You are here
Home > తాజా వార్త‌లు > చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??

చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కాజా లో జరిగిన సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ పై తీవ్రమైన ఆరోపనలు తనదైన శైలిలో విమర్శించాడు.
మొదట ప్రత్యేక హోదా పై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్ కళ్యాణ్.. తద్వారా.. రాష్ట్ర ప్రభుత్వం పై చంద్రబాబు లోకేష్ ల పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాటు. మీరు అవినీతికి పాల్పడుతుంటే మేమెందుకు మీకు మద్దతునివ్వాలని.. 2019 లో మీ గెలుపు అంత సులభం కాదని తేల్చేసాడు.

ఈ గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు పూర్తిగ అన్ని విషయాల్లో విఫలం అయ్యాడని అన్నాడు పవన్ కళ్యాణ్.
లోకేష్ అవినీతి ని చూసి ఎన్టిఆర్ ఆత్మ క్షోభిస్తోందని, అవినీతి లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ గ నిలిచిందని ఆరోపించాడు.

అయితే.. ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ నేతల పై ఇంత తీవ్ర ఆరోపనలు చేయడం రాజకీయ వ్యూహంగ రాజకీయ విశ్లేషకుల వాదన.. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు ఆధిపత్యం కొనసాగుతుందనీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు టీడీపీ నేతల కనుసన్నల్లోనే పవన్ కళ్యాణ్ నడుస్తుండనే చర్చలు తీవ్రమైన నేపథ్యంలో ఆ అపవాదును తొలగించుకోవడంలో భాగంగానే నేటి వ్యాఖ్యలు చేసాడని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై ఎంతవరకు కట్టుబడి ఉంటాడో 2019 ఎన్నికల్లో తేలుతుంది.  

Related Posts
మన్మోహన్ సింగ్ మాట్లాడిన వీడియో బయటపడటంతో అంతర్మథనంలో కాంగ్రెస్ నేతలు.!!
పౌరసత్వం సవరణ బిల్లు ను వ్యతిరేకిస్తూ జనాలను రెచ్చగొడుతూ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీజేపీ గట్టి స్ట్రోక్ ఇచ్చింది. 2003 లో పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాట్లాడిన మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ...
READ MORE
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
అతిగా ఆవేశ పడే ఆడదానికి, అతిగా ఆశ పడే మగాడికి కలిగే సంతానాన్నే అనాథలు అంటారంటూ కామెంట్ చేసాడు హైపర్ ఆది అనే ఓ టీవీ ఆర్టిస్ట్. ఈ మాట అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో జస్ట్ కామెడీ మాత్రమే ...
READ MORE
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటికల్ లీడర్.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. నిన్న నెల్లూరు జిల్లా లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముద్రగడ విలేకర్లు పవన్ కళ్యాణ్ ...
READ MORE
ఆర్టీసీ బస్సు దొరికింది.. కానీ ఏం లాభం టైర్లు మాత్రమే మిగిలాయి.. అధికారుల ఆశలు గల్లంతైయ్యాయి.!!
ఎంజీబీఎస్ పక్కన గౌలిగూడ బస్ స్టాప్ లో కుషాయిగూడ కు చెందిన మెట్రో ఎక్స్ ప్రెస్ ఆర్టీసీ బస్సు ను దొంగలెత్తుకెల్లిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ ఘటన ఒక రకంగ అధికారులను ఇరకాటంలోకి నెెట్టేసిన పరిస్థితి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ...
READ MORE
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
ఈ మాటలన్నది మన ముఖ్యమంత్రి గారే. ఖమ్మం రైతన్నలకు బేడీలు వేసి తీసుకురావడం కలచి వేసిందని తెలిపారు. అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన వాడు మొగోడెలా అవుతాడు.. పాపత్ముడవు తాడు అని.. పోలీసులు అత్యుత్సాహంతో రైతుల చేతులకు బేడీలు ...
READ MORE
అపర చాణిక్యుడు “అటల్ బిహారీ వాజపేయి” జీ కి.. పుట్టినరోజు శుభాకాంక్షలు.
పార్లమెంట్లో ఓ కొత్త ప్రతిపక్ష సభ్యుడి వాక్పటిమను చూసి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ముగ్దుడయ్యారు. వివిధ అంశాలపై ఆయన అవగాహణను, అసాధారణ నైపుణ్యాన్ని చూసి ప్రశంసించలేకుండా ఉండలేకపోయారు.. ఈ యువకుడు ఏనాటికైనా ఈ దేశ ప్రధాని అవుతాడని నెహ్రూ ఊహించారు.. ...
READ MORE
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరోసారి తన నిర్ణయంతో వార్తల్లో వ్యక్తయ్యారు. ఇప్పటికే హిందువులకు వ్యతిరేకిగా హిందూ పండగలను చిన్నచూపు చూస్తదనే అపవాదును మోస్తున్న మమతా బెనర్జీ మరోసారి ఈ తరహా నిర్ణయమే తీసుకున్నారు. ...
READ MORE
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
ఆదినుండీ క్రికెట్ ఆటను మగవాడు ఆడే ప్రాముఖ్యత పెంచిన మాట వాస్తవమే కావచ్చు. అంతమాత్రానా మహిళా క్రికెట్ జట్టు అసలు జట్టే కాదన్నట్టు.. మహిళా క్రికెటర్లు అసలు ప్లేయర్లే కాదన్నటు చూడడం దేనికి సంకేతం.? సరే ప్రభుత్వాలు ఎంతవరకు ప్రోత్సాహం అందిస్తున్నయో లేదో ...
READ MORE
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
బాబు గోగినేని పేరు చెప్తే చాలు వివాదాలకు కేంద్ర బిందువు. హేతువాదిని నాస్తికుడిని అంటూ అతడు చేసే హంగామా చాలానే ఉంటుంది. దొంగ బాబాలను దొంగ మత గురువులను విమర్శించే వరకు బాగానే ఉన్నా అపుడపుడు హద్దులు దాటుతుంది అతని వాదనలు ...
READ MORE
పండంటి పాపకు జన్మనిచ్చిన 21 ఏళ్ల కుర్రాడు.
టైటిల్ చూడగానే షాక్ అయ్యారా.. అబ్బాయేంటి పాపకు జన్మనివ్వడం ఏంటి మతుండే మాట్లాడుతున్నారా.. సృష్టి విరుద్దం అలా ఎలా సాధ్యం అవుద్ది అని అప్పుడే ఫైరయ్ పోకండి ముందుంది ముసల్ల కథ అది కాస్త విన్నాక ఏం అనాలనుకుంటారో అనేయండి. ప్రపంచంలో క్షణానికో ...
READ MORE
పీకే ఆవేశపూరిత మాటలకు, కౌంటర్ ఇచ్చిన కేటిఆర్.!!
జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగ తెలంగాణ లో భీమవరంలో మాట్లాడుతూ.. ఆంధ్రా వాల్లను తెలంగాణ లో కొడుతున్నారు ఆస్తులు లాక్కుంటున్నారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగా అందుకు ట్విట్టర్ వేదికగా తెలంగాణ ...
READ MORE
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 
మత్తు జగత్తులో టాలీవుడ్ జోగుతుందని తెలుగు మీడియా మూడు రోజులుగా ఊగిపోతోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ ఇలా అన్ని మీడీయాల మంత్రం ఒకటే మత్తు మంత్రం. సినీ జగత్తును శివలెత్తిస్తున్న ఈ ...
READ MORE
రేప్ కేసులను రెండు నెలల్లో పూర్తి చేయకుంటే పోలీసులపై చర్యలు. కేంద్రం కొత్త రూల్.!!
దేశంలో అభివృద్ది సాంకేతికత తో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఇది అన్ని దేశాల్లో ఉన్న సమస్యనే అయినప్పటికీ నేరాలను ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలను దాడులను అరికట్టాలనే డిమాండ్ అన్ని వర్గాల నుండి వస్తున్నది. అయితే మహిళల పై దాడులు జరిగిన ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- హిందూ నాయకుడు ఎంఎల్ఏ రాజా సింగ్ పై హత్యా ప్రయత్నం.??
గోషామహల్ భాజపా ఎంఎల్ఏ హిందూ నాయకుడు రాజా సింగ్ కు తృటిలో ప్రాణగండం తప్పింది. ఆయన ఔరంగబాద్ నుండి సభ ముగించుకుని వస్తుండగా ఒక లారి వేగంగ వచ్చి ఆయన ప్రయాణిస్తున్న కారుని ఢీకొట్టపోయి వెనకనున్న మరో కారుని ఢీకొట్టింది. వెనకనున్న ...
READ MORE
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
జీఎస్టీ జూలై 1 2017 నుండి అమలులోకి వచ్చింది. గత అర్థరాత్రి చరిత్రలోనే తొలిసారిగా స్వాతంత్ర్య తరువాత పార్లమెంట్ సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అయితే జీఎస్టీ అమలతో ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలున్నాయి. వేటిపై పన్ను ఉంటుంది. ...
READ MORE
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
తెలంగాణ అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుండే ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి ఒక్కో కాంగ్రెస్ పార్టీ శాసన ...
READ MORE
జర్నలిస్టు మనోజ్ మరణానికి బాధ్యత ఎవరిది.? గాంధీ లో అసలేం జరిగింది.??
తెలంగాణలో లో కరోనా వైరస్ కారణంగా మొదటి జర్నలిస్ట్ మరణం.. యువ జర్నలిస్టు మనోజ్ మృతి సంచలనం కలిగిస్తోంది. అయితే చనిపోయేముందు జర్నలిస్ట్ మనోజ్ తన అన్న సాయి కి పంపిన మెసేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గాంధీలో ...
READ MORE
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌) నుంచి హజ్రత్‌నిజాముద్దీన్‌(ఢిల్లీ) మధ్య నడిచే మహాకోశల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. యూపీలోని కుల్‌పహాడ్‌ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. మొత్తం ఎనిమిది బోగీలు పట్టాలు ...
READ MORE
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.? యూత్ ఏమంటోంది.??
టీవీ ఛానల్ వారు వారి రేటింగ్ పెరగడం కోసం రకరకాలుగా ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. వారి టార్గెట్ ఎప్పుడూ ఇంట్లో ఉండే మహిళలు యువత మరియు స్టూడెంట్స్. ఈ కోవలోనే మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్ షో. ఈ రియాలిటీ షో లు ...
READ MORE
యూపీలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌.
ఉత్తరప్రదేశ్  లోని ముజఫర్‌నగర్‌లోని ఖతౌలి వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. పూరీ- హరిద్వార్‌-కలింగా మధ్య నడిచే ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. వారికి స్థానిక ...
READ MORE
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ కావాలే.!!
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగ కమ్యునిస్టులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సీపిఎం, సీపిఐ లు మొన్ననే జాతీయ మహా సభలు జరుపుకున్నందుకు కాదు ఈ చర్చ.. కమ్యునిస్టు నాయకుల ద్వంద్వ నీతి గురించి. దళితుల కోసం పీడిత జనోద్దారణ సంక్షేమం ...
READ MORE
మేం సెలబ్రిటీలం అంతా మా ఇష్టం.!! జబర్థస్త్ షో నటుల వీరంగం.!!
వారం వారం ఈటీవీ లో ప్రసారమయ్యే స్టేజ్ కామెడీ షో జబర్థస్త్ అనే టీవీ షో లో నటించే కొంతమంది వ్యక్తులు రైల్వే టీసీ తో గొడవకు దిగారు. వీరు రాత్రి సమయంలో జనరల్ టిక్కెట్ కొనుగోలు చేసి ఏకంగ ఏసీ ...
READ MORE
టిక్ టాక్ ఎఫెక్ట్.. భార్యను హత్య చేసిన భర్త..!!
తమిళనాడు రాష్ట్రం లో ఒక దారుణం జరిగింది. అయితే ఈ ఘటనకు సోషల్ మీడియా ఫన్నీ యాప్ టిక్ టాక్ కారణమవడం గమనార్హం. వివరాల్లోకి వెల్తే.. తమిళనాడు లోని కోవై ప్రాంతంలో నివసించే భార్యభర్తలు నందిని కనకరాజు లకు కొద్ది రోజులుగ ...
READ MORE
పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తుండా.. సినిమాలో లాగ కామెడీ చేస్తుండా.??
పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు చాధస్తంగ తయారవుతున్నై.. సినిమాల్లో బ్రేక్ దొరికినప్పుడు రాజకీయాలు చేస్తున్నాడని అందరికీ తెలిసిందే.. కనీసం గా బ్రేక్ టైంలో అయినా సరైన నిర్ణయాలు తీసుకుంటుండా అంటే.. పనికి రాని పాత చింతకాయ పచ్చడి నిర్ణయాలు తీసుకుంటున్నాడు.. సినిమా ...
READ MORE
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
తెలంగాణలో ఉద్యోగాల జాతర టైటిల్ పెట్టి ప్రశ్నార్థకం ఎందుకు పెట్టారని అడుగాలనుకుంటున్నార..? అయితే ఇంకా ఓ పన్నెండు రోజుల తరువాత అడగండి చెపుతాం. పదిహేను రోజుల్లో డీఎస్సీ ప్రకటన చేస్తాం అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే ఓ ప్రకటన ...
READ MORE
మన్మోహన్ సింగ్ మాట్లాడిన వీడియో బయటపడటంతో అంతర్మథనంలో కాంగ్రెస్ నేతలు.!!
సమాజాన్ని “హైపర్ ఆది” ఒక్కడే బ్రష్టు పట్టిస్తున్నాడా..??
పవన్ కళ్యాణ్ అంటే ఎవరో..! నాకతనితో పరిచయం లేదు.!!
ఆర్టీసీ బస్సు దొరికింది.. కానీ ఏం లాభం టైర్లు మాత్రమే
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా..?
అపర చాణిక్యుడు “అటల్ బిహారీ వాజపేయి” జీ కి.. పుట్టినరోజు
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
పండంటి పాపకు జన్మనిచ్చిన 21 ఏళ్ల కుర్రాడు.
పీకే ఆవేశపూరిత మాటలకు, కౌంటర్ ఇచ్చిన కేటిఆర్.!!
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు
రేప్ కేసులను రెండు నెలల్లో పూర్తి చేయకుంటే పోలీసులపై చర్యలు.
బ్రేకింగ్ న్యూస్ :- హిందూ నాయకుడు ఎంఎల్ఏ రాజా సింగ్
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
జర్నలిస్టు మనోజ్ మరణానికి బాధ్యత ఎవరిది.? గాంధీ లో అసలేం
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.?
యూపీలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌.
కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ
మేం సెలబ్రిటీలం అంతా మా ఇష్టం.!! జబర్థస్త్ షో నటుల
టిక్ టాక్ ఎఫెక్ట్.. భార్యను హత్య చేసిన భర్త..!!
పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తుండా.. సినిమాలో లాగ కామెడీ
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
Facebook Comments
Top
error: Content is protected !!