You are here
Home > తాజా వార్త‌లు > కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!

కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ.. కేసిఆర్ దెబ్బకు విల విల.!!

తెలుగు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అంటే గుర్తోచ్చేది కాంగ్రెస్ పార్టీ. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్ పార్టీ.
ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమం ఉదృతం కావడం తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం ప్రత్యేక తెలంగాణ ప్రకటించడం జరిగడంతో మొదటి దెబ్బగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కి కనీసం అసెంబ్లీ లో స్థానం లేకుండ పోయింది.
ఇక ఐదేళ్ల నుండి ఆంధ్రప్రదేశ్ లో జీవన్మరణ పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదు.

ఇక తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో.. ఇక్కడ అధికార పార్టీ తెరాస అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసిఆర్ యొక్క ఆపరేషన్ ఆకర్శ్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పలుచబడిపోయింది. గెలిచిన 19 మంది ఎంఎల్ఏ లలో ఇప్పటికే ఆరు మంది ఎంఎల్ఏ లు తెరాస గూటికి చేరిపోవడం రోజుకొక్క ఎంఎల్ఏ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను కలుస్తుండడం పార్టీ మారుతున్నటు ప్రకటించేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులనే కాదు మిగతా పార్టీ నాయకులను కూడా విస్మయానికి గురి చేస్తోంది.

ఇక ఇప్పటికే మండలిలో ఉన్న నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎంఎల్సీల్లో ఇద్దరు ఎంఎల్సీలు తెరాస లో చేరడంతో మండలిలో ప్రతిపక్ష హోదా కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఇప్పుడు అసెంబ్లీ లోనూ ప్రతిపక్ష హోదా ఉండాలంటే కనీసం 10% సభ్యులు ఉండాలి. అంటే 119 సభ్యులకు గాను 12 మంది ఖచ్చితంగ ఉండాలి.
కానీ మరో నలుగురైదుగురు ఎంఎల్ఏ లు కేటీఆర్ తో టచ్ లోనే ఉన్నటు వార్తలు వస్తుండడంతో ఈ లోక్ సభ ఎన్నికల లోపే రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ ఖతం అయ్యే అవకాశం కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు సామాజిక రాజకీయ విశ్లేషకులు.
మరీ విడ్డూరం ఏంటంటే మొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు దగ్గరుండి సభలో పాల్గొన్న నేతలే మరుసటి రోజుకే పార్టీ మారడం.
దీనికంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ లో గ్రూప్ కొట్లాటలు ఎక్కువ కావడమే అనే వాదన వినిపిస్తోంది.

 
Related Posts
సొంత ఇలాకాలా సొంత పార్టీ నేతలే మంత్రి కేటిఆర్ ఇజ్జత్ తీసేస్తున్నరు..!!
సిరిసిల్ల అంటే ముఖ్యమంత్రి కేసిఆర్ తనయుడు కేటిఆర్ ఇలాకా అని అందరికీ తెలిసిందే.. కేటీఆర్ అంటేనే అనధికార ముఖ్యమంత్రి అనేంతగ కేటీఆర్ హవా నడుస్తోందని రాజకీయ వర్గాల వాదన. అలాంటి మంత్రి పరువును ఎవరైనా బజారున పెట్టే సాహసం చేయగలరా చెప్పండి. ప్రతి ...
READ MORE
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
ఎన్నికల ఫలితాలు విడుదల తేది దగ్గరపడింది.ఎల్లుండి మధ్యాహ్నం వరకు పూర్తిగా తేలిపోనుండగా.. ఉదయమే ఒక క్లారిటీ వచ్చేయనుంది. అయితే ఈలోపే విడుదల అయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయంగానూ మరియు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంట రేకెత్తిస్తున్నై. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం ...
READ MORE
రేప్ చేసినోడికి ఇకపై రేపటి రోజే ఉండదిక.. మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.!!
అభం శుభం తెలియని బాలికలపై కామాంధులు అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ.. సమాజంలో చీడపురుగుల్లా రాక్షస జాతి వారసుల్లా జనాలను బెంబేలెత్తిస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అత్యాచారానికి ఒడిగడితే "మరణ దండన" అమలు చేసేలా నూతన ...
READ MORE
ఇకపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తా అంటే కుదరదు.. జైలుకు పంపిస్తారు తస్మాత్ జాగ్రత్త.!!
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేసి శుభ్రంగా ఉంచాల్సిన ప్రదేశాలను కంపు కంపు చేస్తుంటారు కొందరు వెధవలు. ఇకపై ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తాం అంతా మా ఇష్టం అంటే కుదరదు. ఉమ్ముతున్నపుడు అడ్డంగా దొరికితే మాత్రం జరిమానా తప్పదు ఇంకా.. అవసరం అయితే రెండు ...
READ MORE
ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్.. ట్రాయ్ ప్రతిపాదన.!!
మన దేశంలో మొబైల్ ఫోన్ వ్యవస్థలో మరో ముఖ్య మార్పు జరగబోతుంది. పది అంకెల ఫోన్ నెంబర్ల స్థానంలో మరో అంకె పెంచి పదకొండు అంకెల ఫోన్ నెంబర్ లను విడుదల చేయనున్నట్టు ట్రాయ్ ( టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ...
READ MORE
పీడిత జనోద్దారణ కోసం అవతరించిన మహానుభావుడు డా.బి.ఆర్.రాంజీ అంబేడ్కర్.!!
అంటరానితనం అనే అమానుషపు విష సంస్కృతి నుండి తన జాతి ని మేల్కొలపడం కోసం.. భారత్ అంటే అజ్ఞానపు దేశం కాదు భారత్ అంటే విజ్ఞాన భాండాగారమని ప్రపంచ దేశాలు చాటి చెప్పడానికి అహర్నిశలు శ్రమించి తన జీవితాన్ని మొత్తం సమాజ ...
READ MORE
నిజాలు చెప్పనున్న పబ్ యజమానులు.? కొనసాగుతున్న తరుణ్ విచారణ.!
ఈరోజు విచారణ లో భాగంగ హీరో తరుణ్ తో పాటు 16 పబ్ యజమానులు, మేనేజర్లు పలువురు బార్ యజమానులు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సిట్ ముందు విచారణ కు హాజరయ్యారు. హీరో తరుణ్ కు వేసే ప్రశ్నలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగ తయారు ...
READ MORE
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
ఉత్తర ప్రదేశ్ లక్నో మున్సిపాలిటీ ప్రత్యేకంగ బిచ్చగాల్ల కోసం ఓ సరికొత్త పథకం ప్రవేశ పెట్టింది. నగరంలో బిచ్చాగాల్లు లేకుండ చేసి నగరాన్ని బిచ్చగాల్ల రహిత నగరంగ తీర్చి దిద్దడమే ద్యేయం గ పనిచేస్తోంది. ఈ పథకంలో భాగంగ బిచ్చగాల్లను ముందుగా ...
READ MORE
సైనిక శిబిరంపై ముష్కరుల గ్రనేడ్‌ దాడి…9 మందికి గాయాలు
శ్రీనగర్: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ట్రాల్ ఏరియాలో సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు గ్రనేడ్ విసరడంతో 9 మంది సీఆర్‌‍పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారంనాడు కూడా ఇదే తరహా దాడి ఘటన చోటుచేసుకుంది. ...
READ MORE
ఢీ అంటే ఢీ.. ఎవడైతే నాకేంటి అంటున్న మహిళా పోలీసు అధికారి..
సింహాన్ని ఎప్పుడైనా దగ్గరగా చూశారా.. పోని గాండ్రించేటప్పుడు దూరంగా ఉండైనా గమనించారు. లేదంటే ఈ మహిళా పోలీస్ అధికారిని చూస్తే సరిపోద్ది. సింగం-4 సినిమా రియల్ లైఫ్ లో చూపించింది ఈ ఆపీసర్. శ్రేష్టా ఠాకూర్. యూపీ లేడీ సింహం తను. ఇప్పటికే ...
READ MORE
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
గత రెండు రోజులుగా నరేంద్ర మోడీ GST కి వ్యతిరేకంగ మాట్లాడిన వీడియో సోషల్ సైట్లలో చక్కర్లు కొడుతోంది. ఆనాడు వ్యతిరేకించినప్పుడు మోడీ నాటి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ హయాంలోని UPA సర్కార్. వామపక్షాలు అప్పుడు కాంగ్రెస్ కు ...
READ MORE
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
దశాబ్దాల పాటు కమ్యునిస్టులు కంచుకోట గ ఏలిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అలాంటి రాష్ట్రం లో కమ్యునిస్టుల ఓటు బ్యాంకు ను తనవైపుకు తిప్పుకుని ముఖ్యమంత్రి గ గెలిచింది తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ. అయితే కమ్యునిస్టుల పై ...
READ MORE
రౌండ్ రౌండ్ కి దూసుకుపోతున్న టీడీపీ.. సంబురాల్లో పసుపుదండు.
నంద్యాల ఉపఎన్నిక ట్రెండ్ మొదటి నుంచీ టీడీపీకి అనుకూలంగా స్పష్టమైంది. ప్రతి రౌండ్ లోనూ అధికార పార్టీ హవా చాటుతోంది. ఓట్ల శాతం పెరగడంతో ఆదిక్యం రావనుకున్న ప్రాంతాల్లో సైతం టీడీపీ దూసుకుపోతోంది. రౌండ్ రౌండ్ ఆదిక్యత చాటు అంతకంతకు మెజార్టీని ...
READ MORE
వైన్స్ ఓపెన్ చేయండి, మందు కొడితే గొంతులో కరోనా వైరస్ చచ్చిపోతది.. కాంగ్రెస్ MLA
కరోనా వైరస్ వల్ల దేశ వ్యాప్తంగా వైన్ షాప్స్ మూతపడ్డ విషయం తెలిసిందే. WHO కూడా ఈ సమయంలో ప్రజలంతా ఆల్కహాల్ కు దూరంగా ఉండడం మంచిదని చెప్తుంటే.. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ సింగ్ మాత్రం విచిత్ర వాదనతో ...
READ MORE
విద్యార్థిలోకానికి పెద్దన్న రామ్మోహన్ జి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
జాతీయవాద విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో కళాశాల స్థాయి నుండి జాతీయ స్థాయి కి ఎదిగిన నాయకులు జెంగిలి రామ్మోహన్. కార్యకర్తలంతా రామ్మోహన్ జి అని పిలుచుకుంటారు. 1996 లో విద్యార్థి పరిషత్ కి దగ్గరైన రామ్మోహన్ జి అతికొద్ది ...
READ MORE
భూమా కుటుంబంలో మరో విషాదం…
జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ...
READ MORE
వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం, సత్తా చాటిన రోహిత్ శర్మ.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో భారత్ తన మొదటి ఆట లోనే ధుమ్ము దులిపింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రిక 9 వికెట్ల నష్టం తో 227 స్కోర్ చేయగా, 228 పరుగుల లక్ష్యం ...
READ MORE
కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్స్.!!
ప్రొ.కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మద్యనే "సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు" అనే పుస్తకం రాయడంతో ఆ పుస్తకం పై పలు వివాదాలు నడుస్తున్న విషయం కూడా తెలిసిందే.. అంతే కాదు ...
READ MORE
భర్త లేని సమయంలో ఇంటికి బావొచ్చి వెల్లాడు.. ఇంట్లో చూస్తే ఆమె శవం.!!
బెంగుళూరు లో దారుణ ఘటన చోటు చేసుకుంది.. తమ్ముడి భార్యను హతమార్చాడు ఓ దుండగుడు. అది కూడా అత్యంత పాశవికంగ హత్య చేయడం స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుమతి ఆమె భర్త మోహన్ రెడ్డి దంపతులు బతుకుదెరువు ...
READ MORE
కొత్త కొలువులొస్తున్నాయ్.. తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల జాతర.
తెలంగాణ ప్రభుత్వం కొలువుల జాతరకు తెరలేపింది. రెవెన్యూ శాఖలో 2506 ఉద్యోగ నియామకాలకు సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ను సీఎం ఆదేశించారు. రెవెన్యూ శాఖలో రాబోయే ...
READ MORE
కన్నా లక్ష్మినారాయనకు ఏపీ కమలం పగ్గాలు.. సోము కు కీలక బాధ్యతలు.!!
Breaking news - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాజపా అధ్యక్షులుగ కంభంపాటి హరిబాబు రాజీనామా చేసాక వెంటనే మరో అధ్యక్షున్ని ప్రకటించకుండ ఆ పదవికోసం అంతర్గతంగ గ్రౌండ్ వర్క్ చేసి మిగతా పోటీదారులతో సంప్రదించి అన్ని అంశాలను భవిష్యత్ కార్యాచరణను దృష్టి లో ...
READ MORE
అవినీతి లో గిన్నిస్ రికార్డు కు నామినేట్ అయిన కీసర మాజీ MRO నాగరాజు ఆత్మహత్య.
రెవెన్యూ శాఖ లో లంచాలు లేనిదే పని కాదని చాలా మంది అంటుంటారు. కానీ ఆ లంచాలు తీసుకోవడంలో ఏకంగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కు నామినేట్ అయిన టైపిస్ట్ నుండి తహసీల్దార్ వరకు ఎదిగిన భారీ లంచాల తిమింగలం కీసర ...
READ MORE
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి.. ఉద్య‌మాల పోరుగ‌డ్డ‌.. మ‌లిద‌శ ఉద్య‌మంలో శ‌త్రువుకు చెమ‌ట‌లు పుట్టించి ఢిల్లీ నాయ‌కుల త‌ల‌లు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించి పెట్టి పోరాటాల గ‌డ్డ‌.. ఎంద‌రో అమ‌ర‌వీరుల‌కు అమ్మ‌.. మ‌హోన్న‌తుల‌కు పుట్టినిల్లు మ‌రి అంత‌టి ఘ‌న చరిత్ర క‌లిగిన ...
READ MORE
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
విజయవాడ హైదారాబాద్ జాతీయ రహాదారి మీద  రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో అటు నుండి వెళుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన ...
READ MORE
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే మాత్రం ఎగబడుతుండ్రు.!
ప్రస్తుతం కోళ్ల ఫారాల యాజమాన్యాలకు కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనా వైరస్ పుణ్యమా అని పౌల్ట్రీ పరిశ్రమలకు ఎన్నడూ లేని విధంగా విపరీతమైన నష్టాలు జరుగుతున్నాయి.ఇదంతా చికెన్ తింటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని జరుగుతున్న ప్రచారం కారణంగానే.దీంతో జనాలు చికెన్ ...
READ MORE
సొంత ఇలాకాలా సొంత పార్టీ నేతలే మంత్రి కేటిఆర్ ఇజ్జత్
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
రేప్ చేసినోడికి ఇకపై రేపటి రోజే ఉండదిక.. మోడీ సర్కార్
ఇకపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తా అంటే కుదరదు.. జైలుకు
ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్.. ట్రాయ్ ప్రతిపాదన.!!
పీడిత జనోద్దారణ కోసం అవతరించిన మహానుభావుడు డా.బి.ఆర్.రాంజీ అంబేడ్కర్.!!
నిజాలు చెప్పనున్న పబ్ యజమానులు.? కొనసాగుతున్న తరుణ్ విచారణ.!
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
సైనిక శిబిరంపై ముష్కరుల గ్రనేడ్‌ దాడి…9 మందికి గాయాలు
ఢీ అంటే ఢీ.. ఎవడైతే నాకేంటి అంటున్న మహిళా పోలీసు
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
రౌండ్ రౌండ్ కి దూసుకుపోతున్న టీడీపీ.. సంబురాల్లో పసుపుదండు.
వైన్స్ ఓపెన్ చేయండి, మందు కొడితే గొంతులో కరోనా వైరస్
విద్యార్థిలోకానికి పెద్దన్న రామ్మోహన్ జి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
భూమా కుటుంబంలో మరో విషాదం…
వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం, సత్తా చాటిన రోహిత్
కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్స్.!!
భర్త లేని సమయంలో ఇంటికి బావొచ్చి వెల్లాడు.. ఇంట్లో చూస్తే
కొత్త కొలువులొస్తున్నాయ్.. తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల జాతర.
కన్నా లక్ష్మినారాయనకు ఏపీ కమలం పగ్గాలు.. సోము కు కీలక
అవినీతి లో గిన్నిస్ రికార్డు కు నామినేట్ అయిన కీసర
వ‌డ్డెర‌బ‌స్తీ కూడా దాట‌ని వందేళ్ల ఉత్స‌వం..? భారీ నిధులు ఎక్క‌డ‌పోయిన‌య్..?
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే
Facebook Comments
Top
error: Content is protected !!