడో ఓ దగ్గర దళితులను గుళ్లోకి రాణివ్వలేదంటూ అక్కడ దళితులు నిరసన వ్యక్తం చేసారంటూ తెగ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- మహాంకాళమ్మ సాక్షిగ పోలిస్ v/s జర్నలిస్ట్..!!
నేటి ఉజ్జాయిని మహాంకాళి బోనాల పర్వదినం సంధర్భంగ ఉదయం నుండే నగరం నలుమూలల నుండి అమ్మవారి భక్తులు బారులు తీరారు. నిన్నటి రాత్రి నుండే పోలీసు అధికారుల పర్యవేక్షణ భద్రత ఏర్పాట్లు ముమ్మరంగ సాగుతున్నై. తల్లి దర్శనానికి ఎందరో ప్రముఖులు విఐపీలు వస్తుంటారు ...
READ MORE
ఆసక్తి పెంచుతున్న నూతన సర్పంచ్ ఎన్నిక బిల్లు.!!
తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలో పంచాయతీ రాజ్ శాఖ లో పలు మార్పులు చేర్పులను తీసుకురానుంది.. ఈ సవరణలు జనాల్లో ఆసక్తి ని పెంచుతున్నై.. ఇందుకు సంబంధించిన మూసాయిదా తుది దశకు చేరుకుంది. ఇక ఈ బిల్లు అసెంబ్లీ లో పాస్ అయితే గ్రామ ...
READ MORE
మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి వస్తుందా.??
రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గం లో నూ ఎన్నికల సంగ్రామం మొదలైపోయింది, వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ప్రధాన పార్టీలు అడుగులేస్తున్నై. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ టీఆర్ఎస్ మిగతా పార్టీల కంటే ఒకడుగు ముందే ఉన్నప్పటికీ కాంగ్రెస్ భాజపాలు సైతం అంతర్గతంగ వేగంగ ...
READ MORE
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని టైమ్స్ నౌ.
అనుకున్నదే జరిగింది. రావడం రావడంతోనే సంచలనాలకు కేరాప్ అడ్రస్ గా మారిన రిపబ్లిక్ టీవి అర్నబ్ పై కేసుల వర్షం మొదలైంది. తొలి ప్రసారంలో లాలు  యాదవ్ షాబుద్దిన్ టేపులయో సంచలనం సృష్టించిన రిపబ్లిక్ టీవి.. వరుసగా బాంబులు పేలుస్తునే ఉంది. ...
READ MORE
సిఎం కూతురుపై రైతుల ఆగ్రహం.!!
మ‌న వాళ్లు మ‌రిచిన రియ‌ల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్న అనిష్ కాలేజ్.!!
జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా పది కోట్లు: కేసీఆర్
ఢిల్లీలో రెచ్చిపోయిన CAA ఆందోళనకారులు, కంట్రోల్ చేయలేని పరిస్తితిలో ఆప్
స్వేఛ్చకు ఆయుధాలు ఆయన అక్షరాలు.. నేడు షోయబుల్లాఖాన్ జయంతి.
లేడీస్ టాయిలెట్ లో CCTV..ముంబాయి చర్చ్ ప్రత్యేకత.!!
ఉద్యమాన్ని ఉదృతం చేసిన బీజేవైఎం, రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై పోలీసుల ప్రతాపం.!!
సెక్యులర్లకు భారీ షాకింగ్ న్యూస్.. ఉమర్ ఖాలిద్ యూనివర్శిటీ నుండి
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం సభ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
అరెస్టుకు వెల్లిన కానిస్టేబుల్ పై ముద్దుల వర్షం కురిపించిన మహిళ
ఫేక్ అకౌంట్ల తో తప్పుడు రాతలు రాస్తే కటకటాలే.. తెలంగాణ
బెంగాల్ దీదీకి షాక్ ఇచ్చిన నెంబర్ 2.
చరిత్రను, సంస్కృతి ని నేర్పేందుకు “బహుమతుల” గాలం..
రేప్ కేసులను రెండు నెలల్లో పూర్తి చేయకుంటే పోలీసులపై చర్యలు.
CAA వద్దు NRC వద్దంటూ.. గంపగుత్తగా కరోనా ను తెచ్చిన
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
అక్కడ జరిగింది అంటరానితనం కాదు.. రాజకీయ వ్యభిచారం..! ఇదీ వాస్తవం.!!
బ్రేకింగ్ న్యూస్:- మహాంకాళమ్మ సాక్షిగ పోలిస్ v/s జర్నలిస్ట్..!!
ఆసక్తి పెంచుతున్న నూతన సర్పంచ్ ఎన్నిక బిల్లు.!!
మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని
Facebook Comments
Top
error: Content is protected !!