You are here
Home > తాజా వార్త‌లు > చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా ధనం ఖర్చు..

చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా ధనం ఖర్చు..

రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వడం లేదంటూ.. హోదా కావాలంటూ.. రాష్ట్రం డబ్బు లేక అప్పుల్లో ఉందంటూ నిరసన దీక్షకు పూనుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకంగ 20 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారు. అప్పుల్లో ఉన్నామంటూనే ఇంత పెద్దగ ప్రజాధనాన్ని నీటిలా ఖర్చు చేయడం ఏంటంటూ జనాలంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపవాస దీక్ష చేస్తున్న విజయవాడ మున్సిపల్ స్టేడియాన్ని సిద్దం చేయడానికే ఒక్కరోజుకే నాలుగు కోట్లు మంజూరు చేసింది రాష్ట్ర సర్కార్. ఇక అందరు ఎంఎల్ఏ లు మంత్రులూ చేసే దీక్షలు కూడా ప్రభుత్వ ఖాతాలోనే..!!

ఇక ఈ కార్యక్రమానికి జనాలు కూడా రావాలి కాబట్టి, స్వఛ్చందంగా వచ్చే పరిస్థితి లేదని అర్థం చేసుకునుంటారు మరి అందుకే.. కాలేజ్ విద్యార్థులను డ్వాక్రా మహిలలను రప్పించేస్తున్నారు. ఖచ్చితంగ రావాలని ఇప్పటికే మెసేజ్ లు కూడా వెల్లిపోయాయి.
200 లకు పైగా బస్సులను నడపనుంది ఆర్టీసీ.. 100 కు పైగా ప్రైవేట్ బస్సులు కూడా సిద్ధం చేసారు అధికారులు. ఇలా తన పొలిటికల్ మైలేజ్ కోసం పక్కా ప్లాన్ వేసి టోటల్ ప్రజా ధనం తోనే ప్రచారం చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు.
సభ మొత్తం లగ్జరీ ఏర్పాట్లతో నింపేసారు. మెత్తని పరుపులూ.. అడుగడుగునా వందలాది ఖరీదైన ఏయిర్ కూలర్లు. ఏర్పాట్లు చూసేది స్వయంగా కలెక్టర్లు. ఇలా భారీ భారీ ఏర్పాట్లతో నింపేసారు.

ఇప్పటికే స్పెషల్ విమానాలేసుకుని విధేశాలు తిరిగి దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయనంత ఖర్చు ఏపీ సీఎం చేసినట్టు విమర్శలొస్తున్నా అవేవీ పట్టించుకోకుండా ఈ విధంగ ముందుకెలుతున్నారు మరి.!!  

Related Posts
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ లౌకికవాదులు.!!
ఈస్ట్ ఢిల్లీ లో 10 సంవత్సరాల గీత(పేరు మార్పు) అనే బాలిక ను షహబాజ్ ఖాన్ అనే యువకుడు కిడ్నాప్ చేసి స్థానిక మదర్సా లోకి తీసుకెల్లి మదర్సా కు సంబంధించిన మౌల్వి తో సహా దాదాపు నలుగురు వ్యక్తులు పాశవికంగ ...
READ MORE
అట్టర్ ఫ్లాప్ అయిన హైద్రాబాద్ మెట్రో రైల్.! కారణాలేంటి.??
ఏండ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలు ఛేదించి, రాజధాని జనాలను ముప్పు తిప్పలు పెట్టి, ఇంకా నిర్మాణం సాగుతూనే ఉన్నప్పటికీ మొదటి దశ ప్రారంభమైంది. అది కూడా ప్రధాని మోడి చేతుల మీదుగా ఘనంగ అట్టహాసంగ మొదలైంది. కానీ మూడు నెలలు ...
READ MORE
సెల్ఫీ తీసుకుంటూ రాకాసి అలకు బలైన డాక్టర్.. విషాధం.!!
సెల్ఫీ సరదా ఓ మహిళా డాక్టర్ ప్రాణం తీసుకున్న ఘటన గోవా బీచ్ లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రిష్ణా జిల్లా జగ్గయ్య పేట మార్కండేయ బజార్ ప్రాంతానికి చెందిన రమ్యక్రిష్ణ గోవా లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగ పనిచేస్తోంది. ...
READ MORE
బ్రేకింగ్ :- ప్రారంభమైన అయోధ్య రామ జన్మ భూమి ఆలయ పునర్నిర్మాణం.!!
దాదాపు 500 సంవత్సరాల నుండి హిందువుల పోరాటం సమస్త హిందూ సమాజం కల నెరవేరుతున్నది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడి జన్మభూమి అయినటువంటి అయోధ్యలో రాముని ఆలయం పునర్నిర్మాణం ప్రారంభమైంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఛైర్మన్‌ మహంత్‌ నృత్య ...
READ MORE
శరీరంలో గుండు పిన్నులు.. షాక్ అవుతున్న వైద్యులు.
శరీరానికి చిన్న ముల్లు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోతాము.. అలాంటిది శరీరంలో గుండు పిన్నిలు గుచ్చుకుంటే అవి కూడా శరీరంలో లోపల గుచ్చుకుంటే. అమ్మో అని లభోదిభోమనడమేనా..?ఇప్పుడు ఓ వ్యక్తి పరిస్థితి కూడా ఇదే. అతని శరీరంలో ఏకంగా 75 గుండు పిన్నులున్నాయి. అసలు ...
READ MORE
మేఘాలలో రైలు ప్రయాణం… మంచుకొండలపై భారత రైల్వే సరికొత్త సవారి.
భారత రైల్వే సరికొత్త ఆవిష్కరణకు తెరలేపింది. మరో మైలు రాయిని దాటేందుకు సిద్దమైంది. ప్రపంచపు అత్యంత ఎత్తైన రైల్వే లైన్ నిర్మించడానికి ఇండియన్ రైల్వే రెడీ అంటోంది. ప్రస్తుతం ఈ రికార్డ్ చైనా రైల్వే ఖాతాలో ఉంది. బిలాస్‌పూర్-లేహ్-మనాలి మీదుగా హిమాలయాల్లో ...
READ MORE
ఒక రాష్ట్రాన్ని క్రైస్తవ రాజ్యంగా, మరో రాష్ట్రాన్ని ముస్లిం రాజ్యంగా మార్చాలనే కుట్రలు జరుగుతున్నై.
ఆంధ్ర ప్రదేశ్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పవిత్ర పుణ్యక్షేత్రం సమస్త హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి ఆస్తులను అమ్మలనే నిర్ణయం పై తీవ్రంగా మండి పడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ...
READ MORE
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన పోలీసులు. ఘోర అవమానం.
మరో గంటలో పెళ్లి అనగా నవ వధువుకు ఘోర అవమానం ఎదురైంది. పెళ్లి పీఠల మీదకు చేరాల్సిన వధువుని పోలీస్ స్టేషన్ కు తరలించి బట్టలు విప్పించి మరీ తనిఖీ చేశారు. తీరా అమ్మాయికి ఏ సమస్య లేదని తెలిశాక పెళ్లి ...
READ MORE
జనాల పై ఉమ్మి వేస్తూ నీచంగా ప్రవర్తిస్తున్న దుర్మార్గులు.!!
ఓ వైపు కరోనా వైరస్ అంటు వ్యాధి విజృంభిస్తున్న వేల, కొందరు దుర్మార్గులు ఇదే అవకాశంగా భావిస్తున్నారు. అమాయక జనాల పై ఉమ్మి వేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ గ ...
READ MORE
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ యాప్ మిత్రోన్ సక్సెస్ అవుతుందా.?
చైనా చేస్తున్న ఓవరాక్షన్ తో ఇపుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా పేరు చెప్తేనే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా బార్డర్ లో మన సైనికులతో గొడవకు దిగుతోంది చైనా, అదే విధంగా మన దేశ శత్రువు ఉగ్రవాద ...
READ MORE
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 25 శాతం తగ్గడంతో వరుసగా ఆరు రోజులపాటు పెట్రో ధరలు తగ్గాయి.  గత ఎనిమిది నెలల్లో పెట్రో ధరలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి. మంగళవారం డీజిల్‌పై 13 పైసల చొప్పున, పెట్రోల్‌ పై 25 ...
READ MORE
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
దేశంలో ఉన్న పెద్ద సమస్యల్లో ముఖ్యమైన సమస్య జనాభా అతిగా పెరుగుతుండడం. జనాభా అతిగా పెరిగితే పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం అనారోగ్యం లాంటి విపత్కర పరిస్థితులు సంభవించే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు పురుషుల శాతం ఎక్కువ అవుతూ స్త్రీ ల ...
READ MORE
బండ్ల గణేష్ కు రాజకీయాలు అర్థం కాలేక తప్పుకున్నారా..??
టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుండి ఎక్కడా కనిపించడం లేదు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని రాష్ట్రం లో అసెంబ్లీ కి పోటీ చేసి ...
READ MORE
మానవత్వం మరోసారి మంటగలిసింది..
ఆపదలో ఆదుకోవాల్సిన పోలీసులే ఆదమరిచారు. ఆపన్నహస్తం అందించాల్సిన సమయంలో నాకెందుకులే అని చూసీచూడనట్లు వదిలేశారు. కదులుతున్న రైలు నుంచి దిగుతూ ప్రమాదవశాత్తు గాయాలపాలై విలవిల్లాడుతున్న ఓ వ్యక్తిని అక్కడున్న పోలీసులు, ప్రయాణికులు పట్టించుకోలేదు. దీంతో పదిహేను నిమిషాల తరువాత అదే మార్గంలో ...
READ MORE
చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఆరోజు ఏం జరుగుతుంది?
చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఆరోజు ఏం జరుగుతుంది? గర్భిణీలు ఏం చేయాలి! ఈ సం|| శ్రావణ శుక్ల పూర్ణిమా సోమవారము 07-08-2017 నాడు శ్రవణా నక్షత్రములో మకరరాశిలో చూడామణి నామక అర్గలగ్రాస కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును. ఈ గ్రహణమున పుణ్యము అధికముగా వచ్చును. స్పర్శ కాలం రాత్రి10: 52 మధ్యకాలం మధ్యకాలం ...
READ MORE
రేలారే రేలారే.. నీళ్ల‌ల్లో నిప్ప‌ల్లే.. వ‌చ్చింది నిజ‌మ‌ల్లే..
వెబ్ ప్రపంచంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మైక్ టీవి తెలంగాణ పాటను సరికొత్తగా ఆవిష్కరించింది. పల్లె మట్టి వాసనలను.. స్వచ్చమైన మనుషుల గొప్పతనాన్ని తెలిపేలా సాగిన ఈ పాట అభిమానులను అలరిస్తోంది. రాజ‌స్థాన్‌కు చెందిన భ‌న్వ‌రి దేవి పాడిన పాట‌కు స్ఫూర్తి ...
READ MORE
అన్ని ఏటిఎంల మూసివేత… ఆదేశాలు వచ్చేంత వరకు నో వర్కింగ్
ప్రపంచవ్యాప్తంగా మాల్‌వేర్ దాడులు బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను సైతం అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తమైంది. 'వాన్నా క్రై' బీభత్సం బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను తాకకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. విండోస్ అప్‌డేషన్ వచ్చేంతవరకూ బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ...
READ MORE
ఈరోజు మోడీ జీవితంలో ప్రత్యేకమైనది.!!
మొట్టమొదటిసారి దేశ హోదాలో సొంత ఊరికి వెల్లిన మోడీ.. సెక్యూరిటీని ఆపేసి భావోద్వేగంతో మామూలు వ్యక్తిలా తానే నడుచుకుంటూ వెల్లి చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల లో మోకాల్లపై కూర్చొని అక్కడి మట్టిని తీసుకుని బొట్టుగా పెట్టుకున్నాడు. సాధారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ...
READ MORE
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
తెలంగాణ రాష్ట్రం.. శాంతి భద్రతలకు మారుపేరుగ గట్టి నిఘా కు నిలయంగ క్రిమినల్స్ కంట్రోల్ ఉన్నారనుకుంటే.. గత కొంత కాలం నుండి రాష్ట్రం లో పలు హత్యలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలెక్కడ ఏం జరుగుతుందో అని అనునిత్యం ఆలోచించాల్సిన ...
READ MORE
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో “గులాబీ” పువ్వు పెట్టిండా.??
తెలంగాణ తెలుగు దేశం పార్టీ లో ఫైర్ బ్రాండ్ గ పేరు సంపాదించి, ఈ మధ్యనే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు కొడంగల్ శాసనసభ సభ్యుడు రేవంత్ రెడ్డి. కాకపోతే ఆయన టీడీపీ కి రాజీనామా చేస్తూ ...
READ MORE
ఏకమవుతున్న చంద్రబాబు వ్యతిరేకులు.! మోత్కుపల్లి తో ముద్రగడ మంతనాలు.!!
బ్రేకింగ్ న్యూస్ :- కాపు రిజర్వేషన్ ఉద్యమకారులు సీనియర్ పొలిటీషియన్ ముద్రగడ పద్మనాభం భేటీ కావడం సంచలనం కలిగిస్తోంది. ఇటీవలి నుండే చంద్రబాబు నాయుడు పై మోత్కుపల్లి నర్సింహులు తీవ్రమైన ఆరోపనలు చేయడం తెలిసిందే.. ఎన్టిఆర్ ను చంపింది కూడా చంద్రబాబు ...
READ MORE
టిక్ టాక్ టైంపాస్ సెంటర్ గ మారిన ఖమ్మం కార్పోరేషన్, కమిషనర్ గుస్సా.!!
ఖమ్మం కార్పోరేషన్ కార్యాలయం తాజాగా విమర్శలపాలైతోంది. సోషల్ మీడియా లో ఆ కార్యాలయం సిబ్బంది పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కార్పోరేషన్ కార్యాలయం సిబ్బంది చేసిన పిచ్చి పని ప్రభుత్వ యంత్రాంగ పనితీరునే ప్రశ్నించేలా ఉండడంతో ఉన్నతాధికారులు సైతం సీరియస్ గ ...
READ MORE
అవినీతి లో గిన్నిస్ రికార్డు కు నామినేట్ అయిన కీసర మాజీ MRO నాగరాజు ఆత్మహత్య.
రెవెన్యూ శాఖ లో లంచాలు లేనిదే పని కాదని చాలా మంది అంటుంటారు. కానీ ఆ లంచాలు తీసుకోవడంలో ఏకంగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కు నామినేట్ అయిన టైపిస్ట్ నుండి తహసీల్దార్ వరకు ఎదిగిన భారీ లంచాల తిమింగలం కీసర ...
READ MORE
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ ఘనస్వాగతం .!!
రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో వివిధ పార్టీ నాయకుల మద్దతు కోరడం కొరకు తెలంగాణ పర్యటన చేస్తున్నరు రాంనాధ్ కోవింద్. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల కోసం విధిగా ఏ పార్టీకూడా విప్ జారీ చేయొద్దని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ విదివిదానాలను పేర్కొనడం ...
READ MORE
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
ఇంత ఘోరమా ఇంత అన్యాయమా.. అన్నెపుణ్యం తెలియని అమాయక చిన్నారుల చేత డ్రైనేజ్ లు క్లీన్ చేయించడం న్యాయమా. స్వచ్చంద సంస్థ అని చెప్పుకుంటూ చిన్నారులను సెప్టిక్ ట్యాంక్ డ్రైనిజ్ లోకి దింపడం.. పైగా ప్రశ్నిస్తే సమర్ధించుకోవడం సంస్కృతా..? ఈ అరాచకం ...
READ MORE
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ
అట్టర్ ఫ్లాప్ అయిన హైద్రాబాద్ మెట్రో రైల్.! కారణాలేంటి.??
సెల్ఫీ తీసుకుంటూ రాకాసి అలకు బలైన డాక్టర్.. విషాధం.!!
బ్రేకింగ్ :- ప్రారంభమైన అయోధ్య రామ జన్మ భూమి ఆలయ
శరీరంలో గుండు పిన్నులు.. షాక్ అవుతున్న వైద్యులు.
మేఘాలలో రైలు ప్రయాణం… మంచుకొండలపై భారత రైల్వే సరికొత్త సవారి.
ఒక రాష్ట్రాన్ని క్రైస్తవ రాజ్యంగా, మరో రాష్ట్రాన్ని ముస్లిం రాజ్యంగా
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన
జనాల పై ఉమ్మి వేస్తూ నీచంగా ప్రవర్తిస్తున్న దుర్మార్గులు.!!
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
బండ్ల గణేష్ కు రాజకీయాలు అర్థం కాలేక తప్పుకున్నారా..??
మానవత్వం మరోసారి మంటగలిసింది..
చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఆరోజు ఏం జరుగుతుంది?
రేలారే రేలారే.. నీళ్ల‌ల్లో నిప్ప‌ల్లే.. వ‌చ్చింది నిజ‌మ‌ల్లే..
అన్ని ఏటిఎంల మూసివేత… ఆదేశాలు వచ్చేంత వరకు నో వర్కింగ్
ఈరోజు మోడీ జీవితంలో ప్రత్యేకమైనది.!!
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో
ఏకమవుతున్న చంద్రబాబు వ్యతిరేకులు.! మోత్కుపల్లి తో ముద్రగడ మంతనాలు.!!
టిక్ టాక్ టైంపాస్ సెంటర్ గ మారిన ఖమ్మం కార్పోరేషన్,
అవినీతి లో గిన్నిస్ రికార్డు కు నామినేట్ అయిన కీసర
కాబోయే భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు యావత్ తెలంగాణ
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
Facebook Comments
Top
error: Content is protected !!