
జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం కారు కు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు తీవ్రంగ గాయాలైనట్టు తెలుస్తోంది. కాగా ప్రొ.కోదండరాం ఈ ప్రమాదం నుండి బయటపడ్జారు చిన్నపాటి గాయలు మినహా ఎటువంటి నష్టం లేకుండా బయటపడడంతో కార్యకర్తలు ఆయన శ్రేయోభిలాషులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రొ.కోదండరాం ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు డివైడర్ పైకి ఎక్కడంతో కారు ముందు భాగం తీవ్రంగ దెబ్బతిన్నటు తెలుస్తోంది. ఈ ప్రమాదం విజయవాడ హైవే చౌటుప్పల్ దగ్గర జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించగా.. ప్రొ.కోదండరాం మరో కారులో హైద్రాబాద్ కు చేరుకున్నటు సమాచారం.
Related Posts

భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు ...
READ MORE
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ మరోసారి తన నిర్ణయంతో వార్తల్లో వ్యక్తయ్యారు. ఇప్పటికే హిందువులకు వ్యతిరేకిగా హిందూ పండగలను చిన్నచూపు చూస్తదనే అపవాదును మోస్తున్న మమతా బెనర్జీ మరోసారి ఈ తరహా నిర్ణయమే తీసుకున్నారు. ...
READ MORE
దేశం లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది, ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి అండగా మద్దతుగా ఉండాల్సిందే.. ఎందరో ప్రముఖులు కరోనా పై పోరాటానికి వారి శక్తి కొలది విరాళాలు ఇస్తున్నారు. కొందరు విపత్తు సమయం లో పేదలకు అవసరాలు ...
READ MORE
ఈ దేశంలో.. తిరుగు లేని విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు ఇంత దారుణ గతి పట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న వాళ్లంతా నరేంద్ర మోడీ నాయకత్వం అని అంటుంటారు, కానీ వాస్తవానికి జూన్ 25, 1975 లోనే కాంగ్రెస్ ...
READ MORE
దసరా పండుగ ఇలా వెళ్లిపోయిందో లేదో అలా మరో పండుగను తీసుకు వచ్చింది అమెజాన్. తమ ఉత్పత్తుల పై భారీ ఆఫర్లను ప్రకటించి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కి తెరలేపింది. ఇప్పటికే దసరా పండుగకి భారీ గా ఆఫర్లను గుప్పించిన అమెజాన్ ...
READ MORE
ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతవసంత వేడుకలకు హజరయ్యేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి రేపు బుధవారం హైదరబాద్ రానున్నారు. రాష్ట్రపతి హైదరా బాద్ పర్యటన సందర్భంగా హైదరబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి. ...
READ MORE
హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ సహా అతడి స్నేహితుడు రాజా రవివర్మ మరణించారు. నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో ఈ ప్రమాదం జరిగింది.
మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతి ...
READ MORE
అతను సాధారణ వ్యక్తి కాదు.. కులం మతం ప్రాంతాలకు అతీతంగ.. రాజ్యంగ బధ్దంగ వ్యక్తులతో సంబంధం లేకుండా సమాజం కోసం దేశ భద్రత కోసం పౌరుల హక్కుల కోసం పాలకులనూ గాడిన పెట్టడం కోసం తీర్పులు ఇచ్చి నీతి ని న్యాయాన్ని ...
READ MORE
అగ్ర రాజ్యపు అదిపతి గారాల పట్టి ఇవాంక రానే వచ్చింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరయ్యేందుకు ఇవాంక ట్రంప్ విచ్చేశారు. ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూస్తామ అని అంతా ఆశక్తి గా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. నెలవంక ...
READ MORE
ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా క్రైసిస్ వేల చౌకబారు రాజకీయాలు జోరుగా సాగుతున్నై.
దాదాపు 25 కోట్ల జనాభా కలిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా బారి నుండి రక్షించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అయితే ...
READ MORE
కర్నాటక లో 122 సీట్ల నుండి 78 స్థానాలకు పడిపోయి అధికారం కోల్పోయి ఏకంగ ముఖ్యమంత్రే ఓడిపోయి.. ఇలా ముక్కుతూ మూలుగుతూ తప్పని పరిస్థితి లో కేవలం 37 సీట్లను గెలిచిన జేడిఎస్ తో లూలూచి పడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
జాతీయవాద సిద్దాంతంతో పనిచేస్తూ జర్నలిస్టులకు కొండంత అండగా ఉంటూ దేశవ్యాప్త గుర్తింపు పొందిన జర్నలిస్ట్ అసొసియేషన్ ఆఫ్ తెలంగాణ(JAT) సంస్థ కు రాష్ట్ర ఉపాద్యక్షులుగా ఏకగ్రీవంగ ఎన్నికయ్యారు ప్రముఖ విద్యావేత్త, జర్నలిజం పవర్ ఛానెల్ చైర్మన్ డా.గిరిధరాచార్యులు. ఈ సంధర్భంగ భాగ్యనగర్(హైద్రబాద్) ...
READ MORE
భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పై సంచలన ఆరోపనలు చేసారు.
మొన్న కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ 2019లో నేనే ప్రధాన మంత్రి అని చెప్పిన విషయమై సుబ్రహ్మణ్య స్వామి ...
READ MORE
బాహుబలి ఫీవర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా పర్వాలేదు కానీ బాహుబలి 2 చిత్రాన్ని చూడాల్సిందే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్రభుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుదలవబోతున్న ...
READ MORE
దేశవ్యాప్తం గ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత లావాదేవీల కోసం నోట్ల కొరత తీవ్రమైన పక్షంలో డిజిటల్ ఆన్ లైన్ పేమెంట్ల అంశం తెరముందుకొచ్చినా.. ఇంకా నోట్ల కొరత తీరని కష్టం గానే మారింది.
ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ కొత్తగా 200 ...
READ MORE
ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్ లో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడిన విషాధ ఘటన స్థానికంగ ఆందోళన కలిగించింది. కాగా రైల్వే వంతెన కూలడానికి నాణ్యత లోపమే ముఖ్యకారణమనే వార్తలొస్తున్నై.. అక్కడే నిర్మాణ పనుల్లో ...
READ MORE
పార్లమెంట్ లో పౌరసత్వం సవరణ బిల్లు ప్రజాస్వామ్య పద్దతిలో చట్ట రూపం దాల్చడం ఏమాత్రం నచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్ చొరబాటుదారులు రోహింగ్యా ముస్లింలకు మద్దతుగా దేశంలోని ముస్లిం జనాభాను రెచ్చగొడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ...
READ MORE
తెలంగాణ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ముందే పార్టీ నేతలు బాహాబాహికి దిగడంతో విసుగు చెందిన మంత్రి కార్యక్రమం మధ్యలోనుంచే వెల్లిపోయారు.కాగా ఘటనపై ...
READ MORE
హైద్రాబాద్ లో అధికార పార్టీ తెరాస కార్పోరేటర్ల ఆగడాలు సామాన్య ప్రజలను దాటి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వరకు వెల్లాయి. కాచిగూడ తెరాస కార్పోరేటర్ ఎక్కల చైతన్య కన్నా భర్త కన్నా యాదవ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు ...
READ MORE
హైదరాబాద్ చావలి లో ఒక మసీదు వద్ద డ్యూటీ లో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ తో ఇక్కడెందుకు డ్యూటీ చేస్తున్నారు ఎక్కడైనా దేవాలయం వద్ద డ్యూటీ చేసుకోండని బెదిరింపులకు దిగుతూ సస్పెండ్ చేయిస్తా అంటూ భయ బ్రంతులకు పాల్పడుతూ, హల్ ...
READ MORE
ఈరోజు ఉదయం మొదలైన గ్రేటర్ ఓట్ల ప్రక్రియలో క్షణ క్షణం అభ్యర్థుల మెజారిటీ లు మారుతుండడంతో ఉత్కంఠ పెరుగుతున్నది.
కాగా మల్కాజిగిరి నియోజకవర్గం BJYM రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ సొంత డివిజన్ అయినటువంటి వినాయక్ నగర్ లో బీజేపీ కి అవకాశం ...
READ MORE
నటీనటులు: పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్, అలీ, రావు రమేష్, శివ బాలాజీ, అజయ్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు...
సంగీతం: అనూప్ రూబెన్స్
ఎడిటింగ్ : గౌతంరాజు
ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ల
నిర్మాత: శరత్ మరార్
దర్శకత్వం: డాలీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉగాది పండుగ ముందే ...
READ MORE
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ 2019 కోసం బాగా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే.. కేంద్రం లో ఎలాగూ అధికారం రాదని సర్వత్రా వార్తలొస్తున్నై.. కేంద్రం లో అధికారం వచ్చినా రాకున్నా తెలంగాణ లో మాత్రం అధికారం మాదే అనే ధీమా వ్యక్తం ...
READ MORE
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకునే ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "పద్మావతి".షూటింగ్ మొదలైన నాటి నుండే వివాదాలకు కేంద్ర బిదువైంది ఈ చిత్రం. కారణం.. చరిత్రను వక్రీకరిస్తున్నారనే ఆరోపనలొస్తున్నై చిత్ర యూనిట్ ...
READ MORE
డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్ ఛార్మీ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. సిట్ విచారణకు సహకరిస్తానంటూ తెలిపిన ఛార్మీ అనూహ్యంగా న్యాయస్థానం తలుపుతట్టారు. ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 ప్రకారం బలవంతంగా రక్త నమూనాలు సేకరించవద్దంటూ ఆమె తరఫు ...
READ MOREప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
ఆరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గామాతా నిమజ్జనానికి ఒప్పుకోను.!
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45
అమెజాన్ బంఫర్ బొనాంజా.. దీపావళికి నెల రోజుల ముందుగానే భారీ
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
జగిత్యాల జడ్జి సిగ్గుమాలిన చర్య.. లంచం అడుగుతుండు.!! ఇదీ మన
ఇవాంక రానే వచ్చింది. అగ్రరాజ్యపు యువరాణి ఇవాంకకు స్వాగతం సుస్వాగతం.
ప్రియాంక గాంధీ బస్సుల రాజకీయాన్ని తప్పు పట్టిన సొంత పార్టీ
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాద్యక్షులుగ ఎన్నికైన డా.గిరిధరాచార్యులు
BREAKING NEWS:- రాహుల్ గాంధీ పై సుబ్రహ్మణ్య స్వామి సంచలన
బాహుబలి 2.. కట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్
200 నోటుకు వేలాయే..!!!
నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయిన రైల్వే బ్రిడ్జి ఇద్దరు మృతి.
జై శ్రీరాం అంటే అరెస్టులు చేసే దీదీకి, రోహింగ్యా ముస్లింల
సభ్యత్వ నమోదు ప్రోగ్రాం లో మంత్రి ముందే నేతల డిష్యూం
GHMC ఉద్యోగినిపై దాడి చేసిన తెరాస కార్పోరేటర్ భర్త.!
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన
పవర్ స్టార్ అభిమానులకు పండుగే.. రివ్యూలో కాటమరాయుడు సూపర్ హిట్.
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో
అసలు “పద్మావతి” పంచాయతి ఏంది.? వాస్తవాలేమిటి.??
సిట్ విచారణకు సహకరిస్తానంటూనే యూ టర్న్ తీసుకున్న ఛార్మి.
Facebook Comments