You are here
Home > తాజా వార్త‌లు > బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!

బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!

తెలంగాణ అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుండే ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి ఒక్కో కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు చేరిపోవడంతో చివరికి కాంగ్రెస్ పార్టీ కి 6 మంది మాత్రమే మిగిలారు. ఇక 12 మంది తెరాస లోకి చేరిపోవడంతో ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ఎల్పీ టీఆర్ఎస్ ఎల్పీ లోకి రాజ్యాంగం లోని 10 వ షెడ్యూల్ ప్రకారం విలీనం చేస్తున్నటు అసెంబ్లీ కార్యదర్శి అధికారిక ప్రకటన చేయడం జరిగింది. అంతకు ముందు టీఆర్ఎస్ లో చేరిన 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ లు అసెంబ్లీ స్పీకర్ ను కలిసి కాంగ్రెస్ ఎల్పీ ని టీఆర్ఎస్ ఎల్పీ లోకి విలీనం చేయాలని సంతకాలతో కూడిన వినతి పత్రం సమర్పించారు.

ఇకపై ఆ పన్నెండు మంది కాంగ్రెస్ ఎంఎల్ఏ లను టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ లు గానే పరిగణించనుంది అసెంబ్లీ.
ఇక ఈ ఘటన పై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా అభివృద్ధి కోసమే తెరాస లోకి కాంగ్రెస్ ఎంఎల్ఏ లు చేరినట్టు తెరాస నేతలు చెప్పుకొస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం హోదా కోల్పోవడంతో 7 మంది ఎంఎల్ఏ లతో ఎంఐఎం పార్టీ ప్రధాన పార్టీ గ మారింది.

 
Related Posts
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు వాడుకో..!! కోటేశ్వరరావు పాటపై వివాదం
అజ్ఞాతవాసి సినిమా లో కథానాయకుడు పవన్ కళ్యాణ్ పాడిన "కొడకా కోటేశ్వరరావు" పాట పై వివాదం రాజుకుంది. ఆ పాటలో కొడకా కోటేశ్వరరావు కు బదులు మీ అన్న పేరు గానీ మీ తండ్రి పేరుగానీ వాడుకో అంటూ ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
కమ్యునిస్టులకు చావు దెబ్బ.. HCU ఎన్నికల్లో ABVP క్లీన్ స్వీప్.!!
ఎక్కడైతే.. ఏ యూనివర్శిటీని ఆధారంగ చేసుకుని, నా చావుకెవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల అనే విద్యార్ధి చావును ఎంత రచ్చ రచ్చ చేయొచ్చో అంతవరకు రాజకీయం చేసారు కమ్యునిస్టులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ...
READ MORE
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
అవనిలో సగం.. అతనిలో స‌గం.. అమ్మ‌యి, ఆలై, కూతురై నిన్ను మ‌ళ్లీ క‌నే త‌ల్లి.. ఆ మూర్తే మ‌హిళ‌. ఆది దేవుడిలో స‌గమైన పార్వ‌తి స్త్రీ.. అప‌ర కాళి స్త్రీ.. ప్రేమ‌కు ప్ర‌తి రూపం స్త్రీ.. ప్రపంచ జనాభాలో సగం స్త్రీ.. ...
READ MORE
అయ్యో పాపం రాహుల్ గాంధీ.. ఎంత పనైపోయింది.!
తరచూ.. సోషల్ మీడియా లో తనకుతానే తప్పులు చేస్తూ దొరికిపోవడం కాంగ్రెస్ యువరాజు జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కి అలవాటే.. కాగా మరోసారి రాహుల్ గాంధీ ఇలాంటి తప్పే చేసి నెటిజన్లకు దొరికిపోయాడు. తెలిసి చేస్తాడో లేక తొందరపాటుతో చేస్తాడోగానీ.. మొత్తానికి ...
READ MORE
వెంకన్న సన్నిధిలో దొంగలు పడ్డారు.. భక్తులారా రండి కదలండి.!!
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న సన్నిధిలో అసలేం జరుగుతోందో అని భయం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు. దశాబ్దాలుగ శ్రీవారి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్న రమణ దీక్షితులని ఏజ్ దాటిందంటూ అది కూడా ఉద్యోగమే అంటూ ఆయనకి రిటైర్మెంట్ ప్రకటించి తొందరతొందరగ ...
READ MORE
నువు లోకనాయకుడివి కాదు.. లోకల్ నాయకుడిగా కూడా పనికిరావు
ఈ మధ్య కాలంలో తరచూ హిందూత్వం పై హిందువులపై భాజపా పై వివాదస్పద కామెంట్లు చేస్తున్న సినీ నటుడు కమల్ హాసన్ పై పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. హిందువులు సినిమా చూస్తేనే నీకు ఈ ...
READ MORE
ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పిన సమంత.
తెలుగింటికి కాబోతున్న కోడలు.. టాలీవుడ్ టాప్ స్టార్ సమంత సంచలన కామంట్స్ చేసింది. త్వరలోనే చైతూతో పెళ్లికి సిద్దమైన సమయంలో ఈ కామంట్స్ చర్చకు తెర లేపాయి. తాజాగా జెఎఫ్‌డబ్ల్యు మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు చేసిన కామెంట్స్ హాట్ ...
READ MORE
ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్.. ట్రాయ్ ప్రతిపాదన.!!
మన దేశంలో మొబైల్ ఫోన్ వ్యవస్థలో మరో ముఖ్య మార్పు జరగబోతుంది. పది అంకెల ఫోన్ నెంబర్ల స్థానంలో మరో అంకె పెంచి పదకొండు అంకెల ఫోన్ నెంబర్ లను విడుదల చేయనున్నట్టు ట్రాయ్ ( టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ...
READ MORE
YS షర్మిల పార్టీ పెడితే తెలంగాణ లో ఎవరికి లాభం ఎవరికి నష్టం.. విశ్లేషణ
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ గురించి హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ విషయం ఇంత హాట్ టాపిక్ గా మారడానికి ...
READ MORE
దారితప్పుతోన్న నెటిజన్లు.. సోషల్ మీడియా లో వాజ్ పేయి పై అసత్య వార్త.!!
ఇప్పుడంతా సోషల్ మీడియా తరం నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మనుషుల మద్య సంబంధ బాంధవ్యాలలో పెనుమార్పులను సాధించింది సోషల్ మీడియా. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో బంధీ చేయగలిగింది సోషల్ మీడియా.. ఇలా చెప్తూ పోతే సోషల్ మీడియా సాధించిన సంచలన విప్లవాత్మక ...
READ MORE
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం భారీగ అప్పు చేసిన విషయం వెల్లడైంది. రాష్ట్రం ఏర్పడిన నాటికి కేవలం రూ69,517 వేల కోట్ల అప్పు ఉంటే, ఇప్పుడది ఐదేల్లలో 159% పెరుగుదలతో రూ1,80,239 కోట్లుగ తయారైంది. ...
READ MORE
సొంత దేశాన్ని తప్పు పడుతూ చైనాని పొగుడుతున్న కమ్యునిస్టులు.! విస్తుపోతున్న జనాలు.!!
భారత దేశం లో కమ్యునిస్టుల ప్రవర్తన ప్రజల ఆగ్రహానికి గురవుతున్నది. కమ్యునిస్టులు చేస్తున్న వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తున్నై.. ఇక సోషల్ మీడియా లో అయితే విపరీతంగ చర్చకు దారి తీస్తోంది. ఈ మద్యనే కమ్యునిస్టు నేత కె.బాలక్రిష్ణన్ చైనా కు ...
READ MORE
భార‌త్ పై దాడికి అణుబాంబులు సిద్దం చేసుకున్న పాకిస్తాన్.. ఢిల్లీకి 250 కి.మీ దూరంలో స్థావ‌రాలు.
భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్‌ భారీగా అణు ఆయుధాలు సిద్ధం చేసినట్లు ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌ తెలిపింది. దాదాపు 140 అణు ఆయుధాలను తయారు చేసుకొని పెట్టుకున్న పాక్‌, వాటిని దాచేందుకు పాకిస్తాన్‌లోని మియన్‌వాలీ పట్టణంలో సొరంగాన్ని నిర్మిస్తున్నట్లు ఆ వెబ్‌సైట్‌ ...
READ MORE
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
పాకిస్తాన్ అభిమానులు కొవ్వెక్కి కొట్టుకున్నారు. మదంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. మాజీ కెప్టెన్ గంగూలీ పై దాడికి దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ...
READ MORE
అమెరికాలో కూడా లోకేష్ బాబు తన స్టైల్ చూపించాడు.! మరోసారి నవ్వులపాలు.!!
అమెరికా పర్యటనలో ఉన్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి లోకేష్ బాబు అక్కడ ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ ఉత్సాహం చూస్తుంటే అమెరికాలో కూడా టీడీపీ అధికారంలోకొస్తదేమో అని వ్యాఖ్యానించడంతో ఆ మాటలకు అక్కడున్న టీడీపీ ...
READ MORE
ఆర్నాబ్ ఈజ్ బ్యాక్.!!
ప్రముఖ జాతీయవాద జర్నలిస్ట్ నేషనల్ మీడియా రిపబ్లిక్ ఛానల్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా సెషన్స్ కోర్టు ఆర్నాబ్ కి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించగా మహారాష్ట్ర పోలీసుల ...
READ MORE
నా వెనక ఉన్నది భాజపా కాదు.. దేవుడూ ప్రజలున్నారు.. ఏప్రిల్ 14న పార్టీ ప్రకటన.!!
రెండు వారాల క్రితం హిమాలయాల పర్యటనకు వెల్లిన సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నై తిరిగొచ్చారు. ఈ సంధర్భంగ ఆయన తనను భారతీయ జనతా పార్టీ వటనకుండి నడిపిస్తున్నదని వస్తున్న వార్తలను ఖండించారు. నా వెనక ఉన్నది భాజపా కాదూ.. నా వెనక ...
READ MORE
కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్ బర్గ్.!
ప్రపంచం అంతా విమర్శలు తలెత్తిన సమయంలో ఫేస్ బుక్ CEO జూకర్ బర్గ్ కేంబ్రిడ్జ్ అనాలటికా కుంభకోణంపై ఫేస్ బుక్ వేదిక గా వివరణ ఇచ్చారు. తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. దీనిని తమ రెండు సంస్థల ...
READ MORE
ప్రగతిభవన్ ఘటనపై డీజీపికి టీయూడబ్ల్యూజే  ఫిర్యాదు. విచారణకు ఆదేశించిన డీజీపీ
ఇవ్వాళ ప్రగతీ భవన్ వద్ద కాంట్రాక్టు హెల్త్ సిబ్బంది ఆందోళనను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు చేసిన దాడిని టీయూడబ్ల్యూజే , హెచ్ యూ జే లు తీవ్రంగా ఖండించాయి. అంతేకాకుండా ఈ సంఘటనపై విచారణ జరిపించి ...
READ MORE
నిరుద్యోగులకు సదావకాశం.. జులై4 నుంచి తెలంగాణ జాగృతి జాబ్ మేళా.
తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం నిరుద్యోగ యువతకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్తో సహా 15 పట్టణాలలో జులై 4వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. ఉదయం 10-30 గంటల ...
READ MORE
డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ షగున్’  పేరిట రూ. 51వేలు పెళ్లికానుక
బాలికా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. డిగ్రీ విద్యను పూర్తి చేసిన ముస్లిం యువతులకు 'షాదీ షగున్' పేరిట పెళ్లి కానుకగా రూ. 51 వేలను అందించాలని నిర్ణయం తీసుకోనుంది. మౌలానా ...
READ MORE
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
అతిగా ఆవేశ పడే ఆడదానికి, అతిగా ఆశ పడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారంటూ కామెంట్ చేసాడు హైపర్ ఆది అనే ఓ టీవీ ఆర్టిస్ట్. ఈ మాట అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో జస్ట్ కామెడీ మాత్రమే ...
READ MORE
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.!  బ్లూవేల్ గేమ్ పై ప్రత్యేక కథనం.
నా తప్పేం లేదు గేమ్ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈ సమాజంలో అలాంటి బలహీనమైన మనుషులను ఏరిపారేస్తున్న.. ఈ మాటలను అంటుంది ఎవరంటే.. ఫిలిప్ బొడికిన్. ఈయనే ఈ ప్రాణాలను బలిగొంటున్న "బ్లూవేల్" అనే గేమ్ ను తయారు చేసాడు. ఒక ఆట ...
READ MORE
కేసిఆర్ చెప్పిన సాధ్యం కాని విద్యార్హత పై సోషల్ మీడియా లో విపరీతమైన సెటైర్లు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై తాజాగా సోషల్ మీడియా లో విపరీతమైన సెటైర్లు వస్తున్నై.. కారణమేమంటే పలు సంధర్భాల్లో ఆయన ప్రకటించిన తాను చదువుకున్న విద్యార్హత. ఓసారి MA లో తెలుగు అని ప్రకటించగా మరోసారి 70 నుంచి 80 వేల పుస్తకాలు చదివినట్టు ...
READ MORE
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాల్సింది. కానీ చప్పగా సాగి మూడు రోజులకే వందేళ్ల శోభను ముంగించుకోవాల్సి వచ్చిందని ఉస్మానియా విద్యార్థుల మాట. ఇక ఈ ఉత్సవాల్లో జరిగిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ...
READ MORE
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు
కమ్యునిస్టులకు చావు దెబ్బ.. HCU ఎన్నికల్లో ABVP క్లీన్ స్వీప్.!!
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
అయ్యో పాపం రాహుల్ గాంధీ.. ఎంత పనైపోయింది.!
వెంకన్న సన్నిధిలో దొంగలు పడ్డారు.. భక్తులారా రండి కదలండి.!!
నువు లోకనాయకుడివి కాదు.. లోకల్ నాయకుడిగా కూడా పనికిరావు
ఇంటర్వ్యూలో షాకింగ్ నిజాలు చెప్పిన సమంత.
ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్.. ట్రాయ్ ప్రతిపాదన.!!
YS షర్మిల పార్టీ పెడితే తెలంగాణ లో ఎవరికి లాభం
దారితప్పుతోన్న నెటిజన్లు.. సోషల్ మీడియా లో వాజ్ పేయి పై
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
సొంత దేశాన్ని తప్పు పడుతూ చైనాని పొగుడుతున్న కమ్యునిస్టులు.! విస్తుపోతున్న
భార‌త్ పై దాడికి అణుబాంబులు సిద్దం చేసుకున్న పాకిస్తాన్.. ఢిల్లీకి
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
అమెరికాలో కూడా లోకేష్ బాబు తన స్టైల్ చూపించాడు.! మరోసారి
ఆర్నాబ్ ఈజ్ బ్యాక్.!!
నా వెనక ఉన్నది భాజపా కాదు.. దేవుడూ ప్రజలున్నారు.. ఏప్రిల్
కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్
ప్రగతిభవన్ ఘటనపై డీజీపికి టీయూడబ్ల్యూజే ఫిర్యాదు. విచారణకు ఆదేశించిన
నిరుద్యోగులకు సదావకాశం.. జులై4 నుంచి తెలంగాణ జాగృతి జాబ్ మేళా.
డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.! బ్లూవేల్
కేసిఆర్ చెప్పిన సాధ్యం కాని విద్యార్హత పై సోషల్ మీడియా
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
Facebook Comments
Top
error: Content is protected !!