You are here
Home > తాజా వార్త‌లు > పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం ఎందుకు..??

పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం ఎందుకు..??

ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.. పౌరసత్వ సవరణ బిల్లు.
వాస్తవానికి ఈ బిల్లును సమర్థించే మెజారిటీ ప్రజలకు దాదాపు ఒక అవగాహన ఉంది.
కానీ వ్యతిరేకిస్తున్న కొందరికి ఈ బిల్లుపై సరైన అవగాహన లేక, మరో వర్గం అయితే బీజేపీ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించాలనే ఒక రాజకీయ చర్యలో భాగంగానే గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని సోషల్ మీడియా లో చర్చ జరుగుతోంది.

వాస్తవానికి ఈ బిల్లు మన భారతదేశ ప్రజలకు సంబంధించిన విషయం కానేకాదు.
కేవలం మన పొరుగుదేశాలైన పాకిస్తాన్ బంగ్లాదేశ్ ల నుండి భారతదేశం లోకి ఆశ్రయం కోసం వచ్చేవారికోసం.
అయితే ఈ పౌరసత్వ సవరణ బిల్లు గురించి సరిగా అర్థం కావాలంటే గత రాజకీయ సామాజిక చరిత్ర తెలుసుకోవాలి.
ఎందుకంటే ఇప్పుడు ఈ పౌరసత్వ సవరణ బిల్లు ను మత ప్రాధికంగ తయారుచేసారని బట్టలు చించుకుంటున్న వారంతా భారత 1947 స్వాతంత్ర్యం అనంతరం భారతదేశం నుండి పాకిస్తాన్ ను మత ప్రాధికంగ విడదీసింది ఎవరనే ప్రశ్నలు వస్తున్నాయి.

నేటికీ పాకిస్తాన్ దేశం ఇస్లాం దేశంగానే అధికారికంగానే ప్రకటించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.. అంతే కాదు పాకిస్తాన్ నుండి విడిపోయి మరో దేశం గ ఏర్పాటైన బంగ్లాదేశ్ సైతం అధికారికంగ ఇస్లాం దేశమే.
ఈ రెండు దేశాలైన పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లలో మెజారిటీ ప్రజలు అంటే, ముస్లింలు తర్వాత మైనారిటీలుగ ఉన్నదెవరంటే విడిపోయినప్పుడు అక్కడే ఇరుక్కుపోయిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు లాంటి అల్ప సంఖ్యాకులు.
అయితే నాటి విభజన ఒప్పందంలోనూ భారత్ ఉన్న ముస్లింలు పాకిస్తాన్ కి వెల్లొచ్చని, పాకిస్తాన్ లోని ముస్లిమేతరులు హిందుస్తాన్ అనగా భారతదేశం లో నివసించొచ్చనేది ఒప్పందం సారాంశం.

కాగా పాకిస్తాన్ లో ఆనాడు హిందువులు దాదాపు 20% పైగా ఉంటే నేడు రెండు శాతం కూడా లేని పరిస్థితి.
కానీ భారతదేశం లో మైనారిటీలుగ ఉన్న ముస్లింలు మాత్రం దేశం విడిపోయినపుడు 2% శాతం ఉంటే నేడది 20% పైగా పెరిగింది. ఈ గణాంకాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు భారత్ లో మైనారిటీలకు ఉన్న స్వేఛ్చా రక్షణ, ఇస్లాం దేశాలైన పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో లేదని.
ఇక పాకిస్తాన్ పక్కనే ఉన్న మరో ఇస్లాం దేశం అఫ్గనిస్థాన్ లోనూ ఇదే పరిస్థితి.
రక్షణ లేని కారణంగ అక్కడున్న హిందువులు క్రైస్తవులు మొదలగు ముస్లిమేతరులు కట్టుబట్టలతో బతుకుజీవుడా అంటూ భారత్ కు వలస వస్తున్నారు.

అయితే స్వాతంత్ర్యం అనంతరం భారత్ లో శరణార్థులకు పౌరసత్వం కల్పించే చట్టం ఏదీ లేకున్నా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగ బెంగాల్ అస్సాం కేరళ లాంటి రాష్ట్రాలలో నేటికీ కోట్లాది మంది కి కనీసం వారి నేపథ్యం కూడా చూడకుండ ఓటర్ గుర్తింపు కార్డులను తద్వారా వారికి రేషన్ కార్డులు ఆధార్ కార్డులూ కల్పింపజేసాయి కొన్ని కుహనా సెక్యులర్ రాజకీయ ప్రభుత్వాలు.
మరీ విడ్డూరం ఏంటంటే, భారత్ లోకి వలస వచ్చిన ముస్లింలు శాసనసభ్యులుగ కూడా పదవులు చేపట్టడం అంటే మన భారత దేశంలోని నాటి పాలకులు ఎంత నీచ రాజకీయాలు చేసారో తెలుస్తుంది.

అయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ అఫ్గనిస్థాన్ ఈ దేశాలన్నీ అధికారికంగ ఇస్లాం దేశాలు కాబట్టి ముస్లింలు అక్కడ మెజారిటీ వర్గ ప్రజలుగ జీవించే అవకాశం వాతావరణం ఉంది.
కానీ హిందువులు స్వేఛ్చా స్వాతంత్ర్యం కోసం ఏ దేశానికి వెల్లాలనే ప్రశ్న ఉత్పన్నం అయితే.. వినిపించే ఒకే ఒక్క దేశం భారతదేశం. హిందువులకు హిందుస్తాన్ లో స్థానం లేకుంటే ఎక్కడ ఉంటారు మరి.
అంతే కాదు చారిత్రకంగ చూసినా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మరియు ఇతర దేశాల్లోని హిందువుల యొక్క పూర్వ దేశం భారతదేశమే.
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లూ భారత్ లోని భాగమే అయినా మత ప్రాతిపదికన ముస్లింల కోసం దేశాలుగ ఏర్పడ్డాయి. అందుకే ముస్లిమేతరులైన హిందువులకు క్రైస్తవులకు సిక్కు జైనులకు బౌద్దులకు భారత్ రక్షణ నిలవాల్సిన నైతిక అవసరమనేది ఎంతైనా ఉందనేది చరిత్రకారుల యొక్క అభిప్రాయం.

ఎందుకంటే.. పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో ముస్లిమేతరుల ప్రజల జీవన స్థితి రోజురోజుకు దుర్భరంగ మారుతోంది. అక్రమ మతమార్పిడులకు అత్యాచారాలకు దాడులకు హింసలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడ జీవించలేక భారత్ కు వలస వస్తున్నారు.
ఇలాంటి శరణార్థులకు రక్షణగ భారత్ అండ కల్పించాలని ఈ పౌరసత్వ సవరణ బిల్లు రావడం జరిగిందని అంతే కాని ఈ బిల్లుకు దేశంలోని ముస్లింలకు సంబంధం లేదని రాజకీయ సామాజిక విశ్లేషకులు సృష్టం చేస్తున్నారు.
దీంతో పాటే ఇతర దేశాలలో ఉన్న అక్రమ చొరబాటుదారులు శరణార్థుల విషయంలో పాటించాల్సిన విధానంలో ఒక సృష్టమైన వైఖరి చట్టరూపం దాల్చడం కూడా మంచిపరిణామమే అంటున్నారు.
అక్రమ చొరబాటుదారుల విషయంలో.. చైనా, అఫ్గన్, బ్రిటీష్ లాంటి దేశాలు వారిని పట్టుకుని కఠిన శిక్షలు మరియు జైలు శిక్షలను విధిస్తూ తమ తమ పౌరులకు రక్షణ కల్పిస్తున్న విషయాన్ని కూడా రాజకీయ సామాజిక విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.

 
Related Posts
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని వాహన సేవ.!!
భగవంతుడి స్రృష్టి లో మానవుడు అత్యంత గొప్ప స్రృష్టి అని చెప్పొచ్చు. కానీ ఆ మానవుడు కులాలనే అడ్డు గోడలను నిర్మించుకుని నాది పెద్ద కులం నీది చిన్న కులం నువు అంటరాని వాడివి నువు అగ్రకులవాడివి నువు దళితుడిని హరిజనుడు ...
READ MORE
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ జనసేన.!!
బీజేపీ తో కలిసి పని చేస్తామని ఒప్పందానికి వచ్చిన జనసెన అధినేత పవన్ కళ్యాన్ తాజాగా బీజేపీ పెద్దలను కలిసేందుకు పలువురు ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు.బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా తో మరియు అమిత్ షా తో భేటీ ...
READ MORE
ఒగ్గు కథకు ఓనమాలు ఒద్దిన సత్తయ్య ఇక లేడు.!!
చదివింది ఒకటో తరగతే కానీ.. ఒగ్గు కథ చెప్పడంలో శిఖరాన్ని అందుకున్నాడు అందుకే కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొంది డా.చుక్క సత్తయ్య అయ్యాడు. ఒగ్గు కథ చెప్పడంలో సత్తయ్య ఎంత స్పెషలిస్ట్ అంటే.. దేశవ్యాప్తంగ దాదాపు 12 వేలకు పైగా ...
READ MORE
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
హైదరబాద్ లో అమలు కాబోతున్న ట్రాపిక్ పాయింట్స్ రూల్స్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మంచివే కానీ... అంటూ ధీర్ఘంతో కూడిన సమాదానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ.. ట్రాపిక్ రూల్స్ పేరు తో ...
READ MORE
TRS ఎమ్మెల్యే కు కరోనా వస్తె, గాంధీలో ఎందుకు చేర్చలేదు.??
రాష్ట్రం లో ఎవరికి కరోనా వచ్చినా ఎక్కడికి వెళ్తారంటే ఒక్కటే ఒక ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి. ఇక ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా రాష్ట్రం లో కోటిశ్వరులైనా సరే గాంధీ లో నే చేరాలని అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం అని ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుష్మా స్వరాజ్
కుక్క తోక వంకర అనేలా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు భారత విధేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. అంతే కాదు ఓ వైపు ఉగ్రవాద దాడులు చేస్తూ మరోవైపు శాంతి చర్చలు ఎలా జరుగుతాయని వ్యాఖ్యానించడం చర్చకు ...
READ MORE
ఈ దేశం ఎన్నటికీ మరచిపోలేని అరుదైన నాయకుడు మనోహర్ పారికర్.!!
సమాజంలో రాజకీయ నాయకులు సామాజిక వేత్తలు మేధావులు ఎందరో ఉంటారు.. కానీ అందులో నిజంగా సిద్దాంతానికి కట్టుబడి ఆయా రంగానికే వన్నె తెచ్చే నీతివంతమైన ఆధర్శనీయులు అతికొద్దిమందే ఉంటారు. రాజకీయం పేరుతో దందాలు చేసేవారే ఎక్కువ, మేధావి పేరుతో విభేధాలు సృష్టించి ...
READ MORE
అమ్మకు ప్రేమతో.. పదవ తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన దత్త పుత్రిక..
సత్తా ఉంటే  చదువులమ్మ ముందు పేదరికం ఓడిపోవాల్సిందే అని నిరూపించింది ఈ చిన్నారి. తల్లిదండ్రులు దూరమై చెల్లి తమ్ముడికి పెద్ద దిక్కుగా మారిన ఆ అక్క తన చదువును తన వారి కోసం త్యాగం చేయాలనుకుంది. కానీ అదే సమయంలో దేవతలా వచ్చిన ...
READ MORE
శ్రీ రెడ్డి మరియు సంధ్య ల ధుమ్ము దులిపేసిన జీవిత.!!
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నై.. ఈ సంచలనానికి మూలకారణమైన నటి శ్రీ రెడ్డి సామాజిక నాయకురాలిగ చెప్పుకునే సంధ్య మరికొంత మంది కలిసి చర్చా కార్యక్రమాలను ఏర్పాటు చేసి మరీ ఇండస్ట్రీ లో ని కొంతమంది ...
READ MORE
హ్యాపీ బర్త్ డే ఈటెల రాజెందర్ అన్న..
ఈటెల రాజెందర్ అంటె తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఆర్దిక శాఖ మంత్రి. తెలంగాణ ఉద్యమకారుడు.. అధికార టీఆర్ఎస్ పార్టీలో కీలక నేత. అజాత శత్రువు సౌమ్యుడు ప్రజలు మెచ్చిన ప్రజా నాయకుడు ఆయన బిరుదులు. అందుకే ...
READ MORE
టీనేజీలోనే పిల్లలిలా తెగిస్తుంటే తల్లిదండ్రులు గాడిదలు కాస్తున్నారా.?
పార్టీకెలుతున్న అని చెప్పి ఇంట్లో నుంచి వెల్లి అమీన్ పూర్ గుట్టల్లో శవమై కనిపించిన ఇంటర్ విద్యార్థిని ఛాందిని జైన్ కేసులో విస్మయం కలిగించే విషయాలు తెలుస్తున్నై.. ఈ విషయాలన్నీ పిల్లల యొక్క తల్లిదండ్రుల వైపు వేలెత్తి చూపేవిధంగ ఉన్నై. పిల్లలను ఇంటర్నేషనల్ ...
READ MORE
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
అసంఘటిత రంగం లో ఉన్న కార్మికులకు ఆరోగ్యం పై అవగాహన కల్పించడానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఇ.ఎస్.ఐ.సి)  అధ్వర్యంలో నిర్వహించనున్న జన సురక్ష వాహనాలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు ...
READ MORE
నాడు కిషన్ రెడ్డి.. నేడు డా.లక్ష్మణ్ మరోసారి ప్రజల్లోకి.!
తెలంగాణ ఉద్యమం ఉదృతంగ నడుస్తున్న సమయంలో యావత్ తెలంగాణ నాలుగున్నర కోట్ల జనాలు రోడ్లపైకి రాగా.. ఊర్ల పొలిమేర్లన్నీ కలుసిపోగా.. విద్యార్ధులు వీరోచితంగ పోరాడుతుండగా ఉద్యోగులు కర్షకులు కార్మీకులు అంతా గొంతెత్తి నినదిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో నాడు ఉమ్మడి రాష్ట్రానికి ...
READ MORE
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ కి లయన్స్ క్లబ్ అవార్డ్.!!
ప్రముఖ విద్యావేత్త, సమాజ సేవకులు అనిష్ విద్యాసంస్థల అధినేత అనిల్ కుమార్ ఠాకూర్ కు 2018-2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన లయన్స్ క్లబ్ వారి లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా గోల్డ్ అవార్డ్ వరించింది. ఈ అవార్డ్ సమాజంలో ఆయా ప్రముఖమైన రంగాలలో ...
READ MORE
రేపే.. రాక్షస సంహారం. నిర్భయ దోషులకు ఉరిశిక్ష కు సర్వం సిద్ధం.!!
నిర్భయ కేసు లో ఉరి శిక్ష ను తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన దోషుల కు ఇక దాదాపు అన్ని దారులూ ముసుకున్నటే.దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త కు కోర్టును ఆశ్రయించే అవకాశం వల్ల పిటిషన్ వేసుకోవడంతో తాజాగా ఢిల్లీ ...
READ MORE
ఈసారి కోర్టులకు వేసవి సెలవులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న హైకోర్టు.!!
హైకోర్టు జారీ చేసిన క్యాలెండర్ ప్రకారం 2020 సంవత్సరానికి గాను మే 4 నుండి జూన్ 5 వరకు రాష్ట్రం లో అన్ని కోర్టులకు వేసవి సెలవులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ ఈ ఏడాదికి వేసవి ...
READ MORE
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీడియాతో మాట్లాడేందుకు వైకాపా, తెదేపా సభ్యులు మైకులు లాక్కునేందుకు పోటీపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతున్న సమయంలో తెదేపా సభ్యులు కొందరు మైక్‌ ఇవ్వాల్సిందిగా కోరగా ఆమె స్పందించకుడా మాట్లాడుతూనే ఉన్నారు. ...
READ MORE
నా ఇంటికి నేనే జ‌వాన్ అని పిడికిలెత్తి చెప్పెద్దామా..?
జ‌వాన్ ఇంటికొక‌డు. అవును ఇప్పుడు ఇంటికొక జవాన్ కావాలి. మిత్రుల్లా న‌టించే శ‌త్రువుల నుంచి కాపాడుకునేందుకు ఇప్పుడు దేశానికి ఒక జ‌వాన్ కావాలి. దేశం కోసం దేశం లోనే సాగుతున్న ప్ర‌చ్చ‌న్న యుద్దానికి స‌మాదానం చెప్పే జ‌వాన్ కావాలి. గ‌డ‌ప‌దాటి బ‌య‌ట‌కు ...
READ MORE
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన యువత.. హైదరబాద్ లో మారని పరిస్థితి.
యువత వేగం మత్తు వీడటం లేదు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న నగరం లో యువకులు మాత్రం మద్యం మత్తులో అతి వేగంగా వాహనాలను నడిపి ప్రాణాలు గాల్లో కలుపు కుంటునే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఈ రోజు ఉదయం చైతన్య ...
READ MORE
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత సామరస్యం.??
అయ్యప్ప స్వామి శబరిమళ అంటే.. కలియుగ ప్రత్యక్ష దైవం అనాది కాలం నుండి అత్యంత పవిత్రంగ కొనసాగుతున్న ఆచార సాంప్రదాయాలకు నిలయం, భక్తులు మండలి అనగా 41 రోజులు ఎంత కఠినంగ దీక్ష చేస్తారో ఆ స్వామి కి అంత ...
READ MORE
లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు చూపిస్తా అని 3428 ఇండ్లు చూపించి మంత్రి పారిపోయిండు – భట్టి విక్రమార్క
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా TRS పార్టీ జనాల కు అబద్ధాలు చెప్తూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క. గ్రేటర్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల సవాల్ ప్రతి సవాల్ లో ఈరోజు ...
READ MORE
కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ.. మరోసారి సోషల్ మీడియా లో నవ్వులపాలయ్యాడు.!!
రాహుల్ గాంధీ ఎవరో అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు.. పార్లమెంట్ మెంబర్.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి. కానీ రాహుల్ గాంధీ లైఫ్ కామెడీ రాజకీయాలకు ఎక్కువ, సీరియస్ రాజకీయాలకు తక్కువగా సాగిపోతుంది. ఆయన చేసే ప్రతీ ...
READ MORE
విశ్వాంత‌రాల చరిత్ర తిర‌గ‌రాసిన ఇస్రో విశ్వ‌రూపం.
ఇస్రో విజ‌యాన్ని చూసి దేశం మురిసిపోతుంది. ఇది నా భార‌త ఖ్యాతి అంటూ కాల‌ర్ ఎగిరేసి చెపుతోంది. విశ్వాంత‌రాల్లో చ‌రిత్ర తిర‌గ‌రాసిన ఇస్రోకి ప్ర‌పంచం వంగి స‌లాములు చేస్తుంది. సతీష్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ (షార్‌) వేదికగా ఇస్రో తన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో ...
READ MORE
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
అప్పుడెప్పుడో ఎం.ఎఫ్.హుస్సేన్ అనే బూతు బొమ్మల ఆర్టిస్టుండేవాడు.. ఇతగాడి చిత్రాలను చూసి ఆహా ఏహో అంటూ కొనుక్కునేవారు.. దీంతో అతగాడికి మదమెక్కింది. భారత మాతను, హిందూ దేవతలను, మహిళలను నగ్నంగా గీసి అవమానించాడు.. హిందూ మత సంస్థలు అతనిపై ఆగ్రహించాయి.. ఎంఎఫ్ ...
READ MORE
లిక్క‌ర్ కింగ్ విజయ్ మాల్యా అరెస్ట్..
లిక్క‌ర్ కింగ్, బ‌డా వ్యాపార వేత్త విజ‌య్ మాల్యాను లండన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. విజ‌య్‌మాల్యా గ‌త ఏడాది భార‌తీయ బ్యాంకుల‌కు 9 వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయాడు. లండ‌న్‌కి ఇండియాకి మ‌ధ్య ఓ ఒప్పందం కుదుర్చుకోవ‌డంతో ఈ ...
READ MORE
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ
ఒగ్గు కథకు ఓనమాలు ఒద్దిన సత్తయ్య ఇక లేడు.!!
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
TRS ఎమ్మెల్యే కు కరోనా వస్తె, గాంధీలో ఎందుకు చేర్చలేదు.??
బ్రేకింగ్ న్యూస్:- పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుష్మా
ఈ దేశం ఎన్నటికీ మరచిపోలేని అరుదైన నాయకుడు మనోహర్ పారికర్.!!
అమ్మకు ప్రేమతో.. పదవ తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన
శ్రీ రెడ్డి మరియు సంధ్య ల ధుమ్ము దులిపేసిన జీవిత.!!
హ్యాపీ బర్త్ డే ఈటెల రాజెందర్ అన్న..
టీనేజీలోనే పిల్లలిలా తెగిస్తుంటే తల్లిదండ్రులు గాడిదలు కాస్తున్నారా.?
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
నాడు కిషన్ రెడ్డి.. నేడు డా.లక్ష్మణ్ మరోసారి ప్రజల్లోకి.!
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్
రేపే.. రాక్షస సంహారం. నిర్భయ దోషులకు ఉరిశిక్ష కు సర్వం
ఈసారి కోర్టులకు వేసవి సెలవులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత
నా ఇంటికి నేనే జ‌వాన్ అని పిడికిలెత్తి చెప్పెద్దామా..?
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన
అయ్యప్ప గుడిలోకి వెల్లినంతమాత్రాన మహిళా సాధికారత సాధ్యమా..? ఇదేనా మత
లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు చూపిస్తా అని 3428 ఇండ్లు
కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ.. మరోసారి సోషల్ మీడియా లో
విశ్వాంత‌రాల చరిత్ర తిర‌గ‌రాసిన ఇస్రో విశ్వ‌రూపం.
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
లిక్క‌ర్ కింగ్ విజయ్ మాల్యా అరెస్ట్..
Facebook Comments
Top
error: Content is protected !!