You are here
Home > తాజా వార్త‌లు > ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…

ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…

కేంద్రంకు మిర్చి రైతులపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. కాలిపోతున్న మిర్చి పంటను కాపాడేందుకు కనికరం చూపించింది. ఎంతనో తెలుసా అక్షరాల పన్నెండు…. వేలనుకునేరు వందలే. 1250 రూపాయల ఇది అదనం అంటా..? మరి అసలెంతో అనే కదా.. అక్కడికే వస్తున్నాం. కేంద్రం మిర్చి పంటపై.. మిర్చి కర్షకులపై ప్రేమతో 5000 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. దీనికి మన మీడియా ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ అని పది.. పదిహేను సార్లు బ్రేకింగ్ లు నడిపింది. రైతు కన్నీరు పెట్టుకుంటుంటే ఉన్న ధరకు వెయ్యి , రెండు వేలు పెంచేసి మదతు ధర అంటే ఎలాగన్నది రైతన్నల ప్రశ్న. 5000 రూపాయల ఇంకా అంతకంటే ఎక్కువ ఇవ్వాలేం అన్నది కేంద్రం సమాధానం. కేంద్ర ఒక్కటే బరించడం కాదు.. రాష్ట్రాలు కూడా బరించాలి అన్నది కేంద్ర మద్దతు ధర పెంపు తరువాత చెప్పిన మాట. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు చేసిన మిర్చికి నష్టం వాటిల్లితే కేంద్ర రాష్ట్రాలు 50-50 శాతం నష్టం భరించాలని చివరాకరకు నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని.. అయితే మధ్యవర్తుల నుండి కొనుగోలు చేస్తే మద్దతు ధర ఉండదని స్పష్టం చేసింది.

గుడ్డికంటే మెల్ల నయం అనే సామెతనే మా రైతన్నలు పాలో అవుతారు. అది తరువాత విషయం మరీ ఇలా కేంద్రాలు రాష్ట్రాలు మద్దతు ధరలు ప్రకటిస్తూ కాయకష్టం చేసి పండించిన పంటను నిలువు దోపిడి చేయడం ఎన్నాళ్లు.. ఇంకెప్పుడు అన్నదాత సొంతగా తన కష్టానికి తనే రేటు నిర్ణయించుకునేదని ఇప్పుడు సోషల్ మీడియా లో వ్యక్తమవుతున్న ప్రశ్న.

సోషల్ మీడియాలో సర్కిలేట్ అవుతున్న మిర్చి కష్టాల మెసెజ్ . రైతన్నల నిలువు దోపిడికి ప్రత్యక్ష సాక్షం..
వాడమ్మితే అంత… రైతమ్మితే ఇంతా..

ఆరుగాలం కష్టపడి గత్తర మందులన్నీ కొట్టి మిర్చిపంట పండిస్తే రైతన్నకు దక్కేదెంతా..
ముక్కి మూలిగితే 4500 అది 100 కిలోలకు..
మరీ హెరిటేజ్ వాడు అదే మిర్చిని ఎంతకు అమ్ముతున్నాడో తెలుసా…? క్వింటాల్ కు 25000… అవును అక్షరాల ఇరవై ఐదువేలు..

ఇది హెరిటేజ్ బాబు గాడి బాగోతం..

హెరిటేజ్ లో 200 గ్రామ్స్ ఎండు మిర్చి ధర 50 రూ.
ఆ లెక్క ప్రకారం కిలో మిర్చికి 250 రూపాయలు.
అంటే క్వింటాలు (100 కిలోల) కు అక్షరాల ఇరవై ఐదు వేలు. లెక్కల్లో చూసుకుంటే. 

100 కిలోలు × 250 రూ = 25000. అంటే ఆరుగాల కష్టపడి పడించిన రైతు పంటని ఏసీలో పెట్టి అమ్మితే 5 రెట్లు ఎక్కువ. జస్ట్ చెమట చుక్క రాలకుండానే కోట్లల్లో లాభం. ఇది బాబుల వ్యాపారం.

రైతులకు కింటాకు ముక్కి మూలిగి ఇచ్చేది 3000 రూపాయలు + ఇస్తే గిస్తే మద్దతు ధర క్రింద ఇంకో 1500 పెంచి మొత్తం 4500 ఇస్తున్నారు. అంటే ఎర్రని ఎండల భగభగమండే మిర్చి పంటను పండించినందుకు బిచ్చ వేస్తిన్నారు ఈ కొడుకులు. ఆరుగాలం కష్టపడ్డ రైతన్నకు పంటకు కొట్టిన మందులకు కూడా రావడం లేదు రేటు. చేసేది లేక దళారికి అమ్ముకుని.. అది కుదరకా దిక్కు తోచని పరిస్థితిలో పంటకు నిప్పు పెట్టుకుని దూలానికి శవమై వేలాడుతున్నాడు. మనం మాత్రం ఆ మంటలను కళ్లార చూస్తూ ఏ ఏసీ బజార్ లోనో బాబు గాడి లాంటి బిగ్ బజార్, హెరిటేజ్ లలోనో అదే మిర్చిని వందల పెట్టి కొంటాం. రైతన్న మీ ఇంటి ముందుకు వచ్చి అమ్మినా తీసుకోరు.. కానీ ఏసీల్లో ఎండు మిర్చి మాత్రం కావాలి. రైతన్న చావాలి బాబుగాడిలాంటోడు బతకాలి.. అందుకు కారణం మళ్లీ మీరే అవ్వాలి. 

Related Posts
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.??
హరిహర సుతుడు పిలిస్తే పలికే దైవం.. భక్తులకు కొంగు బంగారం కేరళ శబరిమల వాసుడు అయ్యప్ప. పంబా నదిపై దట్టమైన అడవిలో కొలువై అనాదిగ లక్షలాది భక్తుల నుండి పూజలందుకుంటున్న దైవం అయ్యప్ప. అందులోనూ అందరి భక్తులకూ ఆయన దర్శనం లభించదు. ...
READ MORE
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్ కు గుణపాఠం చెప్తం.!!
ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోవాల్సివస్తోందో ప్రజల ముందు వివరణ ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ని సూటిగ ప్రశ్నిస్తున్నారు బీజేవైఎం జాతీయ నాయకులు నేషనల్ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి కుమార్. ఐదేండ్లు పరిపాలించమని పూర్తి మెజారిటీ ఇస్తే ఇలా అర్థాంతరంగ ...
READ MORE
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.? రోజుకో మలుపు తిరుగుతున్న కేసు.
దేశ వ్యాప్త చర్చకు దారి తీసిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బాధిత యువతీ నీ మొదట అత్యాచారం చేసి నాలిక కోసి హత్యా యత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు పలు మీడియా ...
READ MORE
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రసన్న, మెహరీస్ హీరోయిన్లుగా బీవిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జవాన్". ఈ చిత్రంలో హీరో సాయి ధరమ్ తేజ్ భారత జాతీయవాద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్దాంతాన్ని పాటించే స్వయం సేవక్ గా దేశ ...
READ MORE
పచ్చని పంటకు పొంచి ఉన్న తంట.. మిడతల దండు నుండి పంటను ఎలా రక్షించుకోవాలి.?
కరోనా వైరస్ వల్ల రైతులు ఎంతలా కష్టాలు ఎదుర్కున్నారో తెలిసిందే.. కరోనా ప్రభావం నుండి బయట పడక ముందే రైతులకు ముడతల దండు రూపంలో మరో పెను ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పటికే ఇరాన్ అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బలూచిస్తాన్ లాంటి దేశాల్లో ...
READ MORE
కర్నాటక లో కాంగ్రెస్ కూటమి సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయి.
కర్నాటక లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాటి నుండి గందరగోళ రాజకీయాలు జరుగుతూనే ఉన్నై.భాజపా సర్కార్ ఏర్పాటు చేయొద్దనే ఒకే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీ కుమారస్వామి కి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి రాజకీయంగ డౌన్ స్టెప్ వేసింది. కానీ ఆ ...
READ MORE
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు చెబుతున్న నిజాలు..
ప్రాజెక్టులపై పెద్ద మనసు సర్కారు జిల్లాలకేనా- కరువు సీమపై కనికరం లేదా. ప్రాజెక్టులపై పెద్ద మనసు పేరుతో ఈనాడు దినపత్రిక లో పతాక శీర్షికతో పెద్ద కధనాన్ని ప్రచురించింది. వార్తను చూసిన వారు ఎవరైనా చాలా సంతోషిస్దారు. మొత్తం వార్తను జాగ్రత్తగా పరిశీలిస్దే ...
READ MORE
రోజులు గడుస్తున్నాయి.. ప్రయత్నం మాత్రం ఫలించలేదు. ఇంకా బోరు బావిలోనే చిన్నారి మీనా.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో ఇరుక్కుపోయిన పాప కోసం ఇప్పుడు రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. నిన్నటిదాకా సింగరేణి, ఎన్టీఆర్ఎఫ్ నిపుణులు సహాయం తీసుకున్న అధికారులు.. ఇప్పుడు ఓఎన్జీసీ నిపుణుల్ని సైతం రంగంలోకి దించుతున్నారు. చేయాల్సినన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.. ...
READ MORE
కేసీఆర్ పెట్టే భోజ‌నం కోసం వెళ్లే ర‌కం కాదు..
టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం చిలికి చిలికి గాలి వాన‌గా మారింది. సొంత పార్టీ నేత‌లు వ‌ద్దు పొమ్మంటుంటే మీరు పొమ్మ‌నేది ఏంది నేనే వెళ్లిపోతున్న అంటున్నారు రేవంత్ రెడ్డి. పార్టీ అద్య‌క్షుడు వ‌చ్చేంత వ‌ర‌కు కూడా ఓపిక ...
READ MORE
చైనాకు శ్రీలంక షాక్: అక్కడ పెత్తనం కుదరదు.. భారత్‌కు ముప్పు తప్పింది..
కొలంబో: చైనా-శ్రీలంకల మధ్య ఓడరేవు ఒప్పందం ఆసక్తికర మలుపు తిరిగింది. ప్రజల నుంచి ఎదురైన తీవ్ర ఒత్తిడి మేరకు శ్రీలంక ప్రభుత్వం చైనాను నియంత్రించే దిశగా అడుగువేసింది. హిందూమహాసముద్రంలోని హంబన్ తోట ఓడరేవులో చైనా అధికారాన్ని గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ...
READ MORE
సతీష్ సార్ ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధించాను – INMO క్వాలిఫైడ్ స్టూడెంట్ అమిత్ కుమార్
హైద్రాబాద్ డీడీ కాలనీ లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ విద్యార్థి అమిత్ కుమార్ మాలిక్ ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ అర్హత సాధించడంతో విద్యార్థి తల్లిదండ్రులు మరియు విద్యా సంస్థల చైర్మన్ బిఎస్ రావు మరియు కాలేజ్ డీన్ శ్రివనా ...
READ MORE
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
అపచారం జరిగింది, కాదు కాదు అపచారం చేసారు. గోల్కండ మాంకాలమ్మ అమ్మవారి బోనాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ పట్టువస్త్రాలను తీసుకొచ్చే మంత్రులే మర్యాద తప్పి భక్తుల మనోభావాలు ...
READ MORE
గాంధీ ని చంపిన గాడ్సే దేశభక్తుడనేది ఎంత వరకు నిజం.!!
భారత స్వాతంత్ర సమర యోధుడు అహింసా వాది గ పేరు తెచ్చుకున్న మహాత్మా కరమ్ చంద్ గాంధీ తెలియని భారతీయుడు ఉండడు ఆ మాటకొస్తే నేటికీ ప్రపంచ దేశాల నాయకులు ప్రజలు కూడా గాంధీకి నివాళి అర్పిస్తారు. అంతలా తన ప్రాభవాన్ని ...
READ MORE
పట్టపగలే చుక్కలు లెక్కపెడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి.!!
ఈ మధ్య కాలంలో కర్నాటక రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ప్రతిపక్షం స్థాయి నుండి భారీగ పుంజుకుని అధికార కాంగ్రెస్ పార్టీ ని మట్టికరిపించి, ఏకంగ కాంగ్రెస్ ముఖ్యమంత్రినే ఓడించి అతిపెద్ద పార్టీ గ అవతరించిన ...
READ MORE
TSPSC ఓవరాక్షన్.. వివాహిత మహిళా అభ్యర్థులకు ఘోర అవమానం.!!
ఈరోజు టిఎస్పిఎస్సీ నిర్వహించిన VRO రాత పరీక్షకు హాజరైన మహిళలకు టిఎస్పిఎస్సీ ఘోరంగ అవమానించింది. ఎంత కఠినంగ వ్యవహరించాల్సి వచ్చినప్పటికీ మరీ దారుణంగ మెడలో ఉన్న తాళిబొట్టును సైతం అనుమతించకపోవడంతో ఏమి చేయాలో తెలియక కన్నీరు మున్నీరవుతూ తాళిబొట్లను తీసేసి, పరీక్షకు ...
READ MORE
పాపను చంపింది 16 లక్షల బిల్లు వసూలు చేసింది.! ఆసుపత్రి వివరాలివ్వండి కేంద్ర మంత్రి
పైసల కోసం ఎంతకైనా తెగిస్తున్నై ప్రైవేట్ ఆసుపత్రి మాఫియా.. రోగాలొచ్చి ఆసుపత్రిలో అడుగు పెడితే చాలు చిన్నా పెద్దా పేద ధనిక తేడా లేకుండా.. ముక్కు పిండి వసూలు లక్షల బిల్లు చేస్తున్నై. అలాగని ప్రాణాలు కాపాడుతున్నయా అంటే అదీ లేదు ...
READ MORE
తిరుమల వెలుతున్నారా.. టిఫిన్ సెంటర్లలో తినేటప్పుడు మాత్రం జాగ్రత్త.!!
తిరుమల కొండపై శ్రీవారి భక్తుల ఆరోగ్యం హరీ అనేట్టుంది పరిస్థితి. కొండపైనున్న టిఫిన్ సెంటర్లు ఏమాత్రం జనాల ఆరోగ్యం గురించి ఆలోచన చేయడం లేదు. కేవలం ధనార్జనే ద్యేయంగ సాగిపోతున్నాయి ప్రైవేట్ టిఫిన్ సెంటర్లు. తాజాగా.. నిజాంబాద్ కు చెందిన స్వామి వారి ...
READ MORE
“మహర్షి” పేరుతో జనాల జేబులు ఖాళీ చేయడానికి సిద్దమైన థియేటర్లు.!!
టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా "మహర్షి" కి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. విడుదల నుండి రెండు వారాల పాటు 80 టిక్కెట్ ను 110 గ మరియు మల్టీప్లెక్స్ లో ...
READ MORE
జర్నలిస్టు మనోజ్ మరణానికి బాధ్యత ఎవరిది.? గాంధీ లో అసలేం జరిగింది.??
తెలంగాణలో లో కరోనా వైరస్ కారణంగా మొదటి జర్నలిస్ట్ మరణం.. యువ జర్నలిస్టు మనోజ్ మృతి సంచలనం కలిగిస్తోంది. అయితే చనిపోయేముందు జర్నలిస్ట్ మనోజ్ తన అన్న సాయి కి పంపిన మెసేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గాంధీలో ...
READ MORE
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఏది నిజం.. బాజప్తా తప్పు జరిగిందని కళ్లారా కనిపిస్తూనే ఉంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేలిపోయింది. అమాయకుడే అయినా తప్పు తప్పే నెటిజన్లలోని ఓ వర్గం గర్జించింది లేదు లేదు అందులొప ఏం తప్పుంది నిజాన్నే కాస్త వెటకారంగా చూపించాడంతే అని ...
READ MORE
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి నడిపితే పదివేలు ఫైన్, కొత్త రూల్స్.!!
నరేంద్ర మోడి రెండోసారి ప్రధాన మంత్రి అయ్యాక పాలనకు మరింత పదును పెడుతున్నటు తెలుస్తోంది. దేశ బార్డర్లనే కాదు దేశంలోనూ ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే రవాణా భద్రత చట్టం లో పలు కీలక మార్పులను ...
READ MORE
విజయ్ మాల్యా స్టోరీ క్లైమాక్స్ కి చేరింది.. మోడీనా మజాకా..!!
భారత బ్యాంక్ లకు తొమ్మిది వేల కోట్ల రూపాయల టోకరా వేసి లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా కేసు క్లైమాక్స్ చేరింది. ఇక ఇప్పుడు విజయ్ మాల్యా కు ఎటువంటి ఆప్షన్ మిగలలేదు.. లండన్ పారిపోయిన విజయ్ మాల్యా.. ...
READ MORE
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో ప్రత్యక్ష్యమయ్యాడు..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి హఠాత్తుగా ప్రత్యక్షమైతే..? తల్లిదండ్రులు చిన్నప్పుడు పనిచేయడం లేదని మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి సర్దార్ రూపంలో తిరిగి దర్శనం ఇస్తే..? తీరా తన గ్రామం వెతుక్కుంటూ ...
READ MORE
2019 లో కేసిఆర్ పవన్ కళ్యాణ్ పొత్తు ఖరారైనట్టే..??
రాబోవు 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ లో కేసిఆర్ గెలుపు అంత సులభం కాదని కేసిఆర్ కు కూడా అర్థమైనట్టేననీ రాజకీయ విశ్లేషకులు క్లారిటీ ఇస్తున్నారు. తెలంగాణలో టీడీపీని ప్రత్యేక దృష్టి పెట్టి మరీ బలహీనం చేసాడు ముఖ్యమంత్రి కేసిఆర్. కానీ ఆ ...
READ MORE
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్.. ఎమ్మెల్యే రాజీనామా.!!
230 శాసన సభ స్తానాలున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పోటా పోటీగా తలపడ్డ కాంగ్రెస్ బీజేపీ లు, 114 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఇరు పార్టీల కు ...
READ MORE
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.?
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
పచ్చని పంటకు పొంచి ఉన్న తంట.. మిడతల దండు నుండి
కర్నాటక లో కాంగ్రెస్ కూటమి సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయి.
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు
రోజులు గడుస్తున్నాయి.. ప్రయత్నం మాత్రం ఫలించలేదు. ఇంకా బోరు బావిలోనే
కేసీఆర్ పెట్టే భోజ‌నం కోసం వెళ్లే ర‌కం కాదు..
చైనాకు శ్రీలంక షాక్: అక్కడ పెత్తనం కుదరదు.. భారత్‌కు ముప్పు
సతీష్ సార్ ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధించాను –
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
గాంధీ ని చంపిన గాడ్సే దేశభక్తుడనేది ఎంత వరకు నిజం.!!
పట్టపగలే చుక్కలు లెక్కపెడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి.!!
TSPSC ఓవరాక్షన్.. వివాహిత మహిళా అభ్యర్థులకు ఘోర అవమానం.!!
పాపను చంపింది 16 లక్షల బిల్లు వసూలు చేసింది.! ఆసుపత్రి
తిరుమల వెలుతున్నారా.. టిఫిన్ సెంటర్లలో తినేటప్పుడు మాత్రం జాగ్రత్త.!!
“మహర్షి” పేరుతో జనాల జేబులు ఖాళీ చేయడానికి సిద్దమైన థియేటర్లు.!!
జర్నలిస్టు మనోజ్ మరణానికి బాధ్యత ఎవరిది.? గాంధీ లో అసలేం
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి
విజయ్ మాల్యా స్టోరీ క్లైమాక్స్ కి చేరింది.. మోడీనా మజాకా..!!
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో
2019 లో కేసిఆర్ పవన్ కళ్యాణ్ పొత్తు ఖరారైనట్టే..??
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్..
Facebook Comments
Top
error: Content is protected !!