
దేశంలోని పర్వత, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లకు కేంద్రం దీపావళి కానుక అందించింది. శాటిలైట్ ఫోన్లు వాడుకుంటునందుకు వారు ప్రతి నెలా రూ.500 చెల్లిస్తుండగా, నేటి నుండి ఆ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్ సిన్హా ప్రకటించారు. అంతేకాకుండా వారి ఫోన్లలో కాల్ చార్జీలను నిమిషానికి రూ.5 నుంచి రూ.1కి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో జవాన్లు తమ కుటుంబ సభ్యులతో మరింత ఎక్కువ సమయం మాట్లాడొచ్చని తెలిపారు. అయితే తాజా నిర్ణయం వల్ల కేంద్రంపై రూ.3 నుంచి 4 కోట్ల భారం పడనుంది.
Related Posts

యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్ అదృశ్యం.. అతని భార్య స్వాతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మిస్టరీగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్ గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. అంతలోనే అతని భార్య స్వాతి ...
READ MORE
తెలుగు మీడియాలోకి సరికొత్త అస్త్రంగా దూసుకు వస్తున్న కోమటి రెడ్డి బ్రదర్స్ రాజ్ న్యూస్ అభ్యర్థుల ఎంపికలో వేగాన్నిపెంచింది. మెరికల్లాంటి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 17న ఇంటర్వ్యూలను నిర్వహించింది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్టాఫర్ల కోసం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ...
READ MORE
ప్రభుత్వం అమ్మాయిలకు రక్షణ ఇస్తోందంటూ భారీ భారీ ప్రకటనలు ఇస్తోంది.. "షీ" టీం అంటూ ప్రత్యేకంగ శాఖ ని ఏర్పాటు చేసింది. నిత్యం లక్షలు, కోట్లాది జనాలు తిరిగే ఈ సమాజంలో వందల్లో ఉండే షీ టీం సెక్యురిటీ ఎంత మంది ...
READ MORE
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి పాము కాటు మరణాలకు అడ్టు లేదు. ప్రదాన కారణం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం... ఇక గిరిజన గూడాల్లో ఆ పరిస్థితి మరి దారుణం. కానీ ఇకపై అలాంటి మరణాలు ఉండవని చెపుతున్నారు హిమాచల్ కు చెందిన ...
READ MORE
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీజేపీ తమ ఎమ్మెల్యే లను ప్రలోభాలకు గురి చేస్తోందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. అంత అవసరం బీజేపీ కి లేదని అదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభం అని ...
READ MORE
యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత.. అభ్యధ్దానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం.
ధర్మానికి ఎప్పుడు హాని జరిగినా తాను అవతారం ఎత్తుతానని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. రామావతారంలో సాక్షాత్తు భగవంతుడే మానవునిగా జన్మించి ధర్మాన్ని కాపాడితే, మానవ రూపంతో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారంలో శ్రావణ ...
READ MORE
ఇప్పుడు దేశమంతా చర్చనడుస్తున్న రోహింగ్యా ముస్లిం తెగలగురించి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరాలు వెల్లువెత్తుతున్నై..
దేశ భద్రత పై ఎట్టి పరిస్తతుల్లోనూ తగ్గేదిలేదని ఆ నరరూప రాక్షస తెగలపై ఏ చిన్న సానుభూతి చూపిన మన దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రాంతీయ పార్టీ "జన జాగృతి పార్టీ" జాతీయ పార్టీ అయిన భాజపా లో విలీనం చేస్తున్నటు జన జాగృతి పార్టీ వ్యవస్థాపకులు అరకు మాజీ లోక్ సభ పార్లమెంట్ మెంబర్ కొత్తపల్లి గీత ప్రకటించడం జరిగింది. తాజాగా ...
READ MORE
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కథనం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. కన్నీటి సంద్రంలో ముంచుతుంది. ప్రభుత్వాల చేతగాని చర్యను ప్రశ్నిస్తోంది. ఓ నిండు ప్రాణం బలికావాడానికి ప్రధాన కారణాలను కళ్లముందు చూపుతుంది. అంకుల్ నేను కూడా మీ కన్నబిడ్డలాంటి ...
READ MORE
ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ పరువు హత్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వెంకటంపల్లికి చెందిన హరీష్(23 ), రచన(21 ) ...
READ MORE
మరో రెండు నెలల్లో రానున్న పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం నాలుగేల్లు మర్చిపోయిన రైతును సడన్ గ గుర్తు చేస్తోంది కేసిఆర్ సర్కార్. ఎకరాకి నాలుగు వేలు ఇస్తాం పెట్టుబడి పథకం అంటూ కొత్త పాస్ పుస్తకాల పేరుతో రైతులను ...
READ MORE
తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. సీట్ల పెంపు విభజన చట్టంలో ఇచ్చిన హామీల ఆధారంగా వుండాలేతప్ప, పార్టీ ఫిరాయించిన వాళ్లని దృష్టిలో ...
READ MORE
*సామాజిక విశ్లేషణ*
క్రిష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రిఘాట్ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా 7మంది గల్లైంతయ్యారు. మిగతా వారిని రక్షణ సిబ్బంది స్థానికులు కాపాడగలిగారు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నటు తెలుస్తోంది. ...
READ MORE
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గ మారింది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. ఎందుకంటే.. ఇక్కడి పసుపు రైతులు దశాబ్దాల కాలం నుండి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని, తమ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని, వారికొక పసుపు ...
READ MORE
ఒకప్పుడు రాష్ట్రపతులను డిసైడ్ చేసే స్థాయి...ఇప్పుడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే నీచస్థాయి..అసలు మోడీ ఫోన్ చేశారా (వీళ్ల యవ్వారం చూస్తుంటే డౌటే).. పిఎంఓ నుంచి ఎవరో ఫోన్ చేస్తే ఇక్కడి మీడియాకు మోడీ ఫోన్ చేసారని చెప్పుకున్నారా అన్న అనుమానం కలుగుతుంది. ...
READ MORE
అందమైన సముద్ర బీచ్ లకు ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతికి సొగసైన విదేశీ మోడల్స్ కి హుశారెత్తించే యువతకి నిలయం గోవా నగరం. గోవా రాష్ట్రం అయినప్పటికీ కేంద్రపాలితప్రాంతం కావున అక్కడ మద్యం అతి తక్కువ ధరలకు లభించడం యువత ఎక్కువగా ఆకర్షితం ...
READ MORE
తెలంగాణ లో మొన్నటివరకి ప్రతిపక్షం లేని పాలన సాగింది. కానీ నిన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికార తెరాస కు గట్టి పోటీ ఇచ్చి తెరాస కు కంచుకోటలైన కరింనగర్ నిజామాబాద్ లనే బద్దలు కొట్టి కేసిఆర్ కు ...
READ MORE
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగు బుల్లి తెరపై రాబోతున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఈ నెల 16 నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది. ఈ షో లో 12 మంది సెలబ్రిటీలు ...
READ MORE
నయనా పూజారి (28) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై 2009 నాటి అత్యాచారం - హత్య కేసులో యోగేష్ రౌత్, మహేష్ ఠాకూర్, విశ్వాస్ కదమ్ అనే ముగ్గురు దోషులకు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరిచింది పుణె శివాజీనగర్ కోర్టు. ...
READ MORE
భారత్ కు చెందిన కుల్ భూషన్ జాదవ్ పై గూఢచర్యం ఆరోపనలతో ఉరి శిక్ష విధించింది పాకిస్తాన్ కోర్ట్. గూఢచర్యం చేస్తూ బలూచిస్తాన్ లో పట్టుబడినట్టు ఆరోపనలు నమోదు చేసింది పాక్ ప్రభుత్వం. వాస్తవానికి 2016 లో ఇరాన్ లో ఉన్న ...
READ MORE
సీ ఓటర్ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో తెలంగాణ రాష్ట్రం లో అనూహ్యమైన అభిప్రాయాలు వెల్లడి కావడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఎందుకంటే.. తెలంగాణ కు సీఎం కేసీఆరే జాతి పిత అంటూ హల్ చల్ చేస్తుంటారు టిఆర్ఎస్ నాయకులు ...
READ MORE
కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదంటూ ధర్మ పోరాటం పేరుతో సభలు పెడుతున్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
తాజాగా తిరుపతి లో పెట్టిన సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తెలుగు దేశం పార్టీ బ్రిటిష్ ...
READ MORE
జినుగు నర్సింహా రెడ్డి అలియాస్ జంపన్న 30 ఏండ్లకు పైగా మావోయిస్టు పార్టీలో సుధీర్ఘంగ పని చేస్తూ కింది స్థాయి నుండి సెంట్రల్ స్థాయి కి ఎదిగిన మావోయిస్టు నేత.. ఆయన భార్య అనిత అలియాస్ రజిత కూడా 15 ఏండ్లుగా ...
READ MORE
సుప్రీంకోర్టు తీర్పు కొత్త వాహనాలకు వెలుగు నిస్తోంది. ప్రమాదాలను దూరం చేస్తోంది. బీఎస్ -3 వాహనాల స్థానంలో ఎంట్రీ ఇచ్చిన బీఎస్ - 4 వాహనాల హెడ్ లైట్లు కాస్త కొత్తగానే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కనిపించిన ఆన్ ఆఫ్ ...
READ MORE
టీడీపీ నేత ఆంధ్రప్రదేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రం లో దుమారం రేపుతున్నై.
మొత్తం బ్రాహ్మణ సమాజం టీడీపీ సర్కార్ పైన చంద్రబాబు నాయుడు పైన నోరుపారేసుకున్న ...
READ MOREనరేష్ ఎక్కడ..? అసలు బ్రతికే ఉన్నాడా..? స్వాతి ఆత్మహత్య కేసులో
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
“కార్తిక్ ప్రేమొన్మాదానికి బలైన సంధ్యారాణి” ఉదంతం సమాజానికి ఏం సందేశం
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్ ఐడియా..
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య
కృష్ణం వందే జగద్గురుమ్… శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
వలసవాద రోహింగ్యాలతో జాగ్రత్త.. మోడీని అప్రమత్తం చేస్తున్న జాతీయవాదులు.!!
జాతీయ పార్టీ భాజపా లో వీలినమైన ఏపీ కి చెందిన
స్వర్గం నుండి ఓ చిన్నారి ఆవేదన.. అంకుల్ మీకు మేం
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
రైతు “బంధు” ఇలాగే కంటిన్యూ అయితే.. కేసిఆర్ సర్కార్ “బంధ్”
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
పడవ ప్రమాదానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి.??
నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
గోవా లో ఇకపై అది నడవదు.! సిఎం పారికర్ హెచ్చరిక.!!
తెరాస కు ధీటైన ప్రత్యర్థిగ ఎదిగిన భాజపా.. కమలనాథుల్లో జోష్.!!
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ
టెకీ అత్యాచారం.. హత్య ఘటనలో ముగ్గురు కామాందులకు ఉరిశిక్ష.
జాదవ్ కు న్యాయం జరగాలని యావత్ భారతం కోరుకుంటోంది.!!
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51%
బ్రిటీష్ వాల్లతో TDP పోరాడింది. CBN విచిత్రమైన ప్రసంగం, కారణం
మావోయిజం మసకబారింది నిజమేనా.? లొంగిపోయిన జంపన్న ఆసక్తికర వ్యాఖ్యలు.
BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.
బ్రాహ్మణ సమాజం ఆగ్రహానికి గురవుతున్న టీడీపీ.!!
Facebook Comments