You are here
Home > తాజా వార్త‌లు > ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??

ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కి 2019 లో విజయాన్ని అందుకోవడం చాల కష్టమనే టాక్ నడుస్తోంది ఇంటర్నల్ పొలిటికల్ గ్రూప్ లో..!!
ఎందుకంటే ఎన్టీ రామారావు టీడీపీ ని స్థాపించిన తర్వాత ఆయన నుండి పార్టీ పగ్గాలను స్వాధీనం చేసుకున్న చంద్రబాబు నాయుడు అప్పటి నుండి పార్టీ కి కర్త కర్మ క్రియ గ ఉంటూ వస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదేల్లు ముఖ్యమంత్రి గ ఉన్నారు నేడు రాష్ట్రం విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి గ ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన ప్రతి సారి కూడా ఇతర పార్టీ లతో పొత్తులో కొనసాగారు. పొత్తుల విషయానికొస్తే ఇతర పార్టీలను కలుపుకోవడంలో చంద్రబాబు నాయుడు ముందుంటారు.. అది ఆయన నైజం.

వచ్చే 2019 ఎన్నికల్లో మాత్రం భాజపా ప్రత్యేక హోదా ఇవ్వడంలేదంటూ భాజపా తో పొత్తు ఉండదనీ.. ఇటు జనసేన కూడా చంద్రబాబుది అవినీతి పాలనంటూ ఏకంగ ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు లోకేష్ పైనే జనసేనాని పవన్ కళ్యాణ్ అవినీతి ఆరోపనలు చేయడంతో ఇక ఏ పార్టీ తోని పొత్తు ఉండదనీ ఒంటరికా బరిలోకి దిగుతామని చంద్రబాబు ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ భాజపా జనసేన ల పొత్తు తో గెలిచిన సర్కార్ కి ముఖ్యమంత్రి గ చంద్రబాబు నాయుడు ఉన్నారు. భాజపా తో బంధం తెగిపోయింది. జనసేన కూడా దూరమైనట్టే..!!
హోదా అంశం కుల వర్గీకరణలు జనంలోకి ఎంత తీసుకెల్లినా ఎవరి పార్టీ ఎత్తుగడలూ వారి వారి ఓటు బ్యాంకు వారికుంటదనడంలో సందేహం లేదు.!!

గత 2014 ఎన్నికల్లో టీడీపీ కి వైఎస్ఆర్సీపీ కి వచ్చిన ఓట్ల శాతంలో తేడా కేవలం ఒక శాతం మాత్రమే..ఆరోజు ఫలితాలు వెలువడిన తర్వాత ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన మొదటి మాట.. నరేంద్ర మోడి వల్లనే నేను ఆంధ్రప్రదేశ్ లో ఓటమిపాలైయ్యాననీ చెప్పడం జరిగింది.
మరి వచ్చే ఎన్నికల్లో భాజపా ఓట్లు జనసేన ఓట్లు టీడీపీ కి పడకుండా.. తన ఓటు బ్యాంకు ను కొద్దిగా పెంచుకున్నా కూడా జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం అని చర్చిస్తున్నారు పలువురు సీనియర్ రాజకీయ విశ్లేషకులు. అలా కాకుండా అదే భాజపా జనసేన మద్దతును ఈసారికి జగన్ పొందితే విజయం ఇంకా సులభమే అనే వాదనలూ వినిపిస్తున్నై.. దీనిబట్టి చూస్తే ఒంటరిగా వెలితే చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదేమో మరి.. ఒక నిర్ణయం అధికారం నుండి ప్రతిపక్షంలోకి నెట్టేస్తుంది, అవసరమైతే ఆ రాజకీయ పార్టీ ని నాయరూపాల్లేకుండానూ చేస్తుంది.. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాద్యమే కదా..!!  

Related Posts
చైనా భూభాగంలోకి చొచ్చుకుపోయిన భారత సైన్యం.. ఊహించని పరినామానికి బెంబేలెత్తిన చైనా..!
గత కొద్దిరోజులుగా దేశ సరిహద్దులో సిక్కిం బాడర్ వద్ద చైనా సైనికులు మన సైన్యాన్ని రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. రెండు రోజుల క్రితం భారత్ కు చెందిన మానససరోవర్ యాత్రికులను సైతం నిలువరించే ప్రయత్నం చేసింది చైనా సైన్యం. ఈ చర్యలకు ...
READ MORE
కరోనా ఎఫెక్ట్.. డీఎస్పి పై కేసు నమోదు.!!
దేశమంతా ఇపుడు కరోనా వైరస్ వల్ల ప్రమాదం ఎదుర్కొంటోంది.ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారి మూలంగానే మన దేశంలో కి కరోనా చొచ్చుకొచ్చింది.మార్చి 1 నుండి దేశం లోకి ఎంట్రీ ఇచ్చిన వారి వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువ.ఈ నేపథ్యంలో ...
READ MORE
పండగ పూట మరో తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం..
న్యూ డిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన 16వ నేషనల్ యువ కోఆపరేటివ్ సొసైటీ (NYCS) బాడీ మీటింగ్ లో ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు జాతియవాది ఉద్యమ ఖిల్లా వరంగల్ జిల్లాకు చెందిన రవిందర్ రెడ్డి NYCS నేషనల్ బోర్డ్ మెంబర్ గా ...
READ MORE
వరల్డ్ కప్ నిర్వహనలో ఐసీసీ విఫలం, క్రికెట్ అభిమానుల నిరాశ కోపం.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ పట్ల క్రీడాభిమానులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రధాన మ్యాచ్ లు వర్షానికి బలైపోవడంతో ఇలాంటి గ్రౌండ్ లను సెలెక్ట్ చేయడమేంటని, టోర్నీ నిర్వహణలో ఈసారి ఐసీసీ పూర్తిగా ...
READ MORE
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
రామభక్తుడు.. పరబ్రహ్మచారి హనుమాన్ జయంతిని హేవళంబి నామ సంవత్సర చైత్ర శుక్ల పూర్ణిమ నేడు వైభవంగా జరుపుకుంటున్నారు. హనుమత్ జయంతి సంధర్భంగా రామాలయాలు, హనుమత్ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాభయ్యాయి. ఉదయం నుండే పూజలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో ప్రముఖ హనుమత్ ...
READ MORE
‘టిమ్స్’ ఏర్పాటు చేసింది.. ప్రజల కోసమా..? ప్రచారం కోసమా.??
దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల శాతం కంటే మూడు రెట్లు ఒక్క తెలంగాణ లోనే అంటే 22 శాతం పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కరువు అసలు బెడ్లే కరువు. ఇక పోని ...
READ MORE
తెలంగాణ ఆడబిడ్డలకేమో 50రూపాల చీర, ట్రంపు బిడ్డకేమో లక్షల చీరనా.??
కేసిఆర్ సర్కార్ మరోసారి తెలంగాణ ప్రజలను వివక్షతకు గురిచేస్తున్నదనే చర్చ సాగుతోంది సోషల్ మీడియాలో.. మొన్న బతుకమ్మ పండుగ సమయంలో ఆడపడుచులకు చీర అని 50 రూపాయల చీర ఇవ్వడంతో తెలంగాణ వ్యాప్తంగ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. చాలావరకు ఆయా ...
READ MORE
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు మంత్రి కేటిఆర్ ఫాం హౌస్ అక్రమ నిర్మాణం అని పోరాటం చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి ది పర్సనల్ పోరాటం అని ఆ విషయం పార్టీ లో చర్చ జరగలేదని, రేవంత్ రెడ్డి పై పెట్టిన ...
READ MORE
మహిళా నిరుద్యోగులకు శుభవార్త.. కస్తూర్బా పాఠశాలల్లో 1260 ఉద్యోగాలు.
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన 84 కొత్త కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో నియామకాలకు సర్వశిక్షా అభియాన్‌ చర్యలు చేపట్టింది. ఒక్కో స్కూల్లో 15 మంది సిబ్బంది చొప్పున మొత్తం 1,260 పోస్టులను భర్తీ చేసేందుకు మార్గదర్శకాలు ...
READ MORE
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా దళాలు.!!
దేశ వ్యాప్తంగా ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే అదనుగ భావించిన ఉగ్రమూకలు అదే రోజు దేశంలో ఉగ్ర దాడి కి పాల్పడి అలజడి సృష్టించడానికి కుట్రలు చేసాయి.పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉగ్రదాడికి ఎంచుకున్న ప్రాంతాల్లో శ్రీనగర్, అవంతిపుర వైమానిక ...
READ MORE
చిగురుటాకుల వణుకుతున్న భాగ్యనగరం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.
హైదరాబాద్ మహానగరం వర్షం హోరుకు చిగురుటాకుల వణుకుతోంది. శుక్రవారం సాయత్రం నుండి కురుస్తున్న భారీ వర్షానికి హైదరబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మహానగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై మోకాలు లోతు ...
READ MORE
CM జగన్ కు శ్రీవారి పై విశ్వాసం ఉందని చెప్పడం అంత కష్టమైతే TTD కు రావాల్సిన అవసరం ఏముంది.?
కోట్లాది హిందూ భక్తుల ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం హిందువుల్లో ఆగ్రహానికి కారణం అవుతున్నది. ప్రపంచ దేశాల నుండి మహా మహులు శ్రీవారి దర్శనానికి వచ్చినా వారు అన్య మతస్తులు అయితే శ్రీవారి ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ లో RGV స్కెచ్ వేసాడ.??
సినీ పరిశ్రమ లో ఒక నటుడికి అయినా ఒక దర్శకుడికి అయినా ఒక నిర్మాతకు అయినా.. సినిమా ప్రమోషన్ కోసం భారీగా డబ్బు ఖర్చు పెడితే గానీ ప్రమోషన్ జరగదు. ఒక్కోసారి ఈ ప్రమోషన్ కోసం కూడా కోట్లలో ఖర్చు పెడుతుంటారు నిర్మాతలు. కానీ ...
READ MORE
జాతియవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతున్న పశ్చిమ బెంగాల్.!!
జాతీయవాదుల హత్యలు హిందు నాయకుల హత్యలు దేశంలో ఎక్కువగా కేరళ రాష్ట్రం లో చూస్తుంటాం..! కానీ ఇప్పుడు జాతీయవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతోంది తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేత మమతా బెనర్జీ ముఖ్యమంత్రి గ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్. కర్నాటక ...
READ MORE
మోడీ ని ప్రత్యేకంగ కలిసిన కేసిఆర్.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.!!
బ్రేకింగ్ న్యూస్:- తెలంగాణ ముఖ్యమంత్రి తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యాటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని కలిసారు. మోడీ తో జరిపిన భేటీ లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల ...
READ MORE
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్.!!
తెలంగాణ లో ప్రశాంతంగ ముగిసిందనుకున్న ఎంపీటీసీ జడ్పీటీసీ కౌంటింగ్ ప్రక్రియ తీరా చూస్తే భాజపా యువ కార్యకర్త హత్య తో ఉడికిపోతోంది తెలంగాణ రాష్ట్రం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామం లో అధికార పార్టీ తెరాస ఎంపీటీసి ...
READ MORE
త్యాగాల తెలంగాణ.. పల్లె పల్లెకు పాట… పార్లమెంట్ కు బాట.
ఓటు వద్దన్న వాడే ఓటు హక్కు మన జన్మ హక్కు అని నినదించేందుకు సిద్దమవుతున్నాడు. తూటాలతోనే రాజ్యం.. అడవుల్లో యుద్దంతోనే భారత స్వరాజ్యం అన్న ప్రజా నౌక తన దారి మార్చుకుంటోంది. నుదుటున బొట్టుకు ఆస్కారం లేని పాట..కాలంతో పాటు తనలో ...
READ MORE
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే స్పెష‌ల్.
నిదుర.. అత‌నికి నిత్యం శత్రువే ర‌మ్మ‌న్న రాదు. తిండి అది కూడా బ‌ద్ద శ‌త్రువే,  తిందామ‌న్న స‌మ‌యం దొర‌కదు. వేడి వేడి ఛాయ‌తో దోస్తి చేయ‌డం త‌ప్ప మ‌రో దారి లేని నిక‌ర్సైన రాత‌గాడు. రచ్చ గెలిచి ఇంట గెల‌వ‌లేక పిల్ల‌ల ...
READ MORE
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు.!!
అంబేడ్కర్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటూ రాజకీయం చేసే వారు ఉన్న నేటి సమాజం లో అంబేడ్కర్ ని వాడుకోవడం కాదు నిజంగా అంబేడ్కర్ ఆశయానికి వారసుడిగా శ్రమిస్తూ యువతకుగ నిలుస్తున్న ప్రముఖ జాతీయవాది సామాజికవేత్త బీజేపీ అంబర్ పేట్ అసెంబ్లీ ...
READ MORE
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
విదేశీ వ్యాపార సంస్థ సర్ఫ్ ఎక్సెల్.. ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది.ఈ ప్రకటన మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందని కంపెనీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారతీయులు. ఈ విషయమై పలువురు జాతీయవాదులు స్పందిస్తూ.. ఈ ప్రకటన పూర్తిగ లవ్ ...
READ MORE
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
అవనిలో సగం.. అతనిలో స‌గం.. అమ్మ‌యి, ఆలై, కూతురై నిన్ను మ‌ళ్లీ క‌నే త‌ల్లి.. ఆ మూర్తే మ‌హిళ‌. ఆది దేవుడిలో స‌గమైన పార్వ‌తి స్త్రీ.. అప‌ర కాళి స్త్రీ.. ప్రేమ‌కు ప్ర‌తి రూపం స్త్రీ.. ప్రపంచ జనాభాలో సగం స్త్రీ.. ...
READ MORE
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి నడిపితే పదివేలు ఫైన్, కొత్త రూల్స్.!!
నరేంద్ర మోడి రెండోసారి ప్రధాన మంత్రి అయ్యాక పాలనకు మరింత పదును పెడుతున్నటు తెలుస్తోంది. దేశ బార్డర్లనే కాదు దేశంలోనూ ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే రవాణా భద్రత చట్టం లో పలు కీలక మార్పులను ...
READ MORE
ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా.. అయినా నీ బట్టలు తడిసిపోతున్నాయ్ రా..
లీకులతో టాలీవుడ్ ఊగిపోతుంది. కొత్త సినిమా నిర్మాణ దశ మొదలవడమే ఆలస్యం ఆ చిత్రానికి సంబందించిన ఏదో ఒక లీకు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం కామన్. ఫలితంగా సినిమాకి మరింత హైఫ్ పెరగడం సర్వసాదరణం. ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ...
READ MORE
కరోనా విషయంలో చేతులెత్తేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్ పై చౌకబారు విమర్శలు.!!
చైనా వైరస్ కరోనా విషయం లో అన్ని దేశాలు వారి వారి స్తోమతను బట్టి పోరాటం చేస్తుంటే.. ఉగ్ర దేశం పాకిస్తాన్ మాత్రం పూర్తిగా సిగ్గుమాలిన పని చేస్తోంది. పాకిస్తాన్ లో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతున్న పరిస్తితుల్లో అక్కడి ప్రజలకు ...
READ MORE
చైనా భూభాగంలోకి చొచ్చుకుపోయిన భారత సైన్యం.. ఊహించని పరినామానికి బెంబేలెత్తిన
కరోనా ఎఫెక్ట్.. డీఎస్పి పై కేసు నమోదు.!!
పండగ పూట మరో తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం..
వరల్డ్ కప్ నిర్వహనలో ఐసీసీ విఫలం, క్రికెట్ అభిమానుల నిరాశ
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
‘టిమ్స్’ ఏర్పాటు చేసింది.. ప్రజల కోసమా..? ప్రచారం కోసమా.??
తెలంగాణ ఆడబిడ్డలకేమో 50రూపాల చీర, ట్రంపు బిడ్డకేమో లక్షల చీరనా.??
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
మహిళా నిరుద్యోగులకు శుభవార్త.. కస్తూర్బా పాఠశాలల్లో 1260 ఉద్యోగాలు.
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా
చిగురుటాకుల వణుకుతున్న భాగ్యనగరం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.
CM జగన్ కు శ్రీవారి పై విశ్వాసం ఉందని చెప్పడం
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
PK ఫ్యాన్స్ RGV ట్రాప్ లో పడ్డార.? ఫ్రీ పబ్లిసిటీ
జాతియవాదులను చంపడంలో కేరళతో పోటీ పడుతున్న పశ్చిమ బెంగాల్.!!
మోడీ ని ప్రత్యేకంగ కలిసిన కేసిఆర్.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.!!
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి
త్యాగాల తెలంగాణ.. పల్లె పల్లెకు పాట… పార్లమెంట్ కు బాట.
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి
ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా.. అయినా నీ బట్టలు
కరోనా విషయంలో చేతులెత్తేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్
Facebook Comments
Top
error: Content is protected !!