You are here
Home > తాజా వార్త‌లు > తప్పు చేయకుంటే CBI, NIA అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు భయం..?

తప్పు చేయకుంటే CBI, NIA అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు భయం..?

CBI(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) మరియు NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) సంస్థలంటే దేశవ్యాప్తంగ అన్ని రాష్ట్రాలలోనూ నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఈ సంస్థలకు రాజ్యాంగం ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. రాష్ట్రాలలో ఏదైన కేసులో విచారణ సరిగా జరగని పక్షంలో లేదా పెద్ద ఎత్తున ఏదైన అవీనితి స్కాం జరిగినా రాజకీయ ప్రభుత్వ స్కాంలు ఆరోపనలు వచ్చినా అలాంటి సంధర్భంలో ఈ రాజ్యాంగ ప్రతిపత్తి హోదా ఉన్న సంస్థ లు రంగంలోకి దిగి విచారణ జరపడం జరుగుతుంది.
లేదా కొన్ని సంధర్భంలో హైకోర్ట్ లేదా సుప్రీంకోర్టు లు ఈ సంస్థలను ఆయా కేసులలో విచారణ నిమిత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది.

కాగా రాష్ట్ర ప్రభుత్వం లో ACB(యాంటీ కరప్షన్ బ్యూరో) మరియు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుందో కేంద్రంలో CBI మరియు NIA లు ఉంటాయి.
ఈ సంస్థలు దేశంలోనే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థలు.
కానీ ఏ సంధర్భంలోనైనా కేంద్ర సంస్థలను ఆహ్వానించే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎప్పుడైతే వారిపైన ఆరోపనలు లేదా వారి పార్టీ నాయకులపైన ఆరోపనలు వస్తాయో అప్పుడు కేంద్ర సంస్థల దర్యాప్తుకు అడ్డుపడడం సాధారణం అయిపోయింది.

అయితే.. ఇక్కడే సర్వత్రా ఒక చర్చ నడుస్తుంది.. నిజంగా రాష్ట్ర ప్రభుత్వాల తప్పు లేకుంటే లేక ముఖ్యమంత్రుల తప్పు లేదనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిజాయతిగ ఉన్నప్పుడు ఏ సంస్థలు వచ్చి దర్యాప్తు చేసినా భయపడాల్సిన అవసరం ఏముందని సాధారణ జనం అనుకుంటున్నారు.
సోషల్ మీడియా లో నెటిజన్లు సైతం ఈ తరహాలోనే ప్రశ్నిస్తున్నారు ఆయా ప్రభుత్వాలను.

 
Related Posts
PK ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన ABNఆంధ్రజ్యోతి మీడియా కారు ధ్వంసం.!!
సినిమాలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై మొదలైన గొడవ క్రమంగా రాజకీయ రంగు పులుముకుంది. తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావడం లేదంటూ పోరాటం మొదలుపెట్టిన శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై ఆయన తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు ...
READ MORE
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి – ABVP
హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో ఉన్న Nizam's Institute Of Medical Sciences (NIMS) అక్రమాలకు అడ్డాగా మారిందని, నిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రేటర్ హైదరాబాద్ మహానగర ABVP కార్యదర్శి శ్రీహరి డిమాండ్ చేస్తూ ఒక ...
READ MORE
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
గత నాలుగైదు రోజులుగ తెలంగాణ తేదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నట్స్) సమావేశం కోసం అమెరికా పర్యటన లో బిజీ బిజీ గా గడిపారు. డల్లాస్, డెట్రాయిట్ లో ఉన్నటువంటి తెలుగువారితో పలు ...
READ MORE
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
బాలకృష్ణ సినిమా చేయడమంటే కూసింత భయమే అంటున్నారు దర్శకనిర్మాతలు. ఆయనల సింప్లిసిటి మేయింటేన్ చేయడం తమ వల్ల కాదంటున్నారు. జనంలో ఉంటూ అభిమానులకు నచ్చేలా తన మనసుకు హాయినిచ్చే పనేదైనా సరే పక్కగా చేస్తారంటా. అందుకే నిదర్శనమే ఈ కథనం నలభయ్యేళ్ల ...
READ MORE
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కోంటూ మొదటి రోజు మొదటి వ్యక్తిగా విచారణను ఎదుర్కొన్నారు సిని దర్శకుడు పూరిజగన్నాథ్. దాదాపుగా 11 గంటల పాటు సాగిన విచారణ అనంతరం ట్విట్టర్ లో స్పందించిన తీరుతో ఒక్క సారి పరిస్థితి మారిపోయింది. ట్విట్టర్ లో ...
READ MORE
పాకిస్తాన్ పై సానుభూతి చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.!!
పాకిస్తాన్ చేసిన ఉగ్ర దాడి కారణంగ యావత్ దేశం కోపంతో రగిలిపోతుంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దాడిలో పాకిస్తాన్ తప్పు లేదంటూ పాకిస్తాన్ ను ఏమి అనవద్దంటూ వాదించడం దేశ ప్రజలందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ సమయంలో కూడా ...
READ MORE
హిందూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం లో ఉద్యోగుల చేతివాటం.!!
శ్రీవారి ఆస్తులను అమ్మాలనే ప్రభుత్వ నిర్ణయం పై ఓ వైపు సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగానే, మరోవైపు ప్ర‌ముఖ హిందూ పుణ్య‌క్షేత్రం శక్తి పీఠం శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం బ‌య‌ట ప‌డింది. దేవ‌స్థానంలో ప‌నిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు రూ. ...
READ MORE
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
ముందస్తు ఎన్నికలకు జిందాబాద్ కొట్టి తొమ్మిదినెలలు ముందే అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న గులాబి బాస్ కేసిఆర్.. ఆ దిశలో అందరికంటే ముందుగానే ఏకంగ 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి కేవలం 14 అసెంబ్లీ స్థానాలను మాత్రమే పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇలా ...
READ MORE
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని.!
గోవాలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని పై.. వ్యాఖ్యాతగ వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ నోరు పారేసుకోగా.. ఏమాత్రం ఆగ్రహించకుండ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి హీరో నోరు మూయించిన విధానం ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కర్నాటక లో BJP కి 110 నుండి 120, సొంతంగ సర్కార్ ఏర్పాటు.?
మొన్నటివరకంతా కర్నాటక లో కాంగ్రెస్ దే గెలుపన్నారు.. ఆ తర్వాత టఫ్ అన్నారు కానీ నేడది భాజపా విజయంగ మారబోతుందని చెప్తున్నై తాజా సర్వేలు. ఓ తెలుగు న్యూస్ ఛానల్ వారు నిర్వహించిన సర్వేలో భాజపా కు సృష్టమైన మెజారిటీ రావడం ...
READ MORE
మీ వద్ద బైక్ గానీ కార్ గానీ ఉందా.. అయితే ఈ కొత్త చట్టం తెలుసుకోండి.
పర్యావరణ పరిరక్షణ రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా దేశంలో వాహన చట్టంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇదివరకు 15 ఏండ్ల తర్వాత వాహనాలకు రీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంకో 15 ఏండ్లు నడిపెటోల్లు జనాలు. ఈ కొత్త చట్టం ...
READ MORE
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు దోషిగ నిలబడ్డ రాహుల్ గాంధీ.!!
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు లో ప్రతిపక్ష నేత.. ఆ హోదాలో ఆయన చేసే చర్యలు గానీ చెప్పే మాటలు గానీ జాతీయ స్థాయి లో ప్రచారం జరుగడమనేది సాధారణం. అలాంటప్పుడు ఆయన ప్రవర్తించాల్సిన తీరు రాజకీయ ...
READ MORE
కొహెడ మార్కెట్ షెడ్డు కూలిపోవడం పై తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ.!!
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ కోహెడ లో తెలంగాణ సర్కార్ ఏర్పాటు పండ్ల మార్కెట్ షెడ్డు గాలి వానకు కుప్పకూలిపోయింది. ఊహించని ఈ పరిణామానికి అక్కడున్న రైతులు కొనుగోలుదారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు ఉన్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ...
READ MORE
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి గౌడ్, కేసిఆర్ పై సంచలన ఆరోపణ.!!
తెలంగాణ సెమీ ఫైనల్ ఎన్నికలు బల్దియా పోరు తీవ్ర స్థాయిలో నడుస్తున్న పరిస్తితుల్లో అధికార TRS కు భారీ షాక్ తాకింది. ఆ పార్టీ ముఖ్య నేత మాజీ శాసన మండలి చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు ...
READ MORE
హోలీ వేడుకల్లో విషాదం.. తెలంగాణ వాప్తంగా 10మంది మృతి.
హోలీ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ హోలీ వేడుకల తర్వాత చెరువులో స్నానాలకు వెళ్లి 10మంది మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. దొద్దికుంట చెరువులో ...
READ MORE
సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రోజా
మ‌హిళ సాధికారిత స‌భ‌కు ఆహ్వ‌నించి అవ‌మానించార‌ని  వై.ఎస్.ఆర్.సిపి ఎమ్మేల్యే రోజా ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. పోలీసుల‌తో అమానుషంగా అరెస్ట్ చేయించార‌ని ఇదేనా మ‌హిళ సాధికారిత అంటూ మండిప‌డింది. త‌న‌పై జ‌రిగిన కుట్ర‌ను త‌న‌ను పోలీస్ లు ఎందుకు అరెస్ట్ చేశారో తెలుపుతో ...
READ MORE
తెలంగాణ లో టీడీపీ పరిస్థితి ఏంటి.. బోనీ కొడతదా లేదా..?
తెలుగు దేశం పార్టీ.. గతమెంతో ఘనం కానీ నేడు ఉణికి కోసం పోరాటం, ఇదీ తెలంగాణ లో టీడీపీ పరిస్థితి.రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లో అధికారం లోకి వచ్చినా, తెలంగాణ లో మాత్రం పూర్తిగా కనుమరుగైయ్యే పరిస్థితి ఎదుర్కుంటోంది.గత 2014 లో ...
READ MORE
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఇప్పుడు మరో సమరానికి సిద్దం అవుతోంది రాష్ట్రం. ఈసారి పంచాయతి ఎన్నికల రూపంలో ఆ సమరం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం గట్టిగా జరగే ప్రమాదం ఉందని రాజకీయ ...
READ MORE
ఎన్నికల వేల రాజకీయ వ్యభిచారం ముమ్మరం చేసిన పార్టీలు, నాయకులు.! సిగ్గుపడుతున్న ఊసరవెల్లి.!!
వ్యభిచారం అంటే కాస్త కామన్ సెన్స్ ఉన్నోల్లందరికీ తెలుసు.. కానీ మన దేశం లో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలలో రెండు రకాల వ్యభిచారాలు కొనసాగుతుంటై.. ఆ రెండో రకం వ్యభిచారం ఏంటో కాదు రాజకీయ వ్యభిచారం. అది ఏ రేంజ్ ...
READ MORE
దేశంలో కమ్యునిస్టులకు కాలం చెల్లినట్టేనా.?? సమగ్ర విశ్లేషణ.
దేశం లో అక్షరాస్యత పెరుగుతున్నకొద్దీ ఊహించని మార్పు సంభవిస్తోంది. ఏండ్లు దశాబ్దాల పాటు ఆధిపత్యం చూపించిన సాంప్రదాయాలు పూర్తిగా అంతరించిపోతున్నై. ఆధునికతను ఎవరూ పూర్తిగా విశ్లేషించలేకపోతున్నారు. ఈ పరిణామాలే కమ్యునిస్టుల అంతానికి నాంది పలుకుతున్నయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా ...
READ MORE
అమర్నాథుడి దర్శనానికి ఎందుకింత అవాంతరాలు..??
ప్రపంచ స్వయంభు శివలింగ ఆలయాల్లో ఎంతో ప్రాముఖ్యత ప్రాచీనత కల్గిన శివాలయం అమర్నాథ ఆలయం. ఈ ఆలయం భారత దేశంలో ఉండడమంటే భారత భూమి దైవ భూమీ అని పిలవడానికి ఒక కారణం. ప్రతి ఏటా మే , జూన్ , జూలై ...
READ MORE
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల స్మారకార్థం, స్వాతంత్ర సమరయోధుడు గాంధీజీ వర్థంతి ని పురస్కరించుకుని నేడు ఉదయం 10:58 నిమిషాల నుండి పదకొండు గంటలు అంటే రెండు నిమిషాల పాటు యావత్ దేశం నిశ్శబ్ధం పాటించనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ...
READ MORE
రాష్ట్రం లో మొదలైన ఎన్నికల వేడి.. ఈసారి ఎవరిది పై చేయి.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసిందో లేదో మరోసారి ఎన్నికల సమరం మొదలైంది. రాష్ట్రం లో పెండింగ్ లో ఉన్న పంచాయతి ఎన్నికలు జనవరి 10 లోపు ముగించాలని ఉన్నత న్యాయ స్థానం ఆదేశించిన నేపథ్యం లో గ్రామాల్లో ఇప్పటికే ...
READ MORE
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా నగదు బంగారం పట్టివేత.!!
ప్రముఖ తమళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండడం సంచలనం గ మారింది. ఈ సోదాల్లో భారీగా నగదు తో పాటు బంగారం కూడా దొరికినట్టు సమాచారం. దొరికిన నగదు 77 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని ఇంకా ...
READ MORE
ప్రకాష్ రాజ్ పరువు తీసిన మహేష్ అభిమానులు.!!
ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు మహేష్ బాబు నూతన సినిమా "భరత్ అనే నేను" చిత్రం ఆడియో ఫంక్షన్ లో సీనుయర్ నటుడు ప్రకాష్ రాజ్ వేదిక పై మాట్లాడుతుండగా ఒక్క సారిగ అభిమానులంతా మోడీ మోడీ అంటూ గట్టిగా నినాదాలు ...
READ MORE
PK ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన ABNఆంధ్రజ్యోతి మీడియా కారు ధ్వంసం.!!
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
నా టైం బాగోలేదు. మీడియా నన్ను టార్గెట్ చేసింది.. పూరి
పాకిస్తాన్ పై సానుభూతి చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.!!
హిందూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం లో ఉద్యోగుల చేతివాటం.!!
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి
బ్రేకింగ్ న్యూస్:- కర్నాటక లో BJP కి 110 నుండి
మీ వద్ద బైక్ గానీ కార్ గానీ ఉందా.. అయితే
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు
కొహెడ మార్కెట్ షెడ్డు కూలిపోవడం పై తెలంగాణ సర్కార్ పై
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి
హోలీ వేడుకల్లో విషాదం.. తెలంగాణ వాప్తంగా 10మంది మృతి.
సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రోజా
తెలంగాణ లో టీడీపీ పరిస్థితి ఏంటి.. బోనీ కొడతదా లేదా..?
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
ఎన్నికల వేల రాజకీయ వ్యభిచారం ముమ్మరం చేసిన పార్టీలు, నాయకులు.!
దేశంలో కమ్యునిస్టులకు కాలం చెల్లినట్టేనా.?? సమగ్ర విశ్లేషణ.
అమర్నాథుడి దర్శనానికి ఎందుకింత అవాంతరాలు..??
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
రాష్ట్రం లో మొదలైన ఎన్నికల వేడి.. ఈసారి ఎవరిది పై
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా
ప్రకాష్ రాజ్ పరువు తీసిన మహేష్ అభిమానులు.!!
Facebook Comments
Top
error: Content is protected !!