You are here
Home > తాజా వార్త‌లు > CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం చెల్లిస్తున్న ముస్లింలు.!!

CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం చెల్లిస్తున్న ముస్లింలు.!!

దేశం లో ఇపుడు జరుగుతున్న CAA వ్యతిరేక మరియు అనూకూల ర్యాలీల సంధర్భంగ పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
కాగా ప్రస్తుతానికి ప్రజల్లో ముఖ్యంగ ముస్లింలలో అవగాహన పెరుగుతుండడంతో దాదాపు తగ్గుముఖం పట్టిన వ్యతిరేక ఆందోళనలు అదే సమయంలో నిన్నటి వరకు వ్యతిరేకంగ ర్యాలీలు చేసిన వారే అనుకూలంగ మద్దతుగ ర్యాలీలు చేస్తుండడం గమనార్హం.

అయితే ఈ ఆందోళనల్లో మొదట్లో కాంగ్రెస్ పార్టీ కమ్యునిస్ట్ పార్టీల పిలుపు మేరకు ముస్లింలకు ఈ చట్టం వ్యతిరేకమని నమ్మిన కొందరు ముస్లింలు నిరసన తెలుపుతూ పలు ప్రాంతాల్లో హింసకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఉత్తర ప్రదేశ్ లో జరిగిన హింసకు తక్షణ చర్యలు చేపట్టిన యోగీ ఆదిత్యానాథ్ సర్కార్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ హింసలో జరిగిన నష్టానికి బదులుగ దుండగుల ఆస్తులను జప్తు చేస్తామని చెప్పినట్టే వారందరినీ గుర్తించి నోటీసులు జారీ చేయడంతో, సదరు ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు డబ్బులు పోగేసీ 6 లక్షల 27 వేల డిమాండ్ డీడీ ని ప్రభుత్వ అధికారికి అందజేసి ప్రభుత్వ వాహనాలను ఇతర ప్రజా రవాణా ను ధ్వంసం చేసినందుకు భేషరతుగ క్షమాపణ సైతం చెప్పడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.
అంతే కాదు చట్టం పైన సరైన అవగాహన కల్పించకుండ తప్పుదారి పట్టించి వారిని హింసకు ప్రోత్సహించిన నాయకుల పై తీవ్రంగ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేద్దామని వస్తున్న నాయకులపై తిరగబడుతున్నారు.

భారత సమాజంలో ముస్లింలలో ఇలాంటి మార్పు రావడం వాస్తవాల పట్ల అవగాహన పెంచుకుని దేశ హితం కోసం ఆలోచన చేయడం నిజంగా స్వాగతించాల్సిన విషయమని పలువురు మేధావి సామాజిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగ ముస్లింలలో ఇలాంటి మార్పు తెస్తున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పై కూడా దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. కాగా ఉత్తర ప్రదేశ్ తర్వాత ఇపుడు దక్షిణాదిన కర్నాటక లోనూ ఇలాంటి చర్యలే చేపడుతున్నది యడ్యూరప్ప సర్కార్.

 
Related Posts
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విస్మయానికి గురి చేసే ఫలితాలు వస్తున్నాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరింనగర్, నిజాంబాద్, మహబూబ్ నగర్ లో బీజేపీ గట్టి పోటీ అనుకున్నారు, కానీ అనూహ్యం గ ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు మొదటి ...
READ MORE
భారత దేశం తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితం -బిల్ గేట్స్
ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య కోవిడ్ 19 కి వ్యాక్సిన్ తయారీలో తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఈ పోటీ లో మన భారత దేశం కూడా గట్టి పోటీ ఇస్తున్నది. ఇక భారత తయారి పై ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ...
READ MORE
ఇకపై దుబాయ్ లో విలసిల్లనున్న హిందూ ధర్మ సంస్కృతి. ఆలయానికి స్థలం కేటాయించిన దుబాయ్ రాజు.!!
ప్రపంచంలో సనాతన భారతీయ హిందూ ధర్మ ఆచారాలు గల దేశం అంటే భారత్ గుర్తొస్తుంది తర్వాత శ్రీలంక, నేపాల్, మారిషస్ ఇండోనేషియా లాంటి దేశాలలో కూడా హిందూ ఆచారం కనిపిస్తుంది. మిగతా దేశాల్లోనూ ఆ మాటకొస్తే అమెరికా లాంటి దేశాల్లోనూ హిందూ ...
READ MORE
హబ్సిగూడ ప్రజలను వణికిస్తోన్న బాంబు పేలుల్లు..
హబ్సిగూడ లో స్థానికంగా నూతన నిర్మాణాల కోసం పెద్ద పెద్ద బండరాలను అక్రమంగా డిటోనేటర్లు బాంబులు పెట్టి పేలుస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేయడం సంచలనం కలిగిస్తోంది. ఈ దుర్మార్గం పై స్థానిక నేతలు అధికారులెవరూ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ పేలుల్ల ...
READ MORE
CM జగన్ కు శ్రీవారి పై విశ్వాసం ఉందని చెప్పడం అంత కష్టమైతే TTD కు రావాల్సిన అవసరం ఏముంది.?
కోట్లాది హిందూ భక్తుల ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం హిందువుల్లో ఆగ్రహానికి కారణం అవుతున్నది. ప్రపంచ దేశాల నుండి మహా మహులు శ్రీవారి దర్శనానికి వచ్చినా వారు అన్య మతస్తులు అయితే శ్రీవారి ...
READ MORE
అమరులైన జవానుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుంది.
జమ్ము కాశ్మీర్ పుల్వామా జిల్లా లో సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగ చేసిన ఉగ్రవాద దాడి హేయమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అన్నారు.. దాడి ని తీవ్రంగ ఖండించారు. జవాన్ల త్యాగం వృధా కాదని, గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని అభిలషించారు. ...
READ MORE
అనారోగ్యపు అంపశయ్యపై పవలిస్తున్న అక్షర శ్రామికుడు.
నిత్యం పోరాటం.. అనునిత్యం ఆరాటం క్షణం తీరిక లేని అక్షరపోరాటం. ఆ నిత్య యుద్ద సమరంలో సమిధలవుతున్న రాతగాడే జర్నలిస్ట్.సంస్థ కోసం తపన పడుతు.. తనను తాను నిలువునా కరిగించుకుంటున్న అక్షర శ్రామికుడు జర్నలిస్ట్. ఈ జర్నలిజంలో క్రైం రిపోర్ట్ మరింత ...
READ MORE
దారుణంగ భంగపడ్డ కేసిఆర్.. నిరాశలో టీఆర్ఎస్ శ్రేణులు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు హైకోర్ట్ లో తీవ్ర నిరాశ ఎదురైంది. అధికార బలం ఉన్నా రాజకీయంగ పక్కా ప్రణాలిక ప్రకారం వెల్లారనే వాదనలున్నప్పటికీ హైకోర్ట్ లో మాత్రం కేసిఆర్ ఎత్తుగడలు పనిచేయలేదు. అసెంబ్లీ లో మండలి ఛైర్మన్ పై కి ...
READ MORE
ఏపీలో మందు బాబులకు షాకింగ్ న్యూస్..!!
మధ్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆ దిశలో దశల వారీగ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొద్ది కొద్దిగా మధ్యపానం తాగే వారి సంఖ్య ను తగ్గిస్తూ తాగుతున్న వారికి మెల్లి మెల్లిగా అలవాటు నుండి దూరం ...
READ MORE
వరకట్నం తీసుకోకుంటేనే నీ పెళ్లికొస్తా – ముఖ్యమంత్రి
శతాబ్దాలుగా మన దేశంలో వరకట్నానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి. వరకట్నం తీసుకోవడం నేరమని చట్టం కూడా చేసినప్పటికీ సాంప్రదాయం, ఆచారం ముందు చట్టం కేవలం పేపర్ కే పరిమితమైంది. వరకట్నం పై తీవ్రమైన వ్యామోహం ఉన్నవాల్లు వివాహఅనంతరం ...
READ MORE
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
2017 లో "నిన్ను కోరి" అనే విఫల ప్రేమికుడి పాత్రలో సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా ను శివ నిర్వాన దర్శకత్వం వహించాడు. నివేథ థామస్ గ్లామరస్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోగా మరో ముఖ్యమైన ...
READ MORE
సంపూ.. ది రియల్ హీరో..!!
లాక్ డౌన్ లో పలువురు ప్రముఖులు వారు ఇంట్లో ఎలా గడుపుతున్నారో రోజూ హాట్ టాపిక్ గ మారుతున్నాయి. కాగా కొందరు సినీ ప్రముఖులు వంట చేస్తున్నటు మరికొందరు ఇల్లు శుభ్రం చేస్తున్నట్టు ఫోటోలు వీడియోలు షేర్ చేయగా.. బర్నింగ్ స్టార్ ...
READ MORE
టెకీ అత్యాచారం.. హత్య ఘటనలో ముగ్గురు కామాందులకు ఉరిశిక్ష.
నయనా పూజారి (28) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై 2009 నాటి అత్యాచారం - హత్య కేసులో యోగేష్ రౌత్, మహేష్ ఠాకూర్, విశ్వాస్ కదమ్ అనే ముగ్గురు దోషులకు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరిచింది పుణె శివాజీనగర్ కోర్టు. ...
READ MORE
బ్రేకింగ్:- తెలంగాణ నుండి జాతీయ బీజేపీ కమిటీకి ఎన్నికైన డాక్టర్ లక్ష్మన్, డీకే అరుణ.!!
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తాజాగా జాతీయ బీజేపీ నూతన కమిటీ నీ ప్రకటించారు. కాగా 12 మంది జాతీయ ఉపాధ్యక్షులు ఎన్నిక కాగా అందులో తెలంగాణ రాష్ట్రం నుండి మాజీ రాష్ట్ర మంత్రి పాలమూరు జేజమ్మ గా గుర్తింపు ...
READ MORE
బీజేపీ మంత్రుల రాజీనామా.. రసకందాయంలో రాష్ట్ర రాజకీయాలు.!!
తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు వేడిక్కినై. తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసిఆర్ మూడో ఫ్రంట్ కి నాయకత్వం వహిస్తా అంటే.. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా భాజపా మంత్రులిద్దరూ ప్రభుత్వం నుండి వైదొలిగారి. ఏపీ కి హోదా విషయంలో రాజకీయాలు హీటెక్కిన పరిస్థితిలో కేంద్ర ...
READ MORE
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
ఇంత ఘోరమా ఇంత అన్యాయమా.. అన్నెపుణ్యం తెలియని అమాయక చిన్నారుల చేత డ్రైనేజ్ లు క్లీన్ చేయించడం న్యాయమా. స్వచ్చంద సంస్థ అని చెప్పుకుంటూ చిన్నారులను సెప్టిక్ ట్యాంక్ డ్రైనిజ్ లోకి దింపడం.. పైగా ప్రశ్నిస్తే సమర్ధించుకోవడం సంస్కృతా..? ఈ అరాచకం ...
READ MORE
ఖిల్లా మైసమ్మ… చల్లగ చూడమ్మా.. గాంధారీ ఖిల్లా స్పెషల్.
నాయకపోడు గిరిజనులు కొలిచే గాంధారి మైసమ్మ, సదరు భీమన్న, కాలభైరవులంతా ఒకే గుట్టమీద కొలువయ్యారు. బొక్కలగుట్టగా పిలిచే ఇక్కడికి దేవర్లకు ఏ పండగ నిర్వహించినా పిల్లాపాపలతో ఆ వర్గపు వాళ్లంతా కదుల్తారు. అలా నాయకపోడు గిరిజనులు కొలిచే గాంధారి మైసమ్మ తల్లికి ...
READ MORE
కొంత ఉపశమనం.. రాష్ట్రం లో తగ్గు ముఖం పట్టిన కరోనా కేసులు..!!
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 8 మంది డిశ్చార్జ్‌ అయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్‌-19 కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలో 650కు చేరుకుంది. వీరిలో 118 మంది కోలుకోగా 18 ...
READ MORE
కరిపె ప్రవీన్ కుమార్ పుట్టినరోజు..! కార్యకర్తల ధూం ధాం..!!
తెలంగాణ ఉద్యమకారులు తెరాస నాలుగవ డివిజన్ హెచ్ బి కాలనీ అధ్యక్షులు వంజరి సంఘం రాష్ట్ర నాయకులు కరిపె ప్రవీన్ కుమార్ వంజరి జన్మధిన వేడుకలు హట్టహాసంగ జరిపారు తెరాస కార్యకర్తలు మరియు వంజరి సంఘం నేతలు. కరిపె ప్రవీన్ కుమార్ ...
READ MORE
ABVP కార్యకర్త పై తెరాస ఎంఎల్ఏ దాడి.! బంగారు తెలంగాణ అంటే ఇదేనా.?
ఉస్మానియా యూనివర్శిటీ లో విద్యార్ధులపై దాడికి నిరసనగా.. విద్యార్థి మురళి ఆత్మహత్య పై నిలదీస్తూ ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కాగా ప్రశాంతంగ దాదాపు అన్ని విద్యా సంస్థలు సహకరిస్తూ ప్రభుత్వ అణచివేత ...
READ MORE
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి నల్లరంగు.
వరంగల్ జిల్లా యువకులు చేసిన పని సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. వ్యక్తి పూజకు వ్యతిరేకమైన ఓరుగల్లు కోటలో చోటు చేసుకున్న ఘటన యావత్ తెలంగాణ ప్రజానికాన్ని నివ్వెరపోయేలా చేసింది. అభిమానాన్ని చాటుకు నేందుకు హద్దులు దాటరంటూ ...
READ MORE
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
భారత బ్యాంకింగ్ సంస్థ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి పదమూడు వేల కోట్ల రుణాలని పొంది తిరిగి చెల్లించకుండ అక్రమంగ లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీరియస్ గ విచారణ చేపడుతోంది.తాజాగా లండన్ ...
READ MORE
చైనా భూభాగంలోకి చొచ్చుకుపోయిన భారత సైన్యం.. ఊహించని పరినామానికి బెంబేలెత్తిన చైనా..!
గత కొద్దిరోజులుగా దేశ సరిహద్దులో సిక్కిం బాడర్ వద్ద చైనా సైనికులు మన సైన్యాన్ని రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. రెండు రోజుల క్రితం భారత్ కు చెందిన మానససరోవర్ యాత్రికులను సైతం నిలువరించే ప్రయత్నం చేసింది చైనా సైన్యం. ఈ చర్యలకు ...
READ MORE
ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ విద్యార్థులు నమ్ముతారా..?
తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం తప్ప ప్రజలు నమ్మిందే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీని నమ్మే వారు లేక అధికారానికి దూరం అయింది. తాజాగా  మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహించిన సభతో కాంగ్రెస్ ...
READ MORE
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో కమలదళం..
అనుకున్నదొక్కటీ అయినదొక్కటీ అంటూ మనం అప్పుడప్పుడూ పాట పాడుతుంటాం.. ఇప్పుడు టీడీపీ తమ్ముల్లు మొత్తం ఈ పాట పాడుతూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో పక్కా వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలిపి ఏకంగ ...
READ MORE
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
భారత దేశం తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ చాలా సురక్షితం
ఇకపై దుబాయ్ లో విలసిల్లనున్న హిందూ ధర్మ సంస్కృతి. ఆలయానికి
హబ్సిగూడ ప్రజలను వణికిస్తోన్న బాంబు పేలుల్లు..
CM జగన్ కు శ్రీవారి పై విశ్వాసం ఉందని చెప్పడం
అమరులైన జవానుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుంది.
అనారోగ్యపు అంపశయ్యపై పవలిస్తున్న అక్షర శ్రామికుడు.
దారుణంగ భంగపడ్డ కేసిఆర్.. నిరాశలో టీఆర్ఎస్ శ్రేణులు.!!
ఏపీలో మందు బాబులకు షాకింగ్ న్యూస్..!!
వరకట్నం తీసుకోకుంటేనే నీ పెళ్లికొస్తా – ముఖ్యమంత్రి
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
సంపూ.. ది రియల్ హీరో..!!
టెకీ అత్యాచారం.. హత్య ఘటనలో ముగ్గురు కామాందులకు ఉరిశిక్ష.
బ్రేకింగ్:- తెలంగాణ నుండి జాతీయ బీజేపీ కమిటీకి ఎన్నికైన డాక్టర్
బీజేపీ మంత్రుల రాజీనామా.. రసకందాయంలో రాష్ట్ర రాజకీయాలు.!!
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
ఖిల్లా మైసమ్మ… చల్లగ చూడమ్మా.. గాంధారీ ఖిల్లా స్పెషల్.
కొంత ఉపశమనం.. రాష్ట్రం లో తగ్గు ముఖం పట్టిన కరోనా
కరిపె ప్రవీన్ కుమార్ పుట్టినరోజు..! కార్యకర్తల ధూం ధాం..!!
ABVP కార్యకర్త పై తెరాస ఎంఎల్ఏ దాడి.! బంగారు తెలంగాణ
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
చైనా భూభాగంలోకి చొచ్చుకుపోయిన భారత సైన్యం.. ఊహించని పరినామానికి బెంబేలెత్తిన
ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో
Facebook Comments
Top
error: Content is protected !!