You are here
Home > తాజా వార్త‌లు > చంద్రబాబు పై తిట్ల ప్రవాహం పారించిన కేసిఆర్.. వామ్మో తిట్లతోనే నరికేసాడు..!!

చంద్రబాబు పై తిట్ల ప్రవాహం పారించిన కేసిఆర్.. వామ్మో తిట్లతోనే నరికేసాడు..!!

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తన పదునైన మాటలతో విరుచుకుపడ్డాడు.
హైకోర్ట్ విభజన పై మీడియా సమావేశం నిర్వహించిన క్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగాడు.
తనదైన శైలిలో తిట్ల వర్షం కురిపించాడు.
ఆ విషయం ఈ విషయం అంటూ ఆలోచించకుండ చంద్రబాబు కు సంబంధించిన అన్ని విషయాలను ఉటంకిస్తూ చంద్రబాబు నాయుడు ను ఆడుకున్నాడు.

కేసిఆర్.. చంద్రబాబు ను తిట్టిన పదాలను ఓసారి చూస్తే..
డర్టీ పొలిటీషియన్ సిగ్గూ లజ్జ లేనోడు, నాలుగేండ్లు మోడీ సంక నాకిండు, ఇప్పుడు రాహుల్ గాంధీ సంక నాకుతుండు, అసలు చంద్రబాబు నాయుడు నాయకుడే కాదు టీడీపీ లో ఒక మేనేజర్, అడ్డం పొడుగు తాటిమట్ట నాలిక పెట్టుకుని మాట్లాడుతాడు.
చంద్రబాబు ఇంతదాక పీకిందేం లేదు, డర్టీ శ్వేతపత్రాలు విడుదల చేస్తాడు, చంద్రబాబు ఒక దిక్కుమాలినోడు.. ఇలా ఒక రేంజ్ లో తిట్ల వాన కురిపిస్తూ పొట్టు పొట్టు తిట్టేసాడు.
మరో దశలో మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం లో పోటీ చేసి ఓడిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ కుమారుడు దివంగత నేత హరికృష్ణ కూతురు సుహాసిని ని గుర్తు చేస్తూ ఎన్నికల్లో అందరినీ వాడుకుని వదిలేసే రకం చంద్రబాబు అని, ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమైన చేస్తాడా అని నిలదీసాడు.

డిసెంబర్ చివరి నాటికి హైకోర్ట్ ని ఏపీ లో ఏర్పాటు చేస్తామని అఫిడవిట్ ఇచ్చింది చంద్రబాబే అని ఇప్పుడు సిగ్గు లేకుండ మాట్లాడుతున్నాడని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ను ఏపీలో జనాలు తప్పకుండ తిరస్కరిస్తారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీకి హైకోర్ట్ కోసం పదిహేనొందల కోట్లు మంజూరు చేసిందని, సచివాలయం కోసం రెండేల్ల క్రితమే ఐదొందల కోట్లు మంజూరు చేసిందని.. తెలంగాణ లో 250 కోట్లతో అత్యంత అధునాతంగ సచివాలయం ప్రభుత్వ భవనాలను నిర్మిస్తున్నామని అవసరమైతే మరో 250 కోట్లు ఖర్చు చేసినా బ్రహ్మాండంగ నిర్మిస్తామని అలాంటిది రెండు వేల కోట్లిచ్చినా చంద్రబాబు అభివృద్ధి చేయడం లేదని విమర్శించాడు.

ఇలా చంద్రబాబు నాయుడు ఏం చేసినా బాకా కొట్టడానికి రెండు మూడు మీడియా సంస్థలు పేపర్లు ఉన్నాయని ఆయా మీడియా సంస్థ లపై కూడా విమర్శలు చేసాడు.

 
Related Posts
ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది.. 18 మంది దుర్మరణం.!
పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఓ ఉగ్రవాది తనకుతానే బాంబు ను పేల్చేసుకోవడంతో 18 మంది దాడి జరిగిన ప్రదేశంలో అక్కడికక్కడే మరణించగా.. మరో 30 మంది వరకు తీవ్రంగ గాయపడ్డటు తెలుస్తోంది. బలూచిస్తాన్ లోని ప్రావిన్స్ లో ఉన్న జుల్ ...
READ MORE
ఈ పోలీస్ స్టేషన్ లో రక్షక భటులకే రక్షణ కరువు.! పాపం పోలీసులు.!!
సమాజంలో ఎక్కడైనా ఏ అర్థరాత్రైనా.. ఏ పౌరుడికైనా ఆపద వస్తే ముందుగా వచ్చేది పోలీస్. ప్రజల ప్రాణాన్ని, మానాన్ని, ఆస్తులను కాపాడేది పోలీస్. మరి అలాంటి పోలీసులకే రక్షణ లేకుంటే.. అది కూడా పోలీస్ స్టేషన్ లో నే వారికి కష్టాలు ఎదురైతే..!ఎవరికి చెప్పుకోలేని ...
READ MORE
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి.. రోజు కు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంత మంది బాధితులు మరణిస్తున్నారు అనే లెక్కలు వేసుకునే పరిస్తితి కూడా దాటి ...
READ MORE
133 మంది పోలీసులను సస్పెండ్ చేసిన యోగి ఆదిత్యనాథ్.
డబ్బుతో అధికారమదంతో ఎల్లకాలం న్యాయాన్ని కొనలేరని మరోసారి రుజువైందీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ తీసుకున్న చర్యలతో.. ఏ నాయకుడూ ఏ ముఖ్యమంత్రీ చేయలేని సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్. ఉత్తరప్రదేశ్ లోని మోదినగర్ 14 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం ...
READ MORE
జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?
జనసేన.. పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ రంగుల లోకం నుండి రాజకీయం లోకంలోకి అడుగుపెట్టి అప్పుడే మూడేళ్లైంది. ఈ మూడేళ్లలలో సాధించి ఎంతా అంటే మూడు మీటింగ్లు ఆరు అరుపులు మాత్రమే అని విమర్శకుల మాట. ప్రత్యర్థులకు చెక్ పెట్టాలంటే రాజకీయంగా ...
READ MORE
చైనాకు శ్రీలంక షాక్: అక్కడ పెత్తనం కుదరదు.. భారత్‌కు ముప్పు తప్పింది..
కొలంబో: చైనా-శ్రీలంకల మధ్య ఓడరేవు ఒప్పందం ఆసక్తికర మలుపు తిరిగింది. ప్రజల నుంచి ఎదురైన తీవ్ర ఒత్తిడి మేరకు శ్రీలంక ప్రభుత్వం చైనాను నియంత్రించే దిశగా అడుగువేసింది. హిందూమహాసముద్రంలోని హంబన్ తోట ఓడరేవులో చైనా అధికారాన్ని గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ...
READ MORE
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్దానం కిడ్నీ బాధితుల చర్చ నడుస్తోంది. ఆ సమస్య కు నేను పరిష్కారం చూపిస్తా అంటూ బాదితులకు అండగా మద్దతునిచ్చాడు పవన్ కళ్యాణ్.. విశేషమేమంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడమే ఆలస్యం అధికార ...
READ MORE
కాంగ్రెస్ పాలనలో మతపరమైన అల్లర్లు ఎక్కువగ జరిగాయని అంగీకరించిన ఆ పార్టీ సీనియర్ నేత.!!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షిద్ సొంత పార్టీ పై పిడుగు లాంటి ఆరోపనలు చేసి సొంత పార్టీ నే ఇరుకున పెట్టిన ఘటన అలీఘడ్ ముస్లి యూనివర్శిటీ లో జరిగిన సమావేశం లో జరిగింది. ...
READ MORE
చిగురుటాకుల వణుకుతున్న భాగ్యనగరం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.
హైదరాబాద్ మహానగరం వర్షం హోరుకు చిగురుటాకుల వణుకుతోంది. శుక్రవారం సాయత్రం నుండి కురుస్తున్న భారీ వర్షానికి హైదరబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మహానగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై మోకాలు లోతు ...
READ MORE
సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??
హైద్రాబాద్ నగరంలో 28 వేల అక్రమ కట్టడాలున్నై వాటన్నిటినీ కూల్చేదాక నిద్రపోయేదే లేదని పోయినేడాది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నాడు. గీ మాట అన్నదీ అక్రమ నిర్మాణాల వల్ల నాలాలు మురుగునీటి కాల్వలు మూసుకపోయి వాన కాలం అంతా ...
READ MORE
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు కనిపించడం లేదు.!!
ఎప్పుడో జనవరి లో జరిగిన ఉదంతాన్ని తవ్వి తీసి దేశ వ్యాప్తంగా సంచలన వార్తగా క్రియేషన్ చేసిన సంఘటన కథువా ఆసిఫా అనే చిన్నారి మృతి. పాప చనిపోవడానికి హత్య అని ఖచ్చితంగ చెప్పగలిగినా కూడా అత్యాచారం జరిగిందా లేదా అంటే అది ...
READ MORE
యూపీ లో దూసుకుపోతున్న బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్ ముందజ..
ఉత్కంఠగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభం అయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేసేలానే ఫలితాలు వెలువడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా పంజాబ్ లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మణిపూర్ ...
READ MORE
కోదండరాం కు “రెడ్ సిగ్నల్” పీకేకు “గ్రీన్ సిగ్నల్” ఇరకాటంలో పడ్డ సిఎం కేసిఆర్.!!
తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడీ.. లాఠీ దెబ్బలు తిని, జైలు జీవితం గడిపి రాజకీయ నాయకులందరినీ ఒకతాటిపై కూర్చోబెట్టి ఉద్యమం చేసిన ప్రొ.కోదండరాం మొన్నామద్య జేఏసీ ఆద్వర్యంలో నిరుద్యోగ సభ పెట్టుకుంట అంటే కేసిఆర్ సర్కార్ ఎన్ని రకాల ఆటంకాలు సృష్టించిందో ...
READ MORE
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
భారత ఉపరాష్ట్రపతి అంటే అత్యంత గౌరవప్రదమైన పదవి ఎటువంటి రాజకీయాలకు స్థానం లేని పదవి. అలాంటి పదవిలో రెండు పర్యాయాలు అనగా పదేల్లు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ ఛైర్మన్ గా పదవిని అనుభవించి పదవీ కాలం ముగియగానే దేశంలో ముస్లింలు అభద్రతతో ఉన్నారు.. ...
READ MORE
మేఘాలలో రైలు ప్రయాణం… మంచుకొండలపై భారత రైల్వే సరికొత్త సవారి.
భారత రైల్వే సరికొత్త ఆవిష్కరణకు తెరలేపింది. మరో మైలు రాయిని దాటేందుకు సిద్దమైంది. ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్ నిర్మించడానికి ఇండియన్ రైల్వే రెడీ అంటోంది. ప్రస్తుతం ఈ రికార్డ్ చైనా రైల్వే ఖాతాలో ఉంది. బిలాస్‌పూర్-లేహ్-మనాలి మీదుగా హిమాలయాల్లో ...
READ MORE
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దర్బార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లో పోలీస్ అధికారి ...
READ MORE
తెలంగాణ రాష్ట్రానికి ఇంఛార్జ్ డీజీపీని ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్.!!
హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ గ విధులు నిర్వర్తిస్తున్న మహెందర్ రెడ్డి నే తెలంగాణ రాష్ట్రానికి ఇంచార్జ్ డీజీపీగ నియమించనుంది రాష్ట్ర సర్కార్. ఈ నెల 12న అధికారికంగ బాధ్యతలు స్వికరింనున్నారు మహెందర్ రెడ్డి. కాగా నూతనంగ ఇంఛార్జ్ డీజీపీ గ నియమకం కానున్న ...
READ MORE
లైవ్ లో అకున్ సబర్వాల్ పై మండిపడ్డ బీజేపి నేత.. వైరల్ అవుతున్న వీడియో.!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలి లో దూసుకెలుతున్న ప్రముఖ అడ్వకేట్ భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు TV5 అనే తెలుగు న్యూస్ ఛానెల్ లైవ్ ప్రోగ్రాం లో ప్రస్తుత సంచలన వార్త టాలివుడ్ డ్రగ్స్ కేసు పై ...
READ MORE
జీఎస్టీకి ముందు, జీఎస్టీకి తరువాత… జేబులు నింపేవి, చిల్లు పెట్టేవి ఇవే..
దేశంలో ఎవరి నోట విన్నా ఒకే మాట. ఏ ఇద్దరు కలిసినా ఓకే చర్చ. వస్తు సేవల పన్ను అమలులోకి వచ్చిన తరువాత లాభమెంత..? నష్టమెంత..? దేని ధర పెరుగుతుంది..? దేని ధర తగ్గుతుంది..? దీనిపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. అన్ని టీవీ ...
READ MORE
ప్రియమైన తమిళతంబికి.. ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్న లేఖ.
ప్రియమైన తమిళతంబికి నమస్కారం.. ఈ మధ్యకాలంలో నిన్ను పట్టించుకున్నంతగా మమ్మల్ని మేము కూడా పట్టించుకోలేదప్పా. అప్పుడెప్పుడో 2014లో తెలుగునేలను రెండు ముక్కలు చేసినప్పుడు కూడా "నెక్స్ట్ ఏంటీ" అని నరాలు తెగే ఉత్కంఠను అనుభవించలేదు. ప్రత్యేకహోదా గురించి మీటింగులు, ఫైటింగులు జరుగుతున్నప్పుడు కూడా టెన్షన్ ...
READ MORE
ఆర్థిక తీవ్రవాది విజయ్ మాల్యాకు రోజులు దగ్గరపడుతున్నై..!!
వివిధ బ్యాంకులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని చేతులెత్తేసి దర్జాగ లండన్ పారిపోయిన మాజీ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వ్యాపారవేత్త విజయ్ మాల్యా జైలుకు వెల్లే రోజులు దగ్గరపడుతున్నై. ఆయన అప్పులు ఎగ్గొట్టిన భారత బ్యాంకులు భారత ...
READ MORE
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్…?
ఆవు మాంసం తిని ఐపిసి నయ్యాను అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటే, అడివి పందుల, ఆవుల మాంసం తినడానికి ప్రభుత్వ అనుమతి ఉందని, అబద్దాలు చెప్పే మురళి లాంటి కలెక్టర్ లను చూస్తుంటే మీకేమని పిస్తోంది. ఇలా ఐఏఎస్, ఐపిఎస్ ల్లా ...
READ MORE
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి టీఆర్ఎస్ నేత.!!
పార్లమెంట్ ఎన్నికల వేల రాష్ట్రం లో టీఆర్ఎస్ వర్సెస్ భాజపా గ వార్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అందరికన్నా ధీటుగ పరిగెత్తి విజయం సాధించిన గులాబీ బాస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంత ఫాస్ట్ గ కదులుతున్నటు కనిపించడం లేదని అభిప్రాయం ...
READ MORE
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
ముస్లిం దేశాల్లో అమ్మాయిలు నిండుగా వస్త్రాదారణ చేసుకోకపోతే రచ్చ రచ్చే. అదే జరిగింది ఇప్పుడు. రంజాన్ మాసంలో పొట్టి దుస్తులు వేసుకుని బస్సు ఎక్కిందని ఆరోపిస్తూ.. ఓ అమ్మాయి చెంప చెళ్లుమనించాడో యువకుడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే మరోసారి దాడి చేసి, వెంటనే ...
READ MORE
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
ఏంటి టొమాటోలకు జవాన్లు కాపలనా ఊకో బాస్.. వాటిని ఎవరెత్తుకెళుతారు.. అసలే సండే జనాలు ముక్కా చుక్కా వెంట పడుతారు కానీ నీసు లేకుండా శాకహారం అంటూ పరుగులు పెడుతార అని అనుకోకండి. ఇప్పుడు చికెన్ మటన్ ల కంటే టమాటకే ...
READ MORE
ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది.. 18 మంది దుర్మరణం.!
ఈ పోలీస్ స్టేషన్ లో రక్షక భటులకే రక్షణ కరువు.!
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
133 మంది పోలీసులను సస్పెండ్ చేసిన యోగి ఆదిత్యనాథ్.
జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?
చైనాకు శ్రీలంక షాక్: అక్కడ పెత్తనం కుదరదు.. భారత్‌కు ముప్పు
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
కాంగ్రెస్ పాలనలో మతపరమైన అల్లర్లు ఎక్కువగ జరిగాయని అంగీకరించిన ఆ
చిగురుటాకుల వణుకుతున్న భాగ్యనగరం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.
సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??
కర్నాటక ఎన్నికలు ముగిసాయి.! జస్టిస్ ఫర్ ఆసిఫా గ్యాంగ్ లు
యూపీ లో దూసుకుపోతున్న బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్ ముందజ..
కోదండరాం కు “రెడ్ సిగ్నల్” పీకేకు “గ్రీన్ సిగ్నల్” ఇరకాటంలో
అవసరం తీరగానే అసలు రంగును బయటపెట్టిన మాజీ ఉపరాష్ట్రపతి.
మేఘాలలో రైలు ప్రయాణం… మంచుకొండలపై భారత రైల్వే సరికొత్త సవారి.
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
తెలంగాణ రాష్ట్రానికి ఇంఛార్జ్ డీజీపీని ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్.!!
లైవ్ లో అకున్ సబర్వాల్ పై మండిపడ్డ బీజేపి నేత..
జీఎస్టీకి ముందు, జీఎస్టీకి తరువాత… జేబులు నింపేవి, చిల్లు పెట్టేవి
ప్రియమైన తమిళతంబికి.. ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్న లేఖ.
ఆర్థిక తీవ్రవాది విజయ్ మాల్యాకు రోజులు దగ్గరపడుతున్నై..!!
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
Facebook Comments
Top
error: Content is protected !!