You are here
Home > తాజా వార్త‌లు > BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.

BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.

సుప్రీంకోర్టు తీర్పు కొత్త వాహనాలకు వెలుగు నిస్తోంది. ప్రమాదాలను దూరం చేస్తోంది. బీఎస్ -3 వాహనాల స్థానంలో ఎంట్రీ ఇచ్చిన బీఎస్ – 4 వాహనాల హెడ్ లైట్లు కాస్త కొత్తగానే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కనిపించిన ఆన్ ఆఫ్ బటన్ ఈ వాహనాల్లో పూర్తిగా మాయమై.. రాత్రి పగలు అనే తేడా లేకుండా హెడ్ లైట్లు వెలుగుతూనే ఉంటున్నాయి. సుప్రీం కోర్టు తీర్పుతో ఈ వెలుగుల మార్పు చోటు చేసుకుంది. ఇన్నాళ్లు ఎదురుగా బైక్ హెడ్ లైట్ వేసుకుని రావడం కనిపించగానే లైట్ లైట్ అని సైగలు చేయడం ఇక ఆపండి. మీరెంత ఆపమన్నా అవి ఆగవు.
ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు అన్ని షోరూమ్‌ల‌లో బీఎస్‌-4 ద్విచ‌క్ర‌వాహ‌నాల అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌య్యాయి. బీఎస్ -4 వాహ‌నాల్లో బండి ఆన్‌లో ఉన్న‌ప్పుడు ఆటోమేటిగ్గా హెడ్‌ల్యాంప్ ఆన్ అవుతుంది. దీంతో ప‌గ‌టి వేళ‌ల్లో కూడా హెడ్‌లైట్ ఆన్ అయి ఉండ‌టంతో ఎదురుగా వ‌చ్చే వాహ‌నదారులు అప్ర‌మ‌త్తంగా ఉంటారని దీని ద్వారా ప్ర‌మాదాల‌ను నివారించొచ్చ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డి అయ్యింది. దీంతో భారత్ లో ఇదే విదానాన్ని అమలు చేసింది సుప్రీంకోర్టు. బీఎస్‌-4 వాహ‌నాల్లో హెడ్ ల్యాంప్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉండ‌దు. అందుకే ఇక ఆ హెడ్ ల్యాంప్ ను ఆఫ్ చేయడం కుదరదు. దీంతో ప‌గ‌టి పూట కూడా హెడ్‌ల్యాంప్ వెల‌గుతూనే ఉంటుంది.  తెలుగు రాష్ట్రాల్లో ఎనిమేదేళ్ల క్రిత‌మే బీఎస్‌-4 కార్ల విక్ర‌యాలు ప్రారంభ‌మైనా ద్విచ‌క్ర వాహ‌నాలు మాత్రం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. 

Related Posts
కరోనా ఎఫెక్ట్.. డీఎస్పి పై కేసు నమోదు.!!
దేశమంతా ఇపుడు కరోనా వైరస్ వల్ల ప్రమాదం ఎదుర్కొంటోంది.ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారి మూలంగానే మన దేశంలో కి కరోనా చొచ్చుకొచ్చింది.మార్చి 1 నుండి దేశం లోకి ఎంట్రీ ఇచ్చిన వారి వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువ.ఈ నేపథ్యంలో ...
READ MORE
దేశం కోసం టైటిల్ వదులుకుంటానన్న బాక్సర్ విజయేందర్ సింగ్.
నిన్ననే ముంబాయి లో జరిగిన బ్యాటిల్ గ్రౌండ్ ఏషియా బాక్సింగ్ పోటీలో చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైటియాలి పై నెగ్గి టైటిల్ సాధించిన భారత ఛాంపియన్ బాక్సర్ విజయేందర్ సింగ్.. తాజాగా తన టైటిల్ ను వదులుకోవడానికి సిద్దం అని ప్రకటించాడు. భారత్ ...
READ MORE
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే, మరో వైపు సరిహద్దు లో కయ్యానికి కాలు దువ్వుతూ గొడవకు దిగుతున్న డ్రాగన్ కంట్రీ చైనా కు ఇప్పటికే పలుమార్లు షాక్ ఇచ్చింది భారత్. అటు సరిహద్దు గుండా చైనా ను ధీటుగా ఎదుర్కొంటూనే ఇటు ...
READ MORE
పాలకుల నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం.! దివ్యాంగ నిరుద్యోగి ఆత్మహత్య.!!
ఇంటికొక ఉద్యోగం.. లక్ష ఉద్యోగాలు కుప్పలు తెప్పలుగ ఉద్యోగ నోటిఫికేషన్లు మన ఉద్యోగాలు మనకే.. ఇలాంటి హామీలతో ఓట్లడుక్కుని అధికారంలోకి వచ్చి నాలుగున్నరేండ్లు దగ్గరకొచ్చినా కనీసం ఇచ్చిన హామీని గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్ట పడడం లేదు తెలంగాణ టీఆర్ఎస్ సర్కార్. దీనికి ...
READ MORE
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
గత కొంత కాలంగ టాలీవుడ్ తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి ఇండస్ట్రీలోని పెద్దలపై ఆరోపనలు చేస్తూ.. టాలీవుడ్ లో" క్యాస్ట్ కౌచింగ్" కల్చర్ చాలా ఉందనీ.. హీరోయిన్లని శారీరకంగ వాడుకోకుండా అవకాశాలు ఇవ్వరనీ అయినా.. తెగించి భరించినప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదనీ.. ...
READ MORE
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
ఎన్నికల సమయం రాకుండానే ముందస్తుతో ఎన్నికల సమరానికి తెరలేపిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అంతే కాదు ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వంద స్థానాలు గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేసారు. ఇదంతా ఇలా ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
కొత్తపల్లి జయశంకరుడు.. తెలంగాణ ఉద్యమాన్ని యువత రక్తంలోకి అత్యంత వేగంగా ప్రవహింపజేసిన మహోద్యమం చరితుడు. సారు చెప్పిన మాటలు సారు వేసిన తోవ ఇ యాల తెలంగాణ లోకాన్ని వెలిగిస్తోంది. ఈ క్షణం సారుంటే ఎంత ముద్దుగుండో.. తెలంగాణ సిద్దించక ముందే ...
READ MORE
నీడ్ ఎ డ్రైవర్… ఒక్క‌ క్లిక్ దూరంలో మీకోసం.
సొంత‌గా కారుంది కానీ లాంగ్ డ్రైవ్ వెళ్లే అంతా డ్రైవింగ్ రాదు.. అర్జెంట్ గా బ‌య‌ట‌కి వెళ్లాలి కానీ కారు న‌డిపే అంత ఓపిక లేదు. పెళ్లికో పేరంటానికి కుటుంబ‌స‌భ్యుల‌తో సంతోషంగా వెళ్లాల‌ని ఉంది కానీ డ్రైవింగ్ చేస్తు వెళ్ల‌డం క‌ష్టం ...
READ MORE
బావ పోయాక మ‌త్తుకు బానిస‌య్యా… ఎప్పుడు ఏమ‌వుతుందో తెలియ‌దుః శ్రీహ‌రి భార్య శాంతి
శ్రీహ‌రిలా తానెక్క‌డ త‌న పిల్ల‌లకు దూర‌మ‌వుతానో అని భ‌య‌ప‌డుతోంది దివంగ‌త న‌టుడు శ్రీహ‌రి భార్య శాంతి. తాను లేని ఈ లోకంలో పిల్ల‌ల కోసమే బ్ర‌తుకుతున్నానని చెప్పుకొచ్చింది. బావ ( శ్రీహ‌రి ) చ‌నిపోయాక మాన‌సికంగా చాలా డిస్ట‌ర్బ్ అయ్యాన‌ని అస‌లు ...
READ MORE
విధిని జయించింది.. కేసీఆర్ దత్తపుత్రికగా గెలిచి నిలవబోతోంది.
సరిగ్గా రెండేళ్ల క్రితం 2015 జులైలో హైదరాబాద్‌లో సవతి తల్లి చేతిలో హింసకు గురై తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైంది ప్రత్యూష. చావు బతుకుల మధ్య కొట్లాడుతూ తన జీవితం సర్వనాశనం అయిందని కుమిలిపోయింది. అదే సమయంలో దేవుడిలా ఆదుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ...
READ MORE
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ లౌకికవాదులు.!!
ఈస్ట్ ఢిల్లీ లో 10 సంవత్సరాల గీత(పేరు మార్పు) అనే బాలిక ను షహబాజ్ ఖాన్ అనే యువకుడు కిడ్నాప్ చేసి స్థానిక మదర్సా లోకి తీసుకెల్లి మదర్సా కు సంబంధించిన మౌల్వి తో సహా దాదాపు నలుగురు వ్యక్తులు పాశవికంగ ...
READ MORE
డ్రగ్స్ భారీన పడ్డ స్కూల్స్, కాలేజేస్ లిస్ట్..!
భాగ్యనగరం మత్తు మందులకు అడ్డగా మారి హైద్రబాద్ కాస్తా హై'డ్రగ్'బాద్ మారిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు సినీ ఇండస్ట్రీ పెద్దలు బడా బడా బాబుల కొడుకులు కూతుళ్లు ఈ డ్రగ్స్ కి అడిక్ట్ అయి జీవితాలు నాశనం చేసుకున్న ...
READ MORE
ఇవాంక రానే వ‌చ్చింది. అగ్ర‌రాజ్య‌పు యువ‌రాణి ఇవాంక‌కు స్వాగ‌తం సుస్వాగ‌తం.
అగ్ర రాజ్య‌పు అదిప‌తి గారాల ప‌ట్టి ఇవాంక రానే వ‌చ్చింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజ‌ర‌య్యేందుకు ఇవాంక ట్రంప్ విచ్చేశారు. ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూస్తామ అని అంతా ఆశ‌క్తి గా ఎదురు చూస్తున్నారు. ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. నెల‌వంక ...
READ MORE
భూమా కుటుంబంలో మరో విషాదం…
జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ...
READ MORE
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి ఎదురుదాడి..!!
కర్నాటక లో 122 సీట్ల నుండి 78 స్థానాలకు పడిపోయి అధికారం కోల్పోయి ఏకంగ ముఖ్యమంత్రే ఓడిపోయి.. ఇలా ముక్కుతూ మూలుగుతూ తప్పని పరిస్థితి లో కేవలం 37 సీట్లను గెలిచిన జేడిఎస్ తో లూలూచి పడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం దాడులు చేయడం అప్రజాస్వామ్యం.
తెలంగాణ లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తెరాస అనేలా రాజకీయం నడుస్తోంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో తన సత్తా చాటిన కమలదళం తద్వారా ఎంపీ గ గెలిచిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పింది డిల్లీ అధిష్టానం. ...
READ MORE
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
పాకిస్తాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడి. ఢిల్లీలో జరిగిన ఎన్సీసీ ర్యాలీ లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ నీ గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే మూడు సార్లు భారత్ తో యుద్దం చేసి ...
READ MORE
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
మనిషికి ఎన్ని సిర సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృధాయే.. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్నారు.. ఇందుకోసం ఎలాంటి మందులు అవసరం లేకుండా చక్కని పరిష్కారం చూపించారు పతంజలి మహర్షి.. యోగ సాధన ద్వారా ఆరోగ్యంతో పాటు ...
READ MORE
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి.. రోజు కు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంత మంది బాధితులు మరణిస్తున్నారు అనే లెక్కలు వేసుకునే పరిస్తితి కూడా దాటి ...
READ MORE
కర్నాటక లో కమలం హవా.. గ్రౌండ్ వర్క్ లో డీలా పడుతున్న కాంగ్రెస్ శ్రేణులు.!!
గత నెల రెండు వారాల ముందుతో పోల్చుకుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ని దాటుకుని ముందుకు పరిగెడుతోంది కమళదళం. సంఘ్ పరివార్ క్షేత్రాల ముఖ్య నాయకులతో గ్రౌండ్ వర్క్ లో నిమగ్నం అయింది భాజపా. స్టార్ క్యాంపేయినర్లంతా ర్యాలీలతో హల్ ...
READ MORE
నరేంద్ర మోడి క్యాబినేట్ లో తెలంగాణ నుండి ఎవరికి అవకాశం..?
తెలంగాణ భాజపా కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించని కమలదళం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మోడీ గాలి ఒక రేంజ్ లో వీచింది.ఇదే అదనుగ ఏకంగ అధికార పార్టీ తెరాస తోనే ఢీ అంటే ఢీ ...
READ MORE
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
విజయవాడలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయత కారణంగా ఓ పన్నేండేళ్ల పాప బలైంది. ‘బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న’ అంటూ పది రోజుల పాటు ...
READ MORE
CAA విషయంలో మమతా బెనర్జీ కి గట్టి ఎదురుదెబ్బ..!!
పౌరసత్వం సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ రోహింగ్యాలతో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అదే విధంగ చట్టంలో ఏముందో జనాలు తెలుసుకునే లోపే ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమంటూ పలు ...
READ MORE
ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వు…
ఆర్థిక సంవత్సర ముగింపు సందర్భంగా ఆర్బీఐ  ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వును ప్ర‌క‌టించింది. గతవారం ఇదే నేప‌థ్యంలో అన్ని బ్యాంకుల‌కు సెల‌వులను ర‌ద్దు చేస్తూ స‌ర్క్యుల‌ర్ జారీ చేసిన ఆర్బీఐ.. తాజాగా బుధ‌వారం మ‌రో స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది. ఏప్రిల్ 1న ...
READ MORE
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
గత రెండు నెలల క్రితం మొదటి రాత్రి నాడే భార్యపై తీవ్రంగ దాడి చేసి గాయపర్చిన భర్త రాజేష్.. తన భర్తకు మగతనం లేదని నన్ను మోసం చేసాడని ఆరోపించిన భార్య శైలజా.. ఈ విషయమై తెలుగు రాష్ట్రాలలో సంచలనం అయిన ...
READ MORE
కరోనా ఎఫెక్ట్.. డీఎస్పి పై కేసు నమోదు.!!
దేశం కోసం టైటిల్ వదులుకుంటానన్న బాక్సర్ విజయేందర్ సింగ్.
చైనా కు మరోసారి భారీ షాక్ ఇచ్చిన భారత్.!!
పాలకుల నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం.! దివ్యాంగ నిరుద్యోగి ఆత్మహత్య.!!
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
నీడ్ ఎ డ్రైవర్… ఒక్క‌ క్లిక్ దూరంలో మీకోసం.
బావ పోయాక మ‌త్తుకు బానిస‌య్యా… ఎప్పుడు ఏమ‌వుతుందో తెలియ‌దుః శ్రీహ‌రి
విధిని జయించింది.. కేసీఆర్ దత్తపుత్రికగా గెలిచి నిలవబోతోంది.
వైరల్ గ మారుతున్న “జస్టిస్ ఫర్ గీత”.! చిక్కుల్లో పడ్డ
డ్రగ్స్ భారీన పడ్డ స్కూల్స్, కాలేజేస్ లిస్ట్..!
ఇవాంక రానే వ‌చ్చింది. అగ్ర‌రాజ్య‌పు యువ‌రాణి ఇవాంక‌కు స్వాగ‌తం సుస్వాగ‌తం.
భూమా కుటుంబంలో మరో విషాదం…
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
కర్నాటక లో కమలం హవా.. గ్రౌండ్ వర్క్ లో డీలా
నరేంద్ర మోడి క్యాబినేట్ లో తెలంగాణ నుండి ఎవరికి అవకాశం..?
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
CAA విషయంలో మమతా బెనర్జీ కి గట్టి ఎదురుదెబ్బ..!!
ఏప్రిల్ 1న బ్యాంకుల‌కు సెల‌వు…
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!