You are here
Home > తాజా వార్త‌లు > CBN సర్కార్ ను వెంటాడి వేటాడుతున్న GVL.. ఎన్నికల వేల తలలు పట్టుకుంటున్న తమ్ముల్లు.!!

CBN సర్కార్ ను వెంటాడి వేటాడుతున్న GVL.. ఎన్నికల వేల తలలు పట్టుకుంటున్న తమ్ముల్లు.!!

2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేల ఎలాంటి చిక్కులో ఇకుక్కోవద్దో అలాంటి చిక్కుముడిలో చిక్కుకుపోయింది ఆంధ్రప్రదేశ్ టీడీపీ సర్కార్.
58 వేల పర్సనల్ ఖాతాల్లోకి 53 వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము బదలాయించడాన్ని చాకచక్యంగ పట్టేసికున్న భాజపా జాతీయ నాయకులు రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరిసింహరావు ఇపుడు ఆంధ్ర రాష్ట్రం లో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల కంట్లో నలుసుగా.. కలలోనూ కనిపించి భయపెడుతూ వెంటాడి వేటాడుతూ పసుపు తమ్ముల్లకు మొత్తానికి నిద్రను కరువు చేస్తున్నారు.
అయితే ఇది దేశంలో అతిపెద్ద స్కాం అని, గతంలో జరిగిన 2G,కోల్ స్కాం లాగే అతిపెద్ద స్కాం అనీ ఆరోపిస్తున్నారు జీవిఎల్.
దీని పై ఆయన చంద్రబాబు నాయుడు పై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.
అంతే కాదు సీబిఐ ఎంక్వైరీ కి డిమాండ్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టు ను కూడా ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం.

ఈ విషయమై తన ఆరోపనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు మంత్రి లోకేష్ లు సమాధానం చెప్పకుండ తప్పించుకుంటూ తన అనుచరులతో ఎదురుదాడి చేయించడం, విమర్శలు చేయించడమేంటని, బ్రోకర్లతో మాట్లాడించడమేంటని తీవ్రంగ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భాజపా నేత జీవిఎల్. కాగా జీవిఎల్ జాతీయస్థాయి నేత కావడం, ఆయనకు జాతీయ మీడియా తో మంచి సాన్నిహిత్యం ఉండడంతో నేషనల్ మీడియా లోనూ జీవిఎల్ చంద్రబాబు పై చేస్తున్న ఆరోపనలు బాగా ప్రచారం జరుగుతోంది. దీంతో జాతీయ స్థాయి లో టీడీపీ పరువు మసకబారుతోందనే వాదన నడుస్తోంది.

చంద్రబాబు కు ధమ్ముంటే ఈ స్కాం పై న సీబిఐ విచారణ వేయించాలని సవాల్ విసురుతున్నారు జీవిఎల్. మరోవైపు జీవిఎల్ వేసిన చిక్కుముడి నుండి ఎలా బయటపడాలో చంద్రబాబు అండ్ కో తీవ్రంగ మదనపడుతున్నారని వార్తలొస్తున్నై కానీ అంతలోపే జనాలు కూడా ఈ విషయాన్ని అతి జాగ్రత్తగా గమనిస్తుండడం గమనార్హం.
సోషల్ మీడియా లో నూ ఈ విషయం పై బాగా చర్చ సాగుతుంది.
అంతే కాదు ఈ స్కాం లో బీహార్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ లాగే చంద్రబాబు కూడా జైలుకు వెల్లక తప్పదని ఘంటాపదంగ గట్టిగానే చెప్తున్నారు జివిఎల్. దీంతో పసుపు తమ్ముల్ల లో టెన్షన్ మొదలైనట్టు కూడా రాజకీయ వర్గాలు అంటున్నై.

ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని సమాధానం చెప్పలేని పరిస్థితి లో ఉన్న టీడీపీ శ్రేణులకు, ఇప్పుడు జీవిఎల్ రూపంలో యమధర్మరాజే ఎదురైనట్టు కనబడుతోంది.
ఓటుకునోటు వల్ల తెలంగాణ లో క్లీన్ స్వీప్ అయింది టీడీపీ.. ఇప్పుడు పీడీ స్కాం వల్ల ఏపీలో స్వీప్ అవుతదేమో అని అంటున్నారు సామాన్య జనాలు.

ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఇలాంటి అవినీతి ముల్లకంపను నెత్తినేసుకుంటే టీడీపీ మొత్తం ఊడ్చుకుపోయే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు టీడీపీ అవినీతి పై సమరశంఖం మోగిస్తున్న భాజపా ఆంధ్రప్రదేశ్ లో జనాల మద్దతు పెంచుకుంటున్నదని ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు కమలనాథులు.

మరి ఈ దారుణ పరిస్థితుల నుండి చంద్రబాబు అండ్ కో ఎలా బయటపడుతుందో చూడాలి.  

Related Posts
నో షేవ్ న‌వంబ‌ర్.. ఫ్లీజ్ ఈ నెలంతా గ‌డ్డం తీయ‌వ‌ద్దు.
నెల రోజుల పాటు ఇక మీసాలు గ‌డ్డ‌లు తీయ‌ద్దు. ఈ రోజు నుంచి ఫేస్ బుక్ లు వాట్సాప్ లు ట్విట్ట‌ర్ లు గ‌డ్డాలు మీసాల ఫోటోల‌తో ఓరెత్తి పోనుంది. ఎందుకంటరా నో షేవ్ న‌వంబ‌ర్ స్టార్ట్ అయింది క‌నుక‌. గ‌త ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ...
READ MORE
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
తెలుగు మీడియాలోకి సరికొత్త అస్త్రంగా దూసుకు వస్తున్న కోమటి రెడ్డి బ్రదర్స్ రాజ్ న్యూస్ అభ్యర్థుల ఎంపికలో వేగాన్నిపెంచింది. మెరికల్లాంటి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 17న ఇంటర్వ్యూలను నిర్వహించింది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్టాఫర్ల కోసం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ...
READ MORE
పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.
అవును తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం ఈ నోరు తెరిచిన బోరు బావుల్లో అభం శుభం తెలియని పసి పిల్లలు పడిపోవడం మొత్తం అధికారులనూ పాలకులనూ ప్రజలను ఉత్కంటకు గురి చేయడం జనాలంతా బోరు బావిలో పడ్డ చిన్నారి క్షేమంగా ...
READ MORE
రైలు కింద పడి జిల్లా కలెక్టర్ ఆత్మహత్య. సూసైడ్ నోట్.!
జిల్లా మెజిస్ట్రేట్ అంటే జిల్లాలో ఉన్న ప్రజలందరి సంక్షేమం కోసం ఆలోచించే అధికారి. ఎవరికి ఏ కష్టమొచ్చినా నేరుగా జిల్లా కలెక్టర్ ను కలసి కష్టం చెప్పుకుంటారు. అందుకే ఐఏఎస్ కావాలని దేశంలోనే ప్రాముఖ్యమైన ఉద్యోగం చేయాలని కలలు కనని వారుండరు. ...
READ MORE
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
ఎన్నికల ఫలితాలు విడుదల తేది దగ్గరపడింది.ఎల్లుండి మధ్యాహ్నం వరకు పూర్తిగా తేలిపోనుండగా.. ఉదయమే ఒక క్లారిటీ వచ్చేయనుంది. అయితే ఈలోపే విడుదల అయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయంగానూ మరియు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంట రేకెత్తిస్తున్నై. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం ...
READ MORE
ఈమె ఎంత గ్రేటో తెలుసా.? అందుకే మోడీ సర్కార్ పద్మశ్రీ ఇచ్చింది మరి.!!
ఈమే ఒక మారుమూల గిరిజన మహిళ పేరు లక్ష్మి కుట్టి, కేరళ కర్నాటక బాడర్ గిరిజన ప్రాంతం నివాసం. ఆ చుట్టు పక్కల వారికి ఏ రకమైన విష కాటు ప్రభావానికి గురైనా సరే ప్రకృతి వాద్యంతో మరలా వారికి జీవం ...
READ MORE
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం దుకాణ్ బంద్.!!
దేశంలో కమ్యునిజం పార్టీ పరిస్థితి అత్యంత దీన స్థితిలో ఉన్న విషయం తెలిసిందే.. భాజపా జోరు అందుకున్నాక మోడీ అమిత్ షా ద్వయం వ్యూహాలకు కాంగ్రెస్ తో పాటు కమ్యునిస్టు పార్టీలు కూడా విలవిలలాడుతున్నై. ఈ క్రమంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ...
READ MORE
అడ్డంగ దొరికిపోయిన ప్రకాష్ రాజ్.. ముసుగు తొలగిపోయింది.!!
ప్రపంచంలో ఎక్కడైనా నాస్తికులంటే ఏ మతాన్నీ నమ్మనివారని ఏ దేవుడినీ పూజించని వారని అర్థం.కానీ భారతదేశం లో మాత్రం విచిత్రంగ నాస్తికుడంటే అర్థం మార్చేస్తున్నారు కొందరు కుహనా నాస్తికులు. అందులో ముందు వరసలో ఉంటాడేమో సినీ నటుడు ప్రకాష్ రాజ్. విలక్షణ ...
READ MORE
టీడీపీకి రేవంత్ రెడ్డి రాంరాం.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దం.
ఊహించిందే జ‌రిగింది. టీటీడీపీ నేత‌లు మొత్తుకున్న‌దే నిజ‌మైంది. టీడీపీ పార్టీ అద్య‌క్ష‌డు వ‌చ్చేంత వ‌ర‌కు వేచి చూసి ఆ త‌రువాత త‌న నిర్ణ‌యం ఏంటో చెపుతా అని చెప్పిన రేవంత్ చెప్పిన‌ట్టుగానే బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ లోకి వెళ్ల‌డం ఖాయం అని ...
READ MORE
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట వింటే సలాం కొట్టక ఉండలేరు.!!
దేశం లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది, ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి అండగా మద్దతుగా ఉండాల్సిందే.. ఎందరో ప్రముఖులు కరోనా పై పోరాటానికి వారి శక్తి కొలది విరాళాలు ఇస్తున్నారు. కొందరు విపత్తు సమయం లో పేదలకు అవసరాలు ...
READ MORE
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
135 కోట్ల జనాభా అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు, ప్రపంచ దేశాల్లోనే గొప్ప చరిత్ర కలిగిన దేశం భారత దేశం అలాంటి దేశానికి రాజ్యంగమే ఆత్మ అంటారు. అలాంటి రాజనీతిలో అత్యున్నత పదవిలో ఉండే దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి మరియు ప్రభుత్వాలను ...
READ MORE
రెండేల్లుగ తన అన్న ఆత్మశాంతి కోసం కమ్యునిస్ట్ ప్రభుత్వం పై పోరాటం చేస్తున్న తమ్ముడు.!!
తన అన్నది సహజ మరణం కాదు పోలీసుల చిత్ర హింసల వల్లే చనిపోయాడని కానీ కానీ అనారోగ్యంతో చనిపోయాడని అధికారులు అబద్దం చెప్తున్నారనీ తన అన్న మరణం పై సీబిఐ తో స్పెషల్ జడ్జీతో విచారణ చేయాలని న్యాయ పోరాటం చేస్తున్నాడు ...
READ MORE
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
తెలంగాణ అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుండే ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి ఒక్కో కాంగ్రెస్ పార్టీ శాసన ...
READ MORE
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
ఒక సాధారణ వ్యక్తి గ సినిమాల పై విశ్లేషణలు రాస్తూ సినీ క్రిటిక్ అనే కత్తి మహేష్.. తద్వారా తెలుగులో ప్రసారమైన టీవీ షో బిగ్ బాస్ లో పాల్గొని తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పై విమర్శలు చేయడం ద్వారా ...
READ MORE
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి నామకరణం.!!
భారతదేశం గర్వించదగ్గ నేత ఆధునిక అభినవ జాతిపిత భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి స్మారకార్థం, ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పూర్తి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం అటల్ జి పేరును పెట్టనున్నటు రాజకీయ వర్గాల్లో చర్చ ...
READ MORE
విమోచ‌న‌మో విలిన‌మో కాదు.. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం.
ఆగ‌ష్టు 15, 1947 దేశ‌మంతా స్వీట్లు పంచుకుంటూ ఆనందోత్స‌వాల్లో మునిగిపోతుంటే.. మ‌న ప‌ల్లెలు మాత్రం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అర‌చేతి పెట్టుకుని గ‌డిపాయి. దేశమంతా సంబ‌రాల్లో ఉంటే.. మ‌న తెలంగాణ మాత్రం బందూకుల మోత‌ల‌తో.. బ‌డిసెల స‌ప్పుల్ల‌తో ద‌ద్ద‌రిల్లింది. ర‌జ‌కార్ల పేరు చెపితే ...
READ MORE
డ్రాగన్ కు బిగ్ షాక్.. 59 చైనా యాప్స్ ను నిషేధించిన భారత్.
డ్రాగన్ కంట్రీ చైనా కుట్రల బుద్ధికి తాజాగా గట్టి షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను దేశంలో నిషేధించింది భారత ప్రభుత్వం. భారతీయులకు సంబంధించిన వ్యక్తిగత డాటా కు రక్షణ కల్పించే క్రమంలో లో ...
READ MORE
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు ●● మీరెంత ఘనులో మా అందరికీ తెలుసు ●● ఇప్పుడు భజన చేశేటొళ్ళకు మా యువకుల గురించి చెడుగా , కోదండరాం తొత్తులు అని విచక్షణ ...
READ MORE
వండర్ కిడ్.. పుట్టగానే అద్బుతం చేశాడు.
బాబో పాపో పుట్టాడంటే ఆ ఇంట్లో సంతోషం అంతా ఇంతా కాదు. అలాంటిది పుట్టగానే అద్భుతం చేస్తే..ఇక ఆ తల్లిదండ్రుల ఆనందం వంద రెట్లు పెరగడం ఖాయం. అలాంటి ఆనందాన్నే తీసుకొచ్చాడు జస్ట్ బార్న్ బుడ్డోడు. వస్తు వస్తు అమ్మ ఇచ్చిన ...
READ MORE
కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం.. మొదలైన ప్రతీకార చర్య..!!
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకార దాడి తీర్చుకుంది భారత సైన్యం. పుల్వామా దాడికి సూత్రధారి అయిన జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీ తో పాటు మరో కీలక ఉగ్రవాది కమ్రాన్ ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా లో నే ...
READ MORE
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
మెట్రో రైల్ ప్రారంభించడానికి మరియు గ్లోబల్ బిజినెస్ సదస్సులో పాల్గొనడానికి హైద్రాబాద్ నగరానికొచ్చిన ప్రధాని నరేంద్ర మోడి.. బేగంపేట్ ఏయిర్పోట్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన మోడీ.. సోదర సోదరీమణులారా అంటూ తెలుగులో మొదలు పెట్టి ...
READ MORE
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
అఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వానికి తాలిబన్ ఉగ్రవాదులకు జరిగే పరస్పర ఘర్షణలో తాజా గా జరిగిన ఘటన ఒకటి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయంశం అవుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్గనిస్తాన్ గెరివే గ్రామానికి చెందిన కమర గుల్ అనే బాలిక తల్లదండ్రుల ను అక్కడి ప్రభుత్వానికి ...
READ MORE
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే నేరమా.. – బండి సంజయ్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో హిందూ వాహిని కార్యకర్త ల పై పోలీసుల లాఠీ చార్జ్ ని తీవ్రంగ ఖండించారు హిందూ నాయకులు బండి సంజయ్ కుమార్. వాస్తవాలకు విరుధ్దంగ అమాయకులైన ధర్మ రక్షణ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడం ...
READ MORE
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ ...
READ MORE
నో షేవ్ న‌వంబ‌ర్.. ఫ్లీజ్ ఈ నెలంతా గ‌డ్డం తీయ‌వ‌ద్దు.
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.
రైలు కింద పడి జిల్లా కలెక్టర్ ఆత్మహత్య. సూసైడ్ నోట్.!
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
ఈమె ఎంత గ్రేటో తెలుసా.? అందుకే మోడీ సర్కార్ పద్మశ్రీ
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం
అడ్డంగ దొరికిపోయిన ప్రకాష్ రాజ్.. ముసుగు తొలగిపోయింది.!!
టీడీపీకి రేవంత్ రెడ్డి రాంరాం.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
రెండేల్లుగ తన అన్న ఆత్మశాంతి కోసం కమ్యునిస్ట్ ప్రభుత్వం పై
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
సినీ క్రిటిక్ కత్తి మహేష్ నిజంగా ఇంత నీచుడా..? రేపిస్టా..??
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి
విమోచ‌న‌మో విలిన‌మో కాదు.. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం.
డ్రాగన్ కు బిగ్ షాక్.. 59 చైనా యాప్స్ ను
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి
వండర్ కిడ్.. పుట్టగానే అద్బుతం చేశాడు.
కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం.. మొదలైన ప్రతీకార చర్య..!!
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
అఫ్గాన్ లో తాలిబన్లను కాల్చి ప్రతీకారం తీర్చుకున్న బాలిక.!!
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
Facebook Comments
Top
error: Content is protected !!