You are here
Home > తాజా వార్త‌లు > చంద్రబాబు ని కూడా మనిషిగా మారుస్తారా.. అని నీలదీసిన పోసాని..!!

చంద్రబాబు ని కూడా మనిషిగా మారుస్తారా.. అని నీలదీసిన పోసాని..!!

ప్రముఖ సినీ నటుడు దర్శకుడు రచయిత పోసాని కృష్ణ మురళి మరోసారి నెట్టింట్లో హాట్ డిస్కషన్ కి కారణం అవుతున్నాడు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి రాష్ట్రానికినడుస్తున్న రాజకీయ చదరంగం నేపథ్యం లో చర్చకోసమని ఓ తెలుగు ప్రైవేట్ న్యూస్ ఛానల్ వారు ఇంటర్యూ చేస్తుండగా పోసాని కృష్ణ మురళి తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు. కమ్మ కలస్తుడైతే ఎంతైనా తప్పులు చేయొచ్చా.. చంద్రబాబు నాయుడు ను నిలదీస్తే మీకెందుకు బాధ కలుగుతుందంటూ సదరు యాంకర్ ని కూడా నిలదీసాడు. అంతే కాదు ఎన్నికల్లో నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు నెలకు రెండు వేలిస్తా అన్నాడు మరి అది కూడా మోడీ ని అడిగే ఇస్తా అన్నాడా అని ప్రశ్నించాడు.. ఎందుకు హామీలను నెరవేర్చడం లేదని అడిగాడు.

ఫ్యాన్ గుర్తు పై గెలిచిన వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏ లను ఏ కారణంతో పార్టీలకు చేర్చుకుని కండువాలు ఎలా వేస్తాడనీ.. మరి ఇది కాదా తప్పని ఇది ఏ రకమైన రాజకీయమని అన్నాడు.. పనిలో పనిగా మొన్న హోదా విషయంలో ట్విట్టర్లో డైరెక్టర్ కొరటాల శివ స్పందిస్తూ ప్రధాని మోడి ని మనిషిగా మార్చాలీ అని కామెంట్ చేసినందున.. మరి హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు ను కూడా మనిషిగా మార్చాలా అంటూ కొరటాల శివ కు కూడా కైంటర్ ఇచ్చాడు. ఇక హోదా రావాలంటే చంద్రబాబు నాయుడు మరియు మంత్రులు ఎంఎల్ఏ లు అంతా కలిసి ఇరవై రోజులు ఆమరణ నిరాకార దీక్ష చేస్తే హోదా వస్తుందనీ.. నేను కూడా ఆ దీక్షలో కూర్చుంటాననీ పలు హాట్ హాట్ కామెంట్లతో ముక్కు సూటి విమర్శలతో ఇటు రాజకీయంగా అటు సినీ ఇండస్ట్రీ లోనూ సంచలన చర్చకు దారి తీసాడు.  

Related Posts
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
భద్రాచల రామయ్య వారి దర్శనానికి ఆలయ అధికారులు కొత్త నింబంధన తీసుకొచ్చారు. ఏడు కొండల వాడి దర్శనానికి ఎలా అయితే డ్రెస్ కోడ్ ఉంటే దర్శనానికి అనుమతిస్తారో అలాంటి సంప్రదాయ వస్త్రాలను దరించి వస్తేనే రాములోరి దర్శనానికి అనుమతిస్తామంటున్నారు. భద్రాచల సీతారాముల దర్శనార్థం ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో ధర్నా చేస్తున్న రాహుల్.!
ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన చుట్టూ రాజకీయాలు చెలరేగుతున్నాయి. సెప్టెంబర్ 14న హత్రాస్ జిల్లా బూలాగరి గ్రామంలో 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు ఉన్నత వర్గానికి నలుగురు కీచకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్తర్ గంజ్ ...
READ MORE
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ..!!
అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ముఖ్యమైన ఆట.. కానీ భారతదేశం లో మాత్రం క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, క్రికెట్ అంటే ఒక మతం.. ఆరోజుకు గేమ్ విన్నర్ ఎవరో అతడే దేవుడు. ఇలా సచిన్ గంగూలీ ...
READ MORE
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ సర్విస్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవగా భాజపా ఆధిక్యత కనబరుచుతోంది.భాజపా నాయకత్వం లోని ఎన్డీఏ 69 స్థానాల్లో లీడ్ లో ఉండగా కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
అంతా వాట్సప్ మయం… తాజాగా కోర్టు సమన్లు కూడా..!
ఇప్పుడంతా సోషల్ మీడియా ప్రపంచమే. అర చేతిలో స్మార్ట్ ఫోన్ ఆ ఫోన్లో వాట్సప్. ఇక వాట్సప్ చేసే రచ్చంత అంతా ఇంతా కాదు. అయితే హతియాణా కోర్టు వాట్సప్ ను ఓ మంచి పనికి వాడింది. దేశంలోనే మొదటి సారిగా ...
READ MORE
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో తెలుసా.??
అందరి ముఖ్యమంత్రులలో కంటే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరు అంటే గూగుల్ సంస్థ చెప్తున్న పేరు కేరళ రాష్ట్రం కమ్యునిస్టు సర్కార్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంట. అయితే.. దీనికంతటికీ కారణం రాష్ట్రంలో గత కొంత కాలం నుండి నెలకొన్న శబరిమల ...
READ MORE
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
వేద భూమిగ దైవ భూమిగ భరత ఖండంగ ప్రసిద్ధి గాంచిన సనాతన భారత దేశం లో నేడు అత్యంత ప్రముఖమైన దినంగ పేర్కొనవచ్చు. ఎందుకంటే ప్రపంచానికి నడక నాగరికత అంటే ఏంటో నేర్పిన దేశం భారతదేశమే అయినా.. తర్వాతి కాలంలో ఎన్నో ...
READ MORE
OU విద్యార్థి పై దాడికి పాల్పడ్డ MLA బాల్క సుమన్ అనుచరులు, దాడిని ఖండించిన BJYM భాను ప్రకాష్
ఉస్మానియా యూనివర్సిటీ లో నిన్న రాత్రి విద్యార్థి నేత సురేష్ యాదవ్ పై అధికార పార్టీ TRS చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు ఆకస్మికంగా దాడికి పాల్పడడంతో క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిన్న బుధవారం రాత్రి భోజనం చేసి ...
READ MORE
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
వందేళ్ల చ‌రిత్ర‌.. అప‌ర మేదావులను తెలంగాణ జాతిని ప్ర‌పంచ దేశాల‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఉస్మానియాది. ఉద్య‌మాల‌ చరిత్ర‌కు నిలువుట‌ద్దం మ‌న ఉస్మానియా యూనివ‌ర్సిటీ. ఉద్య‌మాల ఖిల్లాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి పోసిన విద్యాల‌యం ఉస్మానియా. అంత‌టి ఘ‌న చరిత్ర ఉన్న ...
READ MORE
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్.!!
మన దేశానికి గల పేర్లు అంటే భారత్ మరియు హిందూస్తాన్ మరియు ఇండియా అని తెలిసిన విషయమే.. కానీ నేడు మన దేశ పౌరుల్లో ఇండియా అంటూ చెప్పడం ఎక్కువ కనబడుతోంది. అయితే ఇలా ఇండియా అని పిలవడం గర్వ కారణం ...
READ MORE
ప్రతిష్ఠాత్మకమైన “మనూ” ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ డా.కసుప బాల రాజు ని సెలెక్ట్ చేసిన రాష్ట్రపతి.!!
ప్రతిష్ఠాత్మకంగ భావించే మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ విశ్వవిద్యాలయం ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ యాదాద్రి భువనగిరి వాస్తవ్యుడైన డా.కసుప బాల రాజు ను ఎంపిక చేసారు భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్. డా.కసుప బాల రాజు ఉస్మానియా యూనివర్శిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ...
READ MORE
వంజరి కులాన్ని వంచిస్తోన్న పాలకులు – కరిపె రాజు వంజరి.
అఖిల భారత వంజరి సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగ వంజరి కులస్థుల సంక్షేమం కోసం పోరాడుతున్న కరిపె రాజు వంజరి ఎంపికయ్యారు. ఈ సంధర్భంగ ఆ సంఘం జాతీయ అద్యక్ష కార్యదర్శులు పురుషోత్తం కాలె, ప్రపుల్ల కుమార్ లకు ...
READ MORE
ఎండకాలం తిరుమలలో పుచ్చకాయ నిషేధం…?
ఇదేంటి జోరు ఎండకాలం.. అది కూడా ఏడు కొండల వాడి మీద దాహర్తి తీర్చే పుచ్చకాయ ( వాటర్ మిలన్)  నిషేదమా... అసలే ఎండలు మండిపోతున్నాయి.. గొంతులు ఎండిపోతున్నాయి.. కాలినడకన వెళ్లే వారికి ఈ పుచ్చకాయ తీర్చే దాహర్తిని మరో పండు ...
READ MORE
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు నయం.
చైనా టెక్నాలిజిలో దిట్ట. అక్కడ ప్రమాదాలు తలెత్తినా జంకకుండా ధైర్యంతో అత్యంత సాహసంతో కేవలం అతి కొద్ది సమయంలో ప్రాణాలను కాపాడుతారు. మరీ మన వాళ్లు..? మనం 40 అడుగుల లోతులో ఉన్న పాపని 200 అడుగులోకి పారేసుకున్నాం. చైనా మాత్రం ...
READ MORE
కర్నాటకను సాధించింది మన తెలంగాణ బిడ్డనే.!!
గత రెండు నెలలుగా దేశంలో ఒకటే చర్చ అది కర్నాటక ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది. అప్పటివరకు అక్కడ అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ కే మరోసారి అధికారం పక్కా అనుకున్నారు. కానీ నేడు ఫలితాలు భాజపా వైపే మొగ్గు చూపడం ...
READ MORE
భార‌త్ పై దాడికి అణుబాంబులు సిద్దం చేసుకున్న పాకిస్తాన్.. ఢిల్లీకి 250 కి.మీ దూరంలో స్థావ‌రాలు.
భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్‌ భారీగా అణు ఆయుధాలు సిద్ధం చేసినట్లు ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌ తెలిపింది. దాదాపు 140 అణు ఆయుధాలను తయారు చేసుకొని పెట్టుకున్న పాక్‌, వాటిని దాచేందుకు పాకిస్తాన్‌లోని మియన్‌వాలీ పట్టణంలో సొరంగాన్ని నిర్మిస్తున్నట్లు ఆ వెబ్‌సైట్‌ ...
READ MORE
కాంగ్రెస్ ఎంఎల్ఏ ల బహిష్కరపై కోర్టు స్టే..!!
అసెంబ్లీ లో కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటి రెడ్డి వెంకట రెడ్డి హెడ్ ఫోన్ విసరడంతో మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కంటికి తాకడంతో కోమటి రెడ్డి తో పాటు మరో కాంగ్రెస్ ఎంఎల్ఏ సంపత్ కుమార్ ఇద్దరి పై బహిష్కరణ వేటు ...
READ MORE
దేశవ్యాప్తంగ వేడి పుట్టిస్తున్న రజినీ పొలిటికల్ ఎంట్రీ..!!
గత నాలుగైదు రోజులుగా తమిళనాడు లో అభిమానులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇక రేపో మాపో పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చే సూచనలూ కనిపిస్తున్నై. కాకపోతే ఇప్పటికి కూడా.. దేవుడి ఆదేశిస్తేనే అనే వస్తానంటున్నాడు. కాలం పై ...
READ MORE
టీఆర్ఎస్ అసంతృప్త నేతల దారెటువైపు.!! కమలం బలం పెరగనున్నదా..??
ఒకసారి అవుననీ ఒకసారి కాదన్నటు సంకేతాలిచ్చీ చెప్పీ చెప్పనట్టుగా లీకులిచ్చీ.. మొత్తానికి ముందస్తు ఎన్నికలకు జెండా ఊపిన కేసిఆర్ అంతే వేగంగ ఎంఎల్ఏ అభ్యర్థులను సైతం దాదాపు అన్ని నియోజకవర్గాలకు ఖరారు చేసారు. మిగిలిన 14 నియోజకవర్గాలకు కూడా తొందర్లోనే అభ్యర్థులను ...
READ MORE
మనస్సున మారాజులు.. ఈ చిన్నారితల్లికి ప్రాణం పోయండి.
సిద్దిపెట్ జిల్లా దుబ్బాక మండలం రామాయంపేట్ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి ఎన్ రమేష్. ఆయన గారాలపట్టే పదమూడేండ్ల సుస్మిత. అందరి పిల్లల్లా ఆడుతూ పాడుతూ పాఠశాలకు పరుగులు పెట్టే ప్రాయం తనది. చదువుల్లో సరస్వతిలా దూసుకుపోయే జ్ఞానం తనది. కానీ ...
READ MORE
నవభారత నిర్మాణం యువత శక్తి తోనే సాధ్యం – సునీల్ అంబేకర్ జీ
ఏబీవీపీ అఖిల భారత సంఘటన కార్యదర్శి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రామ్ రెడ్డి కాన్ఫరెన్స్ PGRRCDE హాల్ లో ప్రముఖ సామాజికవేత్త మరియు ఏబీవీపీ పూర్వ జాతీయ సహా సంఘటన కార్యదర్శి జనమంచి గౌరీ ...
READ MORE
తెలంగాణ లో టీడీపీ పరిస్థితి ఏంటి.. బోనీ కొడతదా లేదా..?
తెలుగు దేశం పార్టీ.. గతమెంతో ఘనం కానీ నేడు ఉణికి కోసం పోరాటం, ఇదీ తెలంగాణ లో టీడీపీ పరిస్థితి.రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లో అధికారం లోకి వచ్చినా, తెలంగాణ లో మాత్రం పూర్తిగా కనుమరుగైయ్యే పరిస్థితి ఎదుర్కుంటోంది.గత 2014 లో ...
READ MORE
చంపుతామని బెదిరించి పదేండ్లుగా యువతి పై రేప్, FIR లో SFI నాయకులు, సినీ నటులు రాజకియ నేతలు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఊహించని దారుణ అత్యాచార ఘటనకు సంబంధించిన కేసు ఒకటి నమోదు అయింది. ఈ దారుణ ఘటన లో కుల నిర్మూలన సమ సమాజం పేదరికం నిర్మూలన లాంటి నీతి నినాదాలు చెప్పే కమ్యునిస్టు విద్యార్థి సంఘం ...
READ MORE
సిఎం టోల్ గేట్ లేదని చెప్పినా ఆగని వసూల్ల దందా.!!
సంక్రాంతి పండగ అంటే తెలుగువారికి అత్యంత ప్రముఖమైన పర్వదినం.ఈ పండగకు జనాలు చాలా వరకు వారి వారి వారి సొంత ఊర్లకు వెలుతుంటారు. బంధు మిత్రులను పండగకు ఇంటికి ఆహ్వానిస్తారు.అయితే ప్రజలకు పండగ పూట కొంత ప్రయాణ భారం తగ్గించడం కోసం ...
READ MORE
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
అంతా వాట్సప్ మయం… తాజాగా కోర్టు సమన్లు కూడా..!
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
OU విద్యార్థి పై దాడికి పాల్పడ్డ MLA బాల్క సుమన్
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో
ప్రతిష్ఠాత్మకమైన “మనూ” ఫస్ట్ కోర్ట్ సభ్యునిగ డా.కసుప బాల రాజు
వంజరి కులాన్ని వంచిస్తోన్న పాలకులు – కరిపె రాజు వంజరి.
ఎండకాలం తిరుమలలో పుచ్చకాయ నిషేధం…?
ఈ ఒక్క విషయంలో మన దేశం కంటే చైనా నూరువాళ్లు
కర్నాటకను సాధించింది మన తెలంగాణ బిడ్డనే.!!
భార‌త్ పై దాడికి అణుబాంబులు సిద్దం చేసుకున్న పాకిస్తాన్.. ఢిల్లీకి
కాంగ్రెస్ ఎంఎల్ఏ ల బహిష్కరపై కోర్టు స్టే..!!
దేశవ్యాప్తంగ వేడి పుట్టిస్తున్న రజినీ పొలిటికల్ ఎంట్రీ..!!
టీఆర్ఎస్ అసంతృప్త నేతల దారెటువైపు.!! కమలం బలం పెరగనున్నదా..??
మనస్సున మారాజులు.. ఈ చిన్నారితల్లికి ప్రాణం పోయండి.
నవభారత నిర్మాణం యువత శక్తి తోనే సాధ్యం – సునీల్
తెలంగాణ లో టీడీపీ పరిస్థితి ఏంటి.. బోనీ కొడతదా లేదా..?
చంపుతామని బెదిరించి పదేండ్లుగా యువతి పై రేప్, FIR లో
సిఎం టోల్ గేట్ లేదని చెప్పినా ఆగని వసూల్ల దందా.!!
Facebook Comments
Top
error: Content is protected !!