You are here
Home > తాజా వార్త‌లు > దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.

దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.

దొంగ చాటుగా దెబ్బ కొట్టేందుకు చైనా జిత్తుల మారి ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే కవ్వింపు చర్యలతో బోర్డర్ దాటి ముందుకు కదులుతున్న చైనా ఈ సారి ఏకంగా యుద్దానికే సిద్దమన్న రహస్య సంకేతాలను పంపిస్తోంది. ఓ వైపు భారత్ సహనం పాటిస్తుంటే.. చైనా మాత్రం రెచ్చగొట్టే దోరణితో ప్రవర్తిస్తోంది. టిబెట్ ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహరించి యుద్ధానికి సన్నాహాకాలు మొదలుపెట్టిందని సమాచారం. అది నిజమేనంటూ దృవికరిస్తున్నాయి ఈ వీడొయోలు.

చెప్పినట్లుగానే..

టిబెట్ ప్రాంతంలో మోహరించిన బలగాలు

వీడియోలు కూడా వెలువడ్డాయి..

ఆయుధాలను టిబెట్‌కు తరలించడాన్ని చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన మీడియా పీఎల్‌ఏ డెయిలీ కూడా ధ్రువీకరించడం గమనార్హం. అయితే దౌత్యపరమైన చర్చలకు కూడా మిలిటరీ సిద్ధంగా ఉండటం అవసరమని చైనా సైన్యం కమాండర్‌ ఒకరు తెలిపారు.

భారత్‌-చైనా మధ్య వివాదం దౌత్యపరమైన చర్చలతోనే పరిష్కారమవుతుందని భారత్‌ భావిస్తుండటం గమనార్హం. ఈ మేరకు సరిహద్దు వివాదం గురించి పూర్తి వివరాలను విదేశాంగశాఖ కార్యదర్శి జయశంకర్‌ మంగళవారం నాడు పార్లమెంటరీ ప్యానెల్‌కు వివరించారు. ఓ వైపు చైనా యుద్దసన్నాహాల్లో ఉంటే ఇంకా శాంతి శాంతి అనడం మంచిది కాదంటున్నారు మేదావులు.

Related Posts
కన్నా లక్ష్మినారాయనకు ఏపీ కమలం పగ్గాలు.. సోము కు కీలక బాధ్యతలు.!!
Breaking news - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భాజపా అధ్యక్షులుగ కంభంపాటి హరిబాబు రాజీనామా చేసాక వెంటనే మరో అధ్యక్షున్ని ప్రకటించకుండ ఆ పదవికోసం అంతర్గతంగ గ్రౌండ్ వర్క్ చేసి మిగతా పోటీదారులతో సంప్రదించి అన్ని అంశాలను భవిష్యత్ కార్యాచరణను దృష్టి లో ...
READ MORE
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే, మరో వైపు సరిహద్దు లో కయ్యానికి కాలు దువ్వుతూ గొడవకు దిగుతున్న డ్రాగన్ కంట్రీ చైనా కు ఇప్పటికే పలుమార్లు షాక్ ఇచ్చింది భారత్. అటు సరిహద్దు గుండా చైనా ను ధీటుగా ఎదుర్కొంటూనే ఇటు ...
READ MORE
పైలెట్ అభినందన్ పాక్ చెరలో చిక్కడంపై సర్వత్రా ఆందోళన.. భారత్ ఏం చేయబోతోంది.?
మన దేశ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ ప్రమాదవశాత్తు విమానం కూలడంతో ప్యారచూట్ సాయంతో తప్పని పరిస్థితి లో పాకిస్తాన్ భూభాగంలో దిగడం జరిగింది. దీంతో పైలెట్ అభినందన్ పై పాకిస్తాన్ ఆర్మీ నీచాతి నీచంగ దారుణంగ అమానుషంగ హింసించడం ...
READ MORE
కిచెన్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
భార‌త‌దేశంలో ఇప్ప‌టికి ఇంకా స‌రైన మ‌ల విస‌ర్జ‌న ఏర్పాట్లు లేవంటే న‌మ్ముతారా.. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్వ‌చ్చ భార‌త్ అని మ‌రుగు దొడ్ల నిర్మాణం యుద్ద ప్రాతిప‌దిక‌న నిర్మిస్తున్నా ఇంకా ఎన్నో ప‌ల్లెలు ఆరుబ‌య‌ట‌కే వెళుతున్నాయ‌న్న విష‌యం మీకు తెలుసా.. కొన్న ...
READ MORE
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
రోజు రోజుకు రాజకీయ నాయకుల చూపు చిన్నదైపోతోంది. జరిగిన తప్పులు, చేసిన మంచి పనులు.. వేటినైనా బూతద్దంలో పెట్టి చూడడం అలవాడుగా మారిపోయింది. మీడియా పోకస్ ఎక్కువ కావడంతో ప్రతి చిన్న విషయాన్ని ప్రిస్టేజ్ గా తీసుకుంటున్నారు. నిజానికి ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
కల్వకుంట్ల కవితను వెంటాడుతున్న కమలం.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కూతురు నిజామాబాద్ మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత ను కమలం వెంటాడుతోంది. నల్లేరు పై నడకే అనుకున్న నిజామాబాద్ పార్లమెంట్ లో భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఘోర ఓటమి పాలైంది. ముఖ్యమంత్రి కూతురుకు ఓటమే ...
READ MORE
రోగాల పుట్టగా శరీరం.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సాక్షిగా శపథం చేద్దాం రండి..
నేటి యాంత్రిక యుగంలో మనుషులంతా మర మనుషులుగా మారిపోతున్నారు. నిద్ర లేచింది మొదలు మళ్లీ నిద్ర పోయేంత వరకు ఉరుకుల పరుగుల జీవితమే. ఎప్పడు తింటున్నాం.. ఎక్కడ తింటున్నాం.. ఏం తింటున్నాం అన్న లెక్కలు అసలే పట్టించుకోవడం లేదు. రోజులు మారుతున్న ...
READ MORE
అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన డిమాండ్.!!
రెవెన్యూ శాఖ లో టైపిస్టు నుండి MRO స్థాయికి ఎదిగాడు అంటే ఎంత గొప్ప పనిమంతుడో అనుకుంటే పొరపాటే.. మొత్తం లంచాల బతుకే, ఇలా లంచాలు తింటూ తినిపిస్తూ ఉన్నత అధికారి స్థాయికి ఎదిగిన నాగరాజు తాజాగా కీసర మండలం MRO ...
READ MORE
నిజాం పేట్ లో గల్లంతై మహరాష్ట్ర దాదర్ లో తేలింది. పూర్ణిమ సాయి మిస్సింగ్ కథ సుఖాంతం.
హైదరాబాద్ కూకట్‌పల్లి నిజాంపేట్‌ నుంచి 40 రోజుల క్రితం అదృశ్యమైన పదోతరగతి బాలిక పూర్ణిమ ఆచూకి ముంబైలో దొరికింది. జూన్‌ ఏడున స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పిన పూర్ణిమ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు 14 ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- దత్తన్నకు అస్వస్థత..!!
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లాల్సిన ఆయనకు ఛాతి నొప్పి రావడంతో  వెంటనే హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.వైద్యులు ఆయనకు మెడికల్ టెస్ట్ లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ...
READ MORE
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
ధర్నా చౌక్.. ఇందిరా పార్క్ అడ్టా. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో గర్జించి మరీ సాదించుకునే చోటు. సంఘాలు, కులాలు, మతాలు, వర్గాలు, జాతులనే తేడాలదు అన్ని రకాల వారికి ఇది పవిత్ర స్థలం. ఇక్కడ చేసిన ధర్నాల కారణంగానే తెలంగాణ ఉద్యమం ...
READ MORE
పండంటి పాపకు జన్మనిచ్చిన 21 ఏళ్ల కుర్రాడు.
టైటిల్ చూడగానే షాక్ అయ్యారా.. అబ్బాయేంటి పాపకు జన్మనివ్వడం ఏంటి మతుండే మాట్లాడుతున్నారా.. సృష్టి విరుద్దం అలా ఎలా సాధ్యం అవుద్ది అని అప్పుడే ఫైరయ్ పోకండి ముందుంది ముసల్ల కథ అది కాస్త విన్నాక ఏం అనాలనుకుంటారో అనేయండి. ప్రపంచంలో క్షణానికో ...
READ MORE
కిషన్ రెడ్డి కి మరిన్ని సూపర్ పవర్స్ ఇచ్చిన అమిత్ షా..!!
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి విజయకేతనం ఎగరేసి నరేంద్ర మోడి మంత్రి మండలి లో హోంశాఖ సహాయ మంత్రి గ పదవిని పొందిన తెలంగాణ భాజపా నాయకుడు కిషన్ రెడ్డి కి, హోంశాఖ క్యాబినేట్ మంత్రి అమిత్ షా మరిన్ని పవర్స్ ...
READ MORE
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ మొత్తం సీఎం పినరై విజయన్ కనుసన్నల్లోనే జరిగిందా.?
ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్నవి రెండు అంశాలు రాజస్తాన్ రాజకీయాలు మరియు కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కాం. అయితే.. రాజస్తాన్ రాజకీయాల విషయం రాజకీయాల్లో అప్పుడప్పుడు జరిగేదే.. కానీ కేరళ గోల్డ్ స్మగ్లింగ్ అంశం చాలా తీవ్రమైన విషయం అని ...
READ MORE
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
కేరళ రాష్ట్రం లో జరుగుతున్న మారణకాండకు హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగ "ఛలో కేరళ" ఉద్యమానికి పిలుపునిచ్చింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ సంధర్భంగ యావత్ దేశం నలుమూలల నుండి ఛలో కేరళ కు పరుగులు తీస్తోంది ఏబీవీపీ సైన్యం. కేరళలో ...
READ MORE
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్ డే సేలెబ్రేషన్స్.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారులు భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి జన్మధిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరిపారు. భాజపా నాయకులంతా తూటుపల్లి రవి కి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసారు. అంతే కాదు కార్యకర్తలు పలు సామాజిక సేవా ...
READ MORE
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు ...
READ MORE
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే కన్నీల్లు ఆగవు..!!
పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండో సారి ప్రధాన మంత్రి పీఠం అధిరోహిస్తున్న నరేంద్ర మోడి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వ తేదీ నాడు నరేంద్ర మోడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశాల ...
READ MORE
ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా వంజరి విఠల్.
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన ప్రముఖ వైష్ణవ క్షేత్రం మెదక్ జిల్లా ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా వంజరి విఠల్ ని నియమించారు. ఈ సంధర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కు, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు హరిష్ ...
READ MORE
మంత్రి హరిష్ రావును ముందు జాగ్రత్తగ కంట్రోల్ చేస్తున్నారా.??
అధికార తెరాస పార్టీ లో నెంబర్ వన్ కేసిఆర్ అని అందరికీ తెలిసిందే.. అందులో ఏ డౌటూ లేదు. కానీ నెంబర్ టూ దగ్గర ముగ్గురు కొట్లాడుతున్నారు, ఒకరు కేసిఆర్ మేనల్లుడు హరిష్ రావు, కొడుకు కేటిఆర్, కూతురు కవిత.. కాగా ...
READ MORE
దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నాం.!!
74 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట పై జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో ప్రసంగించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో 3 రకాల ...
READ MORE
కర్నాటకలో నిత్యానంద వారసుడు.! సినీ హీరోయిన్ తో రాసలీలలు.!!
కర్నాటక రాష్ట్రం లో మరో దొంగ బాబ గుట్టు రట్టైంది. బెంగుళూరు శివార్లలో ఉండే మద్దేవనపురం మఠం స్వామిజీ అయిన నంజేశ్వర శివాచార్య అలియాస్ దయానంద స్వామి ఒక కన్నడ సినీ నటితో శృంగారంలో మునిగి తేలుతున్న ఒక వీడియో ఫుటేజ్ ...
READ MORE
పడవ ప్రమాదానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి.??
*సామాజిక విశ్లేషణ* క్రిష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రిఘాట్ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా 7మంది గల్లైంతయ్యారు. మిగతా వారిని రక్షణ సిబ్బంది స్థానికులు కాపాడగలిగారు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నటు తెలుస్తోంది. ...
READ MORE
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
మనిషి మాంసాన్ని తినడం మనం ఆదిమానవుల్లో మరియు అడవుల్లో అనాగరికంగ జీవించే తెగలలో ఉంటుందని తెలుసుకున్నం.. ఇంకా అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం..!! ఇదే తరహా ఇప్పుడు రష్యాలో జరిగింది ఒక అమ్మాయిని చంపి అవయవాలను, మాంసాన్ని కత్తితో కోసినట్టు నిర్థారించారు ...
READ MORE
నిరుద్యోగ యువత ఛలో అసెంబ్లీ – తూటుపల్లి రవి
నిరుద్యోగ సమస్య పై భారతీయ జనతా యువమోర్చ(BJYM) సమరశంఖం మోగించింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగ నిరుద్యోగ యువతతో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ సంధర్భంగ యువమోర్చ జాతీయ నాయకులు తూటుపల్లి రవి మాట్లాడుతూ లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ...
READ MORE
కన్నా లక్ష్మినారాయనకు ఏపీ కమలం పగ్గాలు.. సోము కు కీలక
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
పైలెట్ అభినందన్ పాక్ చెరలో చిక్కడంపై సర్వత్రా ఆందోళన.. భారత్
కిచెన్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లే కాదు ఇంట్లో టాయిలెట్లు కూడా ముఖ్మమే..
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
కల్వకుంట్ల కవితను వెంటాడుతున్న కమలం.!!
రోగాల పుట్టగా శరీరం.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సాక్షిగా శపథం
అవినీతి అనకొండ MRO నాగరాజు ఉదంతం.. రెవెన్యూ శాఖ ప్రక్షాళన
నిజాం పేట్ లో గల్లంతై మహరాష్ట్ర దాదర్ లో తేలింది.
బ్రేకింగ్ న్యూస్:- దత్తన్నకు అస్వస్థత..!!
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
పండంటి పాపకు జన్మనిచ్చిన 21 ఏళ్ల కుర్రాడు.
కిషన్ రెడ్డి కి మరిన్ని సూపర్ పవర్స్ ఇచ్చిన అమిత్
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ మొత్తం సీఎం పినరై విజయన్ కనుసన్నల్లోనే
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే
ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా
మంత్రి హరిష్ రావును ముందు జాగ్రత్తగ కంట్రోల్ చేస్తున్నారా.??
దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికీ కరోనా వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు
కర్నాటకలో నిత్యానంద వారసుడు.! సినీ హీరోయిన్ తో రాసలీలలు.!!
పడవ ప్రమాదానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి.??
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
నిరుద్యోగ యువత ఛలో అసెంబ్లీ – తూటుపల్లి రవి
Facebook Comments
Top
error: Content is protected !!