You are here
Home > తాజా వార్త‌లు > కామర్స్ సబ్జెక్ట్ లో రారాజు అనీష్ కాలేజ్.. యొక్క గొప్పతనం ఏంటి.?

కామర్స్ సబ్జెక్ట్ లో రారాజు అనీష్ కాలేజ్.. యొక్క గొప్పతనం ఏంటి.?

అకాడమిక్ ఇయర్ మారబోతున్నది, త్వరలోనే పాఠశాలలు కాలేజీలు అని తెరుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పదవ తరగతి పాసైన విద్యార్థులు, ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు. ఏ కోర్స్ చేస్తే.. ఏ కాలేజీలో చేరితే భవిష్యత్తు బాగుంటుందో అనే ఆలోచనలో ఉన్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు. ఈ క్రమంలో లో సైన్స్ సబ్జెక్టు చేయాలి అనుకునే విద్యార్థుల కోసం చాలా కాలేజీలు పోటీ పడుతున్నాయి. కానీ కామర్స్ గ్రూపు అనగా CEC,MEC, డిగ్రీలో B.COM,BBA కోర్సుల వైపు వచ్చే విద్యార్థులకు కు వన్ అండ్ ఓన్లీ సింగల్ డెసిషన్ నంబర్ వన్ ఆప్షన్ అనీష్ కాలేజెస్ ఆఫ్ కామర్స్. రాష్ట్రంలో అలా మంచి పేరు సంపాదించింది అనీష్ కాలేజెస్ ఆఫ్ కామర్స్. అసలు విద్యార్థులకు అనీష్ కాలేజ్ మాత్రమే ఎందుకు ఆప్షన్ అవుతున్నది, ఆ కాలేజ్ ఏ కారణం చేత టాప్ పొజిషన్ లో దూసుకెళ్తున్నది అని ఒకసారి విశ్లేషిస్తే..

సమాజం లో అందరికీ తెలిసిన విషయం ఎవరూ కాదనలేని వాస్తవం ఏంటంటే..
సైన్స్ స్టూడెంట్ పుస్తకాలు చదివితే, కామర్స్ స్టూడెంట్ పుస్తకాలతో పాటు సమాజాన్ని కూడా చదువుతాడని.!!

మరి అలాంటప్పుడు కోర్సు కంప్లీట్ అయ్యాక కేవలం ఉద్యోగం కోసం గొప్ప పర్సంటేజ్ సాధిస్తే ఎలా సరిపోతుంది.. వచ్చిన ఉద్యోగానికి గాని చేస్తున్న ప్రొఫెషన్ వర్క్ లో గాని తనదైన ముద్ర వేయాలంటే, సమాజాన్ని తనవైపు తిప్పుకోవాలంటే మాత్రం అనీష్ కాలేజ్ లో చదవాల్సిందే అంటున్నారు పలువురు విద్యార్థుల తల్లదండ్రులు. ఎందుకంటే.. ఒక సామాన్య విద్యార్థి టెన్త్ క్లాస్ పూర్తి చేసుకుని లేదా ఇంటర్ పూర్తి చేసుకుని తదుపరి లెవల్ లో అడుగు పెట్టడం అంటే ఆ స్టెప్ చాలా ముఖ్యమైనది. ఆ విద్యార్థి భవిష్యత్ కు ఆ స్టెప్ పునాది వంటిది. కాబట్టి అనీష్ కాలేజ్ లో విద్యార్దిని కేవలం ప్రతిభ కలిగిన విద్యార్థిగా మాత్రమే కాకుండా, ఒక ముందుండి నడిపించే లీడర్ గా, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఒప్పించే టాలెంటెడ్ పర్సన్ గా తీర్చి దిద్దుతారు.

కాలేజ్ లో స్టూడెంట్స్ కు ఈ విధమైన గొప్ప గొప్ప లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం అందించడం వెనక బలమైన కారణం.. అనీష్ కాలేజెస్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ ఠాకూర్.
సామాన్య కుటుంబం నుండి ఒక్కో మెట్టూ ఎక్కుతూ జీవితాన్ని చదువుతూ గొప్ప విద్యావేత్తగా మేధావిగా పేరు గడించి తనలోని ప్రతిభ ను సమాజానికి అందించాలనే గొప్ప లక్ష్యంతో అనీష్ కాలేజెస్ నీ స్థాపించారు అనిల్ కుమార్ ఠాకూర్.
అంతే కాదు తాను పేదరికం నుండి ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో, ఈ తరం పేద విద్యార్థులకు అంత కష్టం కాకుండా, వారు మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలనే సామాజిక స్పృహ తో ఎందరో పేద విద్యార్థులకు ఉచితంగా కూడా విద్య ను అందిస్తూ తన గొప్పతనాన్ని చాటుకుంటున్నారు అనిల్ కుమార్ ఠాకూర్.

ఇంతటి సద్గుణాలు ఉన్నాయి కాబట్టే తనకు తానే సాటి తనకు లేరెవరూ పోటీ అనే రేంజ్ లో దూసుకెళ్తున్నది అనీష్ కాలేజెస్ ఆఫ్ కామర్స్. 

Related Posts
గుజరాత్ హార్ధిక్ పటేల్ సెక్స్ సీడీ హల్ చల్.!!
గుజరాత్ పాటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు చెందినటుగ చెప్తున్న సెక్స్ సీడీ ఒకటి గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా హల్ చల్ చేస్తోంది. స్థానిక ఛానెల్లలో హార్ధిక్ పటేల్ రాసలీలలంటూ నాలుగు నిమిషాల వ్యవధి ఉన్న ఓ సీడీ ప్రసారం అవుతోంది.. ...
READ MORE
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..?
హిందువుల పూజ గది ఎలా ఉండాలి...? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..? దీనిపై వాస్తు శాస్త్రం ఏం చెపుతుందో తెలుసుకుందాం… 1. దేవునికి కొన్ని ఇళ్లలో ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటాం అలా వీలు కాని పక్షంలో ...
READ MORE
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం విధివిధానాలు చదవండి.!!
ఒక పేద కుటుంబం లేదా మద్యతరగతి కుటుంబం అంటే.. ఎలా ఉంటదో మనందరికీ తెలిసిందే ఇంట్లో దాదాపు అంతా ఏదో కష్టం చేసుకోకతప్పదు. లేదంటే చాలా విషయాల్లో సర్థుకుపోయి జీవిస్తుంటారు. మరి అలాంటి కుటుంబంలో హఠాత్తుగా ఏదైనా జరగరానిది జరిగితే.. ఇంట్లో ...
READ MORE
పసి పిల్లల పై బూటు కాళ్లతో తొక్కుతూ నడిచి తన అహంకారం చాటుకున్న చైనా.!!
ఎప్పుడూ వివాదాలతో తన అహంకార చర్యలతో వార్తల్లో నిలిచే కమ్యునిస్టు రాజ్యం చైనా మరోసారి తన అహంకార ధోరణి ప్రదర్శించి విమర్శలపాలైంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ప్రజల నుండి చీత్కారాలు ఎదుర్కుంటున్న చైనా కు బుద్ది రావడం లేదు. తాజాగా చిన్న ద్వీపమైన ...
READ MORE
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
ఆషాడమాసంలో ఆశ చంపుకోవాలని ఒక మాట ఆచరణలో ఉంది. కొత్తగా పెళ్లైన జంటకు ఆషాడ మాసం అగ్ని పరీక్షే.. భార్యకు భర్త దూరంగా ఉండాలి.. విరహ వేదనను అనుభవించాలి. కోడలు అత్తగారింటిని వదిలి పుట్టింటికి చేరాలి... అల్లుడు మామ గారింటి గడప ...
READ MORE
కుళ్లిపోయిన ఖర్జూరాలు.. డీ మార్ట్ సీజ్.!!
ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ డీ మార్ట్ ను GHMC అధికారులు సీజ్ చేశారు. వివరాలు చూస్తే.. రోజూ జనాలతో కిటకిటలాడే కుషాయిగూడ డీ మార్ట్ స్టోర్ పై నాణ్యత లేని కుళ్లిపోయిన ఖర్జూరాలు అమ్ముతున్నట్లు గుర్తించిన వినియోగదారులు GHMC అధికారులకు సమాచారం ఇవ్వగా ...
READ MORE
హీరో ప్రభాస్ తో సంబంధం అంటూ సోషల్ మీడియా ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిళ
చాలాకాలం నుండి సినీ హీరో ప్రభాస్ తో జగన్ మోహన్ రెడ్డి చెల్లి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిళ కు సంబంధం ఉందంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిళ ఈ విషయమై ...
READ MORE
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి రాష్ట్రాల నిర్ణయం ఏంటి.?
పేట్రోల్ ధరల నుండి జనాలకు ఉపశమనం కలిగించడానికి ఈ మద్యనే కేంద్ర ప్రభుత్వం కొంత పన్నును తగ్గించి తద్వారా ధరలు తగ్గేలా చేసిన విషయం తెలిసిందే.. అంతే కాదు రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నును కూడా కొంత మేరకు తగ్గించాలని కూడా ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం కారు కు ఆక్సిడెంట్
జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం కారు కు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు తీవ్రంగ గాయాలైనట్టు తెలుస్తోంది. కాగా ప్రొ.కోదండరాం ఈ ప్రమాదం నుండి బయటపడ్జారు చిన్నపాటి గాయలు మినహా ఎటువంటి నష్టం లేకుండా బయటపడడంతో కార్యకర్తలు ఆయన ...
READ MORE
2019 లో AP టీడీపీకి దిమ్మతిరిగే “షాక్” ఇవ్వనున్న భాజపా.? రంగంలోకి దిగిన ఢిల్లీ అధిష్టానం.!!
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నై.. ఇప్పటివరకైతే అధికార తెలుగుదేశం పార్టీ కి ప్రధాన ప్రత్యర్థి వైసీపీ ఉన్నప్పటికీ.. 2019 లో రాజకీయ ముఖచిత్రం మారే అవకాశాలు కనబడుతున్నై. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేటి మిత్ర పక్షాలైన ...
READ MORE
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
తెలుగు మీడియా లో సోషల్ మీడియా లో గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు ఒక తెలుగు సినిమా నటి పై కన్నేసి తనకు అనుకూలంగా వ్యవహరించే ఒక మీడియేటర్ ద్వారా తన కామ కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం ...
READ MORE
కత్తి మహేష్ పుణ్యమాని దరిద్రపు లౌకికవాదం వదులుకుని కల్లు తెరుస్తున్న హిందువులు.!!
హిందూ మతం మొత్తం బ్రాహ్మణ పెత్తందారి వ్యవస్థ అంటూ జనాలను రెచ్చగొట్టడం, అంబెద్కరిజం మన నైజం అంటూ నీతులు వల్లించడం, లౌకికవాదం గొప్పదని మసిపూసి మారెడుకాయ చేయడం.. ఇలా పేరేదైనా సరే వారి లక్ష్యం ఒకటే హిందూ సమాజాన్ని నాశనం ...
READ MORE
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ .. ఎన్సీబీ సహకారంతో కేసు దర్యాప్తు ముమ్మరం.
మత్తు మాయ ప్రపంచాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ డైరక్టర్ అకున్ సబర్వాల్ సిద్దమయ్యారు. పర్సనల్ సెలవులను సైతం రద్దు చేసుకుని డ్రగ్స్ భరతం పట్టేందుకు రెడీ అయ్యారు. కేసును విచారించేందుకు తనదైైన కొత్త తరహాలో ముందుకెళ్తున్నారు. ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని. ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు ...
READ MORE
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ తాజాగా హిందువులపై ఆర్ఎస్ఎస్ పై చేసిన వివాదస్పద వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ అంశం పై సోషల్ మీడియా లో విపరీతంగ చర్చ జరుగుతోంది. అయితే అక్బరుద్దిన్ ఎటువంటి వివాదస్పద వ్యాఖ్యలు ...
READ MORE
అధికార పార్టీ ఎంపీ కార్యాలయంలో జోరుగ పేకాట దందా.!!
కంచె చేను మేయడం అంటే ఇదేనేమో.. మంచి చెడు చెప్పాల్సిన పాలకులే తప్పుడు మార్గాలను ఎంచుకోవడం, ఆ వ్యసనాలకు ప్రజలను బానిసలను చేయడం ఆంధ్రా తెలుగు దేశం నేతలకే చెందిందేమో బహుశా..!! క్రిష్ణా జిల్లా కైకలూరు అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగంటి ...
READ MORE
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న తెలుగు కుర్రాళ్లు.
బానుమతి.. ఒకటే పీస్ రెండు మతాలు రెండు కులాలు.. తెలంగాణ యాసలో పిచ్చెక్కించిన సాయిపల్లవి నటకని టాలీవుడ్ ఫిదా అవుతోంది. కుర్రాల గుండెలను కొల్లగపడుతూ వారెవ్వా ఏముందిరా పోరీ సూపర్ నటన.. అందానికే అందం అన్నంతగా మెచ్చుకుంటున్నారు. నిజానికి సాయి పల్లవి ...
READ MORE
మాన‌వ‌త్వాన్ని చాటుకున్న సైనా నెహ్వాల్.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం.
భార‌త అగ్ర‌శ్రేణి బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ త‌న పెద్ద మ‌న‌సును చాటుకుంది. రియ‌ల్ హీరో అక్ష‌య్ కుమార్ బాట‌లోనే ఎన్ కౌంట‌ర్ లో మృతి చెందిన సీఆర్పీఎప్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చింది. ఇటీవల చత్తీస్‌గఢ్ ...
READ MORE
తెలంగాణ ఆడబిడ్డలకేమో 50రూపాల చీర, ట్రంపు బిడ్డకేమో లక్షల చీరనా.??
కేసిఆర్ సర్కార్ మరోసారి తెలంగాణ ప్రజలను వివక్షతకు గురిచేస్తున్నదనే చర్చ సాగుతోంది సోషల్ మీడియాలో.. మొన్న బతుకమ్మ పండుగ సమయంలో ఆడపడుచులకు చీర అని 50 రూపాయల చీర ఇవ్వడంతో తెలంగాణ వ్యాప్తంగ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. చాలావరకు ఆయా ...
READ MORE
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
రోజు రోజుకు రాజకీయ నాయకుల చూపు చిన్నదైపోతోంది. జరిగిన తప్పులు, చేసిన మంచి పనులు.. వేటినైనా బూతద్దంలో పెట్టి చూడడం అలవాడుగా మారిపోయింది. మీడియా పోకస్ ఎక్కువ కావడంతో ప్రతి చిన్న విషయాన్ని ప్రిస్టేజ్ గా తీసుకుంటున్నారు. నిజానికి ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
ఎంఐఎం అధ్యక్షుడు హైద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ అసదుద్దిన్ ఓవైసీ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఢిల్లీ కర్కర్ ధూమా కోర్ట్ పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెల్తే.. 2014 లో అసదుద్దిన్ చేసిన ప్రసంగం వల్ల మత ఘర్షణలు చెలరేగే ...
READ MORE
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దర్బార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లో పోలీస్ అధికారి ...
READ MORE
స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!
సామాజిక కార్యకర్తగ చెలామని అవుతూ కాషాయ వస్త్ర ధారనతో స్వామీజీ లా ఫోజులు కొడుతూ.. మీడియా లో హైలెట్ కావడం కోసం, జనాలను గందరగోలపర్చి సంచలన వ్యాఖ్యలు చేసి మతపరమైన దూషనలకు పాల్పడుతున్న స్వామీ అగ్నివేష్ నాలిక దురుసుకు తగిన బుద్ది ...
READ MORE
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
తెలంగాణ ప్రభుత్వం మరో 10 నామినేటెడ్ పోస్టుల‌కు చైర్మన్లను నియ‌మించింది. చాలా కాలంగా ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్‌ పదవుల భర్తీ ఎట్టకేలకు పూర్తి చేసింది తెలంగాణ స‌ర్కార్. ఈ సారి ఎన్న‌డు లేని విధంగా కార్పోరేష‌న్ నియామకాల్లో మైనార్టీలకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ...
READ MORE
గుజరాత్ హార్ధిక్ పటేల్ సెక్స్ సీడీ హల్ చల్.!!
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం
పసి పిల్లల పై బూటు కాళ్లతో తొక్కుతూ నడిచి తన
“కొత్తజంట” ఆషాడమాసంలో కలిసి ఉండకూడదంట..? ఎందుకంటా..?
కుళ్లిపోయిన ఖర్జూరాలు.. డీ మార్ట్ సీజ్.!!
హీరో ప్రభాస్ తో సంబంధం అంటూ సోషల్ మీడియా ప్రచారంపై
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం కారు కు ఆక్సిడెంట్
2019 లో AP టీడీపీకి దిమ్మతిరిగే “షాక్” ఇవ్వనున్న భాజపా.?
ఇంతకీ ఎవరా మంత్రి.. ఏంటా.. రాసలీలల కథ..??
కత్తి మహేష్ పుణ్యమాని దరిద్రపు లౌకికవాదం వదులుకుని కల్లు తెరుస్తున్న
డ్రగ్ కేసులో కొత్త తరహాలో దూసుకెళుతున్న అకున్ సబర్వాల్ ..
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
అధికార పార్టీ ఎంపీ కార్యాలయంలో జోరుగ పేకాట దందా.!!
హైపర్ పోరీ “ఫిదా” చేస్తోంది.. భానుమతి ప్రేమమ్ కి పిచ్చెక్కిపోతున్న
మాన‌వ‌త్వాన్ని చాటుకున్న సైనా నెహ్వాల్.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక
తెలంగాణ ఆడబిడ్డలకేమో 50రూపాల చీర, ట్రంపు బిడ్డకేమో లక్షల చీరనా.??
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!
తెలంగాణలో మ‌రో 10 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ
Facebook Comments
Top
error: Content is protected !!